ఆత్మీయబంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు... వల్లి దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రమణ్య స్వామి వారు శ్రీ రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
15-02-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
పోరాడవలసి వస్తే సింహం తో పోరాడు, బురదలో దోర్లే పందితో పోరాడకు, వంటి నిండా బురద తరువాత దురద మాత్రమే మిగులుతుంది, మన నిజ జీవితంలో కూడా అంతే కొంతమంది మూర్కులను ఇలా అనుకొనే వదిలెయ్యాలి,,
ధర్మంగా ఉండడానికి ధర్మరాజులు ఎవరు లేరు ఇక్కడ,, అందరూ నిమిషానికో మాట మార్చే మోసగాళ్లే,,ఎక్కువ జాగర్తగా జీవిద్దాం
జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకో,, సరిగ్గా తినీ తినకపోతే జబ్బులు వస్థాయి, సరిగ్గా వినీ వినకపోతే మనస్పర్థలు వస్తాయి,,*
సేకరణ ✒️AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment