ఆత్మీయబంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు... లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామి వారు శ్రీ రామభక్త వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
శనివారం :-12-02-2022
ఈ రోజు AVB మంచి మాట.లు
చూడు మిత్రమా!!
మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా జోక్ గా తీసుకుంటారు, మన టైం బాగులేనప్పుడు మనం జోక్ గా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు, ఇదే లోకం తీరు,,
ఒంటరితనానికి, ఏకాంతానికి తేడా ఏమిటంటే, అందరూ మనల్ని వదిలేస్తే ఒంటరితనం, మనం అందర్నీ వదిలేస్తే ఏకాంతం,,
జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే, శక్తిని మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది,,
ఈ జీవిత ప్రయాణంలో కొన్ని మరిచిపోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని వదిలెయ్యాలి, కొన్ని వద్దనుకోవాలి అప్పుడే జీవితం ఒక కొత్త నందనవనం అవుతుంది,,
సేకరణ ✒️AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment