నేటి మంచిమాట.
విజయగాధల వల్ల సందేశాన్ని మాత్రమే పొందుతావు,అదే వైఫల్య గాథల వల్ల ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటావు.
ఓటమి ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు, ఓటమి నీ కాళ్ల దగ్గర, గెలుపు నీ కళ్ల ముందు నిలిచిపోతాయి..
ఆకలి గొప్పదా..? ఆలోచన గొప్పదా? అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది. ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది...
నేను బాగుండాలి. అందులో అందరుండాలి.
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment