నేటి ఆణిముత్యాలు.
వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా....
పట్టుకుంటే మనతో ఉండిపోయే... వాటితో.... నిలిచి పోవడం.. ఉత్తమం.....
అది జీవితమైనా... బంధమైనా....
మనిషి జీవితంలో ఆశ అనేచిన్న దీపం ఉంటె చాలు...
ఎలాంటి పరిస్తితులు అయినా ఎదుర్కోవచ్చు.
వినిపించుకునే మనసుండాలి కాని మాట కన్నా మౌనం 10 రెట్లు ఎక్కువ శబ్దం చేస్తుంది.......
అహంకారులను ప్రశ్నలు అడగవద్దు
మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు
రెండూ ప్రమాదమే మౌనమే .....ఇద్దరికి సమాధానం..
రోజులో కాసేపు అయిన మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే.....
ఆ సమయంలో మన లోపల దాగి వున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.......
అర్ధం లేని మాటలకన్నా అర్ధవంతమైన మౌనం మంచిది.......
బాధ అంటే బయటకు చూపించేదే కాదు.. మౌనంగా భరించేది కూడా..
పైకి కనిపించినంత అందంగా మనిషి జీవితాలు, మనిషి మాటలు ఉండవు......
కొందరు నటిస్తారు.. కొందరు నెట్టుకొస్తారు.. కొందరు మౌనంగా వుంటారు.......
మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే....
అది మనల్ని కాదు,
మనం సాధిస్తున్న విజయాలను అని గుర్తించాలి......
మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే...
అది మనల్ని కాదు మన వైఫల్యాలను అని......
గుర్తించాలి....
పుణ్యం -
నీవు ఇతరులకు సహాయం చేయడం
పాపం -
నీవు ఇతరులకు కీడు చేయడం.
మనం చెప్పవలసింది ఏమైనా ఉంటే గాని
మన పెదవులు విప్పవద్దు......,
మనకేమైనా గౌరవం ఉన్నదంటే అందువల్లనే....
ఎవరిని చులకనగా చూడకు.
ఎవరికి తెలుసు
ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా
రేపు శిలాగా మారి గుడిలో దైవంగా మారవచ్చు.
మనిషి జీవితం కూడా అంతే.....
వెనక్కి వెళ్ళి మన గతాన్ని
మార్చుకోలేక పోవచ్చు
కానీ
ముందుకు వెళ్ళి మన భవిష్యత్తు మార్చుకోవచ్చు....
ఈ సాంకేతిక యుగంలో వాయువేగంతో దూసుకుపోతున్న నేటి తరానికి 'ఆలస్యం అమృతం విషం' అనే నానుడి కన్నా 'నిదానమే ప్రధానం' అనే నానుడి ఎక్కువ వర్తిస్తుంది.
మనం ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాల వల్ల,
మనలో భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి...
తొందరపాటు నిర్ణయాల వలన జరిగే మేలు కన్నా కీడే అధికంగా ఉందని తెలిపే ఉదంతాలు నేటి సమాజంలో అనేకం.
మనం ఎప్పుడైనా ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టకూడదు.
ఒక కాగితంపై వాటిని వ్రాసుకుని మన తలగడ క్రింద పెట్టుకోవాలి.
మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కాగితాన్ని తీసి చదువుకోవాలి.
అప్పుడు మన సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది....
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment