Thursday, February 17, 2022

కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ;* *చిలుక గోరింకల్లా కలకాలం హాయిగా ఉండండి అంటారు అనే దీవెన వెనుక కథ ఇది.*

🎻🌹🙏కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ;

చిలుక గోరింకల్లా కలకాలం హాయిగా ఉండండి అంటారు అనే దీవెన వెనుక కథ ఇది.

చిలుక గోరింకలకు ఒకదానికి మరొకదానికి ఎలాంటి సంబంధం (పోలిక) లేదు.

చిలుకల జంటలో (మగ/ఆడ) ఒకటి చనిపోతే మరొకటి, వేరే చిలుకతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది.

గోరింక కూడా అంతే.

అందుకనే అలా దీవిస్తారు.

ఈ దీవెన వెనుక అర్ధం; పక్క చూపులు చూడకుండా, దంపతులు ఇద్దరూ జీవితాంతం హాయిగా కాపురం చేసుకోండి అని.🌞🌹🎻
🙏💔🙏🌷🌷🙏💔🙏

సేకరణ

No comments:

Post a Comment