ఆత్మీయబంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మంచిగా ఉందాం మనిషిగా జీవిద్దాం..
ఆదివారం --: 13-02-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
నీకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు నీ అవసరం తీరాక నీకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకు ఈ జీవిత ప్రయాణంలో మనం కొన్ని మరిచిపోవాలి , మరి కొన్ని మార్చు కోవాలి , ఇంకొన్ని వదులెయ్యాలి , కొన్ని వద్దనుకోవాలి అప్పుడే జీవితం ఒక కొత్త నందనవనం అవుతుంది , ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం గొప్పది ! దేవాలయం మనుషులని తయారుచేస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహనీయలని సృష్టిస్తుంది .
ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం.ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం.మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకూడదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి ఎదురుగా నీవు ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పు నిన్ను తలచే హృదయమే గొప్పది .
ఏ పనినైనా నీవు చేసే ముందు నిన్ను నీవు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది మంచి అనిపిస్తే చేసేయి చెడు అనిపిస్తే ఆపేయి అరుగుల్ని కూల్చేసి ప్రహరి గొడ కట్టినప్పుడే పల్లేటూళ్ళు పాడైపోయాయి పండేపొలాన్ని ప్లాటు గా మార్చేసి అమ్మినప్పుడే సగం చచ్చి పోయింది పసిపిల్లలకు పక్కింట్లో పాలు కొనుకునప్పుడు పూర్తిగా చచ్చిపోయాయి సిటీ నీ మా ఊరిచ్చిందో మా ఊరియే సిటీ కెళ్ళిందో తెలియదు కానీ ప్రేమలు లేని ఉరిని చూశాక నిజంగానే పల్లెటూరులు చచ్చిపోయాయి అనిపించింది .
సేకరణ ✒️ మీ ...ఆత్మీయుడు AVB* సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment