ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవులు శంకర భగవత్పాదులు గురు దత్తాత్రేయ స్వామి గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
17-02-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట..లు
జీవితంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను, మనకు సహాయం చేసిన వారిని, మనకు ఆపదలో ఆదుకున్న వారిని మరిచిన రోజు మనం నీతిలేని మూర్కులమే,,
పరిస్థితులు పంచ్ ఇచ్చాయంటే మన వాడు కూడా పరాయి వాడు అవుతాడు,,
బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం,,
మనకు శత్రువులు
తయారవుతున్నారు అంటే
వాళ్ళు సాధించలేనిది...ఏదో
నువ్వు సాధించావని అర్థం....!!
కన్నీరు చాలా విలువైనది....
దానిని మనుషుల దగ్గర
చూపిస్తే విలువలేదు...కానీ
అదే కన్నీరు దేవుని సన్నిధిలో
కారిస్తే నీ ప్రతి కన్నీటి చుక్కను
ఆనంద భాష్పాలుగా....
మార్చగల దయామయుడు దేవుడు....!!
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝🌹
సేకరణ

No comments:
Post a Comment