నేటి ఆణిముత్యాలు.
🌏ఏది ఏమైనా లోపల ప్రశాంతంగా ఉండటమే సరైన జీవన విధానం!!
🌏ఆలోచిస్తూవుంటే ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంటుంది.లేచి ముందడుగు వేయడం మొదలు పెట్టండి.! అడ్డుగోడలు అవే తొలగి పోతాయి!!
🌏బాధల వెంట పడుతూ పోతే ఎప్పటికీ తీరవు! జీవితాలు మారవు! భావాలు మార్చుకుంటే జీవితాలు మారతాయి! భాధలు మాయమౌతాయి .వాటికవే!!
🌏కారణం ఏదైనా, ఎవరిపైన అయినా ద్వేషం పెంచుకొని లోపల మోస్తూ పోతే పోయేది మన ఆత్మశక్తే ! గుర్తుంచుకోండి!
🌏మంచి మనసుతో ఓమాట.. చిరునవ్వుతో ఓ పలకరింపు.. వీటితో పోయేదేముంది...అవతలి మనసులోని ఓ కలత తప్ప.
సాటి మనిషిని.. మనస్సును.. పలకరించడం మరువకండి!!
🌏నమ్మకం నీలో ఎలా పుట్టిందో అపనమ్మకం అదే చోట పుట్టింది అని గుర్తుపెట్టుకోండి.ఏపనిచేసినా సంపూర్ణమైన నమ్మకం తో చెయ్యాలి. అప్పుడే అది సంపూర్ణ ఫలితం
ఇస్తుంది!!
🌏నీ వ్యక్తిత్వం నిన్ను నడిపిస్తుంది.
నా వ్యక్తిత్వం నన్ను నడిపిస్తుంది. ఎలా నడిచాం అన్నది కాదుముఖ్యం . మన వ్యక్తిత్వం మెచ్చి మన వెనుక ఎంతమంది నడుస్తున్నారన్నది ముఖ్యం!!
🌏మంచి చేయాలనుకుంటే పది మంది కోసం ఎదురు చూడకండి! ముందు అడుగు వేయడం మొదలు పెడితే పదిమంది కాదు, వంద మంది మన వెనకాలే వస్తారు!!
🌏ఎదురు దెబ్బ తగిలి నపుడు తొందర పడకు, కాసేపు ఆగి ఆలోచించు .జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు!!
🌏గెలవకపోతే ఓటమి కాదు.
మళ్లీ ప్రయత్నించగా పోవడమే ఓటమి.!!
🌏చీకటి అంటే వెలుతురు లేక పోవడం కాదు, ఇంకా రాక పోవడం..!!
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment