Friday, February 11, 2022

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే.

🌷🌺🌿🍂🥀మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే.

ఎప్పుడైతే ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతామో,
అప్పుడు ఎదుటి వాళ్లకు ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, మోరల్స్, ఇవేమి గుర్తురావు.
మనం ఎవరి మీద ఆధారపడనంత వరకే ఈ బంధాలు, అనుబంధాలన్నీ
అది కుటుంబమే కావచ్చు, బంధువులు, స్నేహితులు... ఎవరైనా కావచ్చు ...ఆత్మీయులైన మీకు శుభరాత్రిచెపుతూ... మీ.. ఆత్మీయుడు... AVB సుబ్బారావు 🌷🌺🌿🍂🥀

సేకరణ

No comments:

Post a Comment