. 👇జీవిత నగ్నసత్యాలు👇
👉1. నేను నేను నేను అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు.
👉2. నాది నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు.
👉3. ఒక్క చావుతో బంధాలు అన్ని తెగిపోతాయి ఏదో ఒక రోజు.
👉4. ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు ఏదో ఒక నాడు చుట్టూ అందరు ఉన్నా, ఎందరు వున్నా సరే.
👉5. ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం.
👉6. మాయతో పుట్టావుమాయలో జీవిస్తావు మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు.
👉7. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు.
👉8. ఎన్నో అనుభవిస్తావు నిద్రలో కి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు.
👉9. నీ కష్టాలకు నీ సుఖాలకు కారణం నీవే.
👉10. నీవు పుట్టడానికి కారణం కూడా నీవేఇలా బ్రతకడానికి కారణం నీవేఇవన్నీ నీవు తగిలించుకున్నవేచేతులారా నీవు చేసుకున్నవే.
👉11. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మ కు సిద్ధం అవుతాడు.
👉12. బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదాబతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదాబ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు.
👉13. ఒట్టి చేతులతో వచ్చావు 10 మంది సహకారంతో బ్రతుకుతావు పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు.
సేకరణ

No comments:
Post a Comment