🙏🌹🙏🌹🙏🌹🤝
జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళి వెనక్కి తిరిగి చూడ కూడదు.
... ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవారు, జీవితంలో ముందడుగు వేయలేరు.🙏
వెళ్ళి పోతుంది కాలం.
ప్రతి సారీ గుర్తు కొస్తుంది.
ఏం జరిగినా మంచికే అంటోంది గతం. 🙏
ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రానంటోంది జీవితం.
మంచి తనం అనేది మహా వృక్షం లాంటిది.
ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.
గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది.🙏
విమర్శలను వినయంతో స్వీకరించినపుడే విజయం మీ సొంతం అవుతుంది.🙏
వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వ గుణాలు చేతిలో ఉంటాయి.
కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది .🤝
అల వచ్చేటపుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది.🤝
గొడవ అయినపుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిల బడుతుంది.
వెనక్కి తగ్గడం వలన క్షణం మాత్రమే ఓడిపోతాం.🙏
"కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం!!!"*🙏
సేకరణ

No comments:
Post a Comment