Friday, January 10, 2025

 మీకు తెలుసా???

క్రిస్టియన్ ఫాదర్స్, మదర్స్, నన్స్ 1944 నుండి ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు కాదు.  వాళ్లకు ఆ వెసులుబాటును కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

2014 లో మోడీ ప్రభుత్వం వచ్చాక ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆ వెసులుబాటు తీసివేసింది. వాళ్లు కోర్టుకు వెళ్లారు.  

ఇన్నాళ్లకు సుప్రీం కోర్టు వాళ్లు ఇన్కమ్ టాక్స్ కట్టాల్సిందేనని 7 నవంబర్ 2024 లో తీర్పునిచ్చింది.

ఇంత కాలం  వాళ్లకు ఇలాంటి వెసులుబాటు ఉందని కూడా మనకు తెలీదు.

కాంగ్రెస్ అటు క్రిస్టియన్స్ కు, ఇటు ముస్లిమ్స్ కు మేలు చేసింది కానీ హిందువులను అప్పుడూ ఇప్పుడూ ద్వేషిస్తూనే ఉంది.

ఈ పిచ్చి హిందూ ప్రజలకే అది తెలియదు జాగో హిందూ జాగావో ...

No comments:

Post a Comment