Saturday, July 26, 2025

Sri Sri Sri Adithya Parasri Swamy’s Powerful Speech on Hanuman Chalisa & Dharma Raksha

Sri Sri Sri Adithya Parasri Swamy’s Powerful Speech on Hanuman Chalisa & Dharma Raksha



ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినముగా చాలా గొప్ప దినముగా మేము భావిస్తున్నాము. ఈ దినమును ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.  ప్రారంభంతోనే ఏదో ఒక మంత్రాన్ని శ్లోకాన్ని పటించి ప్రారంభం చేయడం మా ఆచార్యుల ధర్మం కాకపోతే సమయం లేదు కాబట్టి అవంత ఎందుకని డైరెక్ట్ రణరంగ ప్రవేశమే చేద్దామని పూనుకున్నాను.  హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు జరిగింది. ఇంతటి మహా యజ్ఞమును మనందరి చేత చేయించినందుకు ఆ భగవంతునికి దేవదేవుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా అలాగే ఈ మహా యజ్ఞమునకు సద్భావనతో సహృదయంతో వీచేసిన మీ అందరికీ మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి హనుమాన్ చాలీసాపా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక అనేక దర్శనాలలో గొప్ప దర్శనంగా మేము సాధువులం అందరం చూస్తాం హనుమాన్ చాలీసా మీద చాలామంది కొన్ని ఆపోహాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా మేము చదవవచ్చా ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి చదవకూడదు తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి. మొన్న మన పీఠానికి రవీందర్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఈ విషయం అడిగారు గురుదేవా మేము ఎన్ని రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము ఒక మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టాం మీరు తప్పకుండా రావాలి అయితే మాకును సమాజంలో ఉండేటటువంటి అనేకులకు ఉండే సందేహాలు కొన్ని వాటిని మీరు నివృత్తి చేయాలని కోరారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను హనుమాన్ చాలీసా పారాయణము సర్వకాల సర్వావస్థల యందు అందరూ చేసుకోవచ్చు ఏ విధమైన అపోహాలు లేవు ఇక మడి మైళ ఆచారం పద్ధతి కట్టుబాటు అంటారా అవి భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావా మనకోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ ఒక మాత్రను సేవించాలన్నా ఒక ఔషధాన్ని స్వీకరించాలన్నా దాని తాలూకు నియమాలు డాక్టర్ డాక్టర్ చెప్తాడు చెప్పిన డాక్టర్కి అవసరం లేదు వేసుకోబడినటువంటి మాత్రకు అవసరం లేదు వేసుకునేటటువంటి రోగిక ఆ నియమాలు అవసరం కాబట్టి చెప్పాడు. మంచి మనసు భగవంతుడు అంటే నమ్మకం భగవంతుడు అంటే గురి ఉండగలిగితే చాలు ఎవరైనను ఏ వయసుతోనైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా హనుమాన్ చాలీసాను భక్తిపూర్వకంగా పారాయణం చేసుకోవచ్చు. అయితే హనుమాన్ చాలీసాలో నాకు అన్నిటికన్నా గొప్పగా నచ్చినటువంటి మంత్ర రాజ్యం ఒకటి ఉన్నది అష్టసిద్ధి నవనిధికే దాత అష్టసిద్ధులు అంటే ఏంటి అన్నది స్వామీజీలకు తెలుసు ధార్మికంగా ప్రావీణ్యం ఉన్నటువంటి మేధావులకు తెలుసు చూడండి అష్టసిద్ధులను సాధించాలంటే యోగ మూలాలను అనుసరించి 80 90 సంవత్సరాల వయసు పోతది అటువంటి అష్టసిద్ధులను కేవలం ఈ హనుమాన్ చాలీసా పారాయణ మాత్రేన మీకు భగవంతుడు కల్పిస్తున్నాడు అంటే ఎంత అదృష్టం అనుకోవాలి ఏదన్నా ఒక కంపెనీ యాజమాన్యం అని కొన్ని ఆఫర్స్ ఇస్తుందంటే వదులుకుంటామా మనము వదులుకోం ప్రకృతి భగవంతుడు ఇంతటి సువిశాలమైనటువంటి అదృష్టాన్ని మనకు కల్పించాడు కాబట్టి ఈ అదృష్టాన్ని ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దు ఇందుకు అర్హతలు ప్రావీణ్యములు ఏమియు అవసరం లేదు మీరు ఏ స్థితిలో ఉన్న హనుమాన్ చాలీసాను చదవవచ్చు చదివితే మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి చూడండి ఈ టెక్నాలజీ జనరేషన్ లో మనిషి సాంకేతిక పరిభావం చేత అన్నిటిని సాధించుకుంటున్నాడు ఈ కంప్యూటరైజ్డ్ కాలం లోపల తన శారీరక శక్తికి అవసరం లేకుండా పరికరముతోటి అన్నిటిని సాధించుకుంటున్నాడు నిమిష కాలంలోనే కానీ ఒకటిని సాధించుకోలే లేకపోతున్నాడు అదే మనోనియంత్రణ తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. హనుమాన్ చాలీసాను పారాయణం చేసిన వాళ్ళకు మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే మనోనిగ్రహం ఏర్పడతది. చిత్త చాంచల్యం పోయి తన మీద తనకు కంట్రోలింగ్ పవర్ వస్తది. ఇక రెండవది మీ మీద ఏ భూత ప్రేతాది భయములు ఉన్నా ఎటువంటి దుష్ట గ్రహాది ప్రయోగాలు ఉన్నా ఎటువంటి దుష్ట క్రియాది ప్రయోగాలు ఉన్నా హనుమాన్ చాలీసాను గనుక ఏడు రోజులు కంటిన్యూగా పారాయణం చేస్తే ఎనిమిదవ రోజు మీ ఇంటిని మీ కాళ్ళను మొక్కి వెళ్ళిపోతావు అవి ఇంత గంటాపదముగా ఎందుకోసం చెప్తున్నాను హనుమాన్ చారీసా గురించి అంటే భగవంతు మీకు పరిచయం చేసింది గురువే శాస్త్రాలను మీకు పరిచయం చేసింది గురువే భగవంతుని యొక్క ఉనికిని మీకు విప్పి చెప్పింది గురువే దీని తత్వామృతాన్ని మీకు తెలియదు మీ అర్థవంతంగా మీకు చెప్పాలి కాబట్టి చెప్పే ధర్మం లోపల ఒక సాధువే ఉంటాడు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసాను చదవండి అలాగే ఈ వేదికగా మన ధర్మ స్థాపనకై సనాతన ధర్మ పరిరక్షణకై మీరు ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్పండి గురుదేవా అని పెద్దలు చెప్పారు చెప్పడానికి చాలా ఉంది చెప్పడానికి అనేకం ఉన్నాయి అనంతం ఉన్నాయి ఎందుకంటే మనం అన్నిటిని కోల్పోయాం కాబట్టి ఇంటి పక్కల ఒక్కొక్క కాయిదం ముక్క ఒక్కొక్క కాయిదం ముక్క పడతా పడతా ఉంటే నాకెందుకు లేని విస్మరించడం చేత అది కాస్త చెత్తకుప్పగా మారిపోతుంది. ఆ విధముగా అనాది నుంచి మనం అందరినీ చేరదీస్తూ చేరదీస్తూ వదిలిపెడుతూ వదిలిపెట్టి వచ్చాం అందరినీ వదిలిపెడుతూ వచ్చాం ప్రతిదాన్ని విస్మరించి వచ్చాం ఈనాడు ప్రతిదాన్ని క్లీనింగ్ చేసే పనిలో పడిపోయినాం మనం ప్రతిదాన్ని క్లీన్ చేసే పనిలో పడిపోయినాం గతంలో మన వాళ్ళు తప్పు చేశారు ఇప్పుడు మనకు వచ్చింది గొంతువరకు మనము కూడా అటువంటి తప్పు చేస్తే రేపు మనం పిల్లల పాలిట మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చిపోతున్నామఅనే భ్రమ లో వెళ్తున్నామేమో వాళ్ళ జీవితానికి మరణ శాసనం రాసి వెళ్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ జీవితానికి కాలరాతను మరణశాత మరణ శాసనంతో లుప్తం చేసి రాసిచ్చిపోతున్నారు మీరు మేము చెప్పేది తప్పయితే మేము చెప్పేది అబద్ధం అయితే మొన్నటికి మొన్న పహల్గావులో జరిగింది ఏమిటి అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది ఏమిటి ఎప్పుడో పాకిస్తాన్లో జరిగిందంటే ఎవరు నమ్మరు వీడు పెద్ద మత పిచ్చోడు మతాల మధ్యల చిచ్చులు పెడతాడు మత విద్వేషాలు రెచ్చగొడతారు అని చెప్పి మా మీద దుమ్ము ఎత్తిపోస్తారు. సరే మేము చెప్పేది అబద్ధం అయితే మేము చెప్పేది అభూత కల్పన అయితే ప్రకృతి మాత మొన్నకి మొన్న మొన్నటికి మొన్న జరిపించింది మొన్నటికి మొన్న జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే భగవంతుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తానన్న నేను రానియను నేను రానియను నేను రావద్దుఅని చెప్తాను ఎందుకు రావాలి ఎందుకు రావాలి దేవుడు భగవంతుడు మీ లోపల లేడా ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజు కూడా జై భవాని అని ఒక నినాదంతో ఆయన ముందుకు అడిగేసాడు. ఏ యుద్ధం చేసినా ఏ పోరాటం చేసినా భవాని నామాస్మరణతోనే ఆయన ముందుకు వెళ్ళాడు. భవాని మాత వచ్చి కాపాడుతుందని ఇంట్లో గాజులు వేసుకొని కూర్చున్నాడా పోనీ భగవంతుడు వచ్చి కాపాడుతాడని నమ్మకం మీకు ఉంటే భగవంతుని చేతిలో ఆయుధాలు ఎందుకు ఉన్నాయి దుర్గామాత చేతులా ఎనిమిది ఎనిమిది చేతులు ఉంటాయి ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు ఉంటాయి భగవంతుడు మీలాగా ఏదో నమ్మకానికి బానిస అయ్యి ఉండి భగవంతుడు ఇలా అంటే అయిపోతుంది కదా ఆయుధాలు ఎందుకు యుద్ధాలు ఎందుకు అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం ఎందుకు చేసింది రాముడు రావణునితో యుద్ధం ఎందుకు చేశాడు వాళ్లకు తెలియదా భగవంతుని శక్తి వాళ్లకు తెలియదా మన యొక్క గొప్పతనం ఏంటంటే అహింస పరమో ధర్మః ఇది నీతి వాక్యం కాదు చేతగాని వాక్యం అని నేను అంటాను అహింసా పరమో ధర్మః అన్న సూక్తి ఎవరికి వర్తిస్తుందో తెలుసా ఎవరికి వర్తిస్తుందో తెలుసా సర్వం పరిత్యాగం చేసిన మాలాంటి సాధువులకు నీవు అహింస అహింస అనుకుంటే ఇంట్లో కూర్చో వాడు హింసా హింస అనుకుంటూ వచ్చి నీ పెండ్లం పిల్లని లేపుకొని పోతాడు ఏం చేస్తావ్ ఎవరిని కొంపలాతాయి మేము బాగానే ఉంటాం మాకేమన్నా పెండ్లమా పిల్లలా కేర్ ఆఫ్ అడ్రెస్ ఏమన్నా ఉందా మాకు ఏం లేదు మేము అహింసా అహింస అనుకుంటా భజన చేసుకుంటా బాగానే ఉంటాం మాతోనికి వచ్చిన గొంతంచుతాం తల్ల నరుకురా నాయన అని ఎందుకంటే సత్ చిత్ రెండు న్యాసం చేసిన సన్యాసులం మరణ భయం మాకెందుకు మరణంతో మాకేమ అవసరం ప్రాణంతో మాకేమ అవసరం మీకు అవసరం మీకు అవసరం అందుకే ఈ ధర్మనీతులు ఈ నీతులు ఈ సూక్తులను వదిలి పెట్టండి. ఇప్పుడు మీకు కావల్సింది ఏంటో తెలుసా ఈ హనుమాన్ చాలీసా పారాయణ వేదికగా నేను చెప్తున్నాను చూడండి రెండే రెండు జరగబోతున్నాయి భవిష్యత్తులో రెండే జరుగుతాయి భవిష్యత్తులో భూమి అంతమయ్యే వరకు జరిగేటివి రెండే కాపాడుకుంటావా నిన్ను నువ్వు కాపాడుకో లేదంటే చచ్చిపో ఇవి రెండే జరుగుతాయి ఇక ఈ సారంగ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు వస్తాడు కాపాడుతాడు దేవుడు ఉన్నాడు రక్షిస్తాడు ధర్మో రక్షతి రక్షిత ఎంతవరకు నీవు ధర్మంగా ఉండి వాడు ధర్మంగా ఉంటే రక్షింపబడతది నీవు ధర్మపరుడు వాడు అధర్మపరుడు ఇంకే ధర్మం కాపాడబడతది ఈ మబ్బు నుండి బయటికి రండి ఈ మాయ నుండి బయటికి రండి శాస్త్రం అవసరం వేదం అవసరం శాస్త్రం ఎంత అవసరమో శాస్త్రము కూడా అంతే అవసరం మనకు  >> ఇది నేను చెప్పిన విషయం కాదు శాస్త్రం చెప్పిన విషయం కాదు పరమాత్మనే ఆచరించి చూపాడు ఒకసారి లాజిక్ ఆలోచన చేయండి భగవంతునికి చేత గానిది ఏమన్నా ఉన్నదా భగవంతునికి చేత గానిది ఏమన్నా ఉన్నదా ఆయన తలుసుకుంటే అసురుల యొక్క మనసును మార్చలేడా రాక్షసుల యొక్క మనసులు మార్చలేడా వాళ్ళను మంచి దారిలోకి తేలేడా ఎందుకు యుద్ధాలు చేశాడు భగవంతుడు వాళ్ళు ఎప్పుడు మబ్బులో లేరు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు మబ్బులో ఉండేటటువంటి అసమర్థతమైనటువంటి ధర్మం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే హిందూ ధర్మమే నేను ఒక సన్యాసిని ఒక తాపసిని నాకే ఇంత ఆక్రోశం ఉందంటే మీకు ఎంత ఉండాలి ప్రతి ఒక్కరి శరీరంలో అమ్మవారు ఆవహించి పూనకం రావాలి దేంట్లో మాన అభిమానాలు కాపాడుకునే విషయంలో కాదు ధర్మ సంస్థాపన విషయంలో ధర్మం కాపాడుకునే విషయంలో మేమఏమన్నా చెప్పని పోతే మాకే ఉపనీతులు చెప్తారు ఏమంటారో తెలుసా స్వామీజీ అందరం బాగానే ఉన్నాము ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాకు సారంగ నిధులు చెప్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళమై మేమే అయితే సనాతనులమైతే హిందువులమైతే ఏనాడో రెచ్చగొడుతుంటిమి ఆనాడే గనుక మేము రెచ్చగొట్టింటే ఆనాడే గనుక తిరగబడింటే ఈనాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్గా ఉండేది కాదు. ఈనాడు విశ్వమునకే అధిపతి అయినటువంటి విశ్వనాధుని మందిరము యొక్క సమీపమున మసీదు ఉండేది కాదు ఎవరికి నీవు సారంగ నీతులు చెబుతున్నది అతిథి దేవోభవ ఇంతకుముందు పూజ్య గురుదేవులు మన చేత పలికించారు కదా అతిథి దేవోభవ వచ్చినవాడిని అతిథి అని గౌరవించి పక్కన పెట్టుకున్న తప్పుకు ఈనాడు మా విశ్వాసమునకే కేంద్రీకృతమైనటువంటి భగవంతుని సన్నిధిలో మా పక్కల వానికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈనాడు మా దేవదేవుని పక్కనే వాని ఆస్థానాన్ని నెలకొల్పాడు కారణం మా మంచితనం మా మంచితనం ఈనాడు మీరా మాకు సారంగ నీతులు నేర్పుతున్నది. చూడండి హిందూ అనేవానికి ఇంకొక మకుటం లేని ఆభరణం ఏంటో తెలుసా హిందూ అనేవాడు వీరుడు ధీరుడు శౌర్య ప్రతాపశాలి ఎప్పుడో తెలుసా ధర్మం కోసం పోరాడిన నాడు ప్రశ్నించిన నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చాలా మంది పూజ్య గురుదేవులు నన్ను అన్నారు ఏమయ్యా స్టేజ్ల మీదకి ఎక్కి ఒక సింహం లాగా గర్జిస్తావు అసలు నువ్వు సాధువా రాజయోగివా గృహస్తుడవా నువ్వు ఏంటో ఏంటో మాకు అర్థం కాలేదని చాలా మంది పెద్ద గురువులు నన్ను అన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు ఇంత కంఠం చించుకపోయేదాకా అరవాల్సి వస్తుంది అంటే మీరందరూ చేతగాని చవటల్లాగా తయారైపోయిన మేమన్నా బాధపడకండి బాధపడకండి నేనంటే మీరు బాధపడాల్సి వస్తే నేనంటే మీరు బాధపడాల్సి వస్తే రేపు ఇదే భాగ్యమ నగరం నడిబొడ్డున ఐదు నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే చూసుకుంటామ అన్నాడు ఒక మహావీరుడు నీకు ఐదు నిమిషాలు చాలేమో మాకు ఒకటే నిమిషం చాలు ఒక్కటే నిమిషం ఎందుకంటే ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర చూడమ్మ ఒక్కసారి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను చూడు రాణి రుద్రమ్మదేవి యొక్క చరిత్రను చూడు జాన్సీ లక్ష్మీబాయి చరిత్రను చూడు ఎవరికి నువ్వు యుద్ధ నీతులు నేర్పుతున్నది రాజ నీతి నేర్పుతున్నది ఖబర్దార్ నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో నీ సంస్కృతిని నువ్వు గౌరవించుకో నీ ఇంట్లో నువ్వు బతుకు నీ వరకు నువ్వు గొప్పోడివిగా మా జోలికి వస్తానని చూస్తే మా పాలిట నీ ధర్మాన్ని పులుమాలని చూస్తే ఆనాడు యుద్ధం పట్టింది రాజులయితే ఈనాడు యుద్ధంలో కత్తి పట్టడానికి ప్రతి సాధువు సైతం ముందుఉంటాడు. >> కాలం మారిపోయింది. కాలం మారిపోయింది కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. మాకు అర్థమైపోయింది స్వామీజీల కందరికి పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు నేను కూడా అయోధ్యకు వెళ్ళాను శివ స్వామీజీ కూడా వచ్చారు అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంతు పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో భారతదేశ నలుమూలల నుంచి సంఘం యొక్క సంఘం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరం వెళ్ళాం. ప్రతి సాధువు మేము సంకల్పం తీసుకున్నాం. సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి శస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడమని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా ఏ ప్రకోపము జరిగినా మీ పక్షాన వాదించడానికి మీ పక్షాన నిలబడి పోరాడడానికి పరా శ్రీ స్వామి ఎప్పుడు ముందు ఉంటాడో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞాన పూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా నేను చాలా మందికి చెప్తున్నాను ఎందుకో మన వాళ్ళకు రోషం రావట్లేదు సరే ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు లెక్కకు లెక్కకు అందనటువంటి లెక్కకే అందనటువంటి అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది ఎందలో యోగులు ఋషులు సిద్దులు తాపసులు అనేకులు మనకున్నారు ఇప్పటికీ ఉన్నారు గతంలో ఉన్నారు భక్తితో భక్తితో పొద్దున్నే లేసి ఒక సాధువు మొఖం చూసిన నీకు అష్టైశ్వర్య కలలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షణకాల మాత్రంలోనే తుడుచు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తజ్జం. అటువంటి యోగులు సిద్ధ పురుషులు ఎందరో మతాధిపతులు పీఠాధిపతులు నిత్యం నిత్యం అస్కలితమైనటువంటి బ్రహ్మచర్యంతో ఆచందార్కమైనటువంటి యోగబలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు అనేకులు ఉన్నారు మన ధర్మంలో కానీ ఏమి గతి లేనోళ్ళలాక అసలు ఏమి గతి లేనోళ్ళలాక మొక్కనింక దేవుళ్ళు లేరు చెప్పనింక గురువులు లేరు దిక్కు దీపం లేనోళ్ళలా లాక బిచ్చగాళ్ళలాక అడుక్కు తినే బిచ్చగాళ్ళలాక ఏ విజ్ఞత లేని బిచ్చగాళ్ళలాక వెళ్లి పరమతాల దగ్గరికి వెళ్లి వాళ్ళకు వత్త పలుకుతూ వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్లి పిండాకూడు పెట్టి ఆ పిండాకూడు తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని హాయిగా భుజిస్తున్నారు. చూడండి ఎవరనా చనిపోతే స్మశాన వాటికి వెళ్లి ఇంటికి వస్తే స్నానం చేసుకొని ఇంట్లోకి రారా అంటారు. దాంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి శాస్త్రీయ మూలకాలు ఉన్నాయి విజ్ఞాన మూలకాలు ఉన్నాయి దాంట్లో ఆంతర్యం చాలా ఉన్నది కానీ మీరు చేస్తున్నది ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి సరే మా నమ్మకాలు మాయ గురుదేవా మేము పోతాం అంటావు నీ నమ్మకం తగలయ్యా సనాతన ధర్మంలో నీకు తక్కువైంది ఏమిటి సనాతన ధర్మంలో నీకు లేనిది ఏమిటి ఇక్కడ నీకు ఏమి కొరత ఉండని పోతున్నావ్ మా ఆర్థికమైన బలహీనతలు మాకు మాకు పనులు జరగట్లేదు మాకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటారా సరే మీకు దర్గాల దగ్గరికి వెళ్తే మంచిగా అయింది ఆ దర్గాల దగ్గరికి వెళ్లి పూజలు చేస్తే బాగయింది చర్చిలక వెళ్లి వెళ్లి ప్రార్థనలు చేస్తే బాగయింది చర్చీల దగ్గరికి వెళ్లి ఆయిల్స్ పూసుకుంటే బాగైంది అంటే సరే నేను నమ్ముతా మరి చర్చీల దగ్గరకు దర్గాల దగ్గరికి వెళ్లి మీకే మంచిగా అయితదా వాళ్ళకి మంచిది కాదా వాళ్ళకు మంచిగా అయితే ఓవైసి హాస్పిటల్ ఎందుకు చెప్పండి ఏ హాస్పిటల్ దగ్గర కూడా ఏ ఒక మహమ్మదీయుడు రాకూడదు ఏ హాస్పిటల్ దగ్గరకి ఏ ఒక్క క్రైస్తవుడు రాకూడదు చూడండి జన్మను అనుసరించి మన కర్మలు వస్తాయి కర్మను అనుసరించి మనకు సమస్యలు వస్తాయి కర్మను అనుసరించి మనకు పాపాలు వస్తాయి శాపాలు వస్తాయి మనకు పనులు అయితే కావు మన సమస్యలకు బానిసలమై భగవంతుని రోడ్డు యందు భగవంతుని నడి రోడ్డు మీద కూడబెట్టొద్దు భగవంతుని నడి రోడ్డు మీద కూడబెట్టొద్దు ఇప్పుడు హిందువులు మొత్తం చేస్తున్నది అదే ఇటువంటి పారాయణలు మనం మనం లక్ష చేసుకుందాం ఇటువంటి మహా యజ్ఞములు కోటి చేసుకుందాం కానీ మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోగా మన ధర్మాన్ని మనం ఆచరించుకోకపోగా పరధర్మాలను మనం సపోర్ట్ చేస్తూ మన ధర్మానికి కన్నం పెడుతూ ఇటువంటివి మనం ఎన్ని చేసుకున్న ఏం లాభం అవసరం లేదు గతంలో మన పెద్దలు చేశారు తెలవక చేశారు బలహీనతతో చేశారు భయంతో చేశారు మనవాళ్ళు దర్గాలకు కందులు చేయడం లోపల మూడు కోణాలు ఉన్నాయి చర్చిలకు వెళ్లడం లోపల మూడు కోణాలు ఉన్నాయి భయం బలహీనత తెలియనితనం మూడు ఉన్నాయి ఇప్పుడు మీరేమన్నా దర్గాల దగ్గర వెళ్ళాలనుకున్నా చర్చీల దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి నేను అక్కడ వెళ్ళడం ద్వారా నాకేమన్నా మంచి జరిగిందా ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే నాకు ఏదైనా మంచి జరిగితే జరిగి ఉండుకో జరిగి ఉండుగాక రేపటి నా యొక్క తరాలకు నా మనమంగులకు మునిమన్లకు పట్టే గతి ఏంటో అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని తర్వాత వెళ్ళండి అప్పుడు అప్పుడు మీరు పూజించే పూజలకు మీరు కొలిసే దేవుళ్లకు ఒక విలువ దయచేసి ఇదందరూ బాగా అర్థం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మరి విడ్డూరకరమైనటువంటి అంశం ఏంటో తెలుసా చిత్ర పరిశ్రమ కూడా హిందూ ధర్మం మీద బాగా దాడి చేస్తుంది. సినీ పరిశ్రమకు చిత్ర పరిశ్రమ వాళ్లకు ఒక హెచ్చరిక సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులను సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవీ దేవతలను అసభ్యకరంగా గనుక మీరు చిత్రీకరణ చేసి సినిమాలు గనుక తీస్తే మొత్తం చిత్ర పరిశ్రమకు మొత్తం మాకు తెలిసిన సమాధానాలు మేము చెప్తాం బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది ఎంత వెంగ్యంగా ఎంత వెటకారంగా తీసారో తెలుసా ఆ సినిమాని దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి తులసి వనంలో గాంజాయి మొక్కను మొలసనిస్తే తులసి వనంలో గాంజాయి మొక్కను మొలవనిస్తే రేపు తులసి మొక్క కనబడకుండానే పోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా మనమే మనమే ఎప్పుడైతే వాడు ఎవడో మనల్ని గుర్తించక వాని మనస్తత్వం ఏంటో మనకు తెలియక మనం ప్రోత్సహించామో ఈనాడు వాడు వచ్చి మనకు గోరి కట్టడానికి నిలుచున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ తప్పు మనం చేయకూడదు చేయాలా చేయాలా >> చేయకూడదు అంటే ఒక విషయం ఈరోజు ఈ హనుమాన్ చాలీసా వేదికగా మీరందరూ ప్రమాణం చేయాలి సత్య సనాతన బంధువులు అయితే ఆ జన్మాంత బ్రహ్మచారి అయినటువంటి పరాశ్రీ స్వామి శిష్యులయితే శ్రీమాన్ హనుమాన్ మహావీరు యొక్క భక్తులయితే ఈరోజు ఒక సంకల్పం చేయాలి అందరూ చెప్పండి నేను బ్రతికున్నంతవరకు >> నేను బ్రతికున్నంతవరకు >> నా ధర్మంలో ఉన్న >> నా ధర్మంలో లో ఉన్న >> దేవీ దేవతలను >> దేవీ దేవతలను >> సాధువులను >> సాధువులను >> గురువులను >> గురువులను >> పూజిస్తాను >> పూజిస్తాను >> గౌరవిస్తాను >> గౌరవిస్తాను >> అనుసరిస్తాను >> అనుసరిస్తాను >> వేరే దేవీ దేవతలను >> వేరే దేవీ దేవతలను >> నేను >> నేను >> గౌరవిస్తా >> గౌరవిస్తాను >> పూజించను >> పూజించను >> ఆ ప్రదేశాలకు వెళ్ళను >> ఆ ప్రదేశాలకు వెళ్ళను >> మాకేమన్నా చేతబడులు జరిగినా >> మామీద చేతబడు >> మా మీద ఏమన్నా ప్రయోగాలు జరిగినా >> మా గృహు గురువులతో పోయి తాయితలు కట్టిపించుకుంటాం >> గట్టిగా చెప్పండి మా గురువులతో పోయి తాయితలు కట్టిపించుకుంటాం >> మా గురువులతోన పోయి మంతరిపించుకుంటాం >> మీరు దర్గాలతో పోయేది అందుకే కదండీ చిన్న చిన్న తాయితలు బూడిది మంత్రాలు అందుకే మేము చేసాం మాతోటికి రండి ఈ ప్రపంచానికి మంత్ర తంత్రాలు నేర్పింది ఎవరు అసలు మంత్రం అనే విజ్ఞానం ఇచ్చింది ఎవరు తంత్రం అనే విజ్ఞానం ఇచ్చింది ఎవరు యాంత్రిక విజ్ఞాన శక్తిని ధార పోసింది ఎవరు మనమే అన్ని మనం ఇచ్చాం మీరు చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి త్రాచుపాము నోట్లో పోయి పాలు పోసేస్తున్నారు పాలు పోస్తారు బాగుంది రేపు అది కాటేస్తాదో లేదో చూసుకోండి జాగ్రత్త అందరూ ఒకసారి ముక్త కంఠంతో చెప్పాలి భారత్ మాతాకి >> జై >> జై చెప్పడంతో సరిపోదు జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా >> జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా నీ ఇంటికివచ్చి నీ చెల్లి చేత ఎవడనా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తే నీ తల్లిని నీ చెల్లిని నీ భార్యని ఎవడన్నా వారి శరీరం మీద ఉన్నటువంటి కొంగును తీయాలని చూస్తే శరీరంలో ఉన్న రక్తం సరసర సరసర మరిగి ఎలా తిరగబడతామో భారత్మాతకు జయ అంటే అర్థం ఏంటో తెలుసా మొన్న ఒక వెధవ అన్నాడు భరతమాత ఎదమీను ఉన్నటువంటి చీరను విప్పి మా జెండను పులుముతామ అన్నాడు ఒక ముష్కరుడు జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అలా అన్నవాడి మీద వెంటనే ప్రతిఘటన చేసి వానిని ఈ దేశం నుంచి బహిష్కరింపచేసిన నాడే ఈ దేశానికి ఈ జాతికి ఈ ధర్మానికి మనము వారసులం అవునా అవునా ఇంకోసారి చెప్పాలి భారత్ మాతాకి >> జై >> జై శ్రీరామ్ >> జై శ్రీరామ్ >> జై శ్రీరామ్ >> జై శ్రీరామ్ >> జై బోలో వీర బజరంగ హనుమాన్కి >> జై >> ఒక్క నిమిషం ఒక్క నిమిషం సమాజంలో కొన్ని అపోహాలు ఉన్నాయి మనకు మనకు ధర్మం అమృతం ఎవరు మనం కళ్ళకు చూడలేదు అమృతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయితే మనం అమృతంలో స్నానం చేసినట్లనే అయితే సనాతన ధర్మంలో మనకు సనాతన ధర్మంలో గురు పరంపర ఉన్నది గురు పరంపర విధి విధానాలను అనుసరించి మనక ఎన్నో మటాలు పీఠాలు ఆశ్రమాలు ఉన్నాయి పీఠ పరంపర మట పరంపర ఆశ్రమ పరంపరలను అనుసరించి మనం గురువులను పూజించుకోవాలి ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే సాయిబాబా దేవుడా కాదా చెప్ప చెప్పండి అంటున్నారు సాయిబాబా దేవుడా కాదా సాధువా సిద్ధుడా ఎవరా మనకు అనవసరం ఒకవేళ మీకు గురువు అనే కేటగిరీలోకి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే దత్తాత్రేయ భగవానుని గనుక మీరు గురు పరంపరలో తీసుకుంటే భూ ప్రపంచంలో ఎంతమంది గురువు అంశలుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన లోపల మీకు మితమై కనిపిస్తారు. దత్తాత్రేయ భగవానుడు మినః దత్తాత్రేయ భగవానుడు మినః అన్యులందరూ కూడా ఆయన యొక్క విభూతులు ఆయన అంశాలు తప్పిస్తే సాక్షాత్ గురుమండల స్వరూపానికి అధినాయకుడైనటువంటి వాడు దత్తాత్రేయ భగవానుడే అందరూ గ్రహించగలరు స్వస్తి శుభాశీసులు శుభం భవతు

No comments:

Post a Comment