సర్వేజనాః సుఖినోభవంతు
archive books & videos link
View web version
View mobile version
Tuesday, July 29, 2025
*ఆకర్షణ*
విచక్షణను చంపేస్తుంది .
బంగారులేడికి ఆకర్షించబడిన సీతమ్మకు...
అసలు బంగారులేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే...
రామచరణాలకు దూరమై ,
రావణ చెరలో బందీ అయిపోయింది .
కంటికి నచ్చినవన్ని కోరుకోవడం అంటే...
కష్టాలను కొనితెచ్చుకోవడమే ..!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment