Monday, July 28, 2025

సృష్టి టెస్ట్ ట్యూబ్ ఘోరం అమ్మతనాన్ని అమ్మేశారు || Srushti Test Tube Baby Center || Daamu Balaji

సృష్టి టెస్ట్ ట్యూబ్ ఘోరం అమ్మతనాన్ని అమ్మేశారు || Srushti Test Tube Baby Center || Daamu Balaji



హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు సర్ తో మాట్లాడి వారి నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సర్ >> నమస్తే >> సర్ ఈ మధ్యకాలంలో అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది కూడా పిల్లలు లేని వారు సంతానం కోసం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనే మెథడ్ ని ఎక్కువగా యూస్ చేసినట్టు తెలుస్తుంది సర్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటిది ఒకటి ఇలా ఒక సంచరం సృష్టించే వార్త ఏంటంటే సికింద్రాబాద్లో సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో భర్త వీర్యాలకు బదులు వేరే ఒక వీర్యాలు వాడినట్టు కూడా కొంచెం వార్త వినిపిస్తుంది బయట అసలు ఈ టెస్ట్ బేబీ మెథడ్ ఏంటి సార్ అంటే ఎలా ఈ మోసం గురించి కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా >> యా సృష్టి ఆ ఫెర్టిలైజేషన్ సెంటర్ అనే సికింద్రాబాద్ లో ఉంది. అందులోకి ఒక జంట వెళ్ళారు ఒక రెండేళ్లకు ముందు >> వెళ్లి ఇలాగ మేము టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటున్నామ అని చెప్పారు. సో వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా నేను తర్వాత చెప్తాను ప్రాసెస్ ఆ ప్రాసెస్ అంతా చేశారు దాన్ని ఐవఎఫ్ ప్రాసెస్ అంటారు. ఐవఎఫ్ అంటే ఇన్విట్రో ఫెటిలైజేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓవరీ ఓవరీస్ అంటారు కదా ఓవరీస్ నుంచి ఎగ్ ని తీస్తారు మహిళ స్త్రీల నుంచి తీసి దాన్ని దాంతో స్పెర్మ్ని ల్ాబ్ కండిషన్స్ లో స్పెర్మ్ ని దాంట్లో కలుపుతారు దాన్ని కలిపి ఫెర్టిలైజ్ చేస్తారు ఎంబ్రయో వస్తుంది ఎంబ్రయోని మళ్ళీ విమెన్ యూటెరస్ లోకి పంపిస్తారు. దీన్ని ఆర్ట్ అంటారు ఏఆర్టి అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నాలజీ అంటారు. ఇలాగ బిడ్డని పుట్టిస్తారన్నమాట. ఇది ప్రాసెస్ నేను డీటెయిల్ గా చెప్తాను. ఓకే >> సో ఇలాగ వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు వెళ్ళినప్పుడు టెస్ట్లు అవన్నీ చేశారు వీళ్ళ హస్బెండ్ స్పెర్మ్ ని కూడా టెస్ట్ చేశారు మామూలుగా ఏందంటే స్త్రీలలో ప్రాబ్లం ఉన్నప్పుడే ఇది చేస్తారు ఎక్కువగా ఎందుకంటే హస్బెండ్ లో ప్రాబ్లం ఉంటే డోనర్ దగ్గరగా స్పెర్మ్ కొనుక్కోవచ్చు ఒకవేళ హస్బెండ్ స్పెర్మ్ గాని బాలేదంటే అంటే వీక్ గా ఉంది అనుకుంటే డోనర్ దగ్గర స్పెర్మ్ కొనొచ్చు. సో అలాగా ఆ ప్రెగ్నెన్సీ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇది ఏందంటే ఇది దాదాపు ఇప్పటివరకు ప్రపంచంలో కోటి మంది ఇలాగా పుట్టారు అనేది ఒక లెక్క >> అంటే ఇది ఏమి కొత్తగా వచ్చింది కాదు 1930 నుంచి కూడా ఉంది కోటి మంది ఇప్పటికీ పుట్టారు కాబట్టి పెద్ద ఇబ్బందిలు ఏమి లేదు మామూలుగా అయితే జనరల్ గా స్మూత్ గానే జరిగిపోతుంది. ఆ కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిపోయారు బిడ్డ కూడా పుట్టాడు బాబు పుట్టినప్పటి నుంచి ఆ బాబు సరిగ్గా హెల్త్ బాలేదు. సో వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళు మీరు దీనికి పీడియాట్రిస్ట్ ని కలవండి మేమేమైతే ఏం చేయలేము మా ప్రాసెస్ లో బెడ్ అయితే పుట్టిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని హాస్పిటల్ వాళ్ళు చెప్పేసారు వీళ్ళు సృష్టి వాళ్ళు >> దాంతో వీళ్ళు పీడియాట్రిషన్ కలిశారు రకరకాలుగా టెస్ట్లు చేశారు అంతా చేసినాక ఒక రెండేళ్ళ తర్వాత బయట పడిందండి క్యాన్సర్ అని బయటపడింది. దాంతో వీళ్ళు డాక్టర్ని ఎందుకు క్యాన్సర్ వచ్చింది ఏంటి మా హస్బెండ్ బాగున్నాడు కదా ఆరోగ్యంగా అవన్నీ అడిగితే ఒక పని చేయండి మీరు dఎన్ఏ టెస్ట్ చేయండి. మీ హస్బెండ్ దాదా లేకపోతే ఏమనా అక్కడఏమనా మారిందా అని ఆ పీడియాట్రిషయన్ డాక్టర్ సలహా ఇచ్చారు వీళ్ళకి దాంతో వీళ్ళు dఎన్ఏ టెస్ట్ చేయించారు. dఎన్ఏ టెస్ట్ లో షాకింగ్ గా ఏముందంటే ఈ ఈ బాబు dఎన్ఏ కి హస్బెండ్ dఎన్ఏ కి సంబంధం లేదని తేలింది. అంటే అర్థం ఏమి ఇతనివర్ స్పెర్మ్ బదులుగా వేరే డోనర్ స్పెర్మ్ కలిపేసారు దీంట్లోకి >> అది మనకి తెలియదు కదా వీళ్ళకి ఎలా తెలుస్తుంది మన హస్బెండ్ స్పెర్మా వేరే వాళ్ళదని ఈమెకి ఎలా తెలుస్తుంది తెలియదు. ఎలా కలిపిస్తారు అనేది అర్థమయింది దాంతో వీళ్ళు వెళ్లి నెల తీస్తే వాళ్ళు మాకు మీకు సంబంధం లేదు మీరంతా సైన్ చేశారు అగ్రీమెంట్లో అంతా కానీ వాళ్ళు దబాయించి అక్కడ ఉన్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు గొడవ వేసుకొని మళ్ళ బయటికి తోసారు. దాంతో వీళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో వెళ్లి కేస్ ఫైల్ చేశారు. సో దాంతో గోపాలపురం పోలీసులు కొంతమంది వైద్య డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్లి ఎందుకంటే మెడికల్ గా చెక్ చేయాలి కాబట్టి ఆ ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు కొన్ని సంచాలన విషయాలు బయటిక వచ్చాయి అదేందంటే వీళ్ళు బేసిక్ గా కొన్ని రకాల లైసెన్సులు వీళ్ళ దగ్గర లేదు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఇవన్నీ తెలిసాయి. దాంతో అక్కడ డాక్టర్ నమ్రత ఆమె ఇంచార్జ్ అన్నమాట దీనికి డాక్టర్ నమ్రత అని ఇంకొక రెండు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్ని అరెస్ట్ చేసి కేస్ ఫైల్ చేసి కోర్టుకి పెట్టారు కోర్టు వీళ్ళకి రిమాండ్ పెట్టింది. >> సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ ప్రాసెస్ కంతా వీళ్ళు 30 లక్షలు కట్టారు. ఏది టెస్ట్ ప్రాసెస్ మామూలుగా అయితే యవరేజ్ లో 5 లక్షలు వరకు అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ లాగేనట్టుగా కూడా మనకి అర్థం అవుతుంది ఎందుకంటే ఏజ్ ని బట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి అది ఇది అని ఏదో చెప్పి లాగుతారు ఒకసారి ఎంటర్ అయినాక >> ఫస్ట్ లేమో అక్కడ బోర్డు మీద కూడా ఉంది పూరికి పూరికి కూడా మేము చేస్తాము మీకు మీరు పూరా రిచ్ అనేది అనవసరం మీరు ధైర్యంగా రండి అవన్నీ కూడా పెట్టారు. అంటే ఇదేందంటే ముందుగా లూరింగ్ అంటారు వాళ్ళని లాక్కో ఏదో ఒక రకంగా లాగి మెల్లమెల్లగా ఇది ఆ కాంప్లికేషన్ వచ్చింది ఈ కాంప్లికేషన్ వచ్చింది ఇది కావాలి అది కావాలి ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మెల్లమెల్లగా బిల్లు పెంచుకుంటూ పోతారుఅన్నమాట >> అలాగా వీళ్ళకి 30 లక్షలు అయింది 15 లాక్స్ ఆన్లైన్ పేమెంట్ రికార్డు ఉంది. ఇంకొక 15 లాక్స్ క్యాష్ ఇచ్చారు వాళ్ళు క్యాష్ అడిగారు వాళ్ళు క్యాష్ ఇచ్చారన్నమాట సో దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ మధ్యనే మాదాపూర్లో కూడా ఒక గర్భిణి కూడా చనిపోయింది ఈ ప్రాసెస్ లో సో ఈ క్రమంలో అసలు ఈ చాలా మందికి ఉన్న డౌట్ ఏందంటే అసలు ఐవఎఫ్ అంటే ఏంటి ఐవఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటది ప్రాసెస్ స్టేజెస్ ఎలా ఉంటది ఇది సేఫా కాదా అన్న డౌట్లు ఉన్నాయి దీనికి సంబంధించి నేను అంటే నేనేం డాక్టర్ని కాదు ఇంకొకటి కాదు కానీ నేను వివిధ సోర్సెస్ నుంచి కొంతమంది నా డాక్టర్ ఫ్రెండ్స్ తో మాట్లాడి నేను కలెక్ట్ చేశాను దీనికి సంబంధించి ఏందంటే బ్రాడ్ గా ఏడు స్టేజెస్ గా మనం మనం డివైడ్ చేయొచ్చు >> సో ఒక పురుషుడు ఒక స్త్రీ బిడ్డను గనాలనుకుంటారు నేచురల్ గా ప్రెగ్నెంట్ రాలేకపోతుంది ఒక వన్ ఇయర్ వరకు చూసి ఇంకా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తారుఅన్నమాట వెళ్ళినప్పుడు ఆమెని ముందుగా టెస్ట్ చేస్తారు ఆ ఆమెకు ఏ రకమైన లోపం ఉంది హార్మోన్లో ప్రాబ్లం ఉందా ఇంకోటి ఇంకోటి అని టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఆ వీళ్ళ హస్బెండ్ గాని బాయ్ఫ్రెండ్ గాని ఉంటే అతని వీర్యం కూడా స్పెర్మ్ కూడా టెస్ట్ చేస్తారు. ఇది ఓకే అనుకుంటే ఆ స్పర్మ్ వాడతారు లేదంటే చెప్తారు అమ్మ ఈయన స్పర్మ్ ఓకే కాదు ఇది పనికి రాదు అనుకున్నప్పుడు ఇద్దరు అంగీకారంతో వేరే వాళ్ళ డోనర్ స్పర్మ్ ఆ డోనర్ పేరు గాని ఆ వివరాలు గాని మనకి చెప్పరు. >> ఆ డోనర్ కి కూడా చెప్పరు సో డోనర్ స్పెర్మ్ ఆల్రెడీ డోనర్ స్పెర్మ్ వాళ్ళ దగ్గర బ్యాంక్ ఉంటది స్పెర్మ్ బ్యాంక్ ఉంటది. ఆ బ్యాంకు లో నుంచి ఆ డోనార్ స్పెర్మ్ దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. >> సో ఆ డోనా స్పెర్మ్ ని ఇస్తారన్నమాట. ఈ ప్రొసీజర్ ఏందంటే ఫస్ట్ ఎగ్ ఓవేరియన్ స్టిములేషన్ అంటారు. అంటే ఓవరీస్ అని ఉంటాయి దాని తెలుగులో నాకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు ఓవరీస్ అని ఉంటాయి. దీంట్లో ఏందంటే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు ఆ ఓవర్ ని స్టిములేట్ చేస్తారున్నమాట స్టిములేట్ చేసి ఇదిఎనిమిది నుంచి 14 రోజులు పడుతుంది స్టిములేట్ అవ్వడానికి ఆ అంటే మామూలుగా అయితే ఒక ఒక సైకిల్ కి ఒక ఎగ్ే ప్రొడ్యూస్ అవుతుంది స్త్రీలలో కానీ దీని మెథడ్ ద్వారా మల్టిపుల్ ఎగ్స్ వస్తాయన్నమాట అంటే దాదాపు ఐదు నుంచి 15 ఎగ్స్ వరకు కూడా వస్తాయి. సో అందుకని ఎక్స్ట్రా హార్మోన్లు ఇస్తారు దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు ప్రొసీజర్ ఇది ఫస్ట్ స్టేజ్ రెండో స్టేజ్ ఎగ్ రిట్రీవల్ ఎగ్ మెచూర్ అవుతుంది ఈ పద్ధతులు ఇప్పుడు ఎగ్ ని తయారు చేస్తారు కదా ప్రొడ్యూస్ చేస్తారు హార్మోన్లు అవన్నీ ఇచ్చి ఎగ్ మెచూర్ అయినాక మత్తు ఇస్తారు మత్తు ఇచ్చినాక సర్జికల్ ప్రొసీజర్ తిన్న నీడిల్ పెట్టి లోపలికి పంపించి ఎగ్ ను ఓవర్స్ నుంచి బయటకి తీస్తారు. ఇది 15 టు 5 టు 15 ఎగ్స్ వరకు ఉంటాయి ఇందులో 70% వైబుల్ గా ఉంటాయి అన్నమాట అంటే ఫెర్టిలైజేషన్ కి పనికవచ్చేవిగా ఉంటాయి. ఇది మూడో స్టేజ్ ఏమో స్పెర్మ్ కలెక్షన్ అదే రోజు ఎప్పుడైతే ఎగ్స్ ని బయట తీస్తారో అదే రోజు స్పెర్మ్ కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని ఆ స్పెర్మ్ ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తారు అంటే హెల్తీ స్పెర్మ్ ని మాత్రమే దాంట్లో స్పెర్మ్ లో అనేక ఇవి ఉంటాయి శుక్ల కణాలు అంటారు తెలుగులో అవి హెల్తీగా ఉండే వాటిని మాత్రమే ప్రిజర్వ్ చేస్తారు. దాని తర్వాత ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఎగ్ ని స్పెర్మ్ ని కంబైన్ చేస్తారు ల్యాబ్ లో అది దీన్నే ఐవఎఫ్ అంటారు ఇన్వెటరేట్ ఫెర్టిలైజేషన్ ఎగ్ లోకి స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారుఅన్నమాట ఇది 16 నుంచి 20 గంటల ప్రొసీజర్ సో ఇదైనాక ఎంబ్రయో కల్చర్ అంటారు అంటే ఫెర్టిలైజడ్ ఎగ్స్ ని ఎంబ్రయోస్ గా ఇంక్యూబరేటర్లో మారుస్తారు స్పెర్మ్ తో కలిపి డెవలప్ దీనికిత్రీ టుఫైవ్ డేస్ పడుతుంది ఇంక్యూబరేటర్లో మారడానికి దీని తర్వాత తర్వాత జెనటిక్స్ టెస్చింగ్ చేస్తారు ఏమన్నా అబ్మనార్మల్లిటీస్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది జెనటిక్స్ టెస్టింగ్ చేస్తారు. ఆరో స్టేజ్ ఏందంటే ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఎంబ్రయో తయారవుతుంది. ఈ ఎంబ్రయోని మళ్ళీ ఒక ట్యూబ్ ద్వారా యుటరస్ లోకి గర్భసంచి అంటారు తెలుగులో గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్స్ట్రా ఎంబ్రాయిస్ ఉంటే దాన్ని ఫ్రోజన్ గా మార్చేస్తారు అంటే ఫ్యూచర్ లో ఏమన్నా అవసరం ఉంటే ఈ సైకిల్ ఫెయిల్ అయితే రెండో సైకిల్ లోకి మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా లేకుండా ఈ ఎంబ్రాయిని ఫ్రీజ్ చేసి పెడతారుఅన్నమాట సో ఇది సిక్స్త్ సెవెంత్ వచ్చి లూటలర్ పేజ్ అంటారు ఇదఏందంటే సపోర్ట్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ హార్మోన్ సప్లిమెంట్లు ఇస్తారు ఇక్కడ కూడా యుటరన్ లైనింగ్ అంటారు లైనింగ్ చేస్తారు ఇది 10 టు 14 డేస్ ప్రొసీజర్ అన్నమాట ఇది అయినాక బ్లడ్ టెస్ట్లు చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు ప్రెగ్నెంట్ కాదండి ఇక్కడ ప్రెగ్నెంట్ కాకపోతే మళ్ళీ సైకిల్ మొదలవుతుంది. ఒక సైకిల్ కి ఇంత అనేది డబ్బులు చార్జ్ చేస్తారు. సో ఇది బేసిక్ గా ప్రొసీజర్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ లో ఒక సైకిల్ కి మూడు నుంచి 5 లక్షలు ఉంది యవరేజ్ లో ఇవి కాకుండా కాంప్లికేషన్ బట్టి ఏజ్ని బట్టి మనకు ఉండే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ని బట్టి కూడా పెరుగుతుంది. మన దేశంలో 2500 క్లినిక్స్ ఉన్నాయి. సో ఇందులో ఏందంటే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి మన దేశంలో దీనికి సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయి స్పెషల్ లాస్ అంటారు వాటిని స్పెషల్ లాస్ రెండు ఉన్నాయి ఒకటి ద అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ యాక్ట్ 2021 రెండు సర్వెన్సీ రెగ్యులేషన్ యక్ట్ 2021లో ఈ రెండు చట్టాలను తీసుకొచ్చారు ఈ రెండు చట్టాల బట్టి ఇవి చేస్తారన్నమాట ఇది 1930 నుంచి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతూ వచ్చింది దీంట్లో రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనే ఆయనకి 2010లో దీంట్లో ఆయన ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం ఆయన చేసిన కృషికి మెడిసిన్ లో ఆయనకి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారన్నమాట కాబట్టి జనరల్ గా ఇది సేఫ్ మెథడే కానీ వీళ్ళు సరైన ప్రొసీజర్లు పాలకోకుండా లైసెన్సులు లేకుండా ఇండియాలో చాలా రకాల మోసాలు చేస్తున్నారు దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి ఇది లేటెస్ట్ మోసం ఇది షాకింగ్ గా ఉంది పాపం ఆమె ఎంతో కష్టపడి బిడ్డను మోయాలి కాంప్లికేషన్స్ అవన్నీ చూసుకొని బిడ్డని కన్నాక రెండేళ్ళ పాటు మళ్ళీ బాధలు పడ్డారు అంటే ఒక వన్ ఇయర్ పట్టింది అనుకున్నా ఈ ప్రొసీజర్ మళ్ళీ ఒక వన్ ఇయర్ ఆ బిడ్డతో ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ అయినాక క్యాన్సర్ అని తెలిసింది అంతా అయినాక అసలు ఈ బిడ్డ హస్బెండ్ ది కాదని తెలిసింది. ఎంత షాకింగ్ గా ఉంటది వాళ్ళకి >> సో రోజు నరకమే కదా కాబట్టి ఇది దీని మీద సీరియస్ గా చర్య తీసుకోవాలనేది అంటున్నారు కానీ ఆ సీరియస్ గా చర్యలు అయితే తీసుకోవట్లేదు అనేది

No comments:

Post a Comment