🔥ఇప్పటివరకు ఇలా సూటిగా ఎవరూ చెప్పలేదు 🔥 Secrets of Bhagavadgita by Madan Gupta | Kanth’Risa
ఆ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ విత్ మదన గుప్త గారు మదనగుప్త ఎవరు అని నేను అడిగినప్పుడు ఏ టైటిల్ వద్దు బట్ ఒక అబ్సర్వర్ అని చెప్పుకుంటా నేను రకరకల విషయాలని గమనించి చదివి తర్కించి విశ్లేషించి అక్కడి నుంచి ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని జీవిస్తూ దాన్ని చెప్తూ జీవిస్తున్నాను అని చెప్పారు ఆయన సో నా దృష్టిలో అతను ఒక మనుషుల మస్తిష్కాల్లో ఉన్న చెత్తను దూలిపేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అది సో భూజ దులిపెట్ డాక్టర్ సో ఈరోజు ఫస్ట్ కాన్వర్సేషన్ భగవద్గీత సారం గురించి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా సార్లు మాట్లాడాను. అయినా సరే రకరకాల వ్యక్తుల పర్స్పెక్టివ్ ఏమిటి ఈ ప్రపంచంలో ఉన్న మూఢ ధారణలు ఏమిటి ఇట్లాంటి విషయాలు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బట్ దాని ఎసెన్స్ ని ఎక్స్క్లూసివ్ గా మీరు సాధ్యమైనంత సేపు చెప్పండి. అయితే దానికి వెళ్ళే కంటే ముందు ఒక శ్లోకం >> యదా యదాహి ధర్మస్య గ్లార్భవతి భారత యుద్ధానమధర్మస్య >> అంటే ఎప్పుడు ధర్మం క్షీణించిన నేను వస్తాను ఎస్ >> అన్నాడు ఆ నేను అన్నది సరిగ్గా అర్థం చేసుకోమని చాలా మంది చెప్పారు దట్ కుడ్ బి యు ఆల్సో >> ఎస్ >> నిజమైన సారం అది >> ఎక్లీఎక్లీ >> మీకు ఆయన ఒక అధ్యాయంలో చెప్తాడు >> ఆ పక్షులలో గరుడడు నన్ను నేను >> పశువులలో నందిని నేను >> గోవును నేను ఇట్లా అంటే ప్రత్యేకమైనటువంటి ఆ గుణాలు దైవీ గుణాలు ఉన్నటువంటి అన్నిటిలో నేను ఉన్నాను అది నిజమైన నేను అది అంటే ఒక ఫాల్స్ ఐడెంటిటీ కాదు నేను అన్నది >> కాదు >> యువర్ ట్రూఐ ఐడెంటిటీ అన్నది ఒక సారాంశం సరే సార్ సో ఇప్పుడు నేను ఒక చిన్న ఒక 30 సెకండ్స్ చెప్తాను. దాని మీద మీరు కొంత విశ్లేషణ చేయండి. సో భగవద్గీత అనగానే ఎవరు మరణించినప్పుడు వినేదని అట్లా ఒక ప్రచారం >> చచ్చినప్పుడు దాన్ని ఎట్లా తయారు చేస్తారు నిజంగా నాకుఅది చాలా బాధేస్తుందండి అయ్యో ఎంత ఇప్పుడు చచ్చినోడికి ఎందుకు భగవద్గీత బతికున్నోడికి కావాలి కానీ తర్వాత భగవద్గీత మీద నాదే కాపీరైట్ అని చెప్పుకునే కొందరు నేనే చెప్పాలి చెప్తే అట్లాగే ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ శ్రీల ప్రభుపాద వారు రాసిందే సరైన భగవద్గీత యస్ ఇట్ ఈస్ మిగతాది కాదు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం భగవద్గీతను బట్టి కొట్టడం దాన్ని మెమరైజ్ చేయడమే ఆ గౌరవం అని అట్లా అహంకారాలు >> అలా మంచిదే అది నేను అంటే మీకు ఒక చిన్న ఇక్కడ నేను ఒక చిన్న ఇది చెప్తాను ఈ విషయంలో నేను ఇట్స్ నాట్ కాంట్రడిక్షన్ మేము చిన్నప్పుడు అసలు భగవద్గీత అంటే మాకు తెలియనప్పుడు మా అమ్మ భగవద్గీత మాకు చెప్పేది మేము శ్లోకాలు నేర్చుకున్నాం ఓకే సో కొంత అంతా మాకు మెచూరిటీ వచ్చిన తర్వాత ఈ శ్లోకాలు ఏమిటి దీని అర్థం ఏమిటి అనేది మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశం ఓకే ఓకే నన్ను ఒక పెద్దాయన ఒక పెద్ద రచయిత గొప్ప రచయిత ఆయన ఆ ఒకసారి మేము ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆయన అన్నాడు ఏది ఆ ఆయన భగవద్గీత మీద ఒక పుస్తకం రాసాడు >> ఓకే >> పుస్తకం రాస్తున్నప్పుడు పక్కన నుండి ఇంకొక ఆయన నుండి నీకు మదన్ మంచి రిసోర్స్ అయ్యా >> మదన్ ఇవి తీసుకో నువ్వు అని అన్నాడు. పేర్లు వద్దు అసలు సంఘటన విషయం ఇంపార్టెంట్ వ్యక్తి కాదు >> అంటే నేను భగవద్గీత మీద పుస్తకం రాస్తున్నాను నాకు మీ అభిప్రాయం కావాలా అని అన్నాడు నేను ఒకటే చెప్పాను భగవద్గీతను నేను అర్థం చేసుకోవడానికే నా జీవిత కాలం చాలదు ఇప్పుడు ఎంతమంది భాషాలు రాశారు భగవద్గీత మీద >> చంద్ర రా >> ఎందర ఎందరో రాశారు ఇది ఎట్లా ఉన్నదిఅంటే ఇందాక మీరు అన్నారు చూడండి ఇస్కాన్ వాళ్ళు మాదే గొప్ప ఎట్లా ఇప్పుడు క్రీస్తు మా దేవుడే గొప్ప దేవుడు నాత కృష్ణుడు వచ్చినా సరే నువ్వు చెప్పేద్దు అయిపోయింది మేమ >> అయిపోయింది అదే ఇట్స్ నాట్ దట్ >> స ఎవరి అవగాహనకు ఇప్పుడు మీకు ఆకలి ఎంత ఉంటుందో అంత మాత్రమే తినగలరు >> దాహం ఎంత అవుతుందో అంత మాత్రమే నీరు తాగగలరు >> భగవద్గీత కూడా నాకు తెలిసినంతవరకు మీ తృష్ణ ఎంత ఉంటుందో అంత మాత్రమే మీరు భగవద్గీత నుంచి గ్రహించగలరు. >> ఓకే >> ఇది మాత్రం సత్యం మీరు ఎన్నైనా చదవండి చదవడం వేరు గ్రహించడం వేరు ఒకవేళ గ్రహిస్తే ఆ గ్రహించే అంశాలు ఏంటి సర్ వాట్ ఇస్ ఇట్ ఇక్కడ మళ్ళా ఇంకా ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంది మీరు అది కూడా గమనించాలి ఇప్పుడు భగవద్గీతను చదివే భగవద్గీతలో అనేక యోగాల గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన మనిషి యొక్క మనసు అర్థం చేసుకునే విధంగా విభజన అవసరం కాబట్టి మీకు ఒక రుచి అవసరం ఒక తీపి అంటే అది బాగా ఇష్టం నాకు కారం అంటే ఇష్టం లేదు నాకు తీపిలో ఇంకొక ఒక ఇదంటే ఇష్టం ఇంకొకరికి ఇంకొక సో తన సృష్టే ఇది కానీ భిన్నమైనటువంటి ఆలోచనా విధానాలు భిన్నమైన అభిరుచులు ఇవన్నీ ఉంటాయి. ఈ భిన్నమైన అభిరుచులకు కావలసినటువంటి భిన్నమైనటువంటి ఆరాధన పద్ధతులు కూడా ఉంటాయి ఆబవియస్లీ అంతే కదా 100% ఇప్పుడు ఆ మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం రామకృష్ణ పరమహంస >> రామకృష్ణ పరమహంస అత్యున్నతమైన స్థాయిని చేరుకున్నాడా లేదా >> అయితే ఓకే ఆ ఆయన ఆయన ఆయన విగ్రహారాధకుడు కాదా అవును కాళిని పూజించాడు >> కాళిని పూజించాడు >> అవును >> ఆ ఎంతమంది విగ్రహారాధకులు అత్యున్నతమైన స్థితిని అందుకున్నారు అవును >> వాళ్ళ ఆకారం నుంచి నిరాకారం వైపు అడిగేస్తే వాళ్ళు వాళ్ళు ఇంకొకటి ఇంకొక అంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం ఆ మన ఆదిశంకరుల వారు >> ఆదిశంకరుల వారు ఏ త్వాన్ని బోధిం చారు ఏ ఫిలాసఫీని బోధించారు >> అద్వైతాన్ని బోధించారు >> అద్వైతాన్ని బోధించారు అద్వైతం అంటే ఉన్నది ఒకటే >> ఉన్నది ఒకటే అంటే ఇది అదని కాదు ఒకటి రెండు కానిది ఏకంసం విప్రాదవ లేకపోతే >> అహం బ్రహ్మకం అది >> తత్వమసి కూడా కాదు >> అహం బ్రహ్మాస్మి >> అహం బ్రహ్మస్మి >> అహం బ్రహ్మాస్మి >> ఓకే మరి ఇట్లా బోధించు ఆయన అనేక ఆలయాల్ని ఆయన పునరుద్ధానం చేశడు >> పునరుద్ధానం చేశడు అనేకమైన ఆలయాలని పునరుద్ధానం చేయడమే కాకుండా అనేకమంది దేవతల మీద ఆయన >> స్తోత్రాలు రాశడు >> స్తోత్రాలు రాశడు ఎందుకు రాశడు >> ఉన్నది ఒకటే ఆయన పాలసీ ఆయన సిద్ధాంతమే >> సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే సో ఏదైనా సరే అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడుఅంటే మీరు దేన్ని పూజించినా చివరికి చేరేది దన్నే పుష్పదంతుడిది ఒక శ్లోకం ఇది ఉందండి ఆ దాంట్లో ఆయన చెప్తాడు రుచినాం వైచిత్య దృజు కుటిల నానా పదజుషాం దృణానేమేకో గంభ్యస్తమసి పైసా మరణవైవా అంటాడు >> అంటే సార్ ఆ నదులు వక్రాలుగా గా కనిపించినా అవక్రాలుగా కనిపించినా ఎట్లైనా మీకు ఇప్పుడు మీరు మీ ఆరాధన విధానం ఒకలా ఉంటుంది >> అది నాకు నచ్చకపోవచ్చు >> అవును >> బట్ దాన్ని ఆరాధన విధానం కాదు అనలేము కదా అందులేదు సో వదడానికి వీలు లేదు ఎట్లా ఉన్నా సరే చివరికి ఆ నది ఎక్కడికి చేరుద్ది సముద్రానికి చేరుతుంది సముద్రానికి చేరుద్ది అట్లాగే భగవత ఆరాధన విధానాలు ఎట్లా ఉన్నా కూడా చివరికి నన్నే చేస్తారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు >> మనకు >> భగవద్గీతలో చెప్పాడు >> అయితే మరి ఇన్ని ఇన్ని చెప్పినటువంటి వాడు ఇన్ని యోగాలు ఎందుకు చెప్పాడు అనేది కదా మన అదొక చర్చ అదఒక >> సోషన్ ఇన్ని ఉన్నది ఒక్కటే అని చెప్పినటువంటి ఆదిశంకరులు ఇంతమంది దేవతల మీద ఎందుకు రాశడు అవును రియల్ ఇదే కదా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వెరీ కాంట్రడిక్టరీ ఎలిమెంట్ ఇది కాంట్రడిక్టరీ కాదు అర్థం చేసుకుంటే ద గొప్ప ఎలిమెంట్ ఇది >> గొప్ప ఎలిమెంట్ >> గొప్ప ఎలిమెంట్ అంటే వేర్ అవి మనకు కాంట్రడిక్టరీగా అనిపిస్తున్నాయి దే ఆర్ యక్చులీ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ >> కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ ఇంకొకటి మీరు సపోజ ప్రాథమిక దశలో మీకు ఇష్టమైనటువంటి ఒక విగ్రహాన్నో లేకపోతే >> ఒక ఒక తత్వాన్ని విగ్రహాన్ని అనడం కంటే తత్వము అంటే బాగుంటుంది కదా ఒక తత్వాన్ని మీరు ఆరాధించడం మొదలు పెట్టారు. ఆ తత్వం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకు వెళ్ళాలి అల్టిమేట్ గోల్ ఏమిటి? ఇప్పుడు హ్యూమన్ లో పుట్టాం సార్ >> అల్టిమేట్ గోల్ ఏమిటి? హ్యూమన్ లైఫ్ కి అల్టిమేట్ గోల్ ఏమిటి? ప్రాపంచికంగా అయితే డబ్బు హోదా ఇవి అట్లా కాదనుకుంటే ఒక అవి ఎప్పుడూ ఉండవు అవి నీతోటి రావు కదా >> తెలుసు అదే అంటున్నాం అది తెలియదు >> అది ఒక ఒక జీవికి ఇక్కడ >> అంటే దీంట్లో ఒక శ్లేషం ఉంది సార్ గోల్ అనగానే అది మనకు దూరంగా ఉందని >> ఎస్ >> అందుకని అవి రెలవెంట్ అనిపిస్తున్నాయి అట్లా కాకుండా ఆల్రెడీ ఉన్నవి గుర్తించడానికి గోల్ అక్కర్లేదు. ఆ నాకు ఆ ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను ండి ఆ గోల్ అనేది ఎప్పుడు నిర్ణయించబడుద్ది >> అది కూడా ప్రశ్నే కదా >> అవును అన్ని ప్రశ్నలే అది ఉదవే ప్రశ్న ప్రశ్న అసలు మనిషి మనిషి కాదు ప్రశ్నలు కూడా ఇది గోల్ అనేది నువ్వు చేరాలి అనుకునేటటువంటి ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నారు సార్ అది ఢిల్లీ వెళ్ళడం అనేది ఒక గోల్ >> మ్ >> మీరు మీరు ఏ మార్గంలో వెళ్తారు అనేది మీ కన్వీనియన్స్ లేదు ఆ మార్గంలో కూడా మీరు విమానంలో వెళ్తారా లేకపోతే ట్రైన్ లో వెళ్తారా బస్సులో వెళ్తారా నడిచి వెళ్తారా ఇట్స్ యువర్ ఛాయిస్ సో ఇక్కడ గోల్ అంటే హ్యూమన్ లైఫ్ గోల్ ఎనీ హ్యూమన్ ఎనీ హ్యూమన్ ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టికులర్ secెక్ట్ ఆర్సో గోలచి మోక్షం >> వాట్ ఇస్ మోక్ష >> అక్కడికి మీరు ఈ తత్వం ద్వారా చేరగలరా అయితే అది కూడా ఎవరో చెప్తేనే ఆ పదాలు తెలుస్తున్నాయి సార్ ఆ అదర్వైస్ నోబడీ నోస్ ఎస్ ఇప్పుడు అది దీనికి ఒక మంచి అంటే కబీర్దాస్ది దోహా ఉంది చాలా మంచి దోహా అది చెప్పుకుందాం ఆ కబీర్స్ ఏం చెప్తాడంటే లాలి దేఖన్ మైగయి మైబి హోగయి లాల్ >> లాలి లాలి క్యాబోలు గూంగా గుడు కాయికయ అని అంటాడు >> నేను దేవుడిని చూడడానికి వెళ్ళాను >> నేను కూడా దేవుడిగా మారిపోయాను దేవుడు అంటే అక్కడ లాలి అంటే వెలుగు అని >> అవును >> నేను వెలుగును చూడడానికి వెళ్ళాను నేను కూడా వెలుగుగా మారిపోయాను ఎట్లా ఉంటాడు దేవుడు >> మ్ >> అంటే గుంగా గూంగా గుడు ఖాయం అయింది మ్ >> బెల్లం తిన్నారు గూంగ మూగవాడు >> బెల్లం తిన్నాడు చెప్పలేదు >> రుచి ఎట్లా ఉన్నదిరా చెప్పగలడా >> చెప్పలేదు >> కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకొక చిన్న ఇది కూడా మనం ఒక ఒక ఇన్సిడెంట్ >> ఇది స్వామి రామ పేరు విన్నారు కదా అఫ్కోర్స్ >> హిమాలయన్ మాస్టర్స్ >> ఆ హిమాలయన్ మాస్టర్స్ ఆయన ఆయన జీవిత చరిత్రలో లోని కథ ఇది ఆయన గురువుగా ఆయన గురువుగారు ఆయన్ని కాస్త మోడర్న్ ఎడ్యుకేషన్‌లో చేర్పిస్తాడు కాబట్టి ఈయన రోజు వెళ్లి అంటే సెలవులు అప్పుడంతా గురువుగారి దగ్గరికి వెళ్లి ఏ మీరు ఏం చేస్తున్నారు అనవసరంగా ఎక్కడెక్కడో గుహల్లో కూర్చొని ఏదేదో తపస్సుగా ఉంటూ చేస్తుంటారు మీరు మీ జీవితాన్నంతా వృధా చేసుకున్నారు అని చెప్తాడు అన్నమాట పాపం ఆయన భరిస్తాడు భరిస్తాడు భరిస్తాడు చివరికి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు గురువుగారు అంటే గురువులు శిష్యుల్ని ఎలా సరైన సమయంలో తట్టి లేపుతారు అంటే ఊరుగురికి ఏమి చెప్పరు చెప్ప ఆ పక్వా స్థితి వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు కూర్చుంటది ఒక మాట అంటాడు ఒక్క మాటే ఇది కూడా ఒక్క మాటే ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఒక్క మాటే అంటాడు ఏం మాట అంటాడు అంటే సరేరా నువ్వు చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అంటున్నాడు దీంట్లో నీది అనే జ్ఞానం ఏదైనా ఉందా ఇది ప్రశ్న ఇప్పుడు ఆలోచించండి మనది అనే జ్ఞానం ఏమన్నా ఉందా ఇక్కడ అంతా అవుట్సోర్స్ >> అవుట్సోర్సింగ్ >> నేను నా బుక్‌లో చోట రాసిన ఎవడో ఒకటి నీ ఇంట్లో ఉంటివి ఎవడో ఇక్కడ ఇక్కడ నువ్వు చదివేటటువంటి విజ్ఞానం గాని జ్ఞానం గాని ఏదైనా సరే నువ్వు వేదాల నుంచి తీసుకున్నావో లేకపోతే పురాణాల నుంచి తీసుకున్నావో లేదా ఇతర మతాల యొక్క గ్రంథాల నుంచి తీసుకున్నావో లేదా నీ స్నేహితుల దగ్గర నుంచి తీసుకున్నావో నీ ఇన్ని తీసుకున్న దీంట్లో నీది అనేది లేదు >> ఏమి లేదు నీది అనేది ఏముంటది మోక్షం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ >> అంతే >> అదిఒక్కటే >> అదిఒక్కటే >> ఎందుకు అది అది సాధించినవాడు >> ఏం చెప్పగలడు గూంగాడు కాయతే >> సో అది సాధించినవాడు ఇది ఎలా ఉంటుంది అని చెప్పలేడు పువ్వు ఎలా ఉంటుందో చెప్ చ్చు కాని సువాసన గురించి చెప్పడం కష్టం అట్లాగే ఇప్పుడు వాట్ ఇస్ బ్లిస్ వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ నేచర్ అన్నది >> ఎస్ ఇట్ ఇస్ ఇన్ఎస్ప్లికబుల్ మౌం పేరు అంతే >> సో మనకు భగవద్గీత వివిధ మార్గాలని చూపిస్తుంది. >> మళలా మొదటి రావల్సిందే భగవద్గీత మనకు వివిధ మార్గాలని చూపిస్తుంది. >> అనేక మార్గాల్లో నువ్వు ఆ పరమాత్మను చేరే అని నేను అనను అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి విధానాలని మ్ >> పరమాత్మను చేరడం వేరు >> మ్ >> అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు >> మ్ >> ఎప్పుడైతే నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావో అహం బ్రహ్మాస్మి >> మ్ >> ఇది స్థితి >> మ్ >> సో ఈ చేరడానికి అనేక రకాలైనటువంటి ప్రాక్టీసెస్ >> ఉమ్ ఆ ప్రాక్టీసెస్ ద్వారా ఇప్పుడు మనం మీరు యు ఆర్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఆర్ట్ యొక్క పరమార్థం ఏమిటి ఇంతకుముందు ఆర్ట్ ని ఎట్లా వాడేవాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం వాడవా >> సమాజ శ్రేయస్సు కోసం వాడేవాళ్ళు అండ్ వాళ్ళ దాని పరమార్థము భగవద ఆరాధనే >> అది ఒకప్పుడు దాదాపు ఒకప్పుడు రెనైన్సెన్స్ ఆర్ట్ అంతా భగవద ఆరాధన ఉంటది >> భగవద ఆరాధనే సరే ఇప్పుడు అర్థాలు మారిపోయినయి ఈ లోకం మారిపోతున్నది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే దేని యొక్క ఇప్పుడు అట్మోస్ట్ కాన్సంట్రేషన్ చేయగలిగినవాడు ఒక ఆర్టిస్ట్ >> అంతే కదండీ మీరు అంత కాన్సంట్రేట్ చేయలేకపోతే ఒక చిత్రాన్ని చిత్రంచలేరు లేకపోతే >> అంటే ఇప్పుడు ఏదైతే జీవన విధానంగా మారుతదో అనుభవంగా చెప్తున్నా అక్కడ కాన్సంట్రేషన్ అక్కర్లేదు. అది శ్వాసించినంత స్లోగా ఒక నాచురల్ ఫోకస్ >> అది ఎట్లా వచ్చింది మీకు అదే ఇది నిషల్గా కాన్సంట్రేట్ చేయడం వల్లే >> ఆ అది అలవాట అయిపోయింది >> అలవాటయపోయింది >> అది అలవాట అయిపోయింది >> ఇక్కడ కూడా ఇది ఈ మార్గంలో కూడా అది అంత సులువుగా చేసుకునేదానికి కావలసినటువంటి సాధనలు భగవద్గీత ఇప్పుడు మీరు మీరు అడిగిన దాంట్లో నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ లో ప్రశ్న వేస్తా ఇప్పుడు వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి వాడి స్థాయిని బట్టి భగవద్గీత నుంచి గ్రాస్ప్ చేస్తున్నారు కదా మీరేం గ్రాస్ప్ చేశారు? నేను ఒక్కటే గ్రాస్ప్ చేశాను నేను గ్రాస్ప్ చేసింది ఏందయ్యా అంటే ఐ హావ్ టు డు మై డ్యూటీ >> వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ నిష్కామ కర్మ >> నిష్కామ >> అంటే చేయవలసింది >> నేను చేయ నేను చేయడానికి ఇక్కడికి వచ్చాను కదా >> అంటే కర్తా భావాన్ని వదిలేసి చేస్తున్నారు అంతే అంటే డాక్టర్ గారు నాట్ క్లమింగ్ దట్ ఐ యమ్ డూయింగ్ >> బట్ ఐ యమ్ డూయింగ్ >> యస్ ఏ డ్యూటీ యస్ ఏ ప్యూర్ షీర్ వర్క్ అంతే >> 100% >> ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా >> నో ఎక్స్పెక్టేషన్ అచ్చా ఇంతే సై షుడ్ ఐ ఎక్స్పెక్ట్ >> వెన్ ఐ గెట్ >> వాట్ఎవర్ ద ఫ్రూట్స్ ఐ హావ్ టు గెట్ ఐ యమ గెట్టింగ్ >> అది దీని గమత్తేన ఒక వ్యాఖ్య ఉంది. పని చేయి ఫలితం ఆశించకంటే ఫలితం ఎందుకు ఆశించద్దు అంటే వస్తది గనుక >> వస్తుంది గనుక >> గనుక >> వస్తుంది గనుక >> ఇలాగ వస్తుంది ఇప్పుడు నువ్వు పండు కోసం వెయిట్ చే >> నేను నేను అది కూడా మీకు ఇంకొక ఇక్కడ అంటే మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి అంటే సబ్జెక్ట్ లో మనం మన జనరల్ అయితది ఇప్పుడు నౌ ఇట్ ఇస్ ఏ స్పెసిఫిక్ అబ్సర్వేషన్ చెప్తున్నా నేను సార్ నేను ఒక మాట భగవద్గీత నుంచి నేను తీసుకున్నది 100% నిష్కామ కర్మనే అది తప్ప ఇంకొకటి లేదని నాకు అర్థమయింది. అది ఇంకొక చిన్న ఒక చూసేవాళ్ళకి ఎప్పుడు వినని ఒక అబ్సర్వేషన్ చెప్తా ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానులు అహం అహంకారం లేదు అహం లేని స్థితి అనుభవించారో వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోనంత ఎవరు చెప్పుకోలేదు. రాజశే ఇప్పుడు రామభక్తుడైన త్యాగా అని ఎందుకు అంటున్నాడు ఇప్పుడు త్యాగరాజ స్వామి లేనప్పుడు త్యాగరాజస్మి ప్రస్తావన ఎందుకు వేమన అసలు అన్ని వదిలేసుకోమని విశ్వదాభిరామ ఇంద్ర వేమంత ప్రస్తావన ఎందుకు అట్లాగే ఆదిశంకరుల వారి దాంట్లో ఆదిశంకరుల వారి ప్రస్తావన ఎందుకు >> అవి >> అంటే అహంకారం లేని స్థితిలో ఒక వ్యవహారికంగా వాడబడడం అది ఒకటి ఉంది >> అట్లా నేను తెలుసుకున్నాను >> నేనేమి ఆశ ఆశించకుండా తెలుసుకోవాలి చేయాలని స్టిల్ ద నేను హస్ అక్కడ >> అక్కడ ఆశించి వాళ్ళు పెట్టారని నేను అనుకోను అదే అంటున్నా >> అంటే నిజమైన నేను వాడబడ్డది సమస్తానికి ప్రతీక >> అక్కడ నేను నేను అనేదే లేనప్పుడు నేను ఎక్కడ వాడతాం >> అది భాష గురించి చెప్పవలసిందే అంతే >> అంతే తప్ప ఇప్పుడు నేను అందుకే చెప్తున్నది >> నిష్కామ కర్మ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని ఒక్కొక్క వైపుకి తీసుకెళ్తాయండి >> సర్ అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఏం సార్ అసలు మీ అనుభవం అది తెలుగులో చెప్పాను >> అది మీ అనుభవం సింపుల్ గా వాట్ ఇస్ ఇట్ అంటే దేన్న అంటాం అనుభవం >> ఏదైనా అనుభవమే ఏదైనా ఈ ప్రపంచంలో ప్రతిదీ అనుభవమే >> అంటే అందుకని స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ >> ఎనథింగ్ >> ఇప్పుడు మీరు >> ఏదైనా ఇప్పుడు ఏదైనా తినే పదార్థం అన్నప్పుడు చర్చ ఉండదు ఇంకా ఇప్పుడు ఏదైనా అనుభవం అనగానే అనుభవం సెకండరీ అయిపోయింది. ఇస్ ద ఎనీ స్పెసిఫిక్ ఇప్పుడు ఉదాహరణకి ఆదిశంక ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆదిశంకరుల వారిని ఆదిశంకరుల వారిని చేసిన అనుభవం ఏది ఆ >> వేమనని వేమన చేసిన అనుభవం అన్ని అనుభవాలు అనుభవాలు ఎట్ల ఏంటి కచ్చితంగా ఆ ఇప్పుడు అందుకనే చెప్తుంది మీరు చేసేది మీ అనుభవం >> అది ఏమిటది వాట్ ఇస్ >> అది ఏమిటి అనేది మీరు చెప్పడానికి మీరు నేను చెప్పడానికి లేదు >> ఇప్పుడు రెండు విభాగాలుగా విభజిస్తే ప్రశ్నని అంటే ఆల్రెడీ క్లమ్జీ అయిపోయింది అనుభవాలు ఏమిటి అని అడగట్లేదు అసలు అనుభవం యొక్క అర్థం ఏమిటి వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా >> అంటే నేను అడుగుతున్నది టమాటాతో ఏం చేయొచ్చుఅని కాదు టమాటో ఏమిటి అని వాట్ ఇస్ టమాటో నాకు అర్థమైంది >> సీ మీ మనసు దేన్నైతే గ్రహిస్తాదో >> మ్ >> దాని ద్వారా మీ ఆలోచన ఎలా మారుతుందో అది మీ అనుభవం >> ఉమ్ >> ఓకే బేస్ బేస్ అది >> అంటే అనుభవంలో ఆచరణకు స్కోప్ లేదా ఊరికి ఇప్పుడు నేను చాలా ఊహించ >> ఆచరణ వల్లనే కదా అనుభవం వస్తుంది ఆలోచనతో ఎండవల్సి ఎండవల్సి >> ఆచరణ ఆచరణ ఎట్లా జరుగుద్ది ఆలోచన లేకుండా ఆచరణ >> ఆలోచనతో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా బోళంతమంది అది ప్రాబ్లం ఆచరణతో ఇప్పుడు ఆచరణ లేకుండా ఆలోచనతో ఆగిపోయిన వాళ్ళ వాళ్ళు నేను కూడా చాలా ఆలోచిస్తాను నాకు నాకు కూడా చాలా ఆలోచన ఉంది నాకు పెద్ద అడవి లాంటి ప్రదేశంలో గుడి చేసుకొని అలా ఉండాల్సి ఉంది ఊపు అట ప్రయా ప్రయత్నం కూడా చేశాను నేను ఓకే అటు ప్రయత్నం కూడా అయింది. అండ్ ఇప్పటికే నేను ఒకటి రెండు రోజులు అంటే శ్రీశైలం అడవల్లో పోయి ఒకటి రెండు రోజులు గడిపి ఆ ఆ ప్రశ్నను తీర్చుకొని వస్తాను నేను నేను అంటున్నది ఏంటంటే ఎస్ అన్ని తీరవు కదా >> అవును >> కానీ నీ లైఫ్ ఒకదానికి నిర్ధారించబడే ఇక్కడికి పంపించబడింది. దీన్ని ఒప్పుకుంటారా నేను ఒప్పుకోను ఆ నేను ఒప్పుకోను సరే నిర్ధారించే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉదాహరణకి చిన్న ప్రశ్న చిన్న ప్రశ్న >> ఇది నా ఆథెంటిక్ ఆ ప్రాక్టికల్ లివింగ్ ఎక్స్పీరియన్స్ స్టేట్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ >> నేను మీకు నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచే ఇస్తా నేను కూడా >> నేను అక్కడి నుంచే చెప్తున్నా >> సో చూడడానికి కాంట్రడిక్టరీ గా అనిపించిందా ప్రాబబ్లీ బోత్ ఆర్ ద సేమ్ ఐ గెస్ >> మైట్ బి >> మైట్ బి సో ఇప్పుడు జస్ట్ జస్ట్ మెమరీని పక్కకు జరిపితే మీకు నాకు తేడా లేదని ఒకటి ఎస్ కదా ఎస్ ఎస్ సో అందుకని ఐ డోంట్ కేర్ అబౌట్ మెమరీ సో వితౌట్ మెమరీ దేర్ ఇస్ సంథింగ్ ఎగజస్ట్ ఎస్ అందుకే నేను రీసెంట్ టెట్ టాక్ లో ఒక మాట చెప్పిన ఈ భూమి నుంచి మనసుని మనిషిని పక్కకు జరిపితే అంత పర్ఫెక్ట్ ఉంది. మనిషిని పక్కకు జరిగితే మనిషి ఐ మీన్ టు సేదహ డంట్ హవ్ ఏ కరప్ట్ మైండ్ ఇప్పుడు నేను ఆశించి లేదా ఏదో ఒక నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా ఏదో ప్రూవ్ చేయాలనుకుంటున్నా ఏదో ఒక సిద్ధాంతాన్ని మానవ సంబంధి రుద్దాలనుకుంటున్నా కంపెనీ పెట్టాలను మోస ఇదంతా కరప్ట్ మైండ్ ఒక ఆటిట్యూడ్ బికాజ్ తాత్కాలిక లక్ష్యాల కోసం లాభాల కోసం >> అది సో ఒక రెండు అబ్సర్వేషన్స్ ఫస్ట్ ది మెమరీని పక్కకు తీసేస్తే మీరు నేను ఒకటి >> కచ్చితంగా అద్వైతం >> మీరు నేను కాదు మొత్తం మొత్తం ప్రపంచం అంతా ఒకటే ఒకటి ఒకటే డబ్బు తీసేస్తే మీరు నేను ఒకటి కాదు ఆ డబ్బు కాదు కాదు కాదు సి వ్యత్యాసం మీరు ఇందాక ఇందాక అన్నటువంటి మాట చాలా మంచి >> నేను దాన్ని చెప్తా కొంచెం అంటే ఈ రెండు పార్శ్వాలు నేను చూశనని చెప్తున్నాను. ఐ యమ్ నాట్ సేయింగ్ యు హావ్ టు యక్సెప్ట్ ఇట్ సో మనిషిని విభజిస్తున్నది ఒకటి మనసుకులో పేరుకపోయిన సమాచారం అనే జ్ఞానం >> ఓకే >> నీ మతం ఒక ఆలోచన >> ఎస్ ఎస్ >> మదనగుప్త అన్నది ఒక ఆలోచనే ఇట్ ఇస్ నాట్ ఏ ఫాక్ట్ ఎక్కువ సార్లు అనుకోవడం వల్ల మీరు మదన గుప్త అయ్యారు అంతే రెండవది మనిషిని విభజిస్తున్నది డబ్బు ప్రాపంచికంగా ఒకవేళ డబ్బు అనేది తీసేసామ అనుకోండి దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అంబానిీ అండ్ యు అంతే చెప్పాలి అనుకోండి సో ఇది ఓన్లీ అబ్సర్వేషన్ే మీరు చెప్పండి. >> అది నేను అందుకే చెప్తున్నా ఇక్కడ మీరు >> స్టేట్మెంట్ మళ్ళీ ఒక మాట చెప్తే నాది అయిపోతది. ద రీసన్వై ఐ సెడ్ మెమరీ హస్ నో సిగ్నిఫికెన్స్ ఇన్ ఎగసిస్టెన్షియల్ లాస్ లో మెమరీ కి ఏమి లేదు ఎందుకంటే జంతువుకి మెమరీ లేదు మీకు మెమరీ ఉంది ఆయనకి ఇంకా అపార ఎందుకు లేదు >> ఉంది నా ఉద్దేశం మీలాంటి మెమరీ లేదు. సో మీకంటే తక్కువ మెమరీ ఉంది దాని డ్రైన్ స్ట్రక్చర్ లో ఇప్పుడు ఉదాహరణ చిన్న డబ్బా దానిది మీది డ్రమ్ ఒకాయనది గోలెం ఎక్కువ పడతది అందులో ఎక్కువ గ్రాస్ప్ చేయగలుగుతది ఎక్కువ ప్రాసెస్ చేయగలుగుతది అనలైజ్ చేయదు ఓకే వావ కానీ ఈ మెమరీని పక్కకి తీసేసినప్పుడు దేర్ ఇస్ సం కామనాలిటీ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్ >> అక్కడికి వెళ్ళడానికి ఆధ్యాత్మికత యొక్క అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే డోంట్ అంటే ఈ మైండ్‌లో ఎక్కువ ఉండదు అంటే డోంట్ బి ఏ జస్ట్ మైండ్ గో బియాండ్ మైండ్ అని చెప్తున్నారు అంతే అది నేను చెప్పాలనుకు ఇప్పుడు మీరు ఆహ మీ మొదటి స్టేట్మెంట్ 100% కరెక్ట్ దాంట్లో నేను కూడా ఒప్పుకుంటాను >> మీరు ఆ ఇప్పుడు దాన్ని థాట్లెస్ స్టేజ్ అంటారు >> అవును >> థాట్లెస్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు అహం బ్రహ్మాస్మి అంతే అర్థమైంది కదా >> కానీ థాట్లెస్ స్టేజ్ కి వెళ్ళగలవా మీరు వెళ్ళగలడం లేదు ఆ వెళ్ళగలవా వెళ్ళాను నేను దాని దాని జవాబు దాని జవాబు దాని జవాబు దేర్ ఇస్ ఆ దేర్ ఇస్ నేను నేను వెలగాడం లేదు >> కానీ ఎట్లా అది ఉంది మీరు చెప్పండి నేను అదే చెప్తాను మీకు భగవద్గీతలో ఆయన చెప్పిందంతా అదే >> ఏది నువ్వు ఎట్లా ఆ స్టేజికి వెళ్ళాలి >> అనేదానికి మిమ్మల్ని ఎవరనుకో మిమ్మల్ని జ్ఞానయోగము భరంగ యోగము కర్మయోగం మదన్ గుప్తాజీ మీరు చాలా మాట మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను గల్లా పట్టుకొని అడుగుతున్నా ఐ వాంట్ టు గెట్ లిబరేటెడ్ అండ్ అండర్‌స్టాండ్ కృష్ణ ఎసెన్స్ నన్ను థాట్లెస్నెస్ కి తీసుకెళ్ళే ఆ ఉపాయం చెప్పండి ఐ డోంట్ వాంట్ టు రీడ్ భగవద్గీత మీరు చదివారు కాబట్టి మీరు నన్ను ఎట్లా తీసుకెళ్తారు అంటే మీరు ఏం చెప్తారు >> ఎస్ ఈ విషయంలో నేను ఒక ఆ అంటే గురువు గారి సిద్ధాంతమే ఆయన ఎక్స్పీరియన్స్ కాదు ప్లీజ్ ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటది నా ఎక్స్పీరియన్స్ వేరు ఉంటది >> పర్సెప్షన్ పర్సెప్షన్ ఒక మహాత్మ గురువు గారు వెంకటే ఆయన మహాత్ముడు అంటే బాగుంటది. ఆయన వాక్కుని నేను తీసుకుంటే నేను మీకు సమాధానం చెప్పగలమో అనిపిస్తుంది చెప్పండి ఆయన ఎవరయ్యా అంటే రమణ మహర్షి గారు >> ఓకే రమణ మహర్షి గారు ఆయన ఒకే ఒక్క ప్రశ్న ఆయన ఒకటే ఇది చేసాడండి ఏమని చెప్పాడు ఇవన్నీ వద్దురా మీరు రోజు మీరు పడుకోబోయే ముందు హూ యామ్ ఐ నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటూ వెళ్ళండి ండి మ్ >> దానికి సమాధానం దొరకడానికి ఎప్పుడైతే నీకు సమాధానం దొరుకుతదో నీకు తెలియకుండానే నువ్వు ఆ స్టేజ్‌లోకి వెళ్ళిపోతావ్ >> ఓకే >> ఇది ఆయన చెప్పిన మాట ఎవరు రమణ మహర్షి చెప్పిన మాట అంటే అది ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పిన మాట >> మన శాస్త్రాలన్నీ చెప్పేయ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎక్స్క్లూసివిజమా అంటే కొందరికి సొత్త కాదు >> సుచాస్తల రైట్ అందరికీ ఎలుగు ఓకే అది అంటే ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టినవాడు ఓ ప్రత్యేక గర్భంలో జనించినవాడు ఒక రాజకుమారుడు సో అంటే నా ఎర్లీ ఏజ్ లో నా ప్రశ్నలు ఇప్పుడు లేవులే ఊరికే ఊరికే అడుగుతున్నాను అంటే అట్లా అట్లాంటి దారలు ఉన్నాయి మీకు సరే మీరు అన్న దాంట్లో నుంచి కొన్ని ఉదాహరణాలు చెప్పుకుందాం >> అత్యంత హీన కులం అనుకుంటున్న నేను దేన్ని అనుకోను సమాజం అనుకుంటున్నా అటువంటి కులాల్లో పుట్టినటువంటి అనేకమందికి మహానుభావులు లేరా వాళ్ళకి మోక్షం రాలా వాళ్ళు దేవుని ప్రార్థించలా వాళ్ళు మార్గాల్లో పయణించల >> దేవుడంటే అది మళ్లా వద్దాం దానికి మళళ >> అదే కదా >> కాదు కాదు కాదు కాదు వాళ్ళందరూ మోక్షాన్ని పొందారండి >> వద్దాం అది ఒక్కటే కాదు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మనతో షేర్ చేసుకోలేదా చేసుకున్నారు. అండ్ అనేకమంది ధనవంతులు మీరు అన్నటువంటి ధనవంతులు వదిలేసి >> పోయి వాళ్ళ అంటే వాళ్ళ జీవిత ఆ గమ్యాన్ని గమ్యాన్ని వెతుక్కుంటూ లేదా సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు లేరా అందరు సో వాడి పుట్టుక అది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారులే నతి ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేసాను ఇప్పుడు నేను >> దేవుడుంటే అంటే ఎవరు ఎవరు దేవుడు హౌ టు డిఫైన్ విత్ డిఫైన్ ఎందుకంటే బోల్డ్ అంతా మిస్ కాన్సెప్షన్ ఉంది డెఫినేషన్ మీకు ఇందాకనే చెప్పా ఇట్ ఇస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యు కాంటెక్ట్ >> అదే కదా సార్ విభజిస్తుంది అండ్ అండ్ ఇన్ ఎడిషన్ విభజిస్తున్నదే అది ఇప్పుడు నాకు ఇట్లా అర్థమైందని నేను >> మీకు ఇట్లా అర్థమైందని మీరు మీరు ఒక 100 మంది నేను ఒక 100 మందిని కన్విన్స్ చేశను >> ఎందుకు అవసరమే ఉంది >> ఆ సమస్య అంత అక్కడే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లే నాకు నా ఎక్స్పీరియన్స్ నాది నేను నా మార్గంలో నేను పోతూ ఉన్నా >> నేను నిన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంది >> నీకు అవసరం అనుకున్నప్పుడు నీకు అవసరం అనుకున్నప్పుడు నువ్వు ఆ సత్యాన్వేషంలో ముందుకు నడువు మీకు చరిత్ర తెలిసి మాట్లాడుతున్నారు ఇది ఇస్లామిక్ హిస్టరీ తెలుసు క్రూసైడ్లు తెలుసు క్రిస్టియన్లు తెలుసు ఇదంతా ఎందుకు వచ్చింది ఇవన్న వాడి పక్కోడు పట్టించుకోపోతే అయిపోతది కదా సమస్య అంత ఎక్కడ వచ్చింది నేను నమ్మింది నువ్వు నమ్మురా స్వామి అని అది మీరు అక్కడికే పోతున్నారయ్యా మన హిందూ ధర్మంలో లేవా హిందూ ధర్మంలో కూడా వైష్ణవం ఉంది అది శాతయం గాణపత్యం సౌరం >> దీనికి ఆన్సర్ చెప్పండి ఇస్ దేర్ ఎany కామన్ డెఫినిషన్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దిస్ నాన్ ఎస్ కామన్ డెఫినిషన్ ఇస్ దేర్ అసలు ఇప్పుడు కోటాను కోట్ల గ్రహాలు కోటాను కోట్ల గలాక్సీలు కోటాను కోట్ల జీవరాశులు ఈ మొత్తం విశ్వంలో నీ భూమి ఎంత దాని మీద నీ ఎగసిస్టెన్స్ ఎంత ఎందుక నథింగ్ ఇన్‌సిగ్నిఫికెంట్ అసలు చెప్పుకోవడానికి కూడా వీలేంది >> నో నో నో నో ఐ మీన్ టు సే >> యస్ ఏ ఫిజికల్ రియాలిటీ అడిగితే అది జవాబు >> ఫిజికల్ రియాలిటీ మీరు అదే చెప్ప నేను అందుకే చెప్తాను >> ఒక మాట ఇప్పుడు ఏనుగు పెద్దదా చీమ పెద్దదా అంటే ఫిజికల్ రియాలిటీ ప్రకారం చీమ చిన్నది ఏనుగు పెద్దది అట్లా కాకుండా ఏనుగు చీమ సమానం అంటే సమానం నీకు దేని సిగ్నిఫికెన్స్ అదే మీకు అదే చెప్పబోతున్నా నేను మీకు అదే చెప్పబోతున్నా >> ఈ ఎనర్జీ అంతా కలిస్తేనే గాడ్ ఎందుకు ఈ మాట అన్నాను అంటే మన శాస్త్రాలు మనక ఏం చెప్తున్నాయయ్యా అంటే గాడ్ మనిఫెస్టెడ్ ద యూనివర్స్ అనిని చెప్తున్నాయి ఆ స్టేట్మెంట్ తోనే మీరు చెప్పింది పడిపోయాయి ఫస్ట్ చెప్పింది >> ఏమైంది ఏమ ఇదంతా కలిపితే ఒక ఆగండి సార్ >> అప్పుడు కాదు కాదు దాంట్లో ఉన్న తత్వమే నీలో కూడా ఉంది >> అగో మీరు ఫస్ట్ చెప్పింది ఐ అగ్రీ ఎప్పుడైతే గాడ్ మనిఫెస్టెడ్ ద హోల్ ఎగసిస్టెన్స్ అనగానే గాడ్ సపరేట్ అయిపోయిండు బికాజ్ మనిఫెస్ మనిఫెస్టెడ్ అన్నా నేను అవును మనిఫెస్టెడ్ మనిఫెస్టెడ్ అంటే తానై ఉన్నాడు తానై ఉన్నాడు అట్లా మీరు చెప్పలే మనిఫెస్ట్ చెప్పు >> మనిఫెస్టెడ్ అంటే ఏంది >> స ఐ మనిఫెస్టెడ్ దిస్ యు మేడ్ దిస్ >> నోట్ మనిఫెస్ >> మనిఫెస్ట్ లో కూడా ఏదో జరుగుతాయి మీరు కాదు కాదు కాదు కాదు యుఆర్ వెరీ రాంగ్ >> నో నో దాని అర్థం చెప్తా ఒక్క నిమిషం ఆగండి ఐ మేడ్ దిస్ అన్నప్పుడు కరెక్ట్ నేను కొన్నిటిని కలిపి తయారు చేశను ఐ అగ్రీ >> ఎస్ >> ఈవెన్ మనిఫెస్టేషన్ కూడా ఎవరో మనిఫెస్ట్ చేయడానికి ఎవరు లేరు ఇట్స్ ఇట్స్ ఏ సిస్టం ఈ వివరణ ఎవరు ఇస్తారు అంటుంది ఇప్పుడు మనం ఇంత బుద్దలు బుర్ర బద్దలు కొట్టుకుంటే >> బుర్ర బుర్ర యొక్క బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే >> ఇప్పుడు మీరు అంటున్నది నాకు అర్థమయింది అది అర్థం చేసుకుంటే అది అందరూ మనం అయితది మీరు అంటుంది ఏంది ఏదైతే మేనిఫెస్టేషన్ జరిగిందో దట్ ఇట్సెల్ఫ్ గాడ్ ఇప్పుడు అంటున్నారు మీరు అవునా మీరు మీరు జాగ్రత్తగా గమనిస్తే >> ఈ విశ్వమంతా కూడా ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం జరుగుతుందా లేదా అది మా వాళ్ళు చేశారని ఒకడు చెప్తున్నాడు అందుకే గుడ అయింది ఎవడు ఇప్పుడు సమస్య ఏంది ఇప్పుడు ఐ క్రియేటెడ్ మోర్ అండ్ ఐ క్రియేటెడ్ సంగతి చెప్పుకొని సార్ ఉందా అని చెప్పే ఉందా పెట్టుకుందాం సార్ >> నువ్వు కూడా పెట్టుకో అని నేను కూడా చెప్తామఐ క్రియేటడ్ దిస్ >> నాకు అధికారం ఉంది తెలుసా నీకు ఉంది ఉంది అంతే >> నాకు అధికారం ఉంది >> 100% ఉంది >> ఎందుకు ఐ మనిఫెస్టెడ్ దిస్ >> అవును >> బికాజ్ ఐ యమ ఆల్సో వన్ ఆఫ్ ద మనిఫెస్టేషన్ >> ఇన్ దిస్ క్రియేషన్ అరియేషన్ కూడా అనడానికి >> ఈ శాస్త్రాలు పుట్టి దేవుడు ఒకడు వచ్చాడు ఆ దేవుడి నుంచి ఇన్ని రోజులు ఇది పుట్టింది ఇట్లాంటివన్నీ మనకు తెలుసు సో దీంతో ఉన్న ప్రాబ్లం ఏందంటే ఏ పార్ట్ కెనాట్ క్రియేట్ నిజంగా ఒక విషయాన్ని గాని గమనిస్తే >> ఈ గొడవలు ఏమ ఉండవండి అది ఏమఉన్నది ఆ విషయం ఏమిటయ్యా అంటే నువ్వు ఆ పరమాత్మ తత్వానివి ఆ పరమాత్మ తత్వాన్ని నీలోకి అది ఏమిటి సార్ అది వాట్ ఇస్ >> ఒక నిమిషం పరమాత్మ తత్వం ఒక ఐదు పాయింట్లు చెప్పండి ఇందాక మనం అనుకున్నామే ఇది ఆలోచన అనేది తీసేస్తే అది తీసేస్తే తీసేస్తే ఒకటి అల్టిమేట్ అది వీక్తే అది వీక్ అదొక్కటి చాలు నీకు మళల నాలుగు అయితే అంటే మళళ నాలుగు ఇప్పుడు ఆయన అద్వైతం అని అన్నాడు ఒకాయన ఇంకొక ఆయన వచ్చి ద్వైతం అన్నాడు ఇంకొకయన విశిష్ట అద్వైతం అని అన్నాడు >> ఆలోచన అనేది తీసేస్తే ద్వైతం లేదు అద్వైతం లేదు విశిష్ట అద్వైతం లేదు >> విశిష్టద్వైతం చిన్న ఒక జోక్ చదివా లాంగ్ బ్యాక్ >> ఇది కొంచెం జనాలకు కాంప్లికేట్ అవుద్దేమో అని >> అవని సో వి ఆర్ నాట్ హియర్ ట సింప్లిఫై థింగ్స్ ఉన్నది చెప్తున్నాం కాంప్లికేట్ అంటే బుర్రలేక తప్పి సరిగ్గా చూస్తే పెద్ద కాంప్లికేషన్ తెలుగు మీరు ఉన్నది వేదభావం ఎట్లా వస్తుంది సార్ మనం నేను క్రియేట్ చేసుకున్న నా పట్ల ఆలోచిస్తున్న నా జాతి పట్ల అందుకనే విభజించవచ్చు >> ఎప్పుడు నేను అందుకే అందుకే రమణ మహర్షి చెప్పినటువంటి అది గొప్ప మాట విభజన లేదు >> హూ యమ్ ఐ నువ్వు నేను ఎవరు అనే ప్రశ్న నువ్వు వేసుకోవడం మొదలు పెడితే నువ్వు ఆత్మవా మనసువా ప్రాణానివాయువా ఏది ఏది కాదు >> ఏది కాదు అనే సం ఏది కాదు అనేటటువంటి ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్పేసారు మీరు ఏది కాదు అని కానీ నేను ఏది కాదు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ యువర్ అవేర్నెస్ >> ఆ అది అది ముఖ్యం ఇప్పుడు రీసెంట్ గా ఉపదేశారం బుక్ రాయడం పూర్తి చేసిన >> అవును >> అందులో నేను ఎవరు అది రమణ మహర్షి నాన్నారు ఉంది కదా దాని కంక్లూజన్ అంటే ఇది అసలు నీవు పడిపోతే నేను పడిపోతా అంటాడు >> ఇప్పుడు మీకు రమణ మహర్షి గారు ఉన్నారు అంటే ఊరికే ఆ >> మా తాత అయన ఇంకా అద్భుతమైన విషయం కదా >> అంటే దానికి కారణం ఒకటి ఉంది >> మీ తాత అయినంత మాత్రాన మీకు ఆయన గుణాలు అబ్బా లేదు >> కానీ తాతతో ఉండే చలువు ఉంది నాకు >> ఇప్పుడు కేసిఆర్ మనోడు కార్యకర్త కార్యకర్త భక్తుడే మనవాడు మనకి నేను కూడా చెప్పుకుంటుంటారు ఇప్పుడు అంత సార్ ఒక మాట పూర్తి చేస్తా మీరు అన్నదాన్ని పూర్తి చేస్తా >> రమణ మహర్షి త్వం వదిలేద్దాం సార్ నేను నిద్రపోతే నా భార్య నన్ను కౌగలించుకున్న నా నిద్ర యొక్క శక్తి ఆమెకు అంటుకోదు. ఆ ఇది క్లియర్ ఎస్ ఎస్ ఎస్ ఎగజక్ట్ అంటే అలా ఊరుకోవ ఇప్పుడు నేను అదే చెప్తుంది నాకు శివుడు అంటే ఇష్టం నేను అంటాను మా అయ్య అని >> అదే సో ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వెళ్ళగలిగావో ఇవన్నీ వెళ్ళిపోతాయి >> కానీ భేదభావం లేని స్థితి రానంత వరకు ఏ ఆధ్యాత్మిక >> వేద ఇప్పుడు ఇంకొక ఇంకొక చిన్న విషయం అండి ఈ సమాజం నడవాలి అంటే కొన్ని నియమాలు కావాల్సింది కావాలి కావాలి కావాలి అందరూ నీవు ఆ భేదభావం లేని స్థితికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా వెళ్ళగలిగినటువంటి నేను ఎక్కడో ఒకటి తీసుకొచ్చి చూపిస్తే అంటే ఉన్నారంటే చెప్పాను ఎంతమంది ఉంటారు అది మనకు సంబంధం లేక నేను అందుకే ఇందాక మొదట్లోనే చెప్పింది ఇట్స్ఎవథింగ్ ఇస్ పర్సనల్ ఇది అబసల్ట్ల సో కానీ ఈ సమాజం నడవాలి అనిఅంటే >> ఒప్పుకుంటున్నా >> సృష్టి నడవాలి కదా >> సో సృష్టి నడవాలి అనిఅంటే సృష్టి నియమాలు ప్రపంచం అనండి >> ప్రపంచం సృష్టి నడుస్తూనే లేదు ప్రపంచం ప్రపంచం నడవాలి అంటే ప్రపంచం నడవాలి నడవడానికి కొన్ని నియమాలు కావాలి నియమాలు కావాలి ఆ నియమాల్ని ఎవరికీ ఇబ్బంది లేకుండా మన ఎట్లా అన్నది మన సనాతన ధర్మం చెప్పింది ఆల్రెడీలాగా ఇదిగో ఇట్లా నువ్వు ఆలోచిస్తూ ఇట్లా నువ్వు ప్రవర్తిస్తూ ఇలా నువ్వు జీవిస్తూ ముందుకు వెళ్తే >> అతే సనాతన ధర్మం గురించి మళ్ళ మనం మాట్లాడదాం >> చెప్దాం అది సనాతన ధర్మ >> ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాన్వేషన్ చేస్తాన కొత్త గారు ఈరోజు వదిలి పెట్టాలి అవసరమైతే నీళ్లుు తాపి టీ తాపి భోజనం పెట్టినా సరే సార్ అవసరమైతే ఇక్కడే కబ్జా చేసి పెడుకుంటా సచ్ ఏ బ్యూటిఫుల్ మైండ్ నేను చాలాసార్లు విన్నా నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటో తెలుసా మీలో ఒక భయం లేని తత్వం అది రోడ్డు గాని ఇల్లు గాని ఇలాగే మాట్లాడుతారు మీరు ఇంకొక విషయం ఆ ఇది నిజమే ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు అన్నీ చెప్పేది ఒక్కటే నిర్భయత >> అవును ఇప్పుడు నువ్వు దేని దేన్ని చూసి భయపడాల ఏది లేదని తెలిసినప్పుడు >> నువ్వు దేన్ని చూసి భయపడాలా >> అంతే భయం లేదు భయం లేనప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఇంకోటి తెలుసా ధైర్యం కూడా లేదు ఇంకా అసలు ఆ ధైర్యం వేరు దానికి నువ్వు దానికి ధైర్యం అని పేరు పెట్ట >> అలా భయపడ్డవాడే ధైర్యం ఉండదురా >> కాదు కాదు మీరు దానికి ధైర్యం అని పేరు పెట్టుకోండి ఇంకొకటి అని పేరు పెట్టుకోండి మీ ఇష్టం >> అంటే భాషలు కాబట్టి అది మనం భాషలో చెప్పుకోవాలి >> ఆ సిస్టం వేరు >> అయితే ఓకే అయితే నేను ఇప్పుడు భగవద్గీత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సమాజంలో ఈ మరణించే సమయంలోనే భగవద్గీత ప్లే చేయ ఎట్లా పుట్టింది సార్ ఇది ఎవడు ఆ దొంగనా కొడుకు >> ఎవడు వాడి ఇప్పుడు మనకు కొన్ని కథలు కూడా ఉన్నాయి చాలు పౌరాణికంగా >> ఏందంటే ఎట్ ది టైం ఆఫ్ యువర్ డెత్ ఇఫ్ యు లిజన్ టు ద లిజన్ ఆర్ చాంట్ ద గాడ్స్ నేమ్ యు విల్ రీచ్ దట్ ప్లేస్ అనే ఒక కొన్ని కథలు ఉన్నాయి. అందుకని ఎవడో స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేయ వచ్చిందో పేపర్ లో కాద పెట్టకూడ దాని యొక్క ఏ టైం లో పెట్టకూడదయ్యా ఏ టైంలో అంటే ఓన్లీ చనిపోయేటప్పుడు వింటారు అసలు విన్నర్ ఉత్తగా ప్లే అయితా ఉంటది పోనీ చనిపోయినప్పుడు అందరూ పాడితే వెళ్ళొచ్చు బట్టి పట్టి ఇప్పుడు మన నాన్న చచ్చిపోయాడు ఈ 10 శ్లోకాలు మనం బట్టి పడి ఇది బట్టి పట్టి అందరూ నోటికి వచ్చిన తర్వాత తీసుకపోతాం అట్లా పాడు మీ నాన్న డెడ్ బాడీ చనిపోతుంది లక్షణంలో నువ్వు పక్కన కూర్చొని యదా యదా యధ ధర్మస్య నాన్న వింటున్నావా నాన్న ఆ ఉన్నది అందులో యోగః కర్మస్తు కౌశలం అని చెప్పారు నాన్న దాని అర్థం ఏంది ఎక్కడికి పోవడం లేదు అంతా ఉన్నదే కృష్ణ భగవాన్ నువ్వే అది నేనే అని ఏదో చెప్పొచ్చు కదా ఎంతసేపు దండసాల గారిని గంటసాల ఇప్పుడు ఘంటసాల గారు కూడా ఎన్ని శ్లోకాలు చేశడండి ఆ దాదా అన్ని చేయలేదు ఆయన అన్ని ఎక్కడ చేసాడు నాకు తెలియదు లేదు లేదు అన్ని 24 శ్లోకాలేమో చేసాడు అంతే ఏ లేదండి ఎక్కువ చేశరు లేదు లేదు లేదు లేదు పోండి మేమ అదే వంద వర్సెట్ చూడండి మీరు చూడండి సో ఇప్పుడు భగవద్గీత మీద అద్భుతమైన వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళ వాళ్ళు ఉన్నారు >> ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు >> అవును >> మీరు ఆయన >> శుభప్రాశ్రమం >> ఆయన పేరు మర్చిపోయారు >> ఆయన మీరు ఆయన గాయని చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తది. ఆయన మనిషి చాలా ఆ అంటే నల్లపన్నుం ఆయనకి తెలుసు దానితో అసలు రీజన్ ఆయన శరీరం వదిలేసారు ఆయన మాట్లాడేటప్పుడు ప్రబోదా అనుకుంటా మాట్లాడుతాడు >> అవును >> విద్యా ప్రకాశం >> విద్యా ప్రకాశన దగ్గరి స్వామి విద్యా ప్రకాశన >> ఆయన భగవద్గీత మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు అసలు ఎంత అద్భుతంగా చాలా చిన్నవాడికి కూడా దాంట్లో ఉండే ఉండే త్వం అర్థం అయ్యేటట్టు మాట్లాడుతాడు ఆయన >> ట్రూ ట్రూ ట్రూ తప్పకుండా వినండి అదృష్ట శాత YouTube ఉండి దే ఆర్ అవైలబుల్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని కొన్ని నా అదృష్టం ఏందంటే ఆయన కొన్ని ఉపన్యాసాలని నేను డిజిటలైజ్ చేశను >> అచ్చా ఓకే ఆ సో చాలా వరకు ఆయన ఇప్పుడు అప్పట్లో వీడియో వీడియోలు ఇన్ని లేవలేవు లేవు దాంతో అదృష్టం >> అండ్ అసలు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనే ఆలోచన కూడా లేనటువంటి సమాజం ఆనాడు ఉన్నది >> అవును మా అదృష్టం కొద్ది ఆయన ఉపన్యాసాలు గీతా ఉపన్యాసాలు మేము డైలీ వెళ్లి వినేవాళ్ళం >> సో ఇప్పుడు ఇందాక ఎవరితోన అంటూ వచ్చాను నేను ఇప్పుడు ఆ మీరే మీరే ఈయన శంకరుల వారిది భజగోవిందం >> భజగోవిందం >> దాంట్లో సత్సంగతపే నిస్సంగల్ >> నిస్సంగర్ దానికి ఇప్పుడు మీకు వివేకానందుడు ఒక మంచి మాట చెప్తాడండి ఏమంటే నిన్ను నువ్వు మలుచుకోవడానికి వచ్చిన గొప్ప వ్యాయామశాలే ఈ శరీరం అంటాడు సో నన్ను నేను మలుచుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం >> అదే ఉంది కదా బ్రహ్మ వాక్యం కూడా ఉద్దరే ఆత్మనా >> ఆత్మ అని చెప్తాడు ప్రార్థన చేస్తే నీకు చప్పులు తగ్గుతాయి ఇప్పుడు చిన్న ప్రశ్న అంటే మిస్ కాన్సెప్షన్స్ ఉన్నాయి కదా ఊరికి భగవద్గీత మత గ్రంధం ఆ మతం ఎక్కడైనా మతం అనేది దాంట్లో చెప్పబడిందా >> మిమ్మల్ని నేను కాదు కాదు కాదు మీరు మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అవగాహన ఉన్నా >> రామ ఇంటర్వ్యూ చేస్తున్నా విమర్శ దాన్ని ఎక్కడ చెప్పలేదుఅని చెప్తే మళ్ళ మీకు ప్రశ్నకి జవాబు ఇచ్చే >> అంటే నేను ఆ జవాబు మీ దగ్గర నుంచే తీసుకురావాలి నేను చెప్పలేదు >> అంతకంటే ఇంకేం లేదు. సార్ మానవత్వానికి మనిషికి మతం ఏంటి >> మనిషికి మతం ఏంటి చెప్పండి మతం ఎక్కడిది మనసు నుంచి పుట్టింది మతము అంటే ఏంటి ఒక ఆలోచన అది >> అంతే అంతే ఎగజక్ట్లీ అంతే >> అంతే మతము >> ఇంకా అరే వాడి మతం వాడిదిరా అంటారే ఆడి ఆడి ఇష్టం వాడిది వాడి ఆలోచన వాడిది ఒక వెల్ ఆర్టికులేటెడ్ సఫిస్టిగేటెడ్ థాట్ అట్లా అని కూడా అనడానికి లెన్స్ ఆఫ్ థాట్స్ అంటే వాళ్ళ పాయింట్ >> ఆ ఆర్టికులేటెడ్ సోఫిస్టికేటెడ్ అనడానికి కూడా లేదు >> ఏదో ఒక సఫిస్కేషన్ కమ్యూనిజం కూడా ఒక సఫిస్కేషన్ కాదు నిన్ను చంపడం నా మత ధర్మం అది సఫిస్ థాటే థాట్ ఇస్ వెరీ అంటే విలన్ కి థాట్ ఉంటది హీరోకి థాట్ ఉంటది థాట్ ఇస్ ఏ థాట్ దానికి నెగటివ్ పాజిటివ్ మన పర్సెప్షన్ బట్టి >> మన పర్సెప్షన్ కాదు రియాలిటీ రియాలిటీ ఇప్పుడు నువ్వు ఒక అడవిలో ఉన్నావ అనుకో అసలు నీకుఏ థాట్స్ ఉండవు మీకు మంచి ఇప్పుడే హార్ట్ వస్తుంది >> సార్ మీకుఒక మంచి మంచి ఉదాహరణ అంటే మీకు ఒకటి ఒకటి చిన్నది ఒక మనిషి నుంచి పుట్టిది మతంరా అంతే ఫస్ట్‌ది అందుకే సనాతన ధర్మం మతం కాదు దానికోసం ఎందుకు ఎంత కొట్టుకుంటున్నారు >> తెలియదా అదే టికెట్ల కోసం కొట్టుకుంటారు అది >> భార్య భర్త ఎందుకు కొట్టుకుంటున్నారు >> దేనికోసం కొట్టుకుంటున్నారో తెలియక కొట్టుకుంటున్నారు మతము కాదది ఏటి ఇప్పుడు లేసి ఇప్పుడు కాదు అది ఏటి సనాత తర్వాత వద్దాం తర్వాత వద్దాం స ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలఅంటే దేనికి కొట్టుకుంటున్నారో తెలియక కొట్టుకుంటున్నారు >> తెలియక కొట్టుకుంటున్నారు >> తెలియక కొట్టుకుంటున్నారు >> అందుకంటే కొట్టుకోవాల్సిన దాని గురించి కొట్టుకోకుండా >> ఇప్పుడు మేమఇద్దరం దేని దేని గురించి కొట్టుకుంటున్నాం >> సత్యం >> కొట్టుకోవాల్సింద దాని గురించి కూడా నేను చాలా సార్లు ఒక మాట చెప్తాను ఇద్దరు అరుస్తున్నారురా ఒకడు గొడవ ఆపడానికి అరుస్తున్నాడు ఒకడు గొడవ పెంచడానికి అరుస్తున్నాడు అది తేడా అది గుర్తిస్తే సరిపోతుంది అది అంటే ఇప్పుడు నేను ఒక గుంతో తీస్తున్నా >> ఇప్పుడు మేమఇద్దరం చర్చ చేస్తున్నామయ్యా దేని కోసం చర్చ చేస్తున్నాం అహంకారాలు ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కాదు >> కాదు కదా కాదు కాదు కదా ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఒక ఒక సత్యాన్ని ఒక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మేము ఈ ఈ దీన్ని డిబేట్ అని కూడా దీన్ని చర్చ చర్చ చేస్తున్నాం ఆ సత్యమే ఏందది ఆ సత్యం ఏంది అనేది ఎవడికి వాడు తెలుసుకోవాల్సింది అని ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్ని తెలియకపోవచ్చు అని చెప్పే సత్యం అంటే ఆలోచనలు తద్వారా వచ్చింది >> ఐడెంటిటీ దీన్ని మనం చాలా సైంటిఫిక్ గా కూడా చెప్పుకోవచ్చుండి చెప్పండి ఇప్పుడు స ఎనర్జీ >> మ్ >> ఎనర్జీ పరంగా మనం కొంచెం చూసా ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం >> తర్వాత నెక్స్ట్ ఇంకొక దీనికి కదా కంప్లీట్ ఈ యూనివర్స్ అంతా ఎనర్జీ యా చైతన్యం నీ థాట్ కూడా ఎనర్జీయే థాట్ కూడా ఎనర్జీే ఓకే ఐ విల్ టెల్ యు ఎట్లా హౌ అనేది నేను ఐ విల్ టెల్ యు సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇట్స్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బ్రెయన్ >> థాట్ ఇస్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బ్రైన్ >> ఓకే >> సో థాట్ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు రెండు రెండు సబ్స్టెన్సెస్ కావాలి >> జరిగినప్పుడు కావాలి >> రిలీజ్ అయ్యేది ఏంటి >> ఎనర్జీ >> శక్తి >> రాబిడి >> కాటి శక్తి అయినప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయడ్ >> ఎనర్జీని నువ్వు నువ్వు డెస్ట్రాయ్ చేయలేదు >> చేయలేదు దాని దిశ మార్చొచ్చు అంతే మార్చొచ్చు అంతే దాన్ని రూపాంతరం చేయొచ్చు తప్పకుండా అది నాశనం చేయొచ్చు >> చేయలేదు సో రూపాంతరం చెందడం ఎక్కడ ఉంటది అవ ఎట్లైనా ఏదో స్థితి ఇక్కడే ఉంటది వాటర్ లాగా ఇక్కడే కింద వస్తావు కింద వస్త ఇక్కడే ఉంటది నీ శరీరంలో నీ శరీరంలో జనరేట్ అయినటువంటి ఎనర్జీ నీ శరీరంలోనే ఉంటది లేకపోతే నీ నీ చుట్టుపక్కల ఉంటుంది >> కదా >> యా >> సో సో ఈ ఎనర్జీస్ నీ శరీరం వదిలేసావ్ >> ఎనర్జీ వెళ్ళిపోద్దా >> అవుంటది అది సత్యం >> ఎనర్జీ వెళ్ళిపోతే వెళ్ళదు కదా >> వెళ్ళదు >> వెళ్ళదు వెళ్ళని ఎనర్జీ ఏమవుద్ది అది >> అదే నేను మీకు బాగా చాలా >> ఓకే ఓకే >> వెళ్ళని వెళ్ళని ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడే ఉంటది >> ఉంటది >> ఆ ఎనర్జీ ఇంక ఎక్కడికి వది ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలిగా కంటిన్యూ ఫర్దర్ ఆ ఎనర్జీ మళ్లా ఇంకొక రూపం తీసేసుకొని అనుకున్నాం ఇదే పునర్జన్మ >> ఇదే పునర్జన్మ >> ఇదే పునర్జన్మ >> అందుకనే అంటే పునర్జన్మ ఉంటది కానీ మీకు ఉంటదా ఎనర్జీ ఇప్పుడు ఎనర్జీ >> ఇక్కడ నువ్వు ఎవరు >> అదే చెప్పు >> ఇక్కడ నువ్వు నువ్వు మాట ఒక మాట >> నువ్వు ఈ ఎనర్జీ నేను అనుకుంటున్నంతవరకు పాలసీ వచ్చేసింది >> కాదు కాదు నువ్వు నేను అనుకుంటున్నంతవరకు ఈ ఈ ఎనర్జీ నువ్వే ఈ ఎనర్జీ నువ్వే ఇప్పుడు ఎప్పటికీ ఉండేది ఎనర్జీ అయినప్పుడు అది ఒక రూపం తీసుకుంటది తప్ప ఇట్ ఇస్ నాట్ టేకింగ్ బర్త్ అగైన్ >> అలా ఒక చిన్న >> ఎనర్జీ అంటే ఏమంటున్నారు ఏదైతే ఉంది అంటే చెప్తున్నాను ఇప్పుడు ఇంకోటి ఏదైనా ఒక పరమ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆధార సత్యం కావాలి. చేపలు పట్టడానికి ఒక వల కావాలి కదా >> నిజానికి వల లేకుండా పట్టుకోవచ్చు బట్ కుదరదు అట్లా నువ్వు ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆయన శక్తిని తీసుకున్నాను >> చెప్తున్నా >> ఎనర్జీ గురించి >> నువ్వు ఆహారం తిన్నావు నీకు ఒక శక్తి వస్తది నేను తిన్నా నాకు శక్తి వస్తది ఈయన తిన్నా నీ శక్తి వస్తది ఈ శక్తులు ఒకటి >> అట్లా నీవు నేను ఒకటి శక్తి పరంగా >> కాదు >> అక్కడ విభజన లేదు కదా >> లేదు లేదు >> ఇంకొక దానితో పాటి దాంతో పాటుగా >> ఈ ఎనర్జీతో పాటుగా నీ ప్రాణ శక్తి కూడా ఉంటుంది కదా ఉంది అవును >> ఈ ప్రాణశక్తి కూడా ప్రయాణం చేస్తది. మ్ >> ఈ ప్రాణశక్తి కూడా ప్రయాణం చేసి ఇప్పుడు మీకు అసలు దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాది అది కొంచెం ప్రయత్నం చేయవలసింది మిస్ అయి ఆ మిస్‌ఫైర్ కాదు సీ అయన్నీ చెప్పగలిగితే అయన్నీ చేయగలిగితే ఇక్కడ ఉండం మనం సో ఇందాక మీరు అన్నారే ఏది మెమరీ అనేది తీసేయమని >> ఆ ఈ మెమరీస్ అన్నీ ఏంటి మీరు చెప్పాలి ఎనర్జీ అగైన్ ఎనర్జీ థాట్స్ే కదా మెమరీలోకి వెళ్తాయి >> ఆ థాట్స్ే కదా మెమరీలోకి వెళ్తాయి ఎప్పుడైతే ఈ థాట్స్ అన్నిటిని తీసేసావో ఎనర్జీనఅంతా తీసేసావో అప్పుడు మిగిలేది ఏంటి >> థాట్లెస్ స్టేజ్ >> ఎప్పుడైతే మీరు థాట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళగలిగారో అప్పుడు ఈ శరీరాన్ని వదిలితే ఏమవుతుంది >> అది మీకు అనిపి >> రీబర్త్ ఉండదు >> అది ఓకే అగ్రీ >> అంతే నాకు అనిపించడం కాదు నేను సైంటిఫిక్ గా చెప్పడానికి ప్రయత్నం చేశ దీన్ని >> సరే ఇప్పుడు థాట్ ఎనర్జీ అంటున్నారంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నారు >> ఆ ఏదైనా దేర్ ఇస్ సంథింగ్ అది నీ అన్న ఐడెంటిటీని పక్కన పెడితే దేర్ ఇస్ ఆల్రెడీ అనదర్ థింగ్ దానికి జనన మరణాలు ఉండవు అది ఎప్పటికి ఉంటది. ఎగ్జాంపుల్ వైట్ కాయన్వాస్ లాంటిది >> మ్ >> ఇప్పుడు వైట్ కాయన్వాస్ ఎగ్జిబిషన్ చేసినావ అనుకో అది ఎక్కడ చేసినా ఒకటే దాని మీద చుక్క పెట్టగానే ఐడెంటిటీ వస్తుంది కదా ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఆ చుక్క లేని వెనక వైట్ క్యాన్వాస్ ఉందా అని గుర్తించడం. ఎగజక్ట్లీ ఇప్పుడు ఈ అన్ని పెయింటింగ్‌ల వెనుక ఒక వైట్ క్యాన్స్ ఉందా లేదా ఇప్పుడు కూడా అట్ల మనందరి వెనుక ఒక శాశ్వత సత్యం ఉంది అది జనన మరణాలకు అతీతం అది ఎప్పటి నుంచి ఉందని అందరూ చెప్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆయన ఒక రకంగా చెప్పాడు నేను ఒక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేశ అంతే కొందరు వెలువడు చెప్పగలరు కొందరు చెప్పలేరు అది వాళ్ళ ప్రేద ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారు అన్నది ఒకటి అట్లా వదిలేద్దాం అది రిసీవర్స్ ప్రాబ్లం ఇప్పుడు ఉదాహరణకి భగవత గీత ఒకరు బయహార్టీ చేస్తారు. మెమరీనే కదా మెమరీలో ఉందిది దాంట్లో నువ్వు ఏ మేరకు ఆచరిస్తావ అన్నది నౌ ఇట్ ఇస్ బియాండ్ మెమరీ ఎస్ ఎస్ ఎగజక్ట్లీ ఎక్జక్ట్లీ అట్లా అంటే నువ్వు మెమరీని ఆధారం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకటి ఒకటి నీ పేరు ఏంటన్న >> టైసన్ >> టైసన్ >> ఆ టైసన్ >> టైసన్ టైసన్ నీకు ఒక మంచి థాట్ వచ్చింది ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నా >> ఒక మంచి థాట్ వచ్చింది నీకు ఉమ్ >> మ్ ఆ థాట్ మైండ్ లో ఉంది. మైండ్ లో ఉన్నంతవరకు అదేంటి ఇన్ఫర్మేషన్ అదే థాట్ ని నువ్వు ఒక పెయింటింగ్ గా తీర్చి దిద్దగలిగావు అనుకో >> అప్పుడు అది ఇన్ఫర్మేషన్ కాదు. అది అవుట్‌పుట్ సో ట్రాన్స్ఫామ్ అయింది >> ట్రాన్స్ఫామ్ >> అర్థమవుతుందా సో ఇప్పుడు నువ్వు చదువుకున్నటువంటి చదువు అంతా కూడా ఇట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ దెన్ ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ కి ఒక >> ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో భగవద్గీత సారం ఇది జస్ట్ దాని ఇన్ఫర్మేషన్ తీసుకోకు దాన్ని అప్లై కూడా చేసుకో >> ఆ నేను భగవద్గీత భగవద్గీత చెప్పేదే అది అది భగవద్గీత ఏం చెప్తుందయ్యా అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇప్పుడు ప్రాక్టీస్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు అర్థమవుతుందా ప్రాక్టీస్ అనేది నువ్వు ఏ మతమైనా గాని ఏ ఇదైనా గాని నువ్వు ప్రాక్టీస్ చెయ్ ఏది ప్రాక్టీస్ చేయాలా ఏ నీకు ఇష్టమైనటువంటి మార్గంలో ప్రాక్టీస్ చెయ్ కానీ ప్రాక్టీస్ చెయ్ మళ్ళీ అక్కడికే వస్తదిరా ఎవ్వడు చెప్పినా ఒకటి అంత చేసి ఏమన్నా చేసి సాధించు సాధించకపో నేను అన్న భావన రాదు నీకు అని నువ్వు ఒక >> నేను అనేది ఉన్నంతవరకు నీకు దేర్ ఇస్ నో సాల్వేషన్ ఆర్ పీస్ పీస్ సాల్వేషన్ కూడా లేదు లేదు లేదు ఇది ఎట్లా ఉంది ఎగ్జాంపుల్ ఆ అహంకారం యొక్క మాటకి అహంకార శూన్యతలో నుంచి మాటకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇట్లా వాయించాలి నేను వై వాయించాను అందరూ అప్రిషియేట్ చేశారు ఇది నేను వచ్చేసింది. రెండో స్టేట్మెంట్ ఇది ఇది తయారు చేసినవాడు ఇది తయారు చేసినవాడు ఇక్కడున్న గాలి స్ట్రింగ్ స్ట్రింగ్స్ అంతా కలిపి నా ద్వారా నీకు వైరు వినిపించేలా చేశయి. సో నేను ఒక మాధ్యమాన్ని ఐ యమ పార్ట్ ఆఫ్ ద వైలెన్ చూడు చూడు ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏడ తెలుస్తుంది కదా ఇది నువ్వు నిరంతరం చెప్పక్కర్లేదు ఇదఒక నిరంతర ఎరుకలాగా ఉంచకు ఉండమని చెప్తుంది నీకు గీత >> నువ్వు అందుకే అందుకే ఏ పని చేసినా నువ్వు సాక్షిభూతుడిగా ఉండి చేయగలిగితే వేరు వచ్చిందా >> నేను అనేటటువంటి ఆ అహంకారాన్ని నీలో నుంచి తొలగించగలిగితే అహం అంటారు దాన్ని >> అహంకారం అహంకారం ఈ సృష్టి పుట్టినప్పుడే పుట్టింది అందుకని అది అంత స్ట్రాంగ్ గా ఉంటది. సో ఇది ఓవరాల్ ఒక కంక్లూజన్ కదా వచ్చిందాం. దిస్ పొద్దున ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది సార్ ఆ ఒక తల్లి దగ్గరికి నలుగురు పిల్లలని తీసుకొచ్చారు వేరే వాళ్ళు మేము ఊరు వెళ్తున్నామ అండి మా పిల్లల్ని చూసుకోండి అప్పుడు తల్లి భోజనం పెడుతుంది. తన కొడుకుకి ఫస్ట్ పెట్టి మిగతా వాళ్ళకి పెట్టిందా మాయ అంటుకుంది. నేను వచ్చేసింది. అంటే కాకుండా అందరినీ కూర్చోపెట్టి పెట్టిందా సమానత్వం వచ్చేసింది. రమణ మహర్షి ఇట్లా పెడతాడు. మామూలు సాధ సీదా మనిషి కొడుక్కు పెట్టుకొని కొడుకు చెప్పి మిగతాది పెడతారు ఇద్దరు భోజనమే పెడుతున్నారు భోజనమే పెడుతు కానీ మనసులో విభజన వచ్చేసింది కదా అక్కడ ఎందుకయ్యా రమణ మహర్షి ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకి కానీ అంతమంది శిష్యుల్లో ఆయన చేరుకున్నటువంటి స్థితిని చేరుకున్న శిష్యులు ఎంతమంది ఉన్నారులేరు ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఆ ఏదో విషయం వచ్చి ఆ ఆశ్రమం నిర్వహణలో గొడవ పడుతున్నారు లోపల >> గొడవ గొడవ పడుతూ ఉంటే ఆయన బయట కుక్కలు కూడా ఆర్చుకుంటూ ఉన్నాయి ఆర్చుకుంటూ ఉంటే కుక్కలు అరుస్తున్నాయి అంతే వాటికి వీటికి తేడా ఏంది అవి దేనికోసమో కొట్టుకుంటున్నాయి వీళ్ళు దేనికోసమో కొట్టుకుంటున్నారు ఉండేది ఆశ్రమంలో లో ఉండేది రవణ మహర్షి సన్నిధిలో అంతే ఇంక నువ్వు ఏం నేర్చుకున్నావ్ అవునా కాదా టైసన్ >> ఏం నేర్చుకున్నావ్ అక్కడికి వెళ్లి కొట్టుకోవడమా తినడానికి వెళ్ళావా పడుకోవడానికి వెళ్ళావా బాగుంది చిన్న చిన్న వైన్ పీస్ వాయిస్తూ ముగిద్దాం బ్రహ్మాండంగా మీకేమనా రాగాల గురించి సంగీతం గురించి ఐడియా ఉందా ఆనందిస్తా గానే ఆ ఆ ఆ ఆ ఆహా సో ఇది ఒక స్పాంటేనియస్ కాన్వర్సేషన్ నేను ఇంకా ప్రిపరేషన్ గాని ఏమీ లేదు. మా మదన్ ముక్త గారితో చేసిన చర్చ ఇది ఏమంటారు మీరు అన్నట్టు ఒక వాదనో లేకపోతే ఎవరితో ఒక పాయింట్ రుజువు చేయడానికి వచ్చేసింది కదా అట్లాంటిది కొంచెం కూడా ఎందుకంటే అలా చేస్తే ఈ డిస్కషన్ కి అర్థమే ఉండదు. మరి ఎవరు గొప్ప ఎవరు లేరు అసలు గొప్ప కాదు ఇది గొప్ప కోసం చేస్తున్నటువంటి విషయం కాదు ఇది >> నువ్వు గొప్పగా చేసినప్పుడు >> సత్యాన్ని మనం తెలుసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అంతే >> సో అది కొత్త కృత్యం అయ్యామా లేదా అనేది పాయింట్ మళ్ళీ మాట్లాడుకు అది మనం చేసిన ప్రయత్నాలన్నీ కృతకృత్యం కావడానికి అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ప్రయత్నం అనేది మాత్రం మానవ ప్రయత్నం ఎప్పుడూ ఉండాల్సిందే. సో మనిషి ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉంటది అనేదానికి ఒక చిన్న ఒక ఏమంటారు ఇంట్రెస్టింగ్ వన్ అంటే వన్ సైడ్ కాన్వర్సేషన్ గురువు అడుగుతాడు హూ ఆర్ యు అంటే అప్పుడు వాడు చెప్పాడంట ఐ వాస్ బోర్న్ యస్ ఏ మార్క్ దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మై లైఫ్ క్వశనింగ్ దెన్ ఐ బికమ్ క్వశన్ మార్క్ దెన్ ఐ వాస్ సర్ప్రైస్డ్ ఐ బికమ్ ఎక్లమేటరీ మార్క్ ఆశరార్థం అయిపోయాడు. నౌ ఐ బికమ నోబడ జస్ట్ డాట్ రిమన్ దట్ >> ఎస్ఇంకో చిన్న ఇంకొక చిన్న చెప్తే ఉందా >> ఆయన ఒక మాట చెప్పింది ముగిస్తా >> అరే ఒక జను గురువు దగ్గరికి వాడు వచ్చాడంటరా >> అప్పటికి 20 ఏళ్ళ అయింది అప్పుడు ఆ జను గురువుని అడిగాడంట సరే 20 ఏళ్ళ సాధన చేస్తున్నాడు కదా వాడి పరిస్థితి ఎలా ఉందంటే జను గురువు చెప్పింది ఏందంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నా స్థితిలో ఉండేవాడు మెల్లమె కోల్పోతున్నాడు ఇప్పుడు పిల్ల పిల్ల యూసింగ్ ఇట్ ఇప్పుడు బాధ గురువులు బోధ గురువులు అని అవును అబ్సల్యూట్లీ ఇప్పుడు అందుకే మన ధర్మం ఏం చెప్తుందంటే గురువుని ఎంచుకునేటప్పుడు కూడా >> నువ్వు పరిశీలించి పరిశోధించి ఎంచుకోవాల >> అవును >> అయితే నాకు మల్ల ఈ ప్రశ్న అడగడంతోనే ప్రశ్న ఉంటది అందుకే ఏం చెప్పుకోకూడదు అసలు అది ఏందో తెలియని వాడి గురువు ఎట్లా గుర్తుపడతాడు సార్ ఇప్పుడు ఒక డైమండ్ అంటే అంటే తెలియని వాడికి >> రైట్ మీరు ఎలా గుర్తుపడతారు ఇదంత పిల్ల లాజికాల అయిపోయింది >> కాదు కాదు నేను మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని గురువా అనుకున్నా >> మ్ >> గురువు అనుకున్నా నాకేం తెలియదు >> మీకు అంత తెలుసు కానీ ఎంతసేపు మీరు నటించగలరు >> తెలిసినట్టు >> అదే >> అర్థమవుతుందా >> మీరు నటిస్తున్నారని నాకు తెలిసినప్పుడు నేను మీ దగ్గర ఎందుకు ఉంటాను >> అంతే అంతేలేదు కానీ టైం ఇస్ లాస్ట్ >> నేను కూడా స ఇప్పుడు ఇంకొకటి టైం ఇస్ ఒకప్పటిలా నెవర్ లాస్ట్ >> ఆ ఒకప్పటిలా గురువులు నిరంతరం అందుబాటు లేరు ఐదు నిమిషాలు దర్శనాలు ఇచ్చి దొబ్బేస్తున్నారు అందుకని ఇప్పటికి అర్థమే వస్తుంది >> వాళ్ళని >> వాళ్ళని మీరు గురువులు అంటున్నారా >> మరి మీరు ఎవరిని అంటున్నారో నాకు తెలియదు >> అదర్వైస్ అందరి గురువు >> నిజమైనటువంటి గురువు నీకు అంతడం కూడా ఒక అదృష్టం >> అదృష్టం అంతే ఇదొక్కటి మాత్రం అదృష్టం ఒక రైట్ పర్సన్ తారసపడడం అన్నది అది ఇట్స్ షీర్ లక్ అబ్సల్యూట్లీ అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని మేము గురువులం అని చెప్పుకుంటున్నారు. రైట్ మనం అంటే వాళ్ళని విమర్శించడం కాదు >> మనది చిన్న కుటుంబం వాళ్ళది పెద్ద కుటుంబం అంతే నీ చిన్న సంసారం వాళ్ళది పెద్ద సంసారం పెద్ద సంసారంలో ఉండే బాధలు వాళ్ళకి ఉన్నాయి. అసలు సంసారాన్ని వదలడానికి గురువు కావాల్సి వచ్చి పెద్ద చిన్న సంసారంలో నుంచి పెద్ద సంసారంలోకి పోవడం కరెక్టా >> కరెక్ట్ కాదు వాళ్ళ కూడా తెలియదు అది పోనీ వాళ్ళ కాదు కాదు కాదు వాళ్ళు పాపం మొదలు పెట్టడం ఏమో ఏదో లోక కళ్యాణం కోసం మొదలు పెడతారు ఈ ఎండ్ కావడం ఎక్కడో తెలిసి ఎంటర్ అయి ఉంటే >> ఆ తెలిసే ఎంటర్ అయి ఉంటే ఇంకా అది తీసిన దట్స్ ఏ జోక్ ఇంకా అది దాన్ని ఇప్పుడు బ్లఫ్ అంటారు కదా అంతసేపు ఎట్లా బ్లఫ్ చేస్తావ్ నీకు తెలిసిపోద్ది ఇంతమంది జీవితాలను బ్లాక్ చేసి నువ్వు ఏం సాధిస్తావ్ కాదు కొంతకాలానికి తెలిసిపోద్ది తెలిసిపోద్ది కొంతకాలానికి నువ్వు చేస్తున్నది సాధన మోసమా అనేది ఈజీగానే తెలిసిపోద్ది అబ్సల్యూట్లీ యా ఐ అగ్రీ సో ఇది మదన గుప్త గారితో ఒక క్యాండిడేట్ కాన్వర్సేషన్ ట్రూలీ ఎంజాయడ్ థరోలీ ఎంజాయడ్ ఆ తర్వాత ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మళ్ల నెక్స్ట్ ఎప్పుడన్నా చూదురు గాని >> రైట్ >> సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరసంచి నమస్కారం చేస్తున్నా మదన్ గుప్త తరపున తర్వాత మదన గుప్త గారిని నా సమక్షంలో తీసుకొచ్చిన మా కన్నమ్మ వీడియో తీస్తున్న నా బిడ్డ తర్వాత టైసన్ సో అందరి భాగస్వామి వలనే ఈ వీడియో జరిగింది. అని చెప్పడానికి ఇదంత భగవతి సారమే అది ఒక్కరిగా మనం ఏం చేస్తలేదు అది క్లియర్ అంటే చివరిగా చెప్పండి >> ఎస్ >> నాది మెంటల్ చాల సార్ ఏమన్నా చెప్ప ఆ మాక్సిమం వర్కి అమ్మ >> ఆమె ఏం చెప్తాదఅంటే ఆ ఆమె ఎప్పుడు వి అని వాడుతుంటారు ఒక విలేకరి అడిగాడు ఆయన్ని ఏమ్మా నువ్వు ఎప్పుడు వి అంటుంటావు కదా అంటే అది మేము మేము అనే అహంకారంతోనా లేకపోతే వా దాని వెనక ఉన్న అర్థం ఏంది అంటే ఈ ప్రపంచంలో ఏ కార్యము కూడా ఒక్కడి వల్ల జరగదు అబ్సల్యూట్లీ ఒక సమూహ ఆ కృషితోనే జరుగుతుంది అని చెప్పింది ఆవిడ కరెక్ట్ అంతే నేను ఒక చిన్న ఒక ఆర్ట్ వర్క్ చూశ అది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒకడు ఇట్లా ఒక ఒక కప్పు ఇట్లా ఎందుకు నిలబడితే చెస్ పొట్టి గెలిచాడు ఇది ఫస్ట్ కనిపిస్తది. తర్వాత చూస్తే కొన్ని వేల చేతులు అతను పోస్తుంటే అది గుర్తించరా గుట్లే అనేది సారాంశం అది ఎవరో చెప్పండి నీకు టైసా అంటే వాళ్ళదే వాళ్ళ డబ్బులు పడేస్తే ఇప్పుడు నువ్వు మంచి చిత్రకారుడివి >> గొప్ప చిత్రకారుడివి వేరేవాళ్ళు లేకపోతే కాదు కాదు కాదు కాదు కాదు నీ చిత్రం బయటకు రావడానికి క్యాన్వాస్ తయారు చేస్తున్న వాడి కాంట్రిబ్యూషన్ లేదా రంగులు తయారు చేసిన వాడి కాంట్రిబ్యూషన్ లేదా అండ్ కుంచు తయారు చేసిన వాడి కాంట్రిబ్యూషన్ లేదా ఉంది గుర్తించాలి >> గుర్తించాలి అవునా కాదా >> ఆ >> ఇన్నీ ఉంటేనే కదా నువ్వు చిత్రకారుడిగా గుర్తించబడ్డావు >> అవును సో నీవు దండేస్తే ఆ సమస్తానికి వేసి గుర్తిస్తే అహంకార శూన్యత >> అహంకారం >> నా ఒక్కడికి వేశడు అనుకున్నావా యు స్టక్ >> ఎస్ >> ఇంతకుమించి ఏమి లేదు ఐ థింక్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లన్ అర్థమైన వాడికి అర్థం అర్థం కానివాడు మళ్ళీ అందం లేకపోతే ప్రాబ్లం కానీ ఆత్మకేంద లేకపోతే ఏ ప్రాబ్లం లేదు ఆయ జీవితం నడుస్తూఉంటది చలో మసా మళళ కలుసుకుందాం
No comments:
Post a Comment