Exposed: 😱 Shah Rukh Khan Wasn’t Honest! 🤯 | Top 10 Facts
ఈ షారుక్ ఖాన్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడా ఇతను ఎవరి సపోర్ట్ లేకుండానే సూపర్ స్టార్ గా మారాడా అసలు ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి రియాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పాప వేల మంది ప్రాణాల్ని కాపాడింది. ఎలాగో తెలుసా? వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో పెద్ద చెట్ల కిందకి వెళ్ళకండి. అది మీ ప్రాణానికే ప్రమాదం. ఎందుకో తెలుసా? ఈ మహిళ తన పిల్లలతో రష్యా నుంచి కర్ణాటకలోని ఒక అడవికి వచ్చి గుహలో నివసిస్తుంది. అలా ఎందుకు అని అడిగితే ఆమె సమాధానం విని పోలీసులే ఆశ్చర్యపోయారు. కేవలం ఇంతే కాదు ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ నలుగురు స్నేహితులు చేసిన ఒక చిన్న మిస్టేక్ వాళ్ళ ప్రాణాల్ని తీసింది. ఏం జరిగిందంటే వీళ్ళు హాలిడేలో సరదాగా ట్రిప్ కు వెళ్దామని బయలుదేరారు. మధ్యలో భారీ వర్షం స్టార్ట్ అయింది. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బైక్స్ ని సైడ్ కి ఆపి ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళారు. అదే వీళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్. వర్షం పడే సమయంలో భారీ మేఘాలు ఏర్పడినప్పుడు అందులో ఎలక్ట్రికల్ చార్జెస్ అక్యములేషన్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది భూమి నుంచి దగ్గరగా ఉన్న అపోజిట్ చార్జ్ కోసం చూస్తుంది. అందుకే ఉరుములు ఎక్కువగా ఎత్తైన చెట్ల మీద పడతాయి. ఎందుకంటే మిగతా వాటికంటే అవి భూమికి ఎత్తులో మేఘాలకు దగ్గరగా ఉంటాయి. ఈ ఉరుములు పడ్డప్పుడు బిలియన్స్ ఆఫ్ వాట్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద సిటీ మొత్తానికి ఒక రోజుకు సరిపడే ఎలక్ట్రిసిటీ ఒక చెట్టు మీద ఉరుము పడ్డప్పుడు ఆ ఎనర్జీ దాదాపు 30 మీటర్ల వరకు స్ప్రెడ్ అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న జంతువులు చెట్లు కంప్లీట్ గా కాలిపోతాయి. ఈ ఫ్రెండ్స్ ఆ విషయం తెలియక వర్షంలో చెట్టు కిందకి వెళ్ళారు. క్షణాల్లో ఉరుము పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ వర్షాకాలంలో దయచేసి చెట్ల కింద ఆగకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఈ విషయం తెలియని వందల మంది ప్రాణాల్ని కాపాడగలదు. ఈ ఫాక్ట్ విని వెజిటేరియన్స్ అంతా షాక్ కాబోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో వెజిటేరియన్స్ ఎవ్వరూ లేరు. షాక్ అవ్వకండి రీజన్ తెలుసుకోండి. ఒక పదార్థం ఉంది అదే గెలటిన్ దీన్ని జెలటిన్ అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ ని మీకు ఇచ్చి ఉంటారు. వీటిని క్యాప్సుల్ టాబ్లెట్స్ అంటారు. చిన్నప్పుడు వీటిని చూసి ఈ ప్లాస్టిక్ మింగితే కడుపులో ఏం కాదా? డాక్టర్ ప్లాస్టిక్ గోలీలు ఇస్తున్నాడు ఏంటి అనుకునేవాడిని కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ పైన ఉన్న ప్లాస్టిక్ లాంటి క్యాప్స్ మన కడుపులో కరిగిపోయి లోపట ఉన్న కెమికల్స్ మన శరీరంలో రిలీజ్ అయి మన రోగాలు పోతాయి. అయితే ఈ క్యాప్సుల్ ని జెలటిన్ తో తయారు చేస్తారు. మరి జెలటిన్ ని ఎలా తయారు చేస్తారు? పంది మాంసంతో అలాగే రకరకాల జంతువుల ఎముకల్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇది విని మీలో చాలామంది ఇది ఫేక్ న్యూస్. వాట్ యూనివర్సిటీ నుండి తీసుకొచ్చాడు అనుకుంటారు. కానీ నేను చెప్పేది 100% నిజం కావాలంటే మీరు గూగు చేసుకోండి. కేవలం ఈ క్యాప్సూల్ టాబ్లెట్స్ లో మాత్రమే కాదు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వేయించుకున్న అనేక రకాల వ్యాక్సిన్స్ లో ఈవెన్ కరోనా వ్యాక్సిన్ లో కూడా ఈ జెలటిన్ ని యూస్ చేస్తారు యస్ ఏ స్టెబిలైజర్ గా ఈ విషయం బయట పబ్లిక్ కి తెలిసిన వెంటనే ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు వెజిటేరియన్స్ కోసంహెచ్పిఎంసి క్యాప్సుల్ తీసుకువచ్చారు. ఇది కూడా చూడడానికి పంది మాంసంతో తయారు చేసిన క్యాప్సుల్ లాగానే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ వెజిటేరియన్ మొక్కలతో తయారు చేసింది. అందుకే ఒకవేళ మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే డాక్టర్ మెడిసిన్ రాసినప్పుడు ఇలాంటి క్యాప్సుల్ ఇస్తే వాటి పైనహెచ్పిఎంసి రాసి ఉందా లేదా చూసుకోండి. లేదా మీరు వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ గా మారినట్టే. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి. ఈ ముసలావిడ యొక్క 10 రూపాయల కాయిన్స్ కారణంగా 10వేల కోట్ల రూపాయల నష్టం జరిగేది. చైనాకు చెందిన ఈ 60 ఏళ్ల ముసలావిడ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఆగం చేసింది. విషయం ఏమిటంటే ఈమె మొదటిసారిగా విమానంలో ప్రయాణిస్తుంది. అంతా సిద్ధమై ప్లేన్ ఎగరబోతుంది. అప్పుడే సడన్ గా ఎవరో ఒక మహానుభావుడు సిసిటీవీ ఫొటేజ్ లో ఈ ముసలావిడ చేసిన పనిని చూశాడు. ఈ బామ్మ గుడ్ లక్ కోసం మంచి జరగాలని తన దగ్గర ఉన్న కొన్ని ప రూపాయల కాయిన్స్ ని విమానం యొక్క ఇంజన్ లో పడేసింది. నదీలో కాలువలో లేదా ఏదైనా వాటర్ ఫౌంటైన్ లో గుడ్ లక్ కోసం మనం ఎలా అయితే కాయిన్స్ ని వాటర్ లో వేస్తామో ఈమె కూడా అలాగే గుడ్ లక్ కోసం కాయిన్స్ ని విమానం యొక్క ఇంజన్ లోపల పడేసింది. ఈమె బ్యాడ్ ఇంటెన్షన్ తో ఇదంతా చేయలేదు. అందరికీ మంచి జరగాలని చేసింది. కానీ ఈమె చేసిన ఈ పని వల్ల ఫ్లైట్ లో ఉన్న వందల మంది ప్రాణాలు పోయేవి. వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేది. సాధారణంగా ప్లేన్ ఎగిరే ముందు ఇంజన్ మొత్తాన్ని చెక్ చేస్తారు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ ప్లేన్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది ఈ బామ్మ కాయిన్స్ అన్నిటిని ఇంజన్ లోపల పడేసింది. దాంతో ఆ ఫ్లైట్ ని క్యాన్సల్ చేసి లిట్రలీ ఇంజనీర్లు అంతా కలిసి ఆ ఇంజన్ మొత్తాన్ని డిసెంబుల్ చేసి చెక్ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా డామేజ్ జరిగిందా అంటూ ఒకటికి 10 సార్లు చెక్ చేశారు. బై ద వే గుడ్ల కోసం నదుల్లో కుంటల్లో మీరు కూడా కాయిన్స్ ని వేయకండి. ఎందుకంటే అందులో ఉండే తాబిల్లకు ఈ కాయిన్స్ అంటే ఇష్టం. అవి వెంటనే వాటిని కొరకడం చేస్తాయి. కొన్నిసార్లు మిస్టేక్‌లు మింగేస్తాయి. దాంతో వాటి ప్రాణాలు కూడా పోతాయి. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ముప్పు తిప్పులు పెట్టిన ఈ క్రేజీ బామ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కేవలం 10 సంవత్సరాల అమ్మాయి వేల మంది ప్రాణాల్ని కాపాడింది. ఎలాగో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి పేరు టిల్లీ స్మిత్ హాలిడేస్ కి థాయిలాండ్ లోని మకావ బీచ్ కి పేరెంట్స్ తో వెళ్ళింది. అయితే ఈమెకు ఆ రోజు సముద్రం కాస్త విచిత్రంగా అనిపించింది. అలలు ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కసారిగా సముద్రపు అలా ముందుకు వచ్చి ఆ తర్వాత వాటర్ సముద్రం లోపలికి ట్రావెల్ చేయడం మొదలైంది. ఒక్కసారిగా బీచ్ ఎక్స్పాండ్ అయినట్టు సముద్రం ఇంకిపోతున్నట్టుగా అనిపించింది. అప్పటిదాకా వేగంగా వీస్తున్న గాలులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్ని వైపులా నిశబ్దం అలుముకుంది. అప్పుడు ఈ అమ్మాయికి జస్ట్ వారం ముందు వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్ చెప్పిన సునామి సంకేతాలు గుర్తొచ్చాయి. సునామి వచ్చే ముందు సముద్రం నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సముద్ర తీర ప్రాంతంలో నిశశబ్దం అలుముకుంటుంది. ఎగ్జాక్ట్ గా అవే సంకేతాలు ఈ అమ్మాయికి కనిపించాయి. వెంటనే ఈమె తన పేరెంట్స్ కి ఈ విషయం చెప్పింది. స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు. కానీ తర్వాత ఈ అమ్మాయి కాన్ఫిడెంట్ గా చెప్తుంటే వాళ్ళు ఉంటున్న హోటల్లో కూడా అందరికీ ఈ విషయాన్ని చెప్పి బీచ్ లో ఉన్న వేల మందిని ఎవాక్యువేట్ చేయించారు. అలా జరిగిన 20 నిమిషాల్లోని ఒక అతి పెద్ద సునామి వచ్చి ఆ బీచ్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను సునామి అలలు ఎంత వేగంగా వస్తాయి అంటే అవి విమానం కంటే వేగంగా ట్రావెల్ చేస్తాయి. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతి పెద్ద అలవ వచ్చి తీర ప్రాంతాన్ని డీ కొంటే అక్కడ ఉండే హోటల్లు బిల్డింగ్స్ ఇల్లులు అన్ని నాశనం అవుతాయి. బై దవే ఇది జరిగింది 2004 లో ఆ సమయంలో వచ్చిన సునామి ఇప్పటివరకు వచ్చిన అన్ని సునామిల్లో భయంకరమైంది. అది 14 దేశాలని ఎఫెక్ట్ చేసింది. మన అండమాన్ నికోబార్ దీవుల్ని ఇండోనేషియా థాయిలాండ్, మలేషియా ఈ అన్ని ప్రాంతాలని ఎఫెక్ట్ చేసి ఈవెన్ ఆఫ్రికాలో కూడా దీని ప్రభావం కనిపించింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మీరు ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళినప్పుడు సముద్రం నీళ్లు లోపటికి వెళ్ళినట్టు అనిపించిన అలలు ఆగిపోయి నిశబ్దంగా ఉన్నట్టు అనిపించిన వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఒక అతి పెద్ద సునామి హిట్ చేయబోతుంది. లేదు నాకు ఈత వచ్చు సునామిలో ఈది బతికేస్తాను అనుకోకండి. 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతి పెద్ద అలవచ్చి డీ కొట్టినప్పుడు దాని నుంచి ఎవడు బతకలేడు. అది ఎలా ఉంటుందంటే ఒక అతి పెద్ద కాంక్రీట్ వచ్చి మిమ్మల్ని గుద్దినట్టుగా ఉంటుంది. ఆ ఫోర్స్ కి మన బాడీ అప్పడమైపోతుంది. అందులో బతికే ఛాన్సే లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. ఇలాంటి అమేజింగ్ ఫాక్ట్స్ ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి. నేను చెప్పే ఈ రూల్స్ ని ఫాలో అయితే మీరు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ అన్‌బీటబుల్ పర్సన్ గా మారుతారు. నమ్మలేకపోతున్నారా అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారుతుంది. నెంబర్ వన్ పొరపాటున కూడా ఎవరికీ నీ వీక్నెస్ చెప్పకు చెబితే నీ శత్రువులు ఆ వీక్నెస్ నే నీకు అగైన్స్ట్ గా వాడతారు. నెంబర్ టూ లైఫ్ లో ఎప్పుడూ వేరే పర్సన్ పైన ఎమోషనల్లీ ఎకనామికలీ డిపెండ్ అవ్వకు. అయ్యావే అనుకో ఆ పర్సనే నీ పతనానికి దారి తీస్తాడు. నెంబర్ త్రీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇన్వైట్ చేయని ప్లేస్ కి వెళ్ళకు అదే లేట్ గా ఇన్వైట్ చేస్తే రాను అని ముఖం పైన చెప్పేసేయ్. నెంబర్ ఫోర్ ని చీట్ చేసిన పర్సన్ కి రెండవ అవకాశం ఇవ్వకు ఎందుకంటే ఒకసారి చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు. ఈ విషయాల్ని లైట్ తీసుకోకండి. ఇవి నేను ఊరికే గాలిలో చెప్పినవి కాదు. మోస్ట్ పవర్ఫుల్ ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ బుక్ లో ఉన్న రూల్స్ ఇవి మనం మళ్ళీ కలుస్తామో లేదో కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ రూల్స్ ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన పేజ్ ని ఫాలో అయిపోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ ని చూశరా ఇతని పేరు ఉదయ్ ఒక సాధారణ కానిస్టేబుల్ ఐపిఎస్ కావాలని కలలు కనేవాడు. కానీ ఒకరోజు దాదాపు 60 మంది పోలీస్ ఆఫీసర్ల ముందు తన సీనియర్ ఇన్స్పెక్టర్ నువ్వు ఒక మామూలు కానిస్టేబుల్ వి ఎన్నటికీ ఐపిఎస్ కాలేవు అది నీ వల్ల కాదు అని అవమానించాడు. అందరి ముందు హుమిలియేట్ చేశాడు. వేరే వాళ్ళయతే ఈ అవమానానికి కుంగిపోయేవాళ్ళు ఇంకా బలహీనమయ్యేవాళ్ళు. కానీ ఉదయ్ విషయంలో ఈ అవమానం ఖచ్చితంగా ఐపిఎస్ అవ్వాలి అనే ఫైర్ ని మరింత ఎక్కువ చేసింది. ఎలాగైనా ఐపిఎస్ అవ్వాలి అనే పట్టుదలను పెంచింది. 2018 లో ఉదయ్ తన కానిస్టేబుల్ జాబ్ కి రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఉదయ్ తల్లి తన చిన్నప్పుడే మరణించింది. 17 ఏళ్ల వయసులో తండ్రిని కూడా కోల్పోయాడు. ఇతను తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాడు. 2019 తన ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. 2020 లో కోవిడ్ వచ్చేసింది. 2021 22 లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2023 లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు. దీంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. కానీ ఉదయ్ టార్గెట్ ఐపిఎస్ అవ్వడం అందుకోసమని దాన్ని కూడా వదులుకున్నాడు. ఫైనల్లీ 2024 లో ఆల్ ఇండియా 350 ర్యాంక్ సాధించి ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి తాను కలలు కన్నా ఐపిఎస్ ఆఫీసర్ గా మారాడు. నౌ హి ఇస్ నాట్ ఏ నార్మల్ కానిస్టేబుల్ ఉదయ్ హి ఇస్ ఐపిఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి తనను అవమానించిన ఆ పోలీసులే ఇప్పుడు సెల్యూట్ కొట్టే స్థాయికి ఎదిగాడు. ఇది కదా అసలైన రివెంజ్ అంటే అందుకే జీవితంలో క్రిటిసిజం అవమానాలు చాలా అవసరం అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఒకవేళ ఉదయకి తన సీనియర్ ఆఫీసర్ అందరి ముందు అవమానించి ఉండకపోతే ఈరోజు ఈయన ఈ స్థాయిలో ఉండేవారా మీరేమనుకుంటున్నారు మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ఏం రాసిందో చెప్పండి. ఇప్పుడు మీలో కొందరువత ఆర్ 13 రాసి ఉంది అని చెప్తారు. ఇంకొందరు లేదు లేదు బి రాసి ఉంది అని చెప్తారు. అంతే కదా ఇక ఇప్పుడు చెప్పండి ఈ మధ్యలో రాసిఉంది ఏంటి? ఇప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు మధ్యలో ఉంది బి అని చెప్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే దానికి రెండు వైపుల ఉన్నవి ఆల్ఫాబెట్ ఏ అండ్ సి కాబట్టి మధ్యలో ఉన్నది కచ్చితంగా బి నే సేమ్ ఇదే రూల్ మన లైఫ్ లో కూడా అప్లికేబుల్ అవుతుంది. నువ్వు ముగ్గురు తాగుబోతులతో ఉన్నావే అనుకో నాలుగవ తాగుబోతు నువ్వే అవుతావు. ముగ్గురు లూజర్స్ తో ఉంటే నాలుగవ లూజర్‌వి అవుతావు. అదే నువ్వు ముగ్గురు బిజినెస్ మన్లతో ఉన్నావే అనుకో నాలుగవ బిజినెస్ మన్ నువ్వే అవుతావు. ముగ్గురు ఇంటెలిజెంట్ పీపుల్ తో ఉంటే నాలుగవ ఇంటెలిజెంట్ పర్సన్ గా మారుతావు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే యువర్ సర్కిల్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎవరితో తిరుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అదే నువ్వు ఎలాంటోడివి నీ లైఫ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. కాబట్టి ఆల్వేస్ సరౌండ్ విత్ రైట్ పీపుల్ మనం మళ్ళీ కలుస్తామో లేదో ఇలాంటి పవర్ఫుల్ విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన పేజ్ ని ఫాలో అయిపోండి. రష్యాకు చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి కర్ణాటకలోని అడవిలో ఒక గుహలో నివసిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అయితే ఈ ఆఫీసర్లకు ఒక గుహ దగ్గర బట్టలు కనిపించాయి. ఆ గుహ లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ లో ఈ విధంగా బట్టలు కట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే ఒక రష్యా మహిళ తన ఇద్దరు పిల్లలతో అక్కడ చాలా ఏళ్ల నుంచి ఉంటుంది. ఈమె 2016 లో మన ఇండియాకు వచ్చింది. 2017 లో ఈమె వీసా ఎక్స్పైర్ అయింది. మళ్ళీ దాన్ని ఆమె రెన్యూ చేయలేదు. ఈమె ఇలా ఎందుకు చేస్తుంది అంటే హిందూ ధర్మం పట్ల ఈమె బాగా అట్రాక్ట్ అయి స్పిరిచువాలిటీ కోసం ఇండియాకు వచ్చి ఈ విధంగా గుహలో జీవిస్తూ మెడిటేషన్ చేస్తుందట. ఆ గుహలో ఒక శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. ఈమె ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజ చేస్తుంది. ప్రెజెంట్ ఈమెను పోలీసులు కస్టడీలో తీసుకొని ఒక ఆశ్రమంలో చేర్పించారు. అక్కడి నుంచి ఈమెను రష్యాకు తిరిగి పంపే ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈమెను ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగితే ఈమె అంటుంది నేను మెంటల్ పీస్ కోసం ఇండియాకు వచ్చాను. నాకు ఇక్కడే బాగుంది. అయినా నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు కదా నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అలా కుదరదు. ఎందుకంటే ఈమె ఉంటున్న ఆ గుహ ఎప్పుడైనా కూలిపోవచ్చు. అండ్ చుట్టూ విపరీతమైన పాములు ఉండే ప్రాంతం అది. అలాంటి ప్లేస్ లో ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలతో ఉంటుంది అంటే నిజంగా ఆశ్చర్యకరం. ఈమె గురించి మీరేమనుకుంటున్నారు? ఈమె ఇలా ఎందుకు చేస్తుంది కావచ్చు. ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ లేకుండా ఈమె గుహలో ఇన్ని సంవత్సరాలు ఎలా బతికింది కావచ్చు మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి. నా చేతిలో కనిపిస్తున్న ఈ పెన్ని చూశరా ఇది అమెరికా జపాన్ పైన వేసిన న్యూక్లియర్ బాంబు కంటే 10 15 రేట్లు పవర్ఫుల్. నెమ్మసరికి లేదు కదు కానీ ఇది నిజం ఎలాగో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఐన్‌స్టీన్ థియరీ e = mcస్క్ ప్రకారం మాస్ అండ్ ఎనర్జీ రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే నిజం చెప్పాలంటే మాస్ అనేది ఎనర్జీ యొక్క ఒక రూపం ఈ మాస్ అనేది ఎనర్జీకి ముసుగు లాంటిది. మనం ఏదైనా చేసి ఆ ముసుగును తొలగిస్తే ఒక చిన్న పార్టికల్ నుంచి కూడా దేశం మొత్తాన్ని నాష్టం చేయగల ఎనర్జీని పుట్టించవచ్చు. కానీ మాస్ ని ఎనర్జీగా మార్చడం ఎలా? ఈ ప్రశ్న నుంచే న్యూక్లియర్ బాంబ్ పుట్టింది. మీ అందరికీ తెలుసు న్యూక్లియర్ బాంబ్ అనేది యురేనియం తో తయారవుతుంది. న్యూక్లియర్ బాంబ్ లో మనం ఆర్టిఫిషియల్ గా యురేనియం ని రెండు ముక్కలుగా డివైడ్ చేస్తాం. అలా యురేనియం రెండుగా డివైడ్ అయినప్పుడు విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ అది ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. అదే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కి దారి తీస్తుంది. అయితే ఈ యురేనియం ని మనం ఆర్టిఫిషియల్ గా బ్రేక్ చేయడం కాదు అది నాచురల్ గానే దానికి అదే బ్రేక్ అవుతుంది. కానీ అలా ఒక యురేనియం అణువు బ్రేక్ అవ్వడానికి మినిమం 70 కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ మనం దాన్ని బలవంతంగా బ్రేక్ చేయగలిగితే అది న్యూక్లియర్ బాంబు లాగా మారుతుంది. ఈ విషయాన్ని ఓపెన్ హామర్ గమనించి ఒకవేళ నేను ఈ న్యూట్రల్ గా ఉన్న యురేనియం ని ట్రిగర్ చేసి రెండు ముక్కలుగా డివైడ్ చేయగలిగితే అప్పుడు కూడా క్షణాల్లోనే విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్లు చేసి న్యూక్లియర్ బాంబును తయారు చేశాడు. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అంటే వాటితో మన భూమి లాంటి 10 గ్రహాలని నాశనం చేయొచ్చు. షాకింగ్ విషయం ఏమిటంటే ప్రపంచాన్ని నాశనం చేసే ఈ న్యూక్లియర్ బాంబుల్ని వెపన్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు. అయితే ఐన్‌స్టీన్ థియరీ e = mcస్క్ ప్రకారం మీరు ఏ పదార్థమైనా తీసుకోండి. దాంట్లో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంటుంది. బట్ ఆ శక్తిని ఎలా బయటకి తేవాలో మనకు తెలిసి ఉండాలి. అలాగే ఈ పెన్ లో కూడా అంతటి శక్తి ఉంది. బట్ ఈ మాస్ ని ఎనర్జీ లాగా ఎలా మార్చాలో మనకు తెలియదు. తెలిసిన రోజు ఈ ప్రపంచంలో ప్రతి అణువు బాంబుగా మారి వినాశనాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే కొన్ని కొన్ని విషయాలు మనుషులకు తెలియకపోవడమే మంచిది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఇలాంటి అమేజింగ్ ఫాక్ట్స్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. చివరి ఫాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీే కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షారుక్ ఖాన్ ఇతను మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ అయితే షారుక్ ఖాన్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇతను ముంబైకి వచ్చినప్పుడు జేబులో 1500 రూపాయలు కూడా లేవు. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డు పైన పడుకునేవాడు. ఎంతో కష్టపడి సొంతంగా ఒక పెద్ద స్టార్ అయ్యాడు. అందుకే ఇతన్ని చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇది మనకు షారుక్ ఖాన్ గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాలు. కానీ ఇదంతా అబద్ధం. ఇదంతా ఒక పిఆర్ స్టంట్ తనను తాను ఒక అవుట్‌సైడర్ గా చూపించుకునే మార్కెటింగ్ గిమ్మిక్. షారుక్ ఖాన్ అసలు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళది ఆల్రెడీ ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీ వీళ్ళ నాన్న అప్పట్లో ఒక ఫేమస్ లాయర్ అండ్ వెరీ రిచ్ బిజినెస్ మన్ ఇతను 1957 లోనే లోక్‌సభ ఎలక్షన్లో పోటీ చేశాడు. అలాగే యాక్టర్ దిలీప్ కుమార్ వీళ్ళ నాన్నకు క్లోజ్ ఫ్రెండ్ దిలీప్ కుమార్ 1950 సమయంలో ఒక అతి పెద్ద స్టార్ అతని ఇంటి పక్కనే షారుక్ ఖాన్ వాళ్ళ ఇల్లు ఉండేది. ఇల్లు అంటే ఏదో ఆశామాశి చిన్న బిల్డింగ్ అనుకోకండి ఒక అతి పెద్ద బంగ్లా ఉండేది. షారుక్ ఖాన్ ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుకున్నాడు. ఇదే స్కూల్లో రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ చదివారు. అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ కొడుకులు చదివిన స్కూల్లో షారుక్ ఖాన్ చదువుకున్నాడు. కానీ ఇతను ఇంటర్వ్యూలో నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకుంటాడు. ఇక్కడితోనే అయిపోలేదు. ఇంకా వినండి షారుక్ ఖాన్ తల్లి కూడా ఒక వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఈమె ఒక మెజిస్ట్రేట్ అంటే కోర్టులో జడ్జ్ ఈవిడ ఇందిరా గాంధీ ఒకప్పటి మన ప్రధానమంత్రికి చాలా క్లోజ్ అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకొని షారుక్ ఖాన్ బాలీవుడ్ స్టార్ అవ్వడం పెద్ద విషయమా మీలో తెలియని వాళ్ళ చెప్తున్నాను షారుక్ ఖాన్ కి మొదటి సినిమా కూడా డైరెక్ట్ గా ఆఫర్ చేశారు. అప్పటి ప్రొడ్యూసర్లు ఇతని దగ్గరికి వచ్చి సినిమా చేయాల్సిందిగా కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీలో కొందరు అంటారు లేదు బ్రో మీరు చెప్పేది అబద్ధం షారుక్ ఖాన్ టీవీ సీరియల్ లో పని చేసిన తర్వాత సినిమా యాక్టర్ అయ్యాడు అని నిజమే టీవీ సీరియల్స్ లో పని చేశాడు. ఆ తర్వాత సినిమాలు చేశాడు. కానీ ఇవన్నీ ఏదో కష్టపడితే రాలేదు. అతను చాలా ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేయబడ్డాడు. అండ్ ఎస్ షారుక్ ఖాన్ లో టాలెంట్ ఉంది. అందుకే అతను ఇప్పటిదాకా నిలబడగలిగాడు. నేను ఇతని టాలెంట్ ని సినిమాల్ని ఏమి అనట్లేదు. కానీ నేను ఒక పూర్ పర్సన్ ని ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు రోడ్డు పైన పడుకున్నాను ఆ తర్వాత ఎంతో కష్టపడి స్టార్ అయ్యాను అని చెప్పే స్టోరీని అబద్ధం అని చెప్తున్నాను. చెప్పడం కాదు అది కంప్లీట్ గా అబద్ధం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. సో గాయస్ విన్నారు కదా మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఫాక్ట్స్ లో ఏ ఫాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment