Premanand Maharaj 4 girls Facts: నేను చెప్పింది కూడా ఇదే, Marriage కి ముందున్న వేరేవారి వాసన కూడా?
https://youtu.be/wi4NIA9swMs?si=KFqSpGwFypnI6m-B
హాయ్ వ్యూవర్స్ రెండు నెలలు అవుతుంది. విరాట్ కోహ్లీ తన క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వెళ్లి ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామంలో ఉన్నటువంటి ప్రేమానంద మహారాజుని కలవడం జరిగింది ఒక స్వామీజీ ఆయనను కలవగానే ఒక్కసారిగా ఎవర్రా ఈయన ఎవర ఈయన మొత్తం ఎత్తడం మొదలుపెట్టినారు అప్పుడు ఈ ప్రేమానంద మహారాజు కొన్ని కొన్ని మాటలు బయటికి వచ్చిన అందులో భార్యా భర్తలు అన్నవాళ్ళు ఈ రోజులు ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఈ రోజులలో 100 మందిలో ఒకళలో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే పవిత్రంగా ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. అబ్బాయిల్లో 100లో ఒకళళ దొరికినా కష్టం అన్నట్టుగా చెప్పిన్నాడు అంటే అమ్మాయిల కని అబ్బాయిల ఘోరంగా ఉన్నారు అఫ్కోర్స్ 100లో ఇద్దరు అమ్మాయిలు మంచిగా పవిత్రంగా ఉంటే 100లో ఒక అబ్బాయి మాత్రమే దొరుకుతున్నాడు అన్నట్టుగా చెప్తూ కోరళ్ళు ఉప్పు ఎక్కువైతే కోరళ్లు ఉప్పు తక్కువైతే అక్కడ కూడా గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్నారే అసలు బంధాల గురించి మీకు ఏం తెలుసు అని అన్నాడు ఇప్పుడు ఓపెన్ గా అనేసాడు పెళ్లికి ముందే దిక్కుమని సోషల్ మీడియా యాప్స్ వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు పెట్టుకొని ఇంకా శారీరక సంబంధాలతో కొంతమంది మామూలుగా ఉన్నటువంటి పరిచయాలని పెళ్లియన తర్వాత వారితో శారీరక సంబంధాలు పెట్టుకొని ఇంకొంతమంది ఇలా చివరికి ఏమవుతుందంటే ఒక బాండింగ్ అన్నది లేకుండా అయిపోతుంది అంతా టెంపరరీ అన్నవల అయిపోతుంది. నచ్చితే తింటా నచ్చకపోతే బయటికి వెళ్లి తింటా లేదా ఆర్డర్ పెట్టుకుంటా అన్నట్టు ఇంట్లో భార్య భర్త ఒకరికొకరు ఎక్కడన్నా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని వేరేవాళ్ళ దగ్గర ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉన్నారు తప్ప నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి బంధాలు ఈరోజు ఉండటం లేదు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను నేను కాదు ఆయన అఫ్కోర్స్ గతంలో నేను చెప్పింది ఇది పెళ్లికి ముందు ఎలాగైనా ఉండండి మీరు పెళ్లయిన తర్వాత మాత్రం మీ భర్తే మీ సర్వస్వం మీ భార్య మీ సర్వస్వం ఒకరికొకరు జీవిత తాంతం కలిసి మెలిసి ఉండాలని మీరు గనక అనుకుంటే ఆ రకంగా అడుగులు వేస్తే అప్పుడు మధ్యలో ఎంతమంది వచ్చినా మధ్యలో ఎన్ని రకాలుగా మీకు లేనిపోని ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని ఓవర్‌కమ్ చేస్తారు తప్ప లేనిపోయినటువంటి సమస్యలలో ఇరుక్కోరు చంపటాలు చావటాలు వీడిపోవటాలు ఇంకా ఏదేదో ఈ న్యూస్‌లో రావటాలు జరగవు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిందన్న పట్టుకొని ఇప్పుడు భారత దేశవ్యాప్త సోషల్ మీడియా అంతా షేక్ అన్నమాట ఏ రకంగా అరేయ్ మన గురించి చెప్పాడని భుజాలు తడుంకోవడం ఏ నీ గురించి చెప్పాడు అని చెప్పేసి అనటం అరేయ్ నీ గురించి చెప్పాడురా అనటం ఇలా ప్రతి ఒక్కళ్ళ కూడా నీ గురించి రా నీ గురించి రా నా గురించి రా నా గురించి రా లైక్ ఈవేళ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజం ఏంటి? మీలో కూడా చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంస్టా WhatsApp Facebook మెసెంజర్ ఇంకా ఏవో ఉంటాయి అవి ఈవెన్ వీళ్ళ చుట్టుపక్కల నేను చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నా చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా పరిచయాలు ఉండటం వేరు సరదాగా ఉండటం వేరు చనువుగా ఉండటం వేరు అది సృతిమించటం వేరు హద్దులు దాటడం వేరు ఆ హద్దులు దాటి రొమాన్స్ సెక్స్ ఇంకా ఏడకో వెళ్ళటం వేరు ఇక ఆ తర్వాత వాడిని చంపేద్దాం దాన్ని చంపేద్దాం లైక్ ఇలా ఉండటం వేరు చివరికి ఎక్కడిదాకా వెళ్తాయి అంటే మేఘాలయ హనీము మర్డర్ గద్వాల్ తేజేశ్వరి మర్డర్ ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్ లో జరిగినటువంటి బోల్డ్ అన మర్డర్లు అన్నీ కూడా ఇదే జాబిత సో ఈ ప్రేమానంద మహారాజు చెప్పింది నిజమా కాదా 100 మందిలో పెళ్లి అయిన తర్వాత ఎవరు పవిత్రంగా ఉన్నారు ఏంటని చూస్తే ఇద్దరో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు అయితే ఒకటో తగులుతున్నాడు తప్ప ఆల్మోస్ట్ పెళ్లికి ముందే వాళ్ళు పవిత్రతను కోల్పోతున్నారు. పోనీ పెళ్లి అయిన తర్వాత నుంచినా గొప్పగా ఉంటున్నారంటే ఆ పాత వాసనలు వదలలేక ఆ పాత వాసనలు మరలా మరలా పీల్చుకుంటూ దట్ మీన్స్ రిలేషన్స్ ని మరలా టచ్ చేసుకుంటూ బతికేస్తూ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు అర్ధాంతరంగ జీవితాలను ముగించేస్తున్నారు సమస్యలు ఎక్కడో లేదు గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పద్ధతులు సంప్రదాయాలు కట్టుబాట్లు ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి కానీ అన్ని కూడా ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్లు టైపు అలాడి తప్ప రియల్ లైఫ్ లో పెళ్లిఅయిన తర్వాత భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి ఒకరంటే ఒకరికి ప్రాణంగా జీవితాంతో కలిసి ఉండేది మనమే అన్నట్టుగా వాళ్ళు ఉండటం లేదని ఆయన అన్నాడు నేను కూడా అంటున్నా అలా ఎక్కడనా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దేవతా దేవులే నిజంగా వాళ్ళకి దండం జబ చార్ లకియసే వ్యభిచార్ కర్తహ తో అప్ని పత్నిసే సంతుష్ట నగా ఉసే చార్ సే వ్యభిచార్ కర్నా పడేగా క్యకి ఉస్నే ఆదత్ బనాలిహ హరి ఆదత ఖరాబ్ హోర హరి బచ్చో కి ఆదత తో య సబ్జో మొబైల్ చల్ గయా జో గంది బాతే చల్ గయి హ అబ్ ఆజ్కల్ బహు మిలనా ర్ య పతి మిలనా బడా ముష్కిల్ హ బడా ముష్కిల్
No comments:
Post a Comment