Pasupula Pullarao...8919291603... మానవ జన్మ తీసుకున్న సమస్త మానవాళి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.. బాధ పడుతు న్నంత వరకు సమస్యల నుండి విడుదల కాలేరు... అందుకు ప్రధాన కారణం కోతి పుండు బ్రహ్మ రాక్షసి అని పెద్దలు చెప్పినట్లు చిన్న సమస్య పెద్ద పెద్ద సమస్యగా మారుతుంది... ప్రతి ఒక్కరూ సమస్యకు పరిష్కారం గురించి వెతకాలి... సమస్య ఉంది దానికి పరిష్కారం కూడా ఉంటుంది ప్రశ్నకు జవాబు ఉన్నట్లుగా.. ముందుగా మీ సమస్యలను అంగీకరించాలి విశ్వం ముందు... సమస్యకు పరిష్కారం అడగాలి అదే విశ్వాన్ని... అందుకు మనసును నిలకడగా ఉంచి నిలకడైన అలోచనలు చేయడానికి సరైన సాధన చేయాలి... సరైన సాధన లో శూన్య స్తితికి చేరుకున్నప్పుడు అంతరంగ సందేశాలు వినడం ద్వారా మాత్రమే సరైన పరిష్కారాలు సాధ్యం.. ఇది ఎవరికి వారు చేయవలసిన ప్రక్రియ... చెడు కర్మలు ద్వారా వచ్చిన సమస్యలు సృష్టికర్త తీర్చలేడు, ఏ గురువు తీర్చే అవకాశాలు కూడా లేవు... మార్గాలను మాత్రమే చూపిస్తాడు... ఎవరి చెడు కర్మలను వారే దగ్దం చేసుకోవాలి, అందుకు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... కుదిరితే అవకాశం ఉంటే బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయడం అలవాటు చేసుకోవాలి... అది కూడా రాత్రి నిద్ర పోయే ముందు సబ్కన్సియస్ మైండ్ కి ఫీడింగ్ ఇచ్చి నిద్రపోతే చాలు
No comments:
Post a Comment