Sunday, July 27, 2025




 *అరుణాచల శివ* 🙏🙏🙏

*నేటి యువత కు భగవన్ రమణ మహర్షి ఆదర్శం.*
_-----_---------- --_--------

నేడు ఆధునిక భారతవాని లో ఉన్న ప్రతి ఒక్క యువత భగవన్ రమణ మహర్షి ని ఆద్శరం గా తీసుకుంటే చదువులలో వత్తిడిని,ఆలోచనలలో నూతన ఒరవడిని సృష్టించవచ్చు

*భగవన్ చాల చిన్న వయసులోనే 16 ఏండ్ల వయసులో ఆత్మ జ్ఞానం కోసం మౌనన్ని ఆశ్రయించడం ఆమౌన సాధన లో గోప్ప అనిర్వచనీయమైన అనుభూతికి లోను కావడం జరిగింది.*🙏🙏🙏

 ఆ 16ఏండ్ల వయస్సు లో ఉన్న యువత కు ఒక తెలుగు సామెత ఉంది "మీసం వచ్చే సమయంలో దేశలు కనిపించావు." 

*భగవన్ రమణమహర్షి  గురించి చిన్నతనం నుంచి మనకు తెలిసిన విషయాలను మన పిల్లలకు వివరిస్తే వాళ్ళలో ఆత్మ విశ్వాసం పెరిగి ఏది మంచి,ఏది చెడు, అనే విచారణ ద్వారా తెలుసు కుంటారు.*

 *అటువంటి వయసు లో యోగ, ప్రాణయమం, ధ్యానం వంటివి నేర్పించగలిగితే శరీరం అలసట లేకుండా చైతన్య వంతమైతుంది.ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటూ, వారి వ్యక్తిత్వ వికాసం వారి అభివృద్ధికి మరింత దోహదపడుతుంది.*

*సద్గురువులతో అప్పుడప్పుడు సత్ సాంగత్యం వలన నేను ఎవరు? అని తెలుసు కోవడానికి వీలు కలుగుతుంది.వారి ఆలోచన లు చైతన్య వంతమై జీవితం అంటే ఆనంద మయమై ఈసమాజనికే ఒక ఆదర్శంగా జీవిస్తారు. నాకు తెలిసిన యోగలు దాదాపు అదే వయస్సు లోనే ఆత్మ జ్ఞానం కోసం పరుగులు పెట్టినవారే.* 

*ఓం అరుణాచలేశ్వరాయనమః* 🙏🏻

No comments:

Post a Comment