Wednesday, August 20, 2025

 🙏 *రమణోదయం* 🙏

*రెండు తలపులకి మధ్య మనస్సు ప్రజ్ఞారూపంలో ప్రకాశిస్తోంది. అదే మన పరమార్థ స్థితియని విచారణతో ఎరిగి, హృన్నిష్ఠులమై ఉండటమే పరమపదము.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.760)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment