Wednesday, August 20, 2025

 🕉️🦚🌹🌻💎💜🌈

 *🍁నీ జీవన ప్రయాణం లో నిను కలిసిన వారందరినీ ఆ భగవంతుడే పథకం ప్రకారం కలుపుతాడు...* 
 *కాలం గడిచే కొద్దీ కారణాలు ఒక్కొక్కటిగా నీకు అర్ధం అవుతుంటాయి* 
 *ఒకరు నిన్ను బలంగా తయారు చేస్తే ఇంకొకరు బలహీనపరుస్తారు*
 *కొంతమంది నిన్ను ప్రేమిస్తే కొంతమంది ద్వేషిస్తారు* 
 *నీతో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతుంటారు* 
 *వీటిలో నీవు దేన్నీ కాదనడానికి నీ చేతిలో ఏమీ లేదు.* 

 *⚜️ఓం నమః శివాయ🔱*

🕉️🦚🌹🌻💎💜🌈

No comments:

Post a Comment