లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్తఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే.
ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనావిధానాన్ని గ్రహిస్తే, లోకం తన రహస్యాలను వెలిపరచటానికి సిద్ధంగా ఉంది.
ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి.
మనిషి సంకల్పశక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో, అంతంత విషయ పరిశీలనాశక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం.
స్వామి వివేకానంద
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment