ఈ 5 రూ జెమ్స్ ప్యాకెట్ లోని కలర్స్ తినడం వల్ల వచ్చే రోగాలు ? is gems are healthy ? | #shorts
https://youtube.com/shorts/w_9GSh81QPM?si=rgCpCB0rsEUgcyQb
ఈ జెమ్స్ ప్యాకెట్ వెనక వైపుగా చూసుకుంటే ఫస్ట్ గా హైడ్రోజనేటెడ్ ఆయిల్ అని ఉంటుంది. పక్కనే ఎమల్సిఫయర్స్, కలర్స్ అన్నీ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వల్ల మీకు టైప్ టు డయాబెటిస్ తో పాటు గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు అనేవి ఫ్రీగా వచ్చేస్తాయి. వీళ్ళు వాడే ఈ కలర్స్ వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి ఏ దేశాల్లో ఇవి బ్యాన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. కలర్ నెంబర్ 171 ఇది వైట్ కలర్ అన్నమాట. టైటానియం డైాక్సైడ్ అంటారు. ఇదైతే యూరోపియన్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు. ఇది ఎంత డేంజర్ అంటే మీ బాడీలోని dఎన్ఏ ని డామేజ్ చేసే కెపాసిటీ అనేది ఈ కలర్ కలిగి ఉంటుంది. 102 ఎల్లో కలర్ అన్నమాట. ట్రాజిన్ అంటారు దీన్ని ఈ కలర్ వల్ల పిల్లలకి ఈజీగా ఆస్తమా అనేది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం హైపర్ యాక్టివిటీ అయిపోతారున్నమాట పిల్లలు కూడా ఈ కలర్ అయితే నార్వే అండ్ ఆస్ట్రియా కంట్రీస్ లో బ్యాన్ చేయబడింది. 133 కలర్ ని బ్రిలియంట్ బ్లూ అంటారు. దీనివల్ల స్కిన్ కి సంబంధించినటువంటి అలర్జీస్ చర్మ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కలర్ అయితే ఏకంగా ఫ్రాన్స్, జర్మనీ, స్వీడెన్, ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాల్లో ఈ కలర్ ని బ్యాన్ చేశారు. కచ్చితంగా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్ లో మీరే గమనిస్తారు. గవర్నమెంట్ వీటిని ఎందుకు అలౌ చేస్తుంది అని చెప్పేసి తల బద్దలు కొట్టుకోకుండా మీరు నేను చెప్పింది అబద్దం అయితే ఒకసారి సెర్చ్ చేసి మరీ మీరు జాగ్రత్త పడండి.
No comments:
Post a Comment