•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•
🎈💦 మంచి మాట 💦🎈
•••••••••••••••••••••••••••••••••••
మనిషిని అర్ధం చేసుకోవడానికి
జీవితకాలంసరిపోదు
కానీ అపార్ధం చేసుకోవడానికి
అర నిముషంకూడా పట్టదు
ఎదుటి వారిని
మాట అనేముందు
మనిషి విలువ తెలుసుకోవాలి
ఓపికకు మించిన తపస్సు
ఆనందానికి మించిన సుఖంలేదు.
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
🪴🙏 శుభోదయంతో 🙏🪴
oooooooooooOoooooooooo
No comments:
Post a Comment