ఆకర్షణ - ప్రేమ - బ్రేకప్ | Rishi Kumar | Square Talks
వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఆకర్షణ ప్రేమ బ్రేకప్ ఇలాంటివన్నీ దాదాపు ఎక్కువ మంది జీవితంలో భాగమే కానీ వీటి గురించి మన అండర్స్టాండింగ్ ఎంత ఉంది అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ శషు కుమార్ గారు శషకుమార్ గారు ఫస్ట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అసలు ప్రేమ అంటే ఏంటి వాట్ ఇస్ లవ్ వాట్ ఇస్ లవ్ ఇప్పుడు ఏదైనా మన లైఫ్ లో జరిగే ఏదైనా సంథింగ్ ఒక యక్షన్ టు ఏదైనా ఒక ఒక హెల్ప్ చేసినా ఎవరికైనా కేర్ తీసుకున్నా లేదైనా ఆ ఎవరినైనా మంచి గైడ్ చేసినా ఎనీథింగ్ ఆఫ్ పాజిటివ్ ఆ పాజిటివ్ గా ఏదైనా ఒక వ్యక్తికి మనం యూస్ఫుల్ అయినప్పుడు వాళ్ళలో ఒక ఎమోషన్ రైస్ అవుతుంది ఆ పాజిటివ్ ఎమోషన్ ఒక మనం ఎక్కడే ఉండేటప్పుడు సడన్లీ వర్షం పడుతుంది ఒక ప్లేస్ కి వెళ్ళాలి కానీ అక్కడ వెళ్ళడానికి మనకే సోర్సెస్ లేదు మనక ఇక్కడఏ బైక్ లేదు బస్సెస్ ఏం రావట్లేదు ఎవరో ఒక పర్సన్ వచ్చారు ఒక మనలాంటి ఫ్రెండ్ ఒక అతను వచ్చి మనకి లిఫ్ట్ ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఆ లిఫ్ట్ ఇచ్చి దించిన తర్వాత మనలో ఒక ఎమోషన్ రైజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్ కానీ మనం చెప్పేది ఏంటంటే ఒక ఫీమేల్ మేల్ బిట్వీన్ లవ్ అనేది మధ్యలో ఉండే లవ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ యాక్షన్ అదే ప్లేస్ లో ఎవరైతే అబ్బాయి వచ్చారో అదే ప్లేస్ లో ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి తనకంటే మేల్ ఎప్పుడు కూడా తనకంటే యూజువల్ గా తక్కువ ఏజ్ ఉండి కొంచెం ఆ లుక్ వైస్్ కొంచెం బాగుండే వాళ్ళు కూడా చూస్తారు ఈవెన్ ఫీమేల్ అందరూ కూడా ఆ విధంగా వెతుకుతుంటారు కాబట్టి అలా అలాంటి వ్యక్తి వచ్చి హెల్ప్ చేసేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ దీంతో పాటు ఆ కైండ్ ఆఫ్ అలాంటి కైండ్ ఆఫ్ లవ్ కూడా ఎమోషన్ కూడా వస్తది. సో బట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే యూజువల్ గా నా కౌన్సిలింగ్ లో వాడది అంటే నీడ్ థియరీ అని ఒకటి క్రియేట్ చేసుకుందాం. నీడ్ థియరీ అంటే ఏంటంటే మధ్యలో ఒక బిగ్ మంచి ఒక డాట్ పెట్టి నీడ్ అని రాసి చుట్టూ లవ్ ఫ్రెండ్షిప్ లేదంటే రిలేషన్స్ ఆల్ రిలేషన్స్ ఫ్యామిలీ మనీ రెస్పెక్ట్ ఆ మన పైన ఒక ఐడెంటిటీ ఇవన్నీ కూడా ఆ నీడ్ థియరీ చుట్టే తిరుగుతాయి. అంటే ఏదో ఒక చాలా మంది అంటుంటారు అన్‌కండిషనల్ లవ్ అని అన్‌కండిషనల్ లవ్ కూడా దాంట్లో కూడా ఒక నీడ్ ఉంటది. దాంట్లో కూడా ఒక నీడ్ లేకుండా అన్‌కండిషనల్ ఉండదు. ఆ యూజువల్ గా ఒకప్పుడు నేను ఎంఎస్ఎస్ సైకాలజీ చదివినప్పుడు మా సార్ ఒక ఏమన్నారంటే అన్‌కండిషనల్ లవ్ అనేది ఉంటది. కచ్చితంగా ఉంటది లేకుండా ఉండదు నేను ఒక కుక్కని పెంచుకున్నాను. కుక్కని పెంచుకున్నాను. పెంచుకునేటప్పుడు ఆ కుక్క నేను వెళ్ళిపోయినప్పుడు ఆ డాగ్ నేను వెళ్ళిపోయినప్పుడు ఆమె ఆకు డాగ్ ఫుడ్ తినదు అని చెప్పారు. ఆ అందులో అన్‌కండిషనల్ లవ్వే ఉంది కదా అంటే నేను అప్పుడు వేసే ప్రశ్న ఏంటంటే ఆ ఆ డాగ్ మాత్రమే తినట్లేదు తప్ప మిగతా డాగ్స్ అన్ని తినడం ఆగేయలేదు అవి కూడా తింటున్నాయి బట్ మీరు వెళ్ళిపోయినప్పుడే ఎందుకు ఆమె తినడం ఆపేసింది. అంటే మీతో మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు తింటుంది బట్ మీరు వెళ్ళిపోయినప్పుడే తినట్లేదు అంటే మీతో ఆ కంఫర్ట్ జోన్ ఉంది. ఆ ఎమోషన్ మీతో ఆ కంఫర్ట్ జోన్ లో ఆ ఎమోషన్ మీతో ప్యూర్ గా ఉంది కాబట్టి దట్ ఇస్ ఆల్సో కండిషన్ే కాబట్టి అందులో కూడా కండిషన్ అని ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలానే ఎనీథింగ్ నీడ్ ఇస్ ద పాజిటివ్ మన సమాజంలో పెరిగే విధానం స్వార్థం అవసరం ఈ పదాల పట్ల చాలా నెగిటివిటీ ఉంది. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే అదే యాక్చువల్ నిజం అది ఎంతవరకు పాజిటివ్ అని మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ అంత ఈజీ అయిపోతుంది. ఒక మనం ఒకరిని ఆ హెల్ప్ చేసిన మనం ఒకరిని ఇది చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ వస్తది దట్ ఇస్ కాల్డ్ నౌ అదే యాక్చువల్ ట్రూత్ కానీ ప్రేమ అంటే ఇది ప్రేమ అంటే ఏ అవసరం ఆశించకుండా ప్రేమించాలి ప్రేమ అంటే ఎవరి పట్ల ఎలాంటి ఇది పెట్టుకోకుండా ప్రేమించాలి ఎలాంటి దురుద్వేషాలు పెట్టుకోకుండా ప్రేమించాలి ఇట్లాంటి పదాలన్నీ వాడుతుంటారు కానీ ఏ అవసరం లేకుండా ఏ అసలు సహాయం కూడా ఎవరు చేయరు సహాయం కూడా ఎవరు చేయరు ఏదో ఒక నీడ్ ఉంది. నీడ్ మీన్స్ ఫ్యూచర్ లో నాకు మంచి జరుగుతాదని నమ్మకాలు నెక్స్ట్ జన్మలో ఏదో ఈ జన్మలో పుణ్యం చేస్తే నెక్స్ట్ జన్మలో మంచిగా పుడతానని ఏదో ఒక నమ్మకంతోనే అతను సహాయం కూడా చేస్తారు తప్ప సో ఈ విధంగా ఆ నీడ్ థియరీ ప్రకారం ఏదో ఒక నీడ్ ఆ వ్యక్తి ఆపోజిట్ పర్సన్ కి ఏదైతే నీడ్ ఫుల్‌ఫిల్ అవుతాదో ఆ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది సో ఆ ఎమోషన్ లవ్ అంటాం ఇప్పుడు మీరు ఇందాక ఒక అంటే కుక్క ఎగ్జాంపుల్ చెప్తే ఒక కండిషనల్ లవ్ అని చెప్పారు కదా సాధారణంగా మన దగ్గర ఉండే నెర్రేటివ్ ఏంటంటే అన్‌కండిషనల్ లవ్ అంటే ఎదుటివాడు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను అనేది మన దగ్గర ఉండే నెర్రేటివ్ కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో కండిషనల్ అన్‌కండిషనల్ డెఫినిషన్ వచ్చి ఎక్ట్లగా అన్‌కండిషనల్ లవ్ అంటూ ఏమ లేదు మీరు ప్రేమించ ఆ వ్యక్తి ప్రేమించాలా లేదా అనేది అది మీరు ప్రేమించడం అనేది కంప్లీట్ గా మీ వ్యక్తి కదా ఆమె ప్రేమించక ఆమె ప్రేమించాలని కోరుకునేటప్పుడు ఆమె ప్రేమించకపోతే మీకు ఫ్యూచర్ లో చాలా సైకలాజికల్ గా ఇబ్బంది ఉంటాది కాబట్టి దానినుంచి మీకు కంఫర్ట్ జోన్ ప్రిపేర్ అవ్వడానికి అండ్ మీరు మీరు మాత్రమే ప్రేమించగలరు అవతల వ్యక్తి ప్రేమించా లేదా లేదా అనేది ఆమె ఛాన్స్ అందులో కూడా మీరు లాజికల్ గా ఆలోచిస్తే అందులో కూడా కచ్చితంగా మీ స్వార్థమే అందులో కూడా అన్‌కండిషనల్ అంటూ ఏమ లేదు మీ స్వార్థం మీకోసం మీ కంఫర్ట్ కోసం తనను ప్రేమించాలనుకునే కొలది తను ఇంకా మిమ్మల్ని నెగిటివ్ గా లేదంటే ఇలా ఏంటి నా వెనక ఎలా టార్చర్ పెడుతున్నాడు అనే ఫీల్ అయ్యి ఇంకొంచెం మీ మీద నెగిటివ్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విధంగా నేను మాత్రమే ప్రేమించాను ప్రేమిస్తాను అవతల వాళ్ళు ప్రేమించాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ అయి ఆ విధంగా మీరు ప్రేమిస్తారు. ఓకే అండ్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ టీనేజ్ లో ఉంటే అది ఆకర్షణ అది దాటితే ప్రేమ అని సాధారణంగా సొసైటీలో నెర్రేటివ్ ఉంటది మూవీస్ లో కూడా చెప్పేది ఈ ఆకర్షణకి ప్రేమకి మధ్య సైకాలజీ పరంగా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా యాక్చువల్ గా అది సమాజం చెప్పేది ఏంటంటే ఈ ఏజ్ లో ప్రేమిస్తే లవ్ ఈ ఏజ్ లో ప్రేమిస్తే తక్కువ ఏజ్ లో ప్రేమిస్తే చిన్న టీనేజ్ స్టార్టింగ్ లో ప్రేమిస్తే అది అట్రాక్షన్ అని అంటారు బట్ చిన్న చిన్న పిల్లలు ప్రేమించిన టీనేజ్ లో ప్రేమించిన 20స్ లోకి వచ్చి ప్రేమించినా సరే అని ఒకటే కానీ ఆ లవ్ లో తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది టీనేజ్ లో తీసుకునేటప్పుడు టీనేజ్ లో చాలా హార్మోనల్ కొత్త కొత్త హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి అట్రాక్షన్స్ ఉంటాయి ఎమోషన్స్ చాలా స్పీడ్ గా ఉంటది డిసిషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏవైనా రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సమాజం ఇది అట్రాక్షన్ ఈ 20 25 దాటిన తర్వాత లవ్ ఉంటది యాక్చువల్ లవ్ అనేది మనం చెప్పారు తప్ప అన్నిటిలో ఉండేది లవ్వే అట్రాక్షన్ అంటూ ఏమ ఉండదు అట్రాక్ట్ అనేది ఇంప్రెషన్ ముందు ఇంప్రెస్ అవ్వడానికి కొంతమంది టీనేజర్స్ లో ఎవరైనా ఆ స్కూల్లో గాని లేదంటే ఇంటర్మీడియట్స్ చదువుతున్న కాలేజీలో గాని కొంచెం యూజువల్ గా లుక్ వైస్ గా గుడ్ గా ఉండేవాళ్ళని అట్రాక్ట్ అవుతారు. లేదంటే కొన్ని టాలెంట్స్ ఉంటాయి కొంతమంది డాన్సెస్ో లేదంటే కొంతమంది ఆ ఆ ఫీమేల్ కి ఎవరో ఒకరు నా వెనక తిరగాలనే ఒక ఐడెంటిటీ ఉంటది సైకాలజీ ప్రకారం ఆ ఐడెంటిటీ ఫుల్‌ఫిల్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో అట్రాక్షన్ అనేది నెక్స్ట్ అది 20స్ లో కూడా అది చేస్తారు. 20స్ లో హెల్ప్ చేసి అట్రాక్ట్ చేస్తారు. 20స్ లో తనతో మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ముందు ఏదైతే ఒక రోజు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ లో ఉండేటప్పుడు ఒక మంచి మంచి కలర్ కలర్ డ్రెస్సెస్ వేసి అట్రాక్ట్ చేస్తారో దీన్ని ఫ్రెండ్షిప్ అనే వెపన్ వాడి నెక్స్ట్ లెవెల్ కి అట్రాక్ట్ చేయడానికి 20స్ లో కూడా వాడతారు. సో లెవెల్ మారే కొలది అప్పుడు ఉండే టేస్ట్ 20స్ లో ఉండేటప్పుడు మారుతుంటాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు. అంద అన్నిటిలో కూడా అట్రాక్షన్ ఉంటది. అట్రాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఆ ఎమోషన్ డెవలప్ అయి తను తీసుకున్న కేర్ బట్టి అవన్నీ కూడా లవ్ గా ఓకే ఇప్పుడు ఈ లవ్ అనేది ఫీలింగ్ ఏదైతే ఉంటదో ఇద్దరి మధ్య ఈ లవ్ లో ఉండేటప్పుడు ఒకరికి ఇంకొకరి మీద అలా వాళ్ళ మైండ్ లో ఉండే ఫీలింగ్స్ ఏంటి లేదా నిజంగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని ఒకరికఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇలాంటి టైం లోని ఇద్దరి మధ్య ఉండే బిహేవియర్ అండ్ వాళ్ళలో వచ్చే చేంజెస్ వాళ్ళకి ఇంకొకళ మీద ఉండే ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఎలా ఉంటుంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా యాక్చువల్ గా యాక్షన్ యాక్షన్ తర్వాత ఏదైతే ఒక యాక్షన్ తర్వాత మనకి ఆ ఎమోషన్ ఏదైతే డెవలప్ అవుతుందో దాన్నే లవ్ అని ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు ఆ ఇద్దరి పట్ల మేము మనకి ఉండే ఇద్దరు వాళ్ళ మైండ్ సెట్ లో ఉండేటప్పుడు టీనేజ్ లో ఒకలా ఉంటది ఎందుకంటే ఆ యొక్క ఏజ్ లో ఉండే అట్రాక్షన్స్ అప్పుడే కొత్త కొత్తగా ఉంటది. ఎలాంటి అనుభవం గాని తన లైఫ్ లో ఉండదు అదే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది సొసైటీ నార్మ్స్ ప్రకారం ఏంటంటే టీనేజ్‌లో ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేయడం అనేది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లోనే చూస్తారు నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆ నేచర్ చెప్తది ఒక ఫీమేల్ ఫీమేల్ మేల్ ని అట్రాక్ట్ అవ్వడం మేల్ ఫీమేల్ ని కూడా అట్రాక్ట్ అవుతది అది నేచర్ ప్రకారం రైటే కానీ సొసైటీ అలా చెప్పదు సొసైటీ ఇది రాంగ్ అని చెప్తది నువ్వు చదువుకోవాలని చెప్తాది నువ్వు మంచి మంచి ర్యాంక్స్ సంపాదించాలి కెరియర్ లో ముందుకు వెళ్ళాలి రెస్పెక్టెడ్ గా ఉండాలి అండ్ లేదంటే తల్లిదండ్రుల గౌరవాన్ని ఉంచాలి పరువు నిలబెట్టాలి ఇలాంటివన్నీ చేస్తే పేరెంట్స్ పరువు పోతది ఇవన్నీ హాస్పిటల్ ఉంటది కాబట్టి ఈ రెండుఆ మధ్య నేచర్ అండ్ సొసైటీ మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. నలిగిపోయినప్పుడు ఆ ఏం చేయాలనేది తెలియదు ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంటదింటే ఆ టైంలో ఏమఉంటదింటే ఎవరైనా ఒక ఫ్యామిలీ తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా ప్రేమిస్తుంటారు ఆ అమ్మాయితో చాలా మంచిగా ఉంటారు. అన్ని విధాలుగా కేర్ తీసుకుంటారు మంచిగా ఎవ్రీ డే మాట్లాడుతారు వాళ్ళ తల్లిదండ్రులు అప్పటి వరకు తన స్కూల్లో తన ఫ్రెండ్ కి ఆ అమ్మాయి ఫ్రెండ్ కి ఎవరో ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశడు అనుకోండి తను ఏదో రిజెక్ట్ చేయడమో ఏం చేయడమో పక్కన పెట్టాడు. ఆ విషయం రోజు ఫ్రెండ్లీగా స్కూల్లో వచ్చే ప్రతిదీ చెప్తుంది కాబట్టి అమ్మాయి వెళ్లి నా ఫ్రెండ్ కి ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అని చెప్తే తన ఫ్రెండ్ కి జరిగిన విషయాన్ని తన ఫాదర్ ఎలా తీసుకుంటాడు అంటే నువ్వు ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నావా అనేసి తిని బెల్ట్ తీసేస్తాడు బెల్ట్ తీసి కొట్టడమో లెత్తడమో ఏదో ఒకటి చేస్తారు. నెక్స్ట్ డే ఇంకొక పర్సన్ వచ్చి దీనికి ఆ ప్రపోజ్ చేసినప్పుడు కచ్చితంగా చెప్పలేరు. చెప్ప చెప్పాలి ఎందుకంటే అది అప్పుడు ఆ అమ్మాయి వెళ్లి ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు ఈ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశడు నన్ను ఇలా లవ్ చేస్తున్నాడుని ఎందుకంటే పేరెంట్స్ తో వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడే వాళ్ళ డాడీ అండ్ మదర్ కూడా చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు బట్ నేచర్ ప్రకారం ఉంది అండ్ స్కూల్లో కూడా చాలా వరకు అలాగే జరుగుతది ఇప్పుడు ఉండే స్కూల్స్ లో చాలా వరకు ఈ కపుల్స్ చిన్న చిన్న అట్రాక్షన్స్ లవ్స్ స్టోరీస్ చిన్న చిన్నగా అంటే మోర్ దెన్ నడవవు కానీ నడుస్తుంటాయి. సో ఆ విధంగా ఉంటాది కాబట్టి ఆ నెక్స్ట్ లెవెల్ లో అది చెప్పదు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ని అడిగినప్పుడు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు లవ్ ఎక్స్ చేయు అంటే ఈ విధంగా ఉంటది అప్పుడు తను ఆటోమేటిక్ గా కొన్నాళ్ళు అబ్బాయి వెనక్కి తిరగడమో లేదంటే రకరకాలుగా ట్రై చేసి తన్ని అట్రాక్ట్ చేసి లవ్ లో వెళ్తారు ఎందుకు అదే విషయాన్ని తన తల్లిదండ్రులు క్లియర్ గా ఇట్లా ఇట్లా తప్పదమ్మ ఇలా సెక్స్ ఎడ్యుకేషన్ గురించో లేదంటే లవ్ అనేది తప్పదనేది ఎక్స్ప్లెయిన్ చేసిఉంటే నెక్స్ట్ తను అసలు చెప్పకుండానే తనే ఒక డెసిషన్ తీసుకునేది. యూజువల్ గా ఏమవుతుదిఅంటే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అనా మనకి ముందు వచ్చే ఇన్ఫర్మేషన్ బలంగా పనిచేస్తుంది. ముందు వచ్చే ఇన్ఫర్మేషన్ తనకు వచ్చే ఇన్ఫర్మేషన్ తన తల్లిదండ్రుల ద్వారా నెగిటివ్ వచ్చింది లవ్ పట్ల కొట్టడమో వేరే ఫ్రెండ్ గురించి చెప్పడం వల్ల సో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ే తన మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తది కాబట్టి నెక్స్ట్ టైం లో తన రియాక్ట్ అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ే తల్లిదండ్రులు ఇచ్చేటప్పుడు బెటర్ రిజల్ట్ వస్తది. అండ్ ఇంకా మీరు అడిగే క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఏ విధంగా ఉంటది అట్రాక్ట్ అవుతుంటది అంటే ఎక్కువగా ఆ రిలేషన్షిప్ లో ఉండేటప్పుడు ఎక్కువగా అబ్బాయి కనిపించడం ఒక దగ్గర కనిపిస్తాడు మళ్ళ అక్కడ ఏదో డిస్కషన్ పెడతాడు మాట్లాడడం జరుగుతది నెక్స్ట్ ఇంకో దగ్గర అలా రిపీటెడ్ గా కనిపిస్తారు అండ్ తను ఒక ఫీమేల్ మేల్ వాడే యూజువల్ టెక్నిక్ ఏంటంటే పక్కన ఉన్న అమ్మాయిని సిస్టర్ అనిపిస్తాడు సిస్టర్ అని పిలిపించి ఆ సిస్టర్ ద్వారా తినని మనిపులేట్ చేయిస్తుంటాడు ఈ అబ్బాయి ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇంత మంచోడు ఇలా ఉంటాడు రోజు చెప్తున్నప్పుడు తన మైండ్ లో ఎవ్రీడే అదే ప్రాసెస్ అవుతది కాబట్టి ఎక్కడికి వెళ్ళ ఆ ప్రాసెస్ అవ్వడాన్నే తనకి యాక్చువల్ గా ఏ అట్రాక్షన్ ఉండదు కానీ ఎవ్రీడే మైండ్‌లో ప్రాసెస్ అవ్వడాన్ని మన సైకాలజీ అంటే ప్రతిసారి గుర్తొస్తున్నాడు అంటే తను ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది లవ్ ఏమో అని భ్రమ పడుతున్నారు. ఇదే లవ్ ఏమో నాకు అవసరం లేదు నెగిటివ్ ఇప్పుడు ఓసిడి లో కూడా నెగిటివ్ కే ఎక్కువ థాట్స్ రిపీటెడ్ గా వస్తాయి అలానే తను భయపడినప్పుడు కూడా అదే వ్యక్తి ఎక్కువ కనిపించడం లేదంటే భయపడినప్పుడు నెగిటివ్ గా చూసినప్పుడు కూడా తను కొనాలికి ఏమైదంటే అది పాజిటివ్ గా అంటే డేంజర్ ఏమ ఉండదు కానీ ఎవ్రీ డే తన మీద ద్వేషం పెంచుకోవడం వల్ల కూడా ఎవ్రీ డే ప్రాసెస్ అవుతది ఎవ్రీ టైం కాబట్టి అది కొంతవరకు నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపించి అది నెగిటివ్ నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ గా మారిపోయి దాన్నే లవ్ అనుకొని తర్వాత తను కూడా యక్సెప్ట్ చేయడం ఇలా ఉన్నాయి జరుగుతుంది అది ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని గానీ అమ్మాయి అబ్బాయిని గాని అట్రాక్ట్ చేయడానికి చేసే రకరకాల పనులు ప్రయత్నాలు ఎలా ఉంటాయి ఏమని చెప్పగలరా రకరకాల ప్రయత్నాలు అంటే తన నీడ్ ఎవరికీ ఇప్పుడు మన సైకాలజీ థియరీ మాస్‌లా థియరీ ప్రకారం ఎవరికైనా ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఫుడ్ వాటర్ ఆ లేదంటే బేసిక్ నీలో సెక్స్ అనేది ఉంటది బట్ అది పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. స్లీప్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ లెవెల్లో ఫుడ్ స్లేట్ ఒక ఇల్లు ఉంటే చాలు సెక్యూరిటీగా మనం కొంచెం బెటర్ గా ఉండడానికి కొంత డబ్బు ఉంచుకోవడం ఆ కొంత ఫుడ్ ని అంటే కొంచెం డ్రై ఇప్పుడు రైస్ కూడా కొంత కాలంకి దాసుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు అది సెక్యూరిటీ నీడ్ కింద వస్తుంది నెక్స్ట్ లెవెల్ లో ఎమోషనల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్ అంటే నన్ను ఒకరు ప్రేమించాలి నాకు ఒకరు ఐడెంటిటీ ఇవ్వాలి నన్ను ఒకరు కేర్ తీసుకోవాలి కోవాలి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది ఈ లెవెల్లో కానీ నెక్స్ట్ లెవెల్ లో రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటది బట్ ఆ లెవెల్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎస్టీమ ఇవన్నీ అవసరం లేదు. సో ఫస్ట్ ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయికి ఏ నీడ్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వలేదో ఆ నీడ్ కోసం తను వెతుకుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ తను రిచ్ ఫ్యామిలీ లో పుట్టింది అనుకోండి ఫుడ్ ఉంటది ఫుడ్ కి ఇబ్బంది ఉండదు మంచి మంచి ఏసే రూమ్స్ ఉంటాయి మంచి హౌసెస్ ఉంటాయి కాబట్టి తనకి ఆ సెక్యూరిటీ నీడ్ కూడా ఇబ్బంది ఉండదు మంచి మంచి వాళ్ళ డాడీ బట్లు బట్ తను వాళ్ళ డాడీ ఏంటంటే బిజీ ఆఫ్ లైఫ్ లో తన లైఫ్ గురించి ఆలోచించుకొని ఎలా డబ్బులు సంపాదించాలి ఈ వార్‌లోనే తను ఉండటం వలన తిన్ని అంతగా కేర్ చూపించకపోవడం ఫీమేల్ కి ఏంటంటే ఫాదర్ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ మదర్ లవ్ మదర్ లవ్ కూడా ఇంపార్టెంట్ లేదని అనట్లేదు ఫాదర్ లవ్ చాలా అట్రాక్టివ్ అండ్ అట్రాక్ట్ మీన్స్ ఈ సైకోసెక్షువల్ థియరీ ప్రకారం వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు ఎక్కువ కంఫర్ట్ జోన్ కూడా ఫీల్ అవుతారు ఓకే సో ఇలా తను ఇవ్వరు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి తనకి లవ్ ఇచ్చి కేర్ తీసుకొని తన ఎమోషన్స్ ని అర్థం చేసుకొని తన యొక్క లైఫ్ ని ఏ విధంగా ఉండాలి అంటే తనకు ఉండే భయాల్ని తన ద్వారా ఫుల్ అధికమించడం కానీ కొన్ని భయాలు ఉంటాయి కొన్ని కొన్ని మాట్లాడకపోవడం తను సపోర్టివ్ గా ఉండడం ఎవరో తన ఏమ అంటే తనెళ్లి ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి వెళ్లి కామెంట్ చేసాడు దీనివెళ్లి ఫైట్ చేయడం ఫైట్ చేయడం మీన్స్ అక్కడ నీకు నేను ఉన్నాను అనే ఒక ఆమీని క్రియేట్ చేయడం వల్ల ఆ నెక్స్ట్ అలాంటివన్నీ ఫుల్‌ఫిల్ అయినప్పుడు తను ఆటోమేటిక్ గా తనతో రిలేషన్ లో పెట్టుకోవచ్చు బికాజ్ ఎందుకంటే ఆ ఫీమేల్ ఇలాంటి వ్యక్తి మళ్ళీ నాకు మిస్ అయితే దొరకరేమన భయంతో ఆ భయంతో కూడా తను యక్సెప్ట్ చేయడం జరుగుద్ది మిగతావన్నీ లేకపోయినా సెక్యూరిటీ నీడ్ లేకపోయినా తనకు ఫుల్‌ఫిల్ అయింది. ఆ లేదంటే ఏదైతే ఉందో ఆ బేసిక్ నీడ్స్ లేకపోయినా తన దగ్గ తన నుంచి రాకపోయినా ఫుల్‌ఫిల్ అయి ఉన్నాయి బట్ నెక్స్ట్ లెవెల్ లో ఆ ఎమోషనల్ నీడ్ దొరకట్లేదు కాబట్టి తను అక్కడ అట్రాక్ట్ అవ్వచ్చు అట్లానే కొంతమంది ఆ డబ్బు కోసం ప్రేమించే అమ్మాయిలు అంటారు అబ్బాయిలు కూడా అలా ఉంటారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ నీడ్ ఫుల్‌ఫిల్ అయిందో ఆ నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వలేదు సారీ ఫుల్‌ఫిల్ అవ్వలేదో ఆ నీడ్ కోసం వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అది దానికోసం ఎవరైతే అవతల ఆపోజిట్ పర్సన్ తెలుసుకొని ట్రై చేస్తారో యూజువల్ గా చాలా ఈజీగా బేగా అట్రాక్ట్ లవ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఓకే ఆ ఇప్పుడు ఈ లవ్ లో ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళకి బిహేవియర్ ఒకలా ఉంటది. అండ్ టైం గడిచే కొద్ది ఒకరి మీద ఒకరి ఫీలింగ్స్ ఫీలింగ్స్ మారడం బిహేవియర్ కూడా మారడం ఒకసారి అంటే ప్రేమ కొత్తలోనే ఏంటంటే 24 గంటలు ఎప్పుడు మాట్లాడాలి అని అనుకునేటవాళ్ళు అలా టైం గడిచే కొద్ది అది మాట్లాడడానికి తగ్గిపోతుంది. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా చేంజెస్ కూడా వస్తుంది. ఇలాంటి వాటి గురించి ఏమనా చెప్పగలరా అండ్ ఎందుకు అలాంటివి అవుతుంది అది యాక్చువల్ గా మీ మేజర్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మొదటిలో ఉండే లవ్ ఆ లవ్ లో రిలేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పోతాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ లో ఉండేటప్పుడు అట్రాక్షన్ ఆఫ్ టైం లో ఇద్దరు కూడా సూపర్ ఈగోలోనే ఉంటారు. సూపర్ ఈగో కొంతమంది ఐ డింపెన్సల్ బిహేవియర్ కూడా వాళ్ళకి నచ్చు కొంతమంది మెజర్లీ ఉండరు. కొంతమంది ఉంటారు సూపర్ ఈగోలో ఏం మాట్లాడుతారు అంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి సెక్స్ కోసం కాదు ప్రేమ గొప్పది అని ఇలాంటి సూపర్ ఈగోస్ లో మాట్లాడతారు. సూపర్ హగోలోనే బిహేవ్ ఉంటది ఆ పక్కవాళ్ళని ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిలతో రూడ్ గా గాని రూడ్ గా మాట్లాడడం గాన చేసేటప్పుడు ఆ ఈ అబ్బాయి వెళ్లి వాళ్ళతో డిస్కషన్ పెట్టి అలా మాట్లాడుతుంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా ఇట్లాంటి సూపర్ ఈగో మాట్లాడే మాట్లాడడం జరుగుద్ది. నెక్స్ట్ తను ఎవ్రీడే ఫ్రెష్ గా ఉంటారు లైక్ డ్రెస్సెస్ కూడా మంచి మంచి డ్రెస్సెస్ వాడుతుంటారు లేదంటే మెయి స్టైల్స్ గాని ఆ చూడడానికి ఆ ఒక ఈ వేలో ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తన టేస్ట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏవైతే సమాజానికి సో కాల్డ్ సొసైటీలు పాజిటివిటీని ఇస్తాయో అవే నిరూపిస్తారు అవన్నీ తర్వాత బయటకి రావచ్చు తనలో ఉండనివి సో ఇలా ఉంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ రిలేషన్షిప్ తర్వాత ఏదైతే ఆ కొత్తదనం ఆ క్యూరియాసిటీ కలిగించిన ఏదైతే ఉందో లవ్ తర్వాత అవన్నీ న్యూట్రల్ అయిపోతాయి. అంటే ఏవైతే తనని అట్రాక్ట్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో రోజు ఇప్పుడు మనం ఎంత బెస్ట్ ఏదో ఒక ఊర్లో గొడవ అయింది ఒకరు ఎవరో చెప్పారు చాలా బ్యూటిఫుల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకో వ్యక్తి కడిగినప్పుడు ఫస్ట్ లో మనం వినేటప్పుడు క్యూరియాసిటీతో వినేటప్పుడు నెక్స్ట్ టైం ఆ క్యూరియాసిటీ ఉండదు. లేదు మనం ఏదో ఒక బెస్ట్ కామెడీ జోక్ ఏదో ఒకటి విన్నాం సినిమాలో కాకుండా బయట కూడా ఆరోజు మొత్తం నవ్వుకున్నాం బట్ నెక్స్ట్ రోజు అదే నవ్వుకొని ఉండలేం కదా ఆ జోక్ మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా సరే అంత క్యూరియాసిటీ ఎప్పుడైనా మైండ్ ఎప్పుడు కూడా కొత్తదాన్నే చెక్ చేస్తది అండ్ ఫ్రీడమన చెక్ చేస్తది ఫ్రీడమ కోరుకుంటది అండ్ కొత్తగా ఉండేదాన్నే కోరుకుంటది అక్కడ ఆ కొత్తదనం తగ్గిపోద్ది డ్ూరింగ్ రిలేషన్ లో కొత్తదనం తగ్గిపోద్ది నెగిటివిటీస్ బయటక వస్తాయి ఇడ్డింపల్సివ్ బిహేవియర్ బయటక వస్తది. ఆ యూజువల్ గా రిలేషన్ తో పాటు కొంతమంది ఆ ఫిజికల్ రిలేషన్ లోకి కూడా వెళ్ళేటప్పుడు మేల్ కి ఆ ఫిజికల్ రిలేషన్ తర్వాత ఆ బాడీ పట్ల కొంత ఇంట్రెస్ట్ తగ్గుతది. ఇంట్రెస్ట్ తగ్గుతది ఫీమేల్ కి ఏంటంటే కొన్ని తను ఇచ్చే కేర్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల మేల్ ఆటోమేటిక్‌గా తన మీద కేరింగ్ తగ్గిపోతది కేరింగ్ రెస్పెక్టివ్ అనేది తగ్గిపోత దానివల్ల ఏమవుతుందంటే తనకి లవ్ కూడా ఇవ్వరు కాబట్టి లవ్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఫీమేల్ ఎక్కడ ఉంటారో వాళ్ళని తిగడం జరుగుతుంటది వాళ్ళ వైపు వెళ్తారు. ఓకే సో ఈ విధంగా ఏవైతే ఫస్ట్ ఉండే ఆ సూపర్ ఈగో లెవెల్ లో ఉండే థింగ్స్ అన్నీ ఈ డింబెల్స్ లో నిజమైన స్వార్థం బయటకి రావటం ఆ అప్పుడు నిజాలు మాట్లాడటం నువ్వు ఫస్ట్ లో ఇలా ఉండేవాడు కాదు ఇలా ఉంటావ అంటే ఫస్ట్ కూడా నేను అలానే ఉండేవాడిని నువ్వు ఇప్పుడు వేరేది కోరుకుంటున్నావ్ నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇలా సైకలాజికల్ ఫైట్ జరుగుతుంటది ఆ ఫైట్ లో ఎవరికైతే ఈ ఫైట్ జరిగే టైంలో ఎవరైతే ఇంకొక థర్డ్ పర్సన్ వస్తారో థర్డ్ పర్సన్ యూజువల్ గా మనకు ఉండేది ఏంటంటే ఆ డ్యూరింగ్ రిలేషన్షిప్ లో ఇట్లా ఉండాలి రోజు మాటలతో చెప్తే చాలు అమ్మాయిలు మన దగ్గర ఉంటారు లేదంటే ఆ మనిపులేషన్ చేస్తే జరుగుతాది లేదంటే కొంచెం భయపెడుతూ ఉంటే వాళ్ళు ఉంటారు లేదంటే కొంచెం ఎమోషనల్ బ్లాక్ బాక్ మెయిల్ చేస్తే ఉంటారు అనే ఇలాంటివన్నీ వాడుతుంటారు. కానీ అవన్నీ థింగ్స్ వాడుతుంటారు కానీ దాంతో అవన్నీ వర్క్ అవుట్ అవుతాయా లేదా అని మనం నెక్స్ట్ మాట్లాడదాం. సో ఇలా ఈ రిలేషన్షిప్ లో ఇలాంటి ఫైట్స్ ఇలాంటి ఆ ఇడ్డింపెల్స్లో నిజమైన నిజం బయటకి వస్తుంటది ఆ అప్పట్లో ఉండే విధంగా డ్రెస్‌సెన్స్ ఉండదు నాకు ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నారు కదా నాకు ఇంకా అవసరం లేదు కదా అనే ఒక ఎగ్జిస్టెన్స్ ఏర్పడిపోతుంది ఇప్పుడు తాజ్‌మహల్ చాలా బాగున్నప్పటికీ మన దగ్గర ఉండటం అది అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ కి ఎలా అయితే నస్తదో అలా మన మైండ్ లో తన యొక్క ఎవ్రీథింగ్ మనలో ఎడ్జిస్ట్ అయిపోతది కాబట్టి సో ఈ విధంగా ఉండటం వల్ల ఆ యొక్క లవ్ ఆటోమేటిక్ గా పోతది. ఈ ఫైట్ లో థర్డ్ పర్సన్ ఎవరైనా ఫీమేల్ అయినా మేల్ అయినా థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చేటప్పుడు ఆటోమేటికల్ గా ఆటోమేటికల్ గా ఇక్కడ ఈ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు అబ్బాయి ఉంది అమ్మాయి అబ్బాయి ఉండేటప్పుడు ఆ అమ్మాయితో ఆ అబ్బాయి చిన్న చిన్న గొడవలు స్టార్టింగ్ లో ఫస్ట్ బాగానే ఉంటారు తర్వాత తర్వాత చిన్న చిన్న గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతాయి జరిగిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ లో ఉండేటప్పుడు ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ వచ్చేటప్పుడు తీను అనుమానించడం ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు. చేసేటప్పుడు ఏం జరుగుద్ది అంటే అనుమానించడం చేసేటప్పుడు ఈ అనుమానించడం అనేది నెగిటివ్ తను రోజు టార్చర్ చేస్తా ఆ అబ్బాయితో ఏంది మాట్లాడుతాను ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కొత్త దగ్గరు ఉన్నారు ఇదే ఫస్ట్ లో వీళ్ళద్దరి లవ్ స్టోరీ ఏద విధంగా ఉందో సూపర్ ఈగోలో ఆ అబ్బాయి కూడా ఫస్ట్ అప్పట్లో సూపర్ ఈగోలు ఉంటది ఎప్పుడైనా మంచి అట్రాక్షన్ అండ్ దాంతో పాటు మైండ్ ఎప్పుడు కూడా న్యూ థింగ్స్ నే సపోర్ట్ అట్రాక్ట్ అవుతది కొత్తగా ఉండట అంటే ఫ్రీడమ ఉంటది ఆ అబ్బాయి గురించి వచ్చి చెప్పిందనుకో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఇలా టార్చర్ పెడుతున్నాడు అంటే వాళ్ళు అలానే ఉంటారు అనే ఏదో ఒక ఇండైరెక్ట్ నెగిటివిటీని తన మీద స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఆటోమేటిక్‌గా ఇక్కడ పాజిటివ్ అవుద్ది నెగిటివ్ అవుద్ది సో ఈ విధంగా ఫైట్ జరగడం వల్ల ఆటోమేటిక్ గా ఆ థర్డ్ పర్సన్ కి అట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఇప్పుడు అప్పలు ఏదైనా అంటే వాళ్ళ ఏదైనా ఒక స్కిల్ ఏదైనా స్పెషల్ గా ఉన్నా ఏదో అంటే దే ఆర్ స్టాండింగ్ అవుట్ ఇప్పుడు బాగా చదివి కొందరు స్టాండ్ అవుట్ అవుతారు లేకోతే కొందరు డాన్స్ స్టాండ్ స్టాండ్ అవుట్ అవుతారు లేదా కొందరు ఏదో బాగా బైక్ నడిపి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇలాంటివి ఏవో చేస్తే కూడా స్టాండ్ అవుతారు అది ఆమె ఆపోజిట్ పర్సన్ లో తనలో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. తనకి డాన్స్ నచ్చితే తిను డాన్స్ చేస్తే అట్రాక్ట్ అవ్వచ్చు తనకి నచ్చకపోతే ఉండదు. ఓకే అండ్ తనలో ఉండే టాలెంట్ తినికి తినిలో కూడా ఆటిట్యూడ్ లో పాజిటివ్ గా ఉండాలి. ఏదో ఒక అబ్బాయి గొడవలు అందరితో గొడవలు పడడం లాంటివి ఆ అమ్మాయికి కూడా అవి నచ్చాయి అనుకో అట్రాక్ట్ అవ్వచ్చు లేదంటే ఈ అబ్బాయి డాన్స్ ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి కూడా అది నచ్చాలి. ఆ అమ్మాయి ఎప్పుడో చిన్నప్పుడు డాన్స్ చేసో లేదంటే డాన్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఫస్ట్ నుంచి డాన్స్ పట్ల నెగిటివిటీ పడడం ప్రారంభమైనప్పుడు డాన్స్ చేసే వ్యక్తి ఆటోమేటిక్ గా నచ్చరు ఇప్పుడు అమ్మాయి ఉంది ఒక అమ్మాయిని తీసుకోండి ఆ ఒక క్లాస్ లో తీసుకుంటే రకరకాల టాలెంట్స్ ఉంటాయి అందరినీ ఇష్టపడదు కదా ఎవరిని ఒకరిని ఇష్టపడతది బికాజ్ ఆ టాలెంట్ తనకు కూడా ఒకప్పుడు ఇష్టం ఉంది ఆ ఇంట్రెస్ట్ కి ఇదయది. ఆ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్జివి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే నేను రెహ్మాన్ తో పాటలు యాక్చువల్ గా రెహ్మాన్ చాలా లేట్ గా పాటలు కంపోజ్ చేస్తారు. నేను ఏం చేశానంటే అతను తన యొక్క రిలీజియన్తో గురించి చాలా గుడ్ గా మాట్లాడడం వల్ల ఆటోమేటిక్ గా మా ఇద్దరిలో ఒక పాజిటివిటీ మధ్యలో డెవలప్ అవ్వడం వల్ల మాకు ఈజీగా అయిపోయింది అంటే అవతల వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉందో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ గా కనెక్షన్ అనేది ఈజీ పెరిగి వర్క్ అవ్వడం వేలో చెప్పారు అలానే ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రేక్ అంటే జనరల్ బ్రేక్అప్ అని చెప్పుకుంటారు కదా ఆ బ్రేకప్ జరిగే బ్రేకప్ చెప్పుకున్నప్పుడు లేదా జరిగినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అండ్ జరిగిన తర్వాత అంటే అంటే ఒక రోజు తర్వాత లేదా ఒక వారం తర్వాత ఇలాంటి టైంలో వాళ్ళ మైండ్ లో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అంటే బ్రేకప్ తో పాటు డ్యూరింగ్ రిలేషన్షిప్ లో ఏ విధంగా మెయింటైన్ అయింది అనే దాన్ని బట్టి బ్రేకప్ యొక్క సివియారిటీ ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మా ఎంఎస్సి సైకాలజీలో చదివినప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత లవ్ చేయడం జరిగింది. ఆ మంచిగానే లవ్ చేసుకున్నారు చాలా వరకు చాలా బ్యూటిఫుల్ గా లవ్ వెళ్ళింది తర్వాత తర్వాత అబ్బాయికి ఒక ఆర్టిజం సెంటర్ లో జాబ్ రావడం వల్ల ఆ అబ్బాయి కొంచెం బిజీ అయ్యాడు. బిజీ అవ్వడం ఏంటంటే ఆ అబ్బాయి కూడా జాబ్ చేసింది తను మ్యారేజ్ చేసుకుందాం అనే దీంతో ఎందులో కొందరు సెటిల్ అవ్వాలని చేశాడు తర్వాత ఆ రిలేషన్షిప్ బాగానే వెళ్ళింది. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసింది. చాలా పాజిటివ్ గా వెళ్ళడం వల్ల ఆ అబ్బాయి మోర్ డిప్రెషన్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కువ కాలం కాదు బట్ వెళ్ళినంత కాలం జస్ట్ ఒక వన్ వీక్ే వెళ్ళారు వన్ వీక్ ఎక్కువ చాలా హెవీ డిప్రెషన్ ఎక్కడైనా సూసైడ్స్ గట్టు కాదు గానీ హెవీ డిప్రెషన్ ఆ వన్ వీక్ చాలా వరకు ఆ జాబ్ చేయాలనిపించకపోవడం హోప్లెస్నెస్ డ్ూరింగ్ రిలేషన్షిప్ లో బ్రేకప్ అయిన తర్వాత ఈ హోప్లెస్నెస్ ఏదైతే మనం ఎంతో లైఫ్ గురించి ఆలోచిస్తామో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఇవన్నీ ఎంటీ మైండ్ ఏర్పడిపోద్ది ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఫుడ్ తినాలని ఎవ్రీ టైం దాన్ని బట్టి ఉంటది ఆ రిలేషన్షిప్ అలవ అయితది బట్ ఏ విధంగా బ్రేకప్ అయింది అండ్ ఏ విధంగా రిలేషన్షిప్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క సివియారిటీ ఉంటది. యూజువల్ గా రిలేషన్షిప్ లో ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని రిలేషన్షిప్ లో ఉంటూ వేరే వాళ్ళని ఫ్లాట్ చేయడం అలాంటి పదాలు వాడుతుంటాం కదా ఫ్లాట్ చేయడం వేరే వాళ్ళని లవ్ చేయడం లేదంటే మధ్యలో బ్రేక్ అయి మళ్ళీ రావటం మళ్ళీ వీడి వెళ్లి మళ్ళీ రావడం తర్వాత కొనాలు బ్రేక్ అవ్వడం వేరే వాళ్ళతో రిలేషన్షిప్ అయి మళ్ళీ రావడం అంటే రిలేషన్షిప్ ఉండదు జస్ట్ ఏదో ఆ అబ్బాయి కొంతవరకు బయట వేరే వాళ్ళతో కొనాలు ఉండే ఒక టూ మంత్స్ మళ్ళీ రావడం లేదు కంప్లీట్ గా పాజిటివ్ గా ఒక రిలేషన్షిప్ వెళ్ళడం బట్టి ఆ బ్రేకప్ సెవయారిటీ ఉంటది అండ్ బ్రేకప్ అయ్యే విధానం బట్టి కూడా సివియారిటీ మారిపోద్ది. యూజువల్ గా ఒక మేల్ ఉన్నారనుకోండి మేల్ ఏ విధంగా ఫీమేల్ తో బ్రేకప్ అయిన దాన్ని బట్టి మేల్ కి సివియరిటీ ఉండది. కొంతమంది మ్యూచువల్ గా విడిపోతారు అంత సివియరిటీ ఉండదు ఉంటది పెయిన్ ఉంటది అంత ఉంటది. నెక్స్ట్ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసేస్తారు అదిఒక సివియరిటీ ఉంటది వేరే వ్యక్తితో మ్యారేజ్ చేసుక లేదు తల్లిదండ్రులకి తెలిసింది వాళ్ళద్దరిని ఆ అమ్మాయిని వేరే దగ్గరకి తీసుకెళ్ళడం ఏదో జరిగింది అదేవిధంగా లేదు బిహేవియర్స్ వీళ్ళ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ నచ్చక వెరీ టార్చరబుల్ గా ఉండడం వల్ల అది వరకు ఇదన్నిటిల కంటే మోర్ సివియరిటీ ఆ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండడం కంటే ఉండే ఉండేటప్పుడు వేరే అబ్బాయితో అమ్మాయి రిలేషన్ లోకి వెళ్తే అది మోర్ సివియారిటీ వీటన్నిటితో పోల్చుకుంటే ఎందుకంటే సమాజంలో స్త్రీ పట్ల మేల్ డామినేటెడ్ గా ఉంటారు పాయింట్ వన్ అలాంటిది మేల్ అనేది వీక్ అని మనం అనుకోవటం చూస్తుంటాం మేల్ అనేది మేల్ వీక్ అని మనం చూస్తాం కాబట్టి మేల్ ఆ మేల్ వీక్ గా చూస్తాం కాబట్టి మేల్ ఆ ఏంటది ఆ మేల్ ఫీమేల్ పట్ల ఓడిపోయాడు అనే ఒక దీంతో చూస్తాడు కాబట్టి మేల్ వేస్ట్ మేల్ ఫీమేల్ చాలా హీనంగా ఉంటది మేల్ అప్పర్ లెవెల్ లో ఉంటాడు కాబట్టి తీసుకోలేక నన్ని కాదన్నాది అనే బలంగా తన ఇంపాక్ట్ పడిపోయి ఎక్కువ సివియారిటీ కలిగి కంపారి ఆల్ బ్రేకప్స్ తో పోల్స్తే ఈ విధంగా బ్రేకప్ అయితే ఎక్కువ ఎక్కువ సివియారిటీ కలగబోతుంది అది ఓకే అండ్ ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంది ఆ ఇప్పుడు ఒక మెయిల్ ఒకరు ఇంకొకరికి బ్రేకప్ చెప్పారు. సో చెప్పిన వాళ్ళ సైకాలజీ అండ్ అంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళ సైకాలజీ రెండు డిఫరెంట్ గా ఉంటాయి బ్రేకప్ తర్వాత ఉంటది ఎందుకంటే ఎవరైతే బ్రేకప్ చెప్పారో తను బ్లేమ్ కార్డు వాడుతాడు. ఈ విధంగా చేశవు అందుకే బ్రేక్ ఏదో రీజన్ ఉంటది. తన వైపు తప్పున్న బ్లేమ్ కార్డే పడతాను నువ్వు ఇలా చేసావ్ ఈ విధంగా బిహేవియర్స్ ఉన్నాయి నీకు నువ్వు ఇలా ఎన్నిసార్లు చెప్పినా మారలేదు యూజువల్ గా చెప్తుంటారు రిలేషన్షిప్ లో ఉండేటప్పుడు కమ్యూనికేషన్ ఒకేలా ఉంటది బ్రేకప్ చెప్పేసిన తర్వాత కమ్యూనికేషన్ ఒకలా ఉంటది. అవి ఉన్నాయి ఒకప్పుడు కూడా బిహేవియర్స్ కనిపించాయి తనకి వేరే సోర్సెస్ దొరక్క ఆ రిలేషన్షిప్ లో మెయింటైన్ అయింది మెయింటైన్ అవుతారు అ అవ్వక ఆ సోర్సెస్ వేరే దగ్గర నుంచి దొరుకుతుంది అనుకోండి దొరికినప్పుడు ఈ రీజన్స్ అన్ని చెప్పి ఆ పాత రీజన్స్ చెప్పో కొత్త రీజన్స్ చెప్పో నన్ను అవమానించావు ఇట్లా ఇట్లా బ్లేమ్ కార్డు ఇవన్నీ వాడి వదిలేస్తారు ఇవతల ఆపోజిట్ పర్సన్ లో ఉండే వ్యక్తి విక్టిం కార్డు వాడతారు నన్ను మోసం చేశవు నన్ను ఇట్లా చేశవు నేను నిన్ని నీకోసం ఇంత త్యాగం చేస్తే ఈ విధంగా ఉంటది ఆ నువ్వు ఇలా ఫ్రెండ్స్ తో చెప్పుకోవడం ఫ్రెండ్స్ తో మాట్లాడే విధానంలో నన్ను ఇలా చీట్ చేసిందని 10 మంది చెప్పుకోవడం తను కూడా బ్లేమ్ కార్డ్‌నే అదేవిధంగా ఎందుకంటే మనం పెరిగే విధానం ప్రకారం మనం ఈ పెరిగేటప్పుడు మనకు ఒక ఈగో డెవలప్ అవుద్ది ఏ ఈగో కూడా తను తప్పు చేశానని యక్సెప్ట్ చేయరు. ఎంతో మెచూరిటీ ఉండి తప్ప ఆ యూజువల్ గా యక్సెప్ట్ చేయరు చేయకుండా తను బ్లేమ్ కార్డు వాడతారు ఇక్కడ విక్టిం కార్డు వాడడం జరుగుతుంది ఓకే అండ్ ఈ బ్రేకప్స్ అయిన తర్వాత కొందరు రియాక్షన్స్ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి కొందరు సూసైడ్ సూసైడల్ చేసుకోవడం అది అది ఎందుకు చేస్తారు అండ్ ఫస్ట్ అఫ్ ఆల్ సివియారిటీ బట్టి ఉంటది సివియారిటీ మ్యూచువల్ గా విడిపోయే వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యే చేసుకుంటారు కాబట్టి ఆ ప్రిపరేషన్ ఉంటది కాబట్టి సూసైడ్ వాళ్ళకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ సెకండ్ వన్ ఏదైనా థర్డ్ పర్సన్ వల్ల వచ్చే బ్రేకప్ వల్ల మేజర్లీ ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. చేసుకునేటప్పుడు మిగత వాటిలో కూడా చేసుకుంటే తక్కువ ఎందుకంటే సమాజం నుంచి చాలా ఫెయిల్ అది చాలా ఫెయిల్ ఎందుకంటే ఫీమేల్ దగ్గర నేను ఓడిపోయాను అనేది తీసుకోలేరు. ఫెయిల్ గా చూస్తారు కాబట్టి ఆ ఫీమేల్ దగ్గ ఓడిపోవడం అనేది అతను తీసుకోలేరు కాబట్టి సూసైడ్ చేసుకు ఫీమేల్ ఎలా ఉంటారంటే తను కూడా ఎక్కువ లవ్ చేస్తారు ఎక్కువ కేర్ తీసుకొని సడన్లీ ఇచ్చేటప్పుడు కూడా సడన్ గా తన నుంచి వేరైనప్పుడు చాలా వరకు బ్రేకప్ సూసైడ్స్ అవుతాయి అండ్ సూసైడ్ పట్ల తనకు ఉండే ఆటిట్యూడ్ బట్టి సూసైడ్ అవుతది. బ్రేకప్ పై సివియారిటీ ఉండే ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకో సూసైడ్ ఓసిడి ఉన్నది అనుకోండి సూసైడల్ ఓసిడి తో సఫర్ అవుతున్నారు. సో ఫర్ ఎగజాంపుల్ ఐ వాస్ సఫరింగ్ ఫర్ సూసైడల్ ఓసి నేను ఒకవేళ నాకు ఏదైనా బ్రేక్అప్ అయి సంథింగ్ నేను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు బికాజ్ నాకు ఆల్రెడీ సూసైడ్ పట్ల చాలా నెగిటివిటీ ఉంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది చేసుకున్నాం సో ఆ పాజిటివిటీ ఉంటది అండ్ దాంతో పాటు మిగతా ఆస్పెక్ట్స్ ని కూడా తీసుకొని అంటే అగ్రెసివ్ గా తను సమాజంలో ఓటమని తీసుకోలేని స్థితిలో ప్లస్ సూసైడ్ పట్ల పాజిటివిటీ ఉంది అంటే ఆ ఓటం ఓడిపోతే చచ్చిపోవాలనే కైండ్ ఆఫ్ ఆటిట్యూడ్ తనలో ఉంటే చేసుకునే సూసైడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఓకే అండ్ ఇప్పుడు ఈ లవ్ ఈ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం ఎలా ఉండాలి ఇది అంటే ఆ అది ఎక్కువ కాలం ఉండడం ఎలా అండ్ దాంతో పాటు ఏవైతే తక్కువ కాలంలో ఆగిపోతుంటాయో వాటికి ముఖ్యమైన కారణాలు మనక ఎలా ఉండొచ్చు అది మెయిన్ అదే చాలా మంది రిలేషన్ లో ఉండేటప్పుడు రకరకాల స్ట్రాటజీస్ వాడుతుంటారు రకరకాల వెపన్స్ వాడుతారు ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా ఉండాలి ఈవెన్ దో నాకు లాస్ట్ టైం ఫ్యూ డేస్ బ్యాక్ కౌన్సిలింగ్ వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్ ఇట్లా ఎట్లా ఎక్కువ కాలం నా రిలేషన్‌ని పాజిటివ్ గా వెళ్ళాలి దాంతో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ క్వశ్చన్ చేశారు. ఎప్పుడు కూడా ఏ లవ్ అనేది ప్యూర్లీ ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటది. సో అనుమానిస్తే కొంతమంది అంటారు అనుమానిస్తే కొంతవరకు అంటే జెల్స్ ఫీల్ అవ్వడం వేరే వాళ్ళ గురించి చెప్పిన జెల్స్ ఫీల్ అవ్వకపోతే ఆ మాకు అది నచ్చదు అనే విధంగా ఫీమేల్స్ కొంతమంది చెప్తుంటారు కానీ లవ్ అనేది ఇట్స్ ప్ూర్ ప్యూర్ ఎమోషన్ కాబట్టి అది వస్తది చాలా మంది మనం చెప్పేది ఏంటంటే యూజువల్ నేను ప్రేమిస్తున్నాను అంటారు ప్రేమించాల్సిన అవసరం లేదు కేర్ తీసుకుంటే లేదంటే రెస్పెక్టబుల్ గా బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ ఇస్తే లేదంటే తనని తన ఎమోషన్ ని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా లవ్ వస్తది. లవ్ అనేది ఒక ఎమోషన్ అది ఎప్పుడూ మనం తీసుకురాలేం అది ఆటోమేటిక్ గా జరిగే ఒక ప్రాసెస్ మనం కేర్ తీసుకోవాలి ఎమోషన్ కేర్ తీసుకొని తన ఎమోషన్ పరిస్థితిలో తన కండిషన్ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ తనకి ఏవైనా అవసరాలు ఉంటే వీలైనంత వరకు మనం తీర్చాలి తీర్చలేని పరిస్థితులు మనం ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి నా పరిస్థితి ఇది దీనివల్ల నేను ఇది చేయలేకపోతున్నా నాకు అవకాశం వస్తే కచ్చితంగా చేసేవాడిని అనే వేలో కమ్యూనికేట్ చేయాలి. లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చేటప్పుడు మేజర్లీ అనుమానిస్తుంటారు అనుమానించడం ఇట్లా ఇలా ఇలా చేస్తున్నాం నువ్వు అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నాం ఇలా ఎక్కువ చేస్తురు అనుమానించడం వల్ల ఇంకా నెగిటివ్ చాలా నెగిటివ్ అనుమానించడం వల్లే ఇంకా ఆ థర్డ్ పర్సన్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఆ టైంలో మనం ఇంకా ఎక్కువ ప్రేమించాలి ఎక్కువ కేర్ తీసుకోవాలి వీలైనంత అంతేకానీ మనం అనుమానించామ అనుకో ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వార్ జరుగుతుంది ఆ అబ్బాయి పాజిటివ్ వార్ ఇస్తున్నాడు ఆటోమేటిక్ గా మైండ్ అనేది పాజిటివ్ వార్ వరకే పాజిటివిటీకే ఎక్కువ ఆ కనెక్ట్ అవుతది కాబట్టి ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోయిఉంటది. మనం ఏం చేయలేం మనం వీలైనంత వరకు కేర్ తీసుకోవడం తన ఎంపతీగా ఉండటం లేదంటే ఆ తన పొజిషన్ ఏంటనేది తెలుసుకోవడం కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఇవ్వడం వీలైనంత తన ఇంపార్టెన్స్ ఎంత అనేది తన వరకు ఇవ్వటం ఇవి చేయడం వల్లే లవ్ కొనసాగుతారు తప్ప స్ట్రాటజీస్ వాడు ఇంకా ఇంకా అట్రాక్ట్ చేసో డబ్బులు ఎక్కువ సంపాదించి తనకి మంచి మంచి కార్సో లేదంటే మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వటం వల్ల ఏదో మన ఏవో మిగితా అవుట్ సైడ్ నుంచి ఏదో ఎక్స్టర్నల్ గా ఏవో ఇవ్వడం వల్ల జరుగుతది అంటే అవి తీసుకోవచ్చు నీతో లవ్ గా ఉండొచ్చు బట్ తనకి కావాల్సిన ప్రాబ్ల యాక్చువల్ థింగ్ ఏంటని ఐడెంటిఫై చేసి వాటి విధంగా కేర్ తీసుకుంటే బెటర్ రిలేషన్ ముందుకు వెళ్తుంది. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ లవ్ ఆ ఈ లవ్ బ్రేక్ అవి పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటిలో కల్చరల్ ఇన్ఫ్లయెన్స్ ఎంత అండ్ ఇవి కేవలం మన అంటే మన ఇండియన్ సొసైటీ ప్రకారం ఇలా కరెక్ట్ గా ఉంటాయా లేదా ఎక్కడైనా ప్రపంచం ఎక్కడైనా ఉంటాయి బట్ వెస్టర్న్ కంట్రీస్ లో డిఫరెంట్ గా ఉంటది వాళ్ళు ప్రిపేర్డ్ గా మెచూర్ గా ఉంటారు అందుకే డేటింగ్ అనేది వచ్చింది ఇండియాలో కొంచెం ఈ వార్డ్స్ కి వాల్యూస్ అండ్ మన కల్చర్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి వాల్యూస్ అంటే సో కాల్డ్ ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో ఈ సూపర్ ఈగో వేలో మాట్లాడితే మంచిగా మాట్లాడడం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉండాలి ఉండకూడదని నేను అనట్లేదు ఈవెన్ దో వెస్టర్న్ కంట్రీస్ లో కూడా రెస్పెక్ట్బుల్ లేకుండా మాట్లాడరు బట్ వాళ్ళు మెచూరిటీగా ఆలోచిస్తారు ఒక బ్రేకప్ ని చాలా మెచూర్గా ఆలోచించి దాన్నఏదో సూసైడ్ కి కనెక్ట్ చేయడమో లేదంటే లైఫ్ కనెక్ట్ చేయడమో చేయరు. ఆ రిలేషన్షిప్ అంతవరకే అని అర్థం చేసుకుంటారు ఏ రిలేషన్షిప్ అయినా సరే కొంత కాలానికి పోవటం అనేది సహజం రిలేషన్షిప్ అనేది కాదు ఏ ఎమోషన్ అయినా కొంత కాలానికి పోతది. లవ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎమోషన్ కాబట్టి అది కూడా పోతది అనేది మన నిజం. ఎందుకంటే మనం ఏ వస్తువుని చూసినా సరే కొనాలకి ఎంత కాస్ట్లీ కార్ ఉన్నా దాని మీద ఫస్ట్ డే ఉండే ఎమోషన్ నెక్స్ట్ డే ఉండదు మనుషుల మీద కూడా అంతే థాంక్యూ సర్ కంక్లూజన్ లో మీరు ఏమనా చెప్దాం అనుకుంటున్నారా లైక్ ఇలాంటివి ఎప్పుడైనా ఇలాంటి మైండ్‌లో ఎప్పుడు పెట్టుకోవాలి మన మార్పులు అంటే మన మనలో పర్సనల్ గా మనలో మార్పులు ఎలా ఉండాలి మన సమాజం ఇలా చెప్తుంది కానీ ఇలా ఉంటే మంచిది అలాంటివైనా ఆడియన్స్ కి చెప్దాం లవ్ లవ్ ఎప్పుడైతే ఎవరైనా ఇద్దరు లవ్ లో ఉన్నా సరే లవ్ అనేది ఎక్కువ కాలం కొంత కాలానికి పోతది అనేది సహజం ఫ్రెండ్లీనెస్ ఫ్రెండ్లీనెస్ లో ఎప్పుడు ఉంటారంటే ఫ్రెండ్లీనెస్ పెంచుకోవడం వల్ల లవ్ లో సెక్స్ ఇవన్నీ ఉండొచ్చు మేల్ ఫీమేల్ ఎప్పుడు సెక్షువల్ గా కొంతవరకు ఉంటది బయలాజికల్ తనకి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ సొసైటీ పరంగా తనే డామినేట్ ప్రకారంగా ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏ రిలేషన్షిప్ లో అయినా సరే కొంత అంత కాలానికి పోతది తను బ్రేకప్ లో ఉండి బయటికి రాలేనప్పుడు వీలైనంత సైకాలజిస్ట్‌లను ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకొని వీలైనంత ఈజీగా వచ్చేయొచ్చు అండ్ యంజైటీతో యంజైటీ డిసార్డర్స్ తో పోల్చుకుంటే డిప్రెషన్ లో నుంచి బయటికి రావడం కొంచెం ఈజీ ప్రాపర్ గా మనకి వాట్ ఇస్ ద లవ్ అసలు లవ్ మీద ఉండే మనకు ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు లవ్ చేశారు ఇద్దరు బ్రేకప్ అయ్యారు. ఒక వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి లైట్ తీసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ వాళ్ళకి లవ్ పట్ల ఉండే ఒపీనియన్ ఆటిట్యూడ్ బిలీఫ్ సిస్టం డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆ ఆ విధంగా ఈ వ్యక్తి కూడా వాటి పట్ల ఉండే బిలీఫ్ సిస్టం ని మార్చుకుంటే బెటర్ అని థాంక్యూ చూసారు కదండీ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అన్నా ఎలాంటి ఏమనా కవర్ చేయాలని మీకు అనిపించినా కూడా కామెంట్స్ లో తెలియజేయగలరు. థాంక్యూ సో మచ్ థాంక్యూ
No comments:
Post a Comment