🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️
*_🌴 సంపాదించిన సొమ్ము మనలను ధనవంతునిగా చేస్తుంది. కానీ సంపాదించినది ధర్మం కోసం వినియోగిస్తే గుణవంతునిగా చేస్తుంది. ధనము మనిషిని కాటివరకే చేరుస్తుంది. కానీ ధర్మము భగవంతుని కడకు చేరుస్తుంది. కనుక ఉన్నంతలో కొంత పరోపకారం కొరకు, సేవల కొరకు వినియోగించడం ఉత్తమం.🌴_*
No comments:
Post a Comment