Thursday, February 12, 2026

 🌹 *నేటి మంచి మాట* 🌹
      ---------------------------
"మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే
ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది.
మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకొనేందుకు మాటే ఓ అద్భుత సాధనం."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment