Thursday, February 12, 2026

 *దేవునికి సదా కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే మనం అడిగినా అడగక పోయినా మనకి అవసరమైనది సకాలంలో అందిస్తున్నాడు. ప్రార్థించినా ప్రార్థన చేయకున్నా సరే తన అదృశ్య హస్తముతో దీవెనలు అందిస్తున్నాడు. అవసరం అనుకుంటే శిక్షించి అయినా సరే సరైన రక్షణ కల్పిస్తున్నాడు. సరైన మార్గం నుండి తప్పిపోకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. మన గురించి మన కంటే, మన తల్లీదండ్రులు, బంధు మిత్రులు అందరి కంటే ఆయనే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడు. కనుక ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకంది. సదా కృతజ్ఞులై ఉండండి.       

No comments:

Post a Comment