[2/7, 13:03] +91 98483 88580: - ------------------
🌸 *మహానీయుని మాట*🌸
-------------------------
*"జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డరోజులను దాటుకుని రావాల్సిందే.__కావాల్సింది_ ఓపిక,ధైర్యం,కృషి,పట్టుదల."_*
--------------------------
[2/7, 13:06] +91 98483 88580: *మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు. దానిని నిరూపించుకోవాలని
ప్రయత్నించనవసరం లేదు.
*విలువ లేని వారితో వాదించటం,
వాళ్ళ మాటలకి స్పందించటంవల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది.
*కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే!
*మంచివారు మార్పుకోసం మాట్లాడుతారు. అసూయ ఉన్నవారు చులకనగా మాట్లాడుతారు. కానీ జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడుతారు.
*మనిషి మౌనం ద్వారా ఎన్నో సమస్యలను నివారించవచ్చు. మరెన్నో సమస్యలను అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రత పెంచుకోవచ్చు.
*నవ్వితే వచ్చే కన్నీళ్ళు నలుగురితో పంచుకో!
ఏడిస్తే వచ్చే కన్నీళ్ళు ఏకాంతంలో తుడుచుకో!!
*మీరు ఎవరినైనా ప్రశంసించండి. కానీ విమర్శించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వుండండి.
ఎందుకంటే విమర్శ ఋణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక తీర్చేస్తారు.
.
No comments:
Post a Comment