[2/10, 20:53] +91 94939 89832: అమ్మ (శక్తి):-
అం - అంతము లేనిది.
ఆ - అన్నింటికి ఆధారమైనది.
[2/10, 20:53] +91 94939 89832: మేనులో నేను నశించినప్పుడే వాడు (పరమాత్మ) నీలోనే ఉంటాడు.
[2/10, 20:53] +91 94939 89832: మేకను మనకు ఆహారంగా దేవుడు సృష్టించాడు అనుకున్నప్పుడు,
పులి ఎదుటపడ్డప్పుడు., దానికి ఆహారంగా మనల్ని సృష్టించాడు అని కూడా అనుకోగలగాలి.
No comments:
Post a Comment