EPSTEIN FILES: How Powerful People Become Monsters | The Psychology No One Talks About
https://youtu.be/YxP0-ko8Os4?si=mtS04q8bFpFhH274
https://www.youtube.com/watch?v=YxP0-ko8Os4
Transcript:
(00:04) ఇది సెక్స్ గురించి కాదు ఇది ఆకలి గురించి కాదు అండ్ ఇది డబ్బు గురించి కూడా కాదు ఇది పవర్ గురించి పవర్ మనిషిలో ఉన్న మృగాన్ని ఎలా బయట పెడుతుంది అనే దాని గురించి మనిషి సహజంగా సమాజంలో బ్రతకడానికి కొన్ని బ్రేక్స్ తో ఎవాల్వ్ అయ్యాడు. ఆ బ్రేక్స్ సిగ్గు ఇతరుల తీర్పు మీద భయం లా అండ్ పనిష్మెంట్ భయం చివరగా మన నేమ్ ఫేమ్ కాపాడుకోవాలనే తపన కానీ ఒక వ్యక్తి చాలా పెద్ద స్థాయికి వెళ్తే పొలిటికల్ పవర్ సెలబ్రిటీ స్టేటస్ మనీ ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటే ఆ మనిషిలో పైన చెప్పుకున్న బ్రేక్స్ నెమ్మదిగా ఊడిపోతాయి. ఎందుకంటే పవర్ఫుల్ మనుషులకి
(00:47) ఎవ్వరు నో చెప్పరు ఎవ్వరు ఎదురు నిలబడరు ఎవ్వరూ ప్రశ్నించరు చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పైగా వీళ్ళఏం చేసినా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇన్స్పైర్ అయ్యి పొగడత్తలతో ముంచేస్తారు. దాంతో ఆ పవర్ఫుల్ మనుషుల మెదడు స్లోగా మారిపోతుంది. నేను అందరిలా కాదు నేను గొప్పోడిని అంటూ మనుషులని రూల్ చేసే సుపీరియర్ మోడ్ లోకి వెళ్ళిపోతారు.
(01:13) దాంతో ఇతర మనుషులను పూర్తిగా మనుషులుగా చూడడం మానేస్తారు. ఇది ప్యూర్ డహ్యూమనైజేషన్ త్రూ డామినెన్స్ సో ఇప్పుడు సాధారణ మనిషికి సెక్స్ అంటే ఒక అట్రాక్షన్ ఒక ఆనందం ఒక బంధం కానీ పవర్ కరప్ట్ అయిన మనుషులకి సెక్స్ అంటే నేను ఏదైనా చేయగలను ఎవ్వరు నన్ను ఆపలేరు అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం. అందుకే ఎబ్స్టైన్ ఫైల్స్ లాంటి కేసుల్లో కనిపించేది.
(01:41) చిన్న పిల్లలు బలహీనులు భయపెట్టడం వెంటాడి వేధించడం ప్రతి మనిషిలో ఉండే మృగాన్ని మళ్ళీ నిద్ర లేపడం ఇది కామం కోసం కాదు ఇది అబ్సల్యూట్ కంట్రోల్ ఫీలింగ్ కోసం ఎందుకంటే బలహీనమైన వాడిని కంట్రోల్ చేయడం మనిషి మెదడుకి ఒక మత్తు ఇస్తుంది. ఆ మత్తే ఈ అరాచకాలకి కారణం. అసలు పవర్ చేతిలో ఉన్న మనుషులు ఈ మత్తుని ఎందుకు కోరుకుంటారు? అసలు ఈ మత్తుకి కారణం ఏంటి? సాధారణంగా సాధారణమైన మనిషి చాలా చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతాడు.
(02:13) కొత్త ఫోన్ కొంటే మొదటి మూడు రోజులు హై కొత్త కారు కొంటే వన్ మంత్ ఎక్సైట్మెంట్ అలాగే కొత్త రిలేషన్షిప్ లో మొదట ఫైర్ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఫైర్ ఫ్లాట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అలా నీ మెథడ్ డిజైన్ అయింది. ప్రతిదీ పాతదైన తర్వాత నీ బ్రెయిన్ ఇలా అంటుంది. ఇది కొత్తది కాదు ఇది ఇప్పుడు నార్మల్ దీనికి ఎగజైట్ అవ్వాల్సిన అవసరం లేదంటుంది.
(02:41) దీన్ని హెడానిక్ అడాప్టేషన్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని స్పష్టంగా చెప్పినవారు ఫిలిప్ బ్రిక్మన్ అండ్ డోనాల్డ్ క్యాంపబెల్ 1970స్ లో వీరు ఒక ప్రశ్న వేశారు. లాటరీ గెలిచిన వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారా? అలాగే యక్సిడెంట్ లో శారీరక వైకల్యం వచ్చిన వాళ్ళు ఎప్పటికీ బాధలోనే ఉంటారా వాళ్ళ రీసెర్చ్ లో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
(03:05) కొంతకాలం తర్వాత ఈ రెండు గ్రూపులు తమ తమ పాత ఎమోషనల్ లెవెల్ కి తిరిగి వచ్చారు. దట్ మీన్స్ పెద్ద సంతోషం కూడా పర్మనెంట్ కాదు పెద్ద దుఃఖం కూడా పర్మనెంట్ కాదు. దీన్ని హెడానిక్ ట్రెడ్మిల్ అని కూడా అంటారు. ట్రెడ్మిల్ మీద నువ్వు ఎంత పరిగెత్తినా నువ్వు అదే చోట ఉంటావు. సేమ్ నువ్వు ఎంత అచీవ్మెంట్స్ ప్లెజర్స్ లగ్జరీస్ పొందినా కొంత కాలానికి నీ హ్యాపీనెస్ తిరిగి బేస్ లైన్ కి వస్తుంది.
(03:32) ఇది ఎవల్యూషన్ లో ఒక భాగం ఇదిఒక సర్వైవల్ మెకానిజం ఫర్ ఎగ్జాంపుల్ మన పూర్వీకులు అడవిలో ఉన్నారు వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఒక ఫ్రూట్ తిన్నాక లైఫ్ లాంగ్ హ్యాపీ అయితే వెతకడం ఆపేస్తారు. దాంతో చివరికి ఆకలితో చేస్తారు. అలాగే సేమ్ ఒక ప్రమాదం జరిగిన తర్వాత లైఫ్ లాంగ్ ఆ బాధతోనే డిప్రెషన్ లోకి వెళ్తే ముందుకు మూవ్ అవ్వలేడు దాంతో చివరికి వీడు కూడా చేస్తాడు.
(03:56) కాబట్టి మన మెథడు ఇలా డిజైన్ అయింది. ఏది జరిగినా బేస్ లైన్ కి తిరిగిరా మళ్ళీ వెతుకు మళ్ళీ ప్రయత్నించు అందుకే మనిషికి ఎప్పుడు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఆ ఇంకా ఏదో కావాలి అనిపించడంలో కొత్తదనం కోరుకుంటాడు. ఆ కొత్తదనం డోపమైన్ స్పైక్ ఇస్తుంది. కానీ అదే కొత్త దనం రిపీట్ అయితే స్పైక్ తగ్గిపోతుంది. అందుకే అన్లిమిటెడ్ యక్సెస్ ఉన్నవారికి అర్లీ స్టేజ్ ప్లెజర్ బోరింగ్ అవుతుంది.
(04:25) అప్పుడు వాళ్ళ మెదడు ఇలా అడుగుతుంది. ఇంకా షాకింగ్ గా ఏమైనా ఉందా? సేమ్ ఎబ్స్టన్ ఫైల్స్ లోని మనుషులు చేసింది ఇదే. ఒక వ్యక్తి 20 నుంచి 30 ఏళ్ళు ఏకదాటిగా అన్ని లగ్జరీలు సౌకర్యాలు అనుభవాలు అనుభవిస్తే మెదడు అలవాటు పడిపోతుంది. ఏది కొత్తగా అనిపించదు. మళ్ళీ ఏదైనా కొత్తగా ఫీల్ అవ్వాలంటే మరింత రహస్యమైనది మరింత నిషేధమైనది మరింత షాకింగ్ అయినదే కావాలి.
(04:52) అది ఆకలి వల్ల కాదు ఆపుకోలేని డిజైర్ వల్ల కూడా కాదు నంబైన నర్వస్ సిస్టం వల్ల అప్పుడు ఆ మొద్దు బారిన నర్వస్ సిస్టం కి ఇతర మనుషులు టూల్స్ గా టాయిస్ గా ఎక్స్పరిమెంటల్ గా మారిపోతారు. అక్కడ ఎంపతీ పని చేయదు మనిషి ముఖం కనిపించదు. కేవలం కంట్రోల్ మాత్రమే కనిపిస్తుంది. ఎగజాక్ట్ గా అక్కడే క్రూరత్వం పుడుతుంది. బట్ ఇదంతా మనం ఎప్పుడూ చూడని క్రూరత్వం కాదు చాలా ఏళ్లుగా చాలాసార్లు చూస్తూనే ఉన్నాం.
(05:20) కానీ ఇప్పుడే ఎందుకు ఈ ఎబ్స్టన్ ఫైల్స్ మనిషిని ఒక శూన్యత్వంలోకి నెట్టేసింది మనిషిని మళ్ళీ నిహిలిస్ట్ని ఎందుకు చేసింది ప్రతి మనిషి తనలో ఉన్న అసహ్యాన్ని మరలా తోడుకొని వెదజల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ పని మాన్స్టర్స్ చేయలేదు సాధారణ మనుషులు చేయలేదు మేధావులు చేశారు. మనం డైలీ మొక్కేవారు చేశారు. మన వాల్పేపర్ మీద ఉన్న హీరోలు చేశారు.
(05:46) మనకి ఏదో సాధించాలి అనే తపన పెంచిన జీనియస్ులు చేశారు. తమ తెలివిని దారపోసి ప్రపంచాన్ని నిజంగా మార్చిన మన దేవుళ్ళు చేశారు. కానీ ఒక నిజం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈవిల్ ని ఆపలేదు. అది జస్టిఫై చేయడంలో సహాయపడుతుంది. వాళ్ళు తమ కాన్షియస్ ని తమ ఆర్గ్యుమెంట్ తో సమాధి చేసి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిన ఇడ్ అనే స్కెల్టన్ ని సమాధి నుంచి మళ్ళీ తవ్వి తిరిగి క్రూరత్వంతో ఆ ఎముకల గూడికి ప్రాణం పోశారు.
(06:15) సో సాధారణ మనుషులు మందగా మారితే అది వారు అవుతుంది. దాంతో రక్తం ఏరులై పారుతుంది. కానీ మేధావులు మూర్ఖంగా మందగా మారితే అది అబ్స్టైన్ ఫైల్స్ అవుతుంది. క్రూరత్వం అరాచకత్వం అగ్ని పర్వతంలా పొంగి ప్రపంచాన్ని కమ్మేస్తుంది. సో హెడానిక్ అడాప్టేషన్ కి అవేర్నెస్ లేకపోతే అది మనిషిని ఎక్స్ట్రీమ్ వైపు నేడుతుంది. సో పాడ్కాస్ట్ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడే మొదలవుతుంది.
(06:40) ఇప్పటివరకు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అసహ్యించుకున్నాం చీదరించుకున్నాం. మనకి మనం మంచివాళ్ళం అనిపించుకున్నాం మన మనసుని సాటిస్ఫై చేసుకున్నాం. కానీ నా ప్రశ్న ఏంటంటే ఇవాళ నువ్వు నేను చాలా నార్మల్ మనుషులం మనకి కొంత డబ్బు కొంత సెక్స్ కొంత లగ్జరీ ఉంటే చాలని తృప్తి పడతాం. కానీ రేపన్న రోజు మనకి పవర్ తగ్గితే మనం ఇలానే ఉంటామా లేదా మనం కూడా ఒక ఐలాండ్ ని వెతుక్కుంటూ వెళ్తామా పవర్ నిన్ను మార్చదని నీలో ఉన్న గజ్జి కుక్కల్ని బయట పెట్టదని నీకు నమ్మకం ఉందా? 1971 లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిలిప్ అనే ఒక అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. యూనివర్సిటీ బేస్మెంట్ లో ఒక
(07:20) నకిలి జైలు తయారు చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ లో అదే కాలేజీ స్టూడెంట్స్ ని అది కూడా చాలా సాధారణమైన స్టూడెంట్స్ ని రాండమ గా రెండు గ్రూప్స్ గా విభజించాడు. కొంతమంది గాడ్స్ గా ఇంకొంతమంది ప్రెజనర్స్ గా అక్కడ ఎవ్వరూ క్రిమినల్స్ కాదు ఎవ్వరు మెంటలీ ఇల్ కాదు అందరూ నార్మల్ అండ్ ఎడ్యుకేటెడ్ యంగ్ స్టర్స్ ఎక్స్పెరిమెంట్ టూ వీక్స్ జరగాలి కానీ ఆరు రోజుల్లో దాన్ని ఆపాల్సి వచ్చింది.
(07:47) ఎందుకు ఆపేశారు? గాడ్స్ పాత్ర పోషించిన స్టూడెంట్స్ ప్రిజనర్ స్టూడెంట్స్ ని విపరీతంగా అవమానించడం నిద్ర లేకుండా చేయడం మానసికంగా బాధ పెట్టడం చివరికి క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. చివరికి ప్రిజనర్స్ పాత్రలో ఉన్న వాళ్ళు ఏడుస్తూ బ్రేక్ డౌన్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి ఆ గాడ్స్ కి లొంగిపోయారు. ఇక్కడ అందరూ పాత్రలో మునిగిపోయారు. ఎవ్వరూ నటించలేదు.
(08:10) ఫస్ట్ డే గాడ్స్ కి కొత్తగా అనిపించింది. సెకండ్ డే పవర్ ఫీల్ అయ్యారు. థర్డ్ డే ఆ పవర్ ని ఫీల్ అవ్వడం మానేశారు. ఎందుకంటే ఆ పవర్ ఫీల్ వాళ్ళకి నార్మల్ అయింది. ఇక ఫోర్త్ డే ఇంకా ఏదైనా షాకింగ్ గా చేయాలి అనిపించింది. దాంతో క్రూరత్వం చూపించడం మొదలు పెట్టారు. ఫిలిప్ చివర్లో ఒక మాట చెప్పాడు.
(08:33) మంచివాడు చెడ్డవాడిగా మారడానికి పెద్ద కారణం అవసరం లేదుఅన్నాడు. వాడికి పవర్ ఉంటే చాలు ఆ పవర్ కి తోడు సరైన ఎన్విరన్మెంట్ ఉంటే చాలు. సో మై పాయింట్ ఈస్ మనిషిని నాశనం చేసేది దాహం కాదు దాహం ఎప్పటికీ తీరదని గ్రహించలేని అవివేకం అండ్ సుఖం మనిషిని చెడగొట్టదు. సుఖానికి అలవాటు పడిన మెదడు ఇంకా ఏదైనా షాకింగ్ గా ఉందా అని అడిగినప్పుడు సుఖం మనిషిని చెడగొడుతుంది.
(09:00) చివరగా ఈ పాడ్కాస్ట్ లో మనిషిలో ఉన్న మృగం అనే పదం వాడాను. ఆ వాడు వాడడం 100% తప్పు ఎందుకంటే మనిషిని జంతువుతో పోల్చడం జంతువుకే అవమానం జంతువు తన స్వభావాన్ని ఎప్పుడూ మించలేదు కానీ మనిషి మాత్రమే తన స్వభావాన్ని మించి దిగజారగలడు
No comments:
Post a Comment