Saturday, February 7, 2026

ఈ మనిషి చనిపోతే, ఎందుకని బడాబడా వ్యక్తులు Happy అయ్యారు ? Epstein Files Reality Explained in Telugu

ఈ మనిషి చనిపోతే, ఎందుకని బడాబడా వ్యక్తులు Happy అయ్యారు ? Epstein Files Reality Explained in Telugu

 https://youtu.be/pUZLKMwYNsw?si=fVuxdC6LrNNvUx1y



https://www.youtube.com/watch?v=pUZLKMwYNsw

Transcript:
(00:00) అమెరికన్ ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన ప్రిన్స్ యండ్రూ టెక్ ప్రపంచానికి రారాజైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, పాప్ కింగ్ మైకెల్ జాక్సన్ ఇంకా హాలీవుడ్ సూపర్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, బ్రూస్ విల్లీస్, కెవిన్ స్పేసీ, స్టార్ వార్స్ డైరెక్టర్ జార్జ్ లోకాస్, సూపర్ మోడల్ నవోమి క్ంబెల్, వీళ్లే కాకుండా మ్యూజిక్ ప్రపంచంలో రారాజు, డేవిడ్ కాపర్ఫీల్డ్, విక్టోరియా సీక్రెట్ బ్రాండ్ ఓనర్ లెస్వెక్స్నర్, రష్వర్ఫ్రేమ్, క్రిస్ టక్కర్ ఇజ్రాయిల్
(00:30) మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది. వీళ్ళందరూ వేరు వేరు రంగాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు సెలబ్రిటీలు కానీ వీళ్ళందరికీ మధ్య ఒక కామన్ లింక్ ఉంది. అదేంటో మీకు తెలుసా జెఫ్రీ ఎప్స్టిన్ అలాగే అతని ప్రైవేట్ ఐలాండ్. ఈ పేర్లన్నీ ఏదో ఒక సందర్భంలో ఎప్స్టిన్ డైరీలోనో ఫ్లైట్ లాక్స్ లోనో కనిపించినవే.
(00:52) వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదు. ప్రపంచాన్నే శాసించే ఈ పెద్ద మనుషులందరూ ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్య వ్యక్తి చుట్టూ ఎందుకు తిరిగేవాళ్ళు అసలు ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టన్ ఒక మాక్స్ టీచర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఇతను ప్రపంచ కుబేరులని ప్రెసిడెంట్లను తన చేతి వేళ్ళ మీద ఎలా ఆడించగలిగాడు అసలు ఈ జెఫ్రీ ఎప్స్టిన్ ఫైల్స్ అంటే ఏంటి? వీటిలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అనేది ఈ ఒక్క వీడియో ద్వారా మీకు దొరకబోతుంది.
(01:16) ఈ వీడియోలో సమాచారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆసక్తికరంగాను ఉంటుంది. ఎండ్ వరకు అస్సలు మిస్ కాకండి. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో జెఫ్రీ ఎప్స్టిన్ అనే పేరు ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది. కానీ అసలు ఇతను ఎవరు ఇంత పవర్ ఎలా సంపాదించాడు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎప్స్టిన్ కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది.
(01:43) ఎందుకంటే ఇతను పుట్టుకతోనే కోటీశ్వరుడు కాదు. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ అనే ప్రాంతంలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. మొదట్లో ఇతని కెరీర్ చూస్తే చాలా సాద సీదగా ఉండేది. ఇతను కాలేజ్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అయినా సరే డాల్టన్ స్కూల్ అనే ఒక పెద్ద పేరున్న స్కూల్లో మాక్స్ టీచర్ గా ఫిజిక్స్ టీచర్ గా పనిచేశాడు. అప్పట్లో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్నది డొనాల్డ్ బార్ ఇతను ఎవరో కాదు అమెరికా మాజీ అటార్నీ జనరల్ బిల్ బార్ తండ్రి.
(02:07) డొనాల్డ్ బార్ కి ఒక అలవాటు ఉండేది. సర్టిఫికెట్ల కంటే తెలివితేటలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇష్టపడేవాడు. బహుశా ఎప్స్టిన్ [సంగీతం] తనకి కాలేజ్ డిగ్రీ లేకపోయినా తన మాటలతో తను జీనియస్ అనే బిల్డప్ తో ఆయన్ని మాయ చేసి అక్కడ టీచర్ గా ఉద్యోగం కొట్టేసి ఉంటాడు. ఇక అక్కడి నుండే ఎప్స్టిన్ లైఫ్ టర్న్ అయింది. ఆ స్కూల్లో చదివే ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్న ద్వారా వాల్ స్ట్రీట్ లోని బేర్ స్టెర్న్ అనే చాలా పెద్ద బ్యాంకు లో ఇతనికి ఉద్యోగం వచ్చింది.
(02:30) వాల్ స్ట్రీట్ అనేది అమెరికాలో డబ్బుకి పవర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే ఎప్స్టిన్ తన తెలివి తేటలతో అందరినీ ఆకర్షించాడు. నెంబర్స్ ని మార్కెట్ ని అంచనా వేయడంలో ఇతనుకున్న టాలెంట్ చూసి పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఎప్స్టిని సొంతంగా ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఇక అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది.
(02:51) ఇతను కేవలం కోటీశ్వరులకే కాదు బిలియనీర్స్ అంటే వేల కోట్లు ఉన్న వాళ్ళ డబ్బుని మేనేజ్ చేసేవాడు. దీన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాటిని వేరే బిజినెస్ లలో పెట్టి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడం అన్నమాట. ఎప్స్టిన్ క్లైంట్స్ అందరూ సాధారణమైన వాళ్ళు కాదు ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మన్స్ అయితే విచిత్రం ఏంటంటే ఎప్స్టిన్ దగ్గర అసలు ఎంత డబ్బు ఉంది ఆ డబ్బు అంతా ఎలా వచ్చింది అనేది ఎవ్వరికీ క్లియర్ గా తెలియదు.
(03:16) అతను ఎప్పుడూ తన బిజినెస్ విషయంలో చాలా సీక్రెట్ [సంగీతం] గా ఉంచేవాడు. ఈ సీక్రెట్ మెయింటైన్ చేయడం వల్లే జనాల్లో అతని మీద ఒక రకమైన ఆసక్తి పెరిగింది. అతను ఒక ఫైనాన్షియల్ విజార్డ్ అని అంటే డబ్బుని మ్యాజిక్ చేసినట్లు పెంచేస్తాడని అందరూ నమ్మేవాళ్ళు. ఇలాంటి నమ్మకం వల్లే ఇతనికి సొసైటీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఎప్స్టిన్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి.
(03:34) న్యూయార్క్ సిటీలో ఇతని ఇల్లు ఎంత పెద్దది అంటే అది ఆ సిటీలోనే బాగా డబ్బులున్న వ్యక్తులకు ఉన్న ఇళ్లలో అతి పెద్దది అని చెప్పుకుంటారు. దాంతో పాటు పారిస్ లో అపార్ట్మెంట్ న్యూ మెక్సికోలో వేల ఎకరాల ఫామ్ హౌస్ ఫ్లోరిడాలో బంగళా వీటన్నిటికంటే ముఖ్యంగా కరీబియన్ లో లిటిల్ సెయింట్స్ జేమ్స్ అనే ఒక సొంత ఐలాండ్ ఇతనికి ఉండేది.
(03:52) ఒక మనిషికి సొంతంగా ఐలాండ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు అక్కడ అతనికి నచ్చిన ట్రూల్స్ పెట్టుకోవచ్చు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఎవరికీ తెలిీదు. అలాగే ఇతని దగ్గర ప్రైవేట్ జెట్ విమానాలు ఉండేవి. అందులో ఒకదాన్ని లోలిత ఎక్స్ప్రెస్ అని పిలిచేవాళ్ళు. ఈ విమానాల్లోనే ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతూ తన నెట్వర్క్ ని పెంచుకునేవాడు.
(04:11) ఇతని లైఫ్ స్టైల్ చూసి చాలా మంది ఇతన్ని ఒక పవర్ఫుల్ రాజులా చూసేవాళ్ళు. ఇక ఎప్స్టిన్ సోషల్ సర్కిల్ అంటే అతని ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ కి చెందిన ప్రిన్స్ యండ్రూ లాంటి వాళ్ళు ఇతనితో పార్టీలో కనిపించేవాళ్ళు. కేవలం పొలిటిషియన్స్ మాత్రమే కాదు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్లు హాలీవుడ్ యాక్టర్లు కూడా ఇతని చుట్టూ ఉండేవాళ్ళు.
(04:34) అసలు వీళ్ళందరూ ఎప్స్టిన్స్ తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అంటే ఎప్స్టిన్ దగ్గర డబ్బుతో పాటు పరిచయాలు కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా ఏదైనా పని కావాలంటే ఎప్స్టిన్ చిటికేస్త అయిపోయేది. సైంటిస్టులకు రసెర్చ్ కోసం ఫండింగ్ ఇచ్చేవాడు పొలిటిషియన్స్ కి ఫండ్స్ ఇచ్చేవాడు ఇలా అందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.
(04:52) అతను మాట్లాడే తీరు అతని చరిష్మా వల్ల అందరూ ఇతని మాయలో పడిపోయేవారు. కానీ ఇంత లగ్జరీ ఇంత పవర్ వెనక ఒక చీకటి ప్రపంచం దాగి ఉందన్న విషయం అప్పట్లో ఎవరు ఊహించలేదు. పైకి ఒక గొప్ప బిజినెస్ మన్ లా కనిపించే ఎప్స్టిన్ ఈ పరిచయాలను అడ్డు పెట్టుకొని తన తప్పులల్ని కప్పిపుచ్చుకునేవాడు. ఇక మన అసలు విషయంలోకి వస్తే ఎబ్స్టిన్ ప్రధానంగా చేసింది ఏంటంటే మైనర్ అమ్మాయిల్ని అంటే 18 ఏళ్ళ నిండనే చిన్న పిల్లల్ని తన అవసరాల కోసం వాడుకోవడం దీనికోసం అతను ఒక పక్కా ప్లాన్ వేసుకునేవాడు అదే మసాజ్ బయటికి వెళ్ళడానికి ఇది సాధారణంగానే అనిపించొచ్చు కానీ ఎబ్స్టిన్ దగ్గర మాత్రం ఇది ఒక పెద్ద
(05:24) ట్రాప్ అతను స్కూల్ కి కాలేజీ కి వెళ్ళే పేద అమ్మాయిల్ని టార్గెట్ చేసేవాడు వాళ్ళకి గంటకింత డబ్బు ఇస్తాను కేవలం వచ్చి మసాజ్ చేస్తే చాలని చెప్పేవాడు. ఆ వయసులో డబ్బు అవసరం అన్న పిల్లలు ఇంత పెద్ద కోటీశ్వరుడు పిలిచాడు కదా పైగా డబ్బులు బాగా ఇస్తున్నాడని నమ్మి వెళ్ళేవాళ్ళు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎప్స్టిటీన్ కి కుడిభుజంలా నిలిచింది గిస్లేన్ మాక్స్వెల్ ఈమె ఎవరో కాదు ఒకప్పుడు మీడియా రంగంలో రారాజులా వెలిగిన రాబర్ట్ మాక్స్వెల్ కూతురు.
(05:49) ఈమె పాత్ర ఇందులో చాలా కిలకం. ఎందుకంటే ఒక తెలియన మగవాడు పిలిస్తే చిన్నమ్మాయిలు భయపడతారు వెళ్ళడానికి సందేహిస్తారు. అదే ఒక ఆడది అది కూడా గిస్లిన్ లాంటి హై సొసైటీ లేడీ వచ్చి ఆప్యాయంగా మాట్లాడితే పిల్లలు సులభంగా నమ్మేస్తారు. ఆమె పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్స్టిన్ చాలా మంచివాడని అతను మీ కెరీర్ కి హెల్ప్ చేస్తాడని నమ్మించేది.
(06:09) దీన్నే గ్రూమింగ్ అంటారు. అంటే మెల్లగా మాటలతో మాయ చేసి తప్పు చేయడానికి వాళ్ళని మానసికంగా సిద్ధం చేయడం అన్నమాట. మాక్స్వెల్ సహాయంతో ఎప్స్టన్ నెట్వర్క్ లోకి వందల మంది అమ్మాయిలు వచ్చారు. అంతేకాకుండా వచ్చిన అమ్మాయిలకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకురండి మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పేవాడు. అలా దీన్ని పిరమిడ్ స్కీమ్ లా మార్చేశడు.
(06:28) అలా ఒకరి ద్వారా ఒకరు వందల మంది అమ్మాయిలు ఈ ఉచ్చులో పడిపోయారు. ఇలా గ్లిసిన్ మాక్స్వెల్ సాయంతో వందల మంది అమ్మాయిలని ట్రాప్ చేశక వాళ్ళని కేవలం న్యూయార్క్ లేదా ఫ్లోరిడాలోని ఇళ్లకు మాత్రమే పరిమితం చేయలేదు. అసలు నరకం చూపించడానికి వాళ్ళని ఎప్స్టిన్ తన ప్రైవేట్ సామ్రాజ్యానికి తరలించేవాడు. ఇక ఇప్పుడు మనం అసలు కథలోని అత్యంత భయంకరమైన ప్రదేశానికి వెళ్దాం.
(06:48) అదే లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ దీన్నే స్థానికులు ఐలాండ్ ఆఫ్ సిన్ అంటే పాపాల దీవి అని అలాగే పెడోఫైల్ ఐలాండ్ అని పిలిచేవారు. ఎప్స్టిన్ వలలో చిక్కుకున్న ఆ అమాయక అమ్మాయిల్ని ఫ్లోరిడా లేదా న్యూయార్క్ లో నుండి లోలిత ఎక్స్ప్రెస్ అని పిలిచే తన ప్రైవేట్ విమానంలో ఈ ఐలాండ్ కి తీసుకొచ్చేవారు. పైకి చూడడానికి ఇది కరీబియన్ సముద్రం మధ్యలో చుట్టూ నీలి రంగు నీళ్లతో కొబ్బరి చెట్లతో ఒక స్వర్గంలా కనిపిస్తుంది.
(07:13) కానీ ఒకసారి ఆ అమ్మాయిలని అక్కడ అడుగు పెట్టాక అది ఒక ఓపెన్ జైల్ అని అర్థమయ్యేది. అక్కడికి వెళ్ళగానే మొదట జరిగే పని ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్లను ఫోన్లను లాక్కోవడం అంటే చుట్టూ సముద్రం చేతిలో ఫోన్ లేదు జేబులో పాస్పోర్ట్ లేదు ఇక వాళ్ళు ఎప్స్టీన్ కి బానిసలు అయిపోయినట్టే పారిపోవడానికి దారి లేక కాపాడే నాదుడు లేక ఆ చిన్న పిల్లలు అనుభవించే నరకం మాటల్లో చెప్పలేంది.
(07:32) ఆ ఐలాండ్ లో ఎప్స్టిన్ ఒక వింత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. [సంగీతం] అక్కడ ప్రధాన ఆకర్షణ ఒక విచిత్రమైన భవనం అది ఒక ఆలయం లాగా ఉంటుంది. బ్లూ అండ్ వైట్ స్ట్రిప్స్ ఉండి పైన బంగారు రంగు గోపురం ఉంటుంది. ఆ భవనం పైన వింత వింత విగ్రహాలు ఉండేవి. అసలు ఆ గుడి లాంటి భవనం లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ అక్కడ కొన్ని రహస్య పూజలు లేదా ఆచరలు జరిగేవని దాని కింద అండర్ గ్రౌండ్ రూమ్స్ ఉండేవని గట్టిగా ప్రచారం ఉంది.
(07:56) ఎప్స్టిన్ ఆ ఐలాండ్ లో ఉన్నప్పుడు రూల్స్ ఏవి పాటించేవాడు కాదు. అతను అతని గెస్ట్లు చాలాసార్లు నగ్నంగా తిరిగేవాళ్ళు. అక్కడ పని చేసే పని వాళ్ళు గార్డినర్స్ ఎవరూ కూడా ఎప్స్టిన్ కంటపడకూడదు. ఒకవేళ కనిపిస్తే వెంటనే దాక్కోవాలి అని రూల్ ఉండేది. అంటే ఆ ఐలాండ్ లో ఏం జరుగుతుందో పని వాళ్ళకు కూడా తెలియకూడదు అని అంత సీక్రెసీ మెయింటైన్ చేసేవాడు ఎప్స్టిన్ ఇక ఆ బంగళాల్లో ఆ మసాజ్ రూమ్లలో జరిగే విషయాలు వింటే ఒల్లు గగురుపడుస్తుంది.
(08:20) అక్కడ ఒక రూమ్లో డెంటిస్ట్ చైర్ లాంటి ఒక చైర్ ఉండేదని బాధ్యతలు చెప్పారు. ఆ కుర్చీ మీద అమ్మాయిలని పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి లేదా కదలకుండా చేసి ఎబ్స్టిన్ అతని ఫ్రెండ్స్ వాళ్ళ మీద పడి అతి కిరాతకంగా ప్రవర్తించేవాళ్ళు. రోజు ఆ అమ్మాయిల్ని వాళ్ళు రేప్ చేసేవాళ్ళు అని బాధ్యతలు కోర్ట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.
(08:40) ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే ఈ ఐలాండ్ కేవలం [సంగీతం] ఎప్స్టిన్ కి మాత్రమే కాదు ప్రపంచంలోనే బడా పెడో ఫైల్స్ అందరికీ ఒక హాలిడే స్పాట్ ఎప్స్టిన్ తన ఐలాండ్ కి వచ్చే ఆ రాజకీయ నాయకులకి సైంటిస్టులకి వ్యాపారవేత్తలకి ఈ చిన్న పిల్లల్ని సప్లై చేసేవాడు. ఎప్స్టిన్ తన దగ్గర ఉన్న అమ్మాయిల ఫోటోలను ఆ గెస్ట్లకు చూపించి వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎంచుకునే అవకాశం ఇచ్చేవాడు.
(09:01) బయట సమాజంలో అయితే చట్టం ఉంటుంది. పోలీసులు ఉంటారు. కానీ ఆ ఐలాండ్ లో ఎప్స్టిన్ మాటే శాసనం అందుకే ఆ పెద్ద మనుషులు తమ ముసుగులు తీసేసి ఆ పసిపిల్లల మీద తమ రాక్షసత్వాన్ని చూపించేవాళ్ళు. 12 ఏళ్ళ 14 ఏళ్ళ ఉన్న ఆ చిన్న ఆడపిల్లలు నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంటే వాళ్ళకి ఆ బాధ నుండి తప్పించుకోవడానికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ఉంచి వాడుకునేవారు.
(09:22) ఇక ఆ ఐలాండ్ మొత్తం ఎప్స్టిన్ నిగా నీడలోనే ఉండేది. బెడ్రూమ్స్, బాత్రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా ప్రతి చోట మన కంటికి కనిపించిన సీక్రెట్ కెమెరాలు ఉండేవి. ఎప్స్టిన్ స్నేహితులు ఆ ప్రపంచ స్థాయి నాయకులు సైంటిస్టులు ఆ అమ్మాయిలతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఎప్స్టిన్ రికార్డ్ చేసేవాడు. ఆ అమ్మాయిల్ని ఒక ఎరలాగా వాడి ఆ పెద్ద మనుషులు తప్పు చేసేలా ప్రోత్సహించి ఆ వీడియోలని తన దగ్గర దాచుకునేవాడు.
(09:44) అందుకే ఆ ఐలాండ్ కి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా బయటకి వచ్చి ఎప్స్టిన్ గురించి మాట్లాడలేకపోయారు. వాళ్ళకి ఆ ఐలాండ్ ఒక వెకేషన్ స్పాట్ లాంటిది. కానీ ఎబ్స్టిన్ కి మాత్రం అది ఒక బ్లాక్ మెయిల్ ఫ్యాక్టరీ ఆ వీడియోలే ఎప్స్టిన్ కి రక్షణ కవచాలా మారాయి. ఇలా అందమైన దీవిలో పసిపిల్లల కన్నీళ్లు రక్తంతో తడిసిన ఒక చీకటి సామ్రాజ్యం దశాబ్దాల పాటు నడిచింది.
(10:04) అయితే 2005లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అనే ఏరియాలో పోలీసులకి మొదటిసారి ఫిర్యాదులు అందాయి. ఒక తల్లి తన కూతుర్ని ఎప్స్టిన్ వేధించాడని కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎప్స్టిన్ ఇంట్లో సోదాలు చేస్తే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే సాక్షాలు దొరికాయి. అక్కడ దొరికిన ఫోటోలు వీడియోలు చూస్తే అతను ఎంత ఆర్గనైజ్డ్ గా ఈ నేరాలు చేస్తున్నాడో అర్థమైంది.
(10:24) నిజానికి ఆ సాక్ష్యాల ప్రకారం చూస్తే ఎప్స్టిన్ కి జీవిత ఖైదు పడాలి. అతను చేసిన పనులు అంత సీరియస్ కానీ ఇక్కడే ఎప్స్టిన్ కి ఉన్న అసలు పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసిందే. అంత పెద్ద నేరం చేసిన సాక్షాలు ఉన్నా కూడా 2008 లో అతను ఒక డీల్ కుదుర్చుకున్నాడు. దీన్నే అందరూ స్వీట్ హార్ట్ డీల్ అని పిలుస్తారు.
(10:43) అంటే ఎఫ్స్టీన్ కి అనుకూలంగా జరిగిన ఒప్పందం అన్నమాట. ఈ డీల్ గురించి వింటే ఎవరికైనా కోపం వస్తుంది. ఫెడరల్ కోర్ట్ులో విచారణ జరగకుండా కేవలం స్టేట్ కోర్ట్ులో చిన్న కేసుగా దీన్ని మార్చేశారు. అప్పుడు ఎలెెక్స్ అకోస్టా అనే ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఈ డీల్ ని ఒప్పుకున్నాడు. దీని ప్రకారం ఎప్స్టిన్ కి పడింది కేవలం 13 నెలల జైల్ శిక్ష మాత్రమే అది కూడా సాధారణ జైలు కాదు ఒక ప్రైవేట్ వింగ్ లో అతను ఉంచారు.
(11:05) ఇంకా విచిత్రం ఏంటంటే అతనికి వర్క్ రిలీజ్ అనే పర్మిషన్ ఇచ్చారు. అంటే అతను వారంలో ఆరు రోజులు పొద్దున్నే జైల్ నుంచి బయటక వచ్చి తన ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోవచ్చు. మళ్ళీ రాత్రికి వచ్చి జైల్లో పడుకోవచ్చు. ఇది అసలు శిక్ష లాగే లేదు కదా బయట ప్రపంచానికి అతను జైల్లో ఉన్నాడని చెప్పారు కానీ అతను ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ తన పనులు యదావిధిగా చేసుకునేవాడు.
(11:25) పైగా ఈ డీల్ లో ఒక సీక్రెట్ కండిషన్ కూడా ఉంది. అదేంటంటే ఎప్స్టిన్ తో పాటు ఈ నేరాల్లో సహకరించిన వాళ్ళఎవరిని అంటే గిస్లేన్ మాక్స్ వెల్ లాంటి వాళ్ళని భవిష్యత్తులో ప్రాసిక్యూట్ చేయకూడదని రాసుకున్నారు. అలా 2008 లో తనకున్న డబ్బు పరపతితో చట్టాన్ని కూడా పెండ్ర చేసి బయట పడ్డాడు ఎబ్స్టిన్. ఇప్పటివరకు మనం రెండు ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకున్నాం.
(11:44) మొదటిది ఎబ్స్టిన్ ఎవరు? ఒక సామాన్య మాక్స్ టీచర్ స్థాయి నుంచి ప్రైవేట్ జెట్లు సొంత ఐలాండ్ ఉండే స్థాయికి ఎలా ఎదిగాడు? అతని చుట్టూ ఎంత పెద్ద నెట్వర్క్ ఉండేది అనేది చూశం. ఇక రెండో భాగంలో అతని వెనక ఉన్న చీకటి కోణం అంటే చిన్న పిల్లల్ని ఎలా ట్రాప్ చేసేవాడు గిస్లెన్ మాక్స్వెల్ పాత్ర ఏంటి 2008 లో అంత పెద్ద కేసుని తన డబ్బుతో పలుకుబడితో ఎలా బయట పడ్డాడు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడితో కథ అయిపోలేదు.
(12:08) 2008 లో తప్పించుకున్నాక ఎబ్స్టిన్ తాను సేఫ్ అనుకున్నాడు. కానీ విధి వేరేలా రాసి పెట్టుంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఎప్స్టిన్ దర్జాగా బయట తిరిగాడు. 2008 లో జరిగిన ఆ స్వీట్ హాట్ డీల్ వల్ల అతను చట్టానికి అతీతుడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ మియామి హెరాల్డ్ అనే పత్రికలో జూలీ కే బ్రౌన్ అనే జర్నలిస్ట్ ఈ కేసు ని వదిలి పెట్టలేదు.
(12:31) ఆమెకు ఒకటే సందేహం అంత పెద్ద నేరం చేసిన ఈ వ్యక్తి ఇంత స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు అని. అందుకే ఆమె పాత బాధ్యతలని వెతికి పట్టుకొని మరి వాళ్ళ కథలను ప్రపంచానికి వినిపించింది. అప్పటికీ సమాజంలో కూడా మార్పు వచ్చింది. మీటు ఉద్యమం వల్ల ఆడవాళ్ళపై జరిగే అగాయత్యాలని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. జూలీ రాసిన కథనాల వల్ల న్యూయార్క్ పోలీసుల మీద ఫెడరల్ ఆఫీసర్ల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది.
(12:54) దాంతో వాళ్ళు పాత కేసుని మళ్ళీ తిరగదోడారు. ఈసారి ఎప్స్టిన్ దగ్గర దొరికిన సాక్ష్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. అతని ఇంట్లో ఉన్న సేఫ్ లో వజ్రాలు డబ్బుతో పాటు ఫేక్ పాస్పోర్ట్ కూడా దొరికింది. అంటే అతను ఎప్పుడైనా దేశం విడిచి పారిపోవడానికి [సంగీతం] సిద్ధంగా ఉన్నాడన్నమాట. ఇక జూలై 2019 లో ఫ్రాన్స్ నుండి తన ప్రైవేట్ జెట్లో అమెరికాకు తిరిగి వస్తుండగా న్యూయార్క్ లోని టెటర్ బోరో ఎయిర్పోర్ట్ లో ఎఫ్బిఐ ఎబ్స్టిన్ ని అరెస్ట్ చేసింది.
(13:17) ఈ అరెస్ట్ వార్త ప్రపంచం మొత్తానికి కుదిపేసింది. ఎందుకంటే ఈసారి పరిస్థితి వేరు. ఎప్స్టిన్ ని ఎంత పెద్ద లాయర్లను పెట్టినా ఎన్ని కోట్లు బెయిల్ కడతాను అన్నా కూడా జడ్జ్ ఒప్పుకోలేదు. నువ్వు బయట ఉంటే సమాజానికి ప్రమాదం. పైగా పారిపోయే అవకాశం ఉందని చెప్పి అతన్ని జైల్లో పెట్టారు. అది కూడా మామూలు జైలు కాదు న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ ఇది చాలా కఠినమైన జైలు.
(13:37) ఇక్కడ పరిస్థితులు నరకంలా ఉంటాయని పేరుంది. నిన్నటిదాకా ప్యాలెస్లలో ఐలాండ్లో బతికిన ఎప్స్టిన్ ఒక్కసారిగా ఒక చిన్న చీకటి గదిలోకి నెట్టబడ్డాడు. కాకపోతే జైలుకు వెళ్ళిన కొన్ని రోజులకే జూలై చివర్లో ఎప్స్టిన్ తన గదిలో స్పృహ లేకుండా దొరికాడు. అతని మెడ మీద గాట్లు ఉన్నాయి. ఎవరో చంపడానికి ప్రయత్నించారా లేక ఆత్మహత్య ప్రయత్నమా అనేది తేలలేదు.
(13:56) దాంతో జైలు అధికారులు అతన్ని సూసైడ్ వాచ్ లో పెట్టారు. అంటే 24 గంటలు అతన్ని గమనిస్తూ ఉంటారు. గదిలో ఒంటరిగా ఉంచరు పదునైన వస్తువులు ఇవ్వరు కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజులకే ఆ సూసైడ్ వాచ్ లో నుంచి తీసేశారు. ఇక ఆగస్టు 10, 2019 రాత్రి ఊహించని సంఘటన జరిగింది. తెల్లారి చూసేసరికి ఎబ్స్టిన్ తన గదిలో ఉరి వేసుకొని శవమై కనిపించాడు.
(14:17) అధికారకంగా దీన్ని ఆత్మహత్యను డిక్లేర్ చేశారు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలో ఎన్నో అనుమానాలకు దారితీసాయి. ఆ రాత్రి ఎప్స్టిన్ ని కనిపెట్టుకొని ఉండాల్సిన ఇద్దరు గాడ్లు నిద్రపోయారని వాళ్ళు డ్యూటీ చేయకుండా ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసుకుంటూ ఉండిపోయారని తేలింది. పోనీ సిసి కెమెరాలో చూద్దాంంటే సరిగ్గా ఎప్స్టిన్ గది ముందుఉన్న కెమెరాలు ఆ రాత్రి పని చేయలేదని చెప్పారు.
(14:38) ఇవన్నీ వింటుంటే ఇది నిజంగా ఆత్మహత్యనా లేక ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా అన్న అనుమానం సామాన్యుడి నుండి పెద్దల వరకు అందరికీ వచ్చింది. ఎందుకంటే ఎప్స్టిన్ గనుక కోర్టులో నోరు విప్పితే ప్రపంచంలోనే చాలా పెద్ద తలకాయలు రాజకీయ నాయకులు రాజులు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఎప్స్టిన్ చనిపోయిన సుమారు ఐదేళ్ల తర్వాత 2024 ఆరంభంలో ప్రపంచం మొత్తం ఉలికిపడేలా ఒక సంఘటన జరిగింది.
(15:00) అదే ఎప్స్టిన్ ఫైల్స్ విడుదల అసలు ఆ ఫైల్స్ ఏంటి అంటే ఇవి ఎప్స్టిన్ రాసిన డైరీలో లేక క్లైంట్ లిస్ట కాదు ఇవి వర్జినియా జుప్రీ అనే బాధితురాలు గిస్లేన్ మాక్స్వెల్ మీద 2015 లో వేసిన పరువు నష్టం దావాకు సంబంధించిన కోర్టు పత్రాలు. ఇన్నాళ్ళు ఈ డాక్యుమెంట్లను కోర్ట్ సీల్డ్ అంటే రహస్యంగా ఉంచింది. ఎందుకంటే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి.
(15:20) విచారణ పూర్తి కాకుండా అవి బయట పెట్టకూడదని రూల్ ఉండేది. కానీ న్యాయమూర్తి లోరెట్ట పెస్కా ఆదేశాల మీరకు ఆ సీల్ తొలగించి వేల పేజీల సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఈ పైల్స్ బయటకి రాగానే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఇందులో దాదాపు 150 నుండి 180 మంది పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ [సంగీతం] మనం గుర్తుంచుకోవాల్సిన ఒక క్రూరమైన నిజం ఏంటంటే ఈ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ నేరస్తులని కాదు.
(15:45) కొంతమంది విచారణ చేసిన పోలీసులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు లేదా ఎప్స్టిన్ ఫ్లైట్ లో జస్ట్ ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు. అయితే ఇందులో కొంతమంది మీద మాత్రం చాలా సీరియస్ ఆరోపణలు అసహకరమైన వివరాలు బయటపడ్డాయి. ఈ ఫైల్స్ లో అందరికంటే ఎక్కువగా డ్ామేజ్ జరిగింది బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ యండ్రూ కి. వర్జినియా జుఫ్రీ ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలు వింటే అసలు రాజుల కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు అనిపిస్తుంది.
(16:09) ఆమెకు 17 ఏళ్ళ ఉన్నప్పుడు లండన్ లోని మాక్స్వెల్ ఇంట్లో న్యూయార్క్ లోని ఎప్స్టిన్ ఇంట్లో అలాగే ఎప్స్టిన్ ప్రైవేట్ ఐలాండ్ లో యండ్రో తన లైంగికంగా వాడుకున్నాడని ఆమె స్పష్టంగా చెప్పింది. ఒకసారి పబ్లో డాన్స్ చేస్తున్నప్పుడు అతను చెమటలు కక్కుతూ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంకోసారి ఒక బొమ్మను పట్టుకొని తన చాతి మీద అసభ్యంగా తాకాడని చాలా డీటెయిల్ గా వివరించింది.
(16:29) ఈ ఆరోపణలు ఎంత బలంగా ఉన్నాయంటే క్వీన్ ఎలిజబెత్ తన కొడుకు నుండే మిలిటరీ టైటిల్స్ రాజరికం హోదాల్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రిన్స్ అండ్రూ ఈ ఆరోపణలను ఖండించిన చివరికి కోర్టు బయట ఆమెతో సెటిల్మెంట్ చేసుకొని కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఫైల్స్ ఆ విషయాన్ని అధికారకంగా రాతపూర్వకంగా ప్రపంచం ముందుంచాయి.
(16:49) ఇక అమెరికా మాజీ ప్రెసిడెంట్ల విషయానికి వస్తే బిల్ క్లింటన్ పేరు ఈ ఫైల్స్ లో చాలాసార్లు ప్రస్తావించబడింది. క్లింటన్ మీద నేరుగా లైంగిక ఆరోపణలు లేనప్పటికీ ఎబ్స్టిన్ తో అతనికి ఉన్న సాన్నిహిత్యం గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. సాక్షులు చెప్పిన దాని ప్రకారం క్లింటన్ ఎప్స్టిన్ ఐలాండ్ కి వెళ్ళేవాడని ప్రైవేట్ జెట్ లో చాలాసార్లు ప్రయణించడని ఉంది.
(17:06) అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఒక సాక్షి చెప్పిన ప్రకారం ఎప్స్టిన్ ఒకసారి ఇలా అన్నాడట. క్లింటన్ కి అమ్మాయిలంటే ఇష్టం. అది కూడా చిన్న వయసు అమ్మాయిలంటే ఇంకా ఇష్టం అని. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఒక మాజీ ప్రెసిడెంట్ గురించి ఇలాంటి మాటలు కోర్టు రికార్డు లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
(17:25) [సంగీతం] కానీ సాక్షులు చెప్పిన దాని ప్రకారం ట్రంప్ ఎప్పుడూ ఆ మసస్ గదుల్లోకి రాలేదని ఒక సాక్షి చెప్పింది. కానీ ఎబ్స్టిన్ కాసినోకి వెళ్ళినప్పుడు ట్రంప్ ని కలిసామని చెప్పడం వల్ల వాళ్ళ మధ్య పరిచయాలు ఉండేవని కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఎబ్స్టిన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా చాలాసార్లు కనిపించింది. కానీ అసలు నిజం ఏంటంటే వీళ్ళద్దరి దోస్తాన ఈనాటిది కాదు.
(17:47) 80 వ దశకం 90 వ దశకంలో న్యూయార్క్ ఫ్లోరిడా పార్టీలో వీళ్ళద్దరూ ఒకే రకమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఫ్లోరిడా లోని పామ్ బీచ్ లో ట్రంప్ కు చెందిన మార్ ఏ లాగో రిసార్ట్ కి ఎప్స్టిన్ మాషన్ కి చాలా దగ్గర వీళ్ళద్దరూ చాలా ఏళ్ల పాటు ఇరుగు పొరుగు వాళ్ళు మంచి స్నేహితులు కూడా ఎంత క్లోజ్ అంటే ఎప్స్టిన్ దగ్గర పని చేసే వాళ్ళు లేదా అతని పార్టీలకు వచ్చే అమ్మాయిలు తరచుగా ట్రంప్ క్లబ్ లో కూడా కనిపించేవాళ్ళు.
(18:10) ఇక్కడ అత్యంత షాకింగ్ మరియు బ్రూటల్ ఫాక్ట్ ఏంటంటే 2002 లో న్యూయార్క్ మగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టిన్ గురించి చెప్పిన మాటలు ఏంటంటే నాకు జెఫ్రీ ఎప్స్టిన్ 15 ఏళ్లుగా తెలుసు అతను చాలా గొప్ప వ్యక్తి అతనితో ఉంటే చాలా ఫన్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే అందమైన అమ్మాయిలు అంటే నాలాగే అతనికి కూడా చాలా ఇష్టం.
(18:29) అందులోనూ అతను బాగా చిన్న వయసు అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడతాడు అని అన్నాడు. అంటే ఎప్స్టీన్ కి చిన్న పిల్లలంటే ఇష్టం అనే విషయం ట్రంప్ కి అప్పుడే తెలుసా? తెలిసే ఆ కామెంట్ చేశారా అనేదే పెద్ద ప్రశ్న. ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఒక సెక్స్ ట్రాఫికర్ గురించి టెర్రిఫిక్ గాయ అని మాట్లాడడం మామూలు విషయం కాదు. ఇక ఫ్లైట్ లాక్స్ చూస్తే ఎప్స్టిన్ కి చెందిన ఆ కుక్యాతి గాంచిన లోలిత ఎక్స్ప్రెస్ విమానంలో ట్రంప్ కనీసం ఏడు సార్లు ప్రయాణించినట్లు ఆధారాలు ఉన్నాయి.
(18:53) ఫ్లోరిడా నుండి న్యూయార్క్ కి ఇతర ప్రాంతాలకి ట్రంప్ ఆ విమానంలో వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ట్రంప్ ఆ విమానంలో ప్రయాణించాడు కానీ ఇప్పటివరకు బయటపడ్డ సాక్ష్యాల ప్రకారం అతను లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ కి వెళ్ళినట్టు లేదా ఆ మసాజ్ రూమ్లలో నేరాలు చేసినట్లు సాక్షాలు లేవు. 2024 లో విడుదలైన ఫైల్స్ లో జోహన్నా షోబర్గ్ అనే బాధ్యతరాలు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం వాళ్ళు ఒకసారి ఎప్స్టిన్ విమానంలో అట్లాంటిక్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కాసినోలో ట్రంప్ ని కలిశారని చెప్పింది.
(19:20) కానీ ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని మసాజ్ చేయించుకోలేదని ఆమె స్పష్టంగా చెప్పింది. అంటే ట్రంప్ కి ఎప్స్టిన్ తో ఫ్రెండ్షిప్ ఉన్న ఆ ఐలాండ్ లో జరిగే పార్టీల్లో అతను పాల్గొనలేదు అని ఆ ఫైల్స్ చెప్తున్నాయి. కానీ కథ అక్కడితో అయిపోలేదు. 2004 లో ట్రంప్ కి ఎప్స్టిన్ కి మధ్య గొడవ జరిగింది. అది అమ్మాయిల విషయం కాదు ఆస్తి గొడవ.
(19:40) ఫ్లోరిడాలో ఒక ఖరీదైన బంగ్లా కొనే విషయంలో ఇద్దరికీ పోటీ వచ్చింది. అది చివరికి ట్రంప్ తక్కించుకున్నాడు. దాంతో కోపం వచ్చిన ఎప్స్టిన్ ట్రంప్ ని తిట్టడం ట్రంప్ ఎప్స్టిన్ ని తన క్లబ్ నుండి బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్స్టిన్ అరెస్ట్ అయ్యాక ట్రంప్ ఫ్లేట్ పిరాయించాడు. నాకు అతనితో పెద్దగా పరిచయం లేదు. మేము ఎప్పుడో విడిపోయామ అని స్టేట్మెంట్ ఇచ్చాడు.
(19:58) కానీ 15 ఏళ్ల పాటు పార్టీ బ్రదర్స్ లాగా తిరిగిన చరిత్రను ఎవరూ చెరిపియలేరు. ఎప్స్టిన్ చేసిన పనులు తెలిసి కూడా ట్రంప్ మౌనంగా ఉన్నాడా లేక నిజంగానే గొడవ వల్ల దూరంగా జరిగాడా అనేది ఇప్పటికీ చర్చనీ అంశమే. ఏది ఏమైనా ఎబ్స్టీన్ బ్లాక్ బుక్ లో అతని పార్టీ సర్కిల్ లో ట్రంప్ ఒకప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మాత్రం కాదనలేని సత్యం.
(20:18) అయితే ఇక్కడ అందరినీ తొలుస్తున్న అతి పెద్ద అనుమానం మరొకటి ఉంది. ప్రస్తుతం అమెరికా పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయో వైట్ హౌస్ లో ఆ మోస్ట్ పవర్ ఫుల్ పొజిషన్ లో ఎవరు కూర్చున్నారో మనందరికీ తెలుసు. ఎవరైతే ఒకప్పుడు ఎప్స్టిన్ ని టెర్రిఫిక్ గాయ అని మెచ్చుకున్నారో ఆ వ్యక్తే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా పాలన సాగిస్తున్నారు.
(20:38) మరి అధికారం చేతిలో ఉన్నప్పుడు పాత పాపాలు బయట పడతాయా లేక ఆ పవర్ ని అడ్డు పెట్టుకొని ఆ చీకటి చరిత్రని తనకు సంబంధించిన సాక్ష్యాలని పూర్తిగా తుడిచేసే ప్రయత్నం జరుగుతుందా చేతిలో అధికారం ఉంటే చరిత్రను కూడా మార్చేయొచ్చు అంటారు. మరి ఇప్పుడు బయటిక వస్తున్న ఫైల్స్ అసలైనవేనా అని మరికొందరు చాలా బలంగా అడుగుతున్న ప్రశ్న. ఈ ఫైల్స్ లో కేవలం పొలిటిషియన్స్ మాత్రమే కాదు వింత వింత పేర్లు కూడా బయటిక వచ్చాయి.
(20:59) ఉదాహరణకి ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఇందులో ఉంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్స్టిన్ రాసిన ఒక ఈమెయిల్ లో ఎవరైనా స్టీఫెన్ హాకింగ్ వర్జినియా ఐలాండ్ లో ఒక మైనర్ తో సామూహిక శృంగారంలో పాల్గొన్నాడని వస్తున్న వార్తలు అబద్ధం అని నిరూపిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారని ఉంది. అంటే హాకింగ్ మీద అప్పట్లో అలాంటి రూమర్స్ వచ్చాయని దాన్ని కవర్ చేయడానికి ఎప్స్టిన్ ప్రయత్నించాడని అర్థమవుతుంది.
(21:22) అలాగే మెజిషియన్ డేవిడ్ కాపర్ ఫీల్డ్ పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ పేర్లు కూడా ఆ ఫైల్స్ లో ఉన్నాయి. మైకెల్ జాక్సన్ ఎప్స్టిన్ ఇంటికి వచ్చాడు కానీ మసాజ్ ఏమి చేయించుకోలేదని ఒక సాక్షి చెప్పింది. డేవిడ్ కాపర్ ఫీల్డ్ మాత్రం డిన్నర్ లో ఒక సాక్షితో మాట్లాడుతూ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడని నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడారని రికార్డు లో ఉంది.
(21:39) అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలిసినా కూడా వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. లేదా ఆ పార్టీల్ని ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. చివరగా ఈ పైల్స్ చెప్పే అత్యంత భయంకరమైన నిజం ఏంటంటే ఎప్స్టిన్ ఈ అమ్మాయిల్ని కేవలం తన సుఖం కోసమే వాడుకోలేదు. వాళ్ళని ఒక ఎర్రలాగా వేసి పెద్దవాళ్ళని ట్రాప్ చేశాడు. లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ లో న్యూయార్క్ మాంషన్ లో ప్రతి గదిలోన సీక్రెట్ కెమెరాలు ఉండేవని వచ్చిన ప్రతి పెద్ద మనిషి చేసే పనుల్ని ఎబ్స్టన్ రికార్డ్ చేసేవాడని బలంగా నమ్ముతారు.
(22:05) దీన్నే కాంప్రోమాట్ అంటారు. అంటే బ్లాక్ మెయిల్ చేయడానికి కావలసిన మెటీరియల్. బహుశా అందుకే ఎబ్స్టిన్ బతుకున్న రోజులో ఎవరు అతని జోలికి రాలేకపోయారు. ఈ ఫైల్స్ ద్వారా బయటపడింది కేవలం కొంతమంది పేర్లు మాత్రమే. అసలు వీడియోలు ఫోటోలు ఎక్కడున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఇప్పటికే [సంగీతం] మిస్టరీనే. ఈ పైల్స్ బాధ్యతలకే కొంత ఊరటని ఇచ్చిన అసలైన దోషులు ఆ సిస్టం ని నడిపిన పెద్ద తలకాయలు మాత్రం ఇంకా చట్టానికి దొరక్కుండానే దర్జాగా బయట తిరుగుతున్నారు.
(22:30) ఎప్స్టిన్ మరణం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు బయటపడ్డ ఎప్స్టిన్ ఫైల్స్ వివరాలు తెలిసాక అతని చావు వెనకఉన్న మిస్టరీని చూస్తే అది కేవలం ఆత్మహత్య అంటే చాలా మందికి నమ్మశకంగా అనిపించదు. ఎందుకంటే ఎప్స్టిన్ చనిపోయిన సమయం పరిస్థితిలో గమనిస్తే అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యలా అనిపిస్తుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతారు.
(22:49) ఎప్స్టిన్ చనిపోవడానికి సరిగ్గా కొన్ని వారాల ముందే తన సెల్ మేట్ అయిన నికోలస్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తనపై దాడి చేశాడని ఎప్స్టిన్ చెప్పాడు. ఆ తర్వాతే అతన్ని సూసైడ్ వాచ్ లో పెట్టారు. కానీ విచిత్రంగా చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆ సూసైడ్ వాచ్ లో నుంచి ఎందుకు తీసేశారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత హై ప్రొఫైల్ ఖైదీకి భద్రత తగ్గించడం అనేది మామూలు నిర్లక్ష్యం కాదు.
(23:12) పైగా ఆ రోజు రాత్రి అతని సెల్ లో వండర్గా ఉంచారు. అతని సెల్ మేట్ ని వేరే చోటకి మార్చేశరు. అంటే సెల్ లో ఎప్స్టిన్ ఒక్కడే ఉన్నాడు. ఇక ఎప్స్టిన్ శవాన్ని పరీక్షించినప్పుడు బయటపడ్డ నిజాలు ఈ అనుమానాలకి మరింత ఆజ్యం పోసాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎప్స్టిన్ గొంతులో ఉన్న హైడ్ బోన్ అనే చిన్న ఎముక విరిగిపోయింది. సాధారణంగా ఉరివేసుకున్న వాళ్ళలో ఈ ఎముక విరగడం చాలా అరుదు.
(23:33) కానీ గొంతు నులిమి చంపినప్పుడు ఈ ఎముక విరగడం సర్వసాధారణం. ఎప్స్టిన్ కుటుంబం నియమించుకున్న ఫేమస్ ఫారెన్సిక్స్ పాథలజిస్ట్ డాక్టర్ మైకెల్ బాడన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. శవం మీద ఉన్న గాయాలు చూస్తుంటే ఎవరో గొంతు నొలిమి చంపినట్టు ఉన్నాయి తప్ప ఉరి వేసుకున్నట్టు లేవని ఆయన స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎప్స్టిన్ మంచం మీద ఉన్న బెడ్ షీట్లతో ఉరి వేసుకున్నాడని చెప్పారు.
(23:52) కానీ ఆ పేపర్ లాంటి సనని క్లాత్ తో అంత బరువున్న మనిషి ఎలా ఉరివేసుకోగలిగాడు అనేది కూడా లాజిక్ కందన విషయం. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే సిసి కెమెరాలు. అమెరికాలోనే అత్యంత భద్రత కలిగిన జైల్ అది. కానీ సరిగ్గా ఎప్స్టిన్ చనిపోయిన రాత్రి అతని సెల్ కి ఎదురుగా ఉన్న రెండు కెమెరాలు పనిచేయలేదట. టెక్నికల్ సమస్య వల్ల రికార్డింగ్ ఆగిపోయిందని అధికారులు చెప్పారు.
(24:12) ప్రపంచాన్ని కుదిపేసే సమాచారం ఉన్న ఖైదీ గది ముందు కెమెరాలు చెడిపోవడం అది కూడా సరిగ్గా ఆ రాత్రే జరగడం అంటే అది కాకతాలయమని ఎవరు నమ్మరు. ఇక రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు గాడ్లు ఎప్స్టిన్ ని ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా నిద్రపోయారు. మరి కొంతసేపు ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో షాపింగ్ చేసుకుంటూ గడిపారు.
(24:31) పైగా తాము డ్యూటీ చేసినట్లు రికార్డులు తప్పుడు సంతకాలు చేశారు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టిన ఆశ్చర్యకరంగా పెద్ద శిక్షలు పడకుండానే వాళ్ళు బయటపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరో పై నుండి ఈ తంతు మొత్తాన్ని నడిపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఎప్స్టిన్ ఫైల్స్ లోని పేర్లను ఎప్స్టిన్ డెత్ ని లింక్ చేసి చూద్దాం.
(24:52) ఎప్స్టిన్ బతికి ఉండి కోర్ట్లో నోరు విప్పి ఉంటే ఏమయ్యేది? ప్రిన్స్ ఆండ్రూ [సంగీతం] మాజీ అధ్యక్షులు ప్రముఖ శాస్త్రవేత్తలు బిజినెస్ టైకోన్లు ఇలా అందరి బండారం బయటపడేది. ఎప్స్టిన్ దగ్గర వీళ్ళందరివి బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నాయని టాక్ ఉంది కదా అతను గనుక నా శిక్ష తగ్గించండి మీకు సాక్షాలు ఇస్తాను అని కోర్టుని అడిగితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తులు జైలు ఓచల లెక్కపెట్టాల్సి వచ్చేది.
(25:13) అందుకే ఆ రహస్యాలు బయటకు రాకూడదు అంటే ఎప్స్టిన్ నోరు శాశ్వతంగా మూయించడమే ఏకైక మార్గం. డెడ్ మన్ టెల్ నో టేల్స్ అనే సామెత ప్రకారం ఎప్సిటీ ని చంపడం ద్వారా ఆ పెద్దలందరూ సేఫ్ అయిపోయారని చాలా మంది అంటున్నారు. అధికారకంగా అది ఆత్మహత్య అని రికార్డుల్లో ఉన్న సామాన్య ప్రజల్లో నుండి మేధవుల వరకు ఎవర దాన్ని నమ్మడం లేదు. జెఫ్రీ ఎప్స్టిన్ కథ ముగిసిన తర్వాత అందరి కళ్ళు ఒకే వ్యక్తి మీద పడ్డాయి.
(25:36) ఆమె గిస్లెన్ మాక్స్వెల్ ఎందుకంటే ఎప్స్టిన్ చనిపోయాక ఈ మొత్తం సామ్రాజ్యం వెనక ఉన్న సీక్రెట్స్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె. ఎప్స్టిన్ జైల్లో చనిపోయిన వెంటనే గిస్లిన్ అదృశ్యమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏ దేశంలో దాక్కుందో ఎవరికీ తెలియలేదు. దాదాపు ఏడాది పాటు ఎఫ్బిఐ ఆమె కోసం వెతకని చోటు లేదు. చివరికి జులై 2020 లో న్యూ హాంప్ షైర్ అనే రాష్ట్రంలోని బ్రాడ్ఫోర్ట్ అనే ఒక అటవీ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేశారు.
(26:02) అక్కడ ఆమె టగ్ అవే అనే ఒక పెద్ద విలాసవంతమైన బంగ్లాను కొనుక్కొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా దాక్కుంది. ఆమె ఎంత జాగ్రత్తగా ఉందంటే తన ఫోన్ ని అల్యూమినియం ఫాయిల్ లో చుట్టుపెట్టేది. తద్వారా సిగ్నల్స్ ఎవరూ ట్రాక్ చేయకూడదని కానీ చివరికి చట్టం ఆమెని పట్టుకుంది. ఎప్స్టిన్ తప్పించుకున్నాడు కానీ మాక్స్వెల్ మాత్రం దొరికిపోయింది. గిస్లిన్ మాక్స్వెల్ అరెస్ట్ తర్వాత జరిగిన విచారణని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించింది.
(26:24) ఎందుకంటే ఎప్స్టిన్ బ్రతికలేడు కాబట్టి బాధితులందరికీ న్యాయం జరగడానికి ఉన్న ఏకైక మార్గం ఆమెకు శిక్ష పడడమే. కోర్టులో ఆమె లాయర్లు వాదించింది ఏంటంటే ఎప్స్టిన్ చేసిన తప్పులకు ఈమెను బలిపోసనే చేస్తున్నారు అని. కానీ బాధితులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ వాదనలు నిలబడలేదు. చిన్న పిల్లల్ని నమ్మించి తీసుకురావడం వాళ్ళకి భరోసా ఇచ్చి ఎబ్స్టిన్ గదిలోకి పంపడం కొన్నిసార్లు ఆమె కూడా ఆ ధారణాల్లో పాల్గొనడం వంటివి సాక్షాలతో సహా రుజువయ్యాయి.
(26:49) ముఖ్యంగా ఆనీ ఫార్మర్, కారోలిన్ వంటి బాధితలు ఆమె క్రూరత్వాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ విచారణలో తేలింది ఏంటంటే మాక్స్వెల్ కేవలం ఎప్స్టన్ కి సహాయకురాలు మాత్రమే కాదు ఆమె కూడా ఈ నేర సామ్రాజ్యంలో సమాన భాగస్వామి. ఆఖరికి 2022 లో ఆమెకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు జెట్ విమానాల్లో రాజ్ భవనాల్లో తిరిగిన గిస్లేన్ ఇప్పుడు ఫ్లోరిడాలోని ఒక జైల్లో సాధారణ ఖైదీల జీవితం గడుపుతుంది.
(27:12) ఎబ్స్టిటీన్ చనిపోయిన తర్వాత అతని ఆస్తుల పరిస్థితి ఏమైంది అనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేస్ క్లోజ్ అయిపోయింది. కానీ సివిల్ కేసులు మాత్రం అలాగే ఉన్నాయి. ఎప్స్టిన్ సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిని ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. దీనికోసం ఎప్స్టిన్ విక్టిమ్స్ కాంపెన్సేషన్ ప్రోగ్రాం అని ఒక ఫండ్ ఏర్పాటు చేశారు.
(27:33) అంటే ఎవరైతే ఎప్స్టిన్ వల్ల నష్టపోయారో లైంగిక వేదింపులకు గురయ్యారో వాళ్ళు వచ్చి తమ కథ చెప్తే విచారణ చేసే వాళ్ళకి పరిహారం ఇస్తారన్నమాట. ఎప్స్టిన్ ఎస్టేట్ నుండి దాదాపు 150 మిలియన్ డాలర్లకు పైగా డబ్బుని అంటే సుమారుగా 1200 కోట్లని 125 మందికి పైగా బాధ్యతలు పంచారు. ఇది వాళ్ళు కోల్పోయిన బాల్యానికి వాళ్ళు పడ్డ నరకానికి పూర్తి న్యాయం కాకపోయినా కనీసం ఆ డబ్బుతో వాళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఒక చిన్న ఆసరాగా నిలిచింది.
(27:57) అలాగే ఎప్స్టిన్ కి సంబంధించిన ఇల్లు ఆ ఐలాండ్ అన్నిటిని అమ్మకానికి పెట్టారు. ఆ చీకటి జ్ఞాపకాలను తుడిచి పెట్టడానికి కొత్త ఓనర్లు ఆ ఐలాండ్ ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ మొత్తం ఎప్స్టిన్ కదా మనకి నేర్పే గుణపాఠం ఏంటంటే డబ్బు అధికారం ఉంటే చట్టాన్ని కొన్నాళ్ల పాటు ఏమార్చగలరేమో గానీ ఎప్పటికీ తప్పించుకోలేరు.
(28:17) దశాబ్దాల పాటు ఎప్స్టిన్ తన పరపదితో ప్రపంచాన్ని మాయ చేశాడు. కానీ చివరికి ఒంటరిగా దిక్కులేని చావు చచ్చాడు. అతని చుట్టూ ఉన్న గ్లామర్ హై సొసైటీ స్నేహాలు ప్రైవేట్ జెట్ లగ్జరీలు అన్ని పేక మేడల్లా కూలిపోయాయి. ఇంకా ఎంతో మంది పెద్దల పేర్లు బయటికి రాలేదు. చాలా రహస్యాలు అతనితో పాటే కాలిపోయాయి అనే అసంతృప్తి జనాల్లో ఉన్న కనీసం గ్లిసన్ మాక్స్వెల్ కి శిక్ష పడటం బాధితులకి కొంత ఊరటిచ్చే విషయం సో ఇది ఫ్రెండ్స్ ఈ విషయం పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లో తెలపండి అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు ఇక్కడి నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం ప్రతిదీ మీ వరకు
(28:48) చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని రెడీగా పెట్టుకోగలరు. థాంక్ యు ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్

No comments:

Post a Comment