Saturday, February 7, 2026

Metro should ban a few ads... #foodsafty #foodlover #foodshorts #ytshorts #trending #viral #vedaa

 Metro should ban a few ads... #foodsafty #foodlover #foodshorts #ytshorts #trending #viral #vedaa

https://youtube.com/shorts/I6LRateTFak?si=p6L-eMlOMP_0xxm7


https://www.youtube.com/watch?v=I6LRateTFak

Transcript:
(00:00) మీరు మీ పిల్లలకి పెట్టే ఒక వర్స్ట్ ఫుడ్ ఐటం గురించి ఈరోజు మెట్రో లో కూడా యాడ్ చూశాను. మెట్రో అండర్ గవర్నమెంటే కదా పని చేసేది సో ఇలాంటి ఒక లాక్స్ ఆఫ్ మెంబర్స్ యూస్ చేసే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలాంటి యాడ్ వచ్చిందో అది జనాలకి ఎలా ఇంపాక్ట్ పడుతుందో చూద్దాం ఈరోజు. ఈరోజు నేను మెట్రో లో చూసిన యాడ్ మంచ్ అది కూడా ఫేమస్ ఫేమస్ సెలబ్రిటీస్ తో మరి ఇప్పిస్తున్నారు.
(00:20) సో దీంట్లో ఇంగ్రిడియంట్స్ వన్ బై వన్ చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఏ ప్రొడక్ట్ కొన్నా దాంట్లో ఇంగ్రిడియంట్స్ లో ఉండే ఫస్ట్ ఐటం దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ అని అర్థం. దీంట్లో ఫస్ట్ మెన్షన్ చేసింది షుగర్ షుగర్ అంటారా అసలు జీరో న్యూట్రిటివ్ వాల్యూ వెరీ హామ్ఫుల్. మనకు తెలిసిందేగా షుగర్ మన బాడీకి ఎంత హామ్ చేస్తుందో నెక్స్ట్ కమ్స్ మైదా జీరో న్యూట్రిటివ్ వాల్యూ నో ఫైబర్ నో న్యూట్రియంట్స్ ఇన్సులిన్ స్పైక్స్ తప్ప దీంట్లో వచ్చే లాభమే లేదు అసలు.
(00:44) నెక్స్ట్ కమ్స్ హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్స్ దీంట్లో ఫ్యాటీ లివర్ రావడం, హార్ట్ డిసీసెస్ రావడం తప్ప మిగతా ఉపయోగమే లేదు. అండ్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇన్ఫాక్ట్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మిల్క్ సాలిడ్స్ జస్ట్ పౌడర్డ్ మిల్క్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తారు. నెక్స్ట్ సాచురేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్ జస్ట్ సెల్ఫ్ లైఫ్ పంచడానికి మాత్రమే ఒక ప్రాసెస్డ్ ఆయిల్ ఇది.
(01:05) ఎంతో కొంతో మంచిది ఉంది అంటే కోకో సాలిడ్స్ సో ఈచ్ చాక్లెట్ లో జస్ట్ 4% మాత్రమే కోకో ఉంటది. యాక్చువల్ చాక్లెట్ అంటే కోకోవా కానీ ఈ దీంట్లో జస్ట్ 4% మాత్రమే ఉంది. నెక్స్ట్ కమ్స్ ఎమల్సిఫయర్స్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్స్ అనేవి దాని సపరేషన్ అవ్వకుండా చాక్లెట్ అండ్ క్రీమ్ ని బైండ్ అవ్వడానికి యూస్ చేసే ఒక ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అట్ లాస్ట్ టేస్ట్ కోసం మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా లాబ్ మేడ్ వెనిలా ఫ్లేవర్ నాచురల్ వెనిలా అయితే కాదు.
(01:29) సో దీంట్లో చూసారా ఫుడ్ ఐటమ్స్ కాకుండా కెమికల్స్ే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి కెమికల్స్ మీ పిల్లలకి ఇస్తారా మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ కి పర్మిషన్ ఇవ్వడమే తప్పు అనుకుంటే ఇంకా ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ లో మెట్రోస్ లో యడ్స్ ఇచ్చి మరి పిల్లల్ని టెంప్ట్ చేస్తున్నారు. మీ ఆరోగ్యం బాగుండే ఒక డాక్టర్ గా చెప్తున్నా ప్లీజ్ బీ కేర్ఫుల్ బీ హెల్దీ అవాయిడ్ సచ్ థింగ్స్ ఇప్పటినుంచి ఏది కొన్నా ఏ చిన్న చాక్లెట్ అయినా ఏ చిన్న బిస్కెట్ అయినా దాంట్లో ఇంగ్రిడియంట్స్ చదవండి దాంట్లో ఫస్ట్ ఇంగ్రిడియంట్ గనుక షుగర్ ఉంటే మాత్రం తీసి పడేయండి

No comments:

Post a Comment