Tuesday, April 21, 2026

లేడీపూలరంగడు ఈసీతాదేవి, పేరుకి అప్రతిష్టతెచ్చి చరిత్రలో నిలిచిపోయిన విలాసాలరాణి కథ విషాదం..

లేడీపూలరంగడు ఈసీతాదేవి, పేరుకి అప్రతిష్టతెచ్చి చరిత్రలో నిలిచిపోయిన విలాసాలరాణి కథ విషాదం..

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M4CDjkmIBw0



Transcript:
(00:01) హాయ్ అండి ఈరోజు మనం ఒక లేడీ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళు బరితెగిస్తే ఎంత బరితెగిస్తూ ఉంటారు అంటే ఇవాళ రేపు మనం సినిమాతారుల గురించి మాట్లాడుకుంటాం ఇవ్వాళ మనకి సినిమాతారులు అంటే ఏంటంటే న్యూ ఏరా న్యూ టైం ఆ వాళ్ళ వీళ్ళన్నమాట క్వీన్స్ అన్నమాట వీళ్ళందరూ పాత వాళ్ళందరూ కూడాను ఇట్లాగే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు.
(00:32) సీతాదేవి పిఠాపురం మహారాజు ఆయన పేరు ఏంటంటే వెంకట కుమార మహిపతి సూర్యారావు ఈ సూర్యారావు గారి గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి నాకు నేను యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ [గురకలు] వరకు బైపిసి ఇంటర్మీడియట్ లో బైపిసి తీసుకున్నాను డాక్టర్ అవుదాం అని అది వేరే విషయం [గురకలు] తర్వాత ఎప్పుడైతే డాక్టర్ అవ్వలేకపోయాను సరే అని ఆర్ట్స్ బిఏ తీసుకున్నాను తర్వాత దీనిలో ఏంటంటే నాకు హిస్టరీ కూడా ఉన్నదన్నమాట మూడు సబ్జెక్టులలో నాకు హిస్టరీ కూడా ఉన్నదన్నమాట నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అయితే [గురకలు] అప్పుడప్పుడు హిస్టరీని కూడా పాత వీడియోలు
(01:12) చూస్తుంటే మీకు అర్థంఅవుతుంది నాకు నేను ఎన్ని ఎన్ని వీడియోలు చేశానో చాలా చాలా రాచరికాల మీద చేశాను సరే అది వదిలి పెట్టేసేద్దాం అయితే ఇప్పుడు ఈ పిఠాపురం మహారాజు మహిపతి వెంకట కుమార మహిపతి సూర్యారావు ఈయన మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక నిఘంటు ఉంటుంది డిక్షనరీ తెలుగు డిక్షనరీ ఆ తెలుగు బ్రౌన్ డిక్షనరీ ఉంటుంది అది అందరికీ తెలిసిందే సూర్యరాయ డిక్షనరీ అనే ఏదో ఉంది సూర్య ఈయన ఈయన రాయించాడు అన్నమాట ఈయనే మనుషులని పెట్టి తయారు చేయించి చేయించాడు అన్నమాట గొప్పగా అంటే ఏంటంటే ఆంధ్ర సాహిత్యానికి మంచి సేవ చేశాడు సరే అది ఎట్లా పెడదాం అయితే ఈయనకి
(01:49) ఒక కూతురు ఉంది ఆవిడ పేరు సీతాదేవి ఆవిడ మహానుభావురాలు పుట్టింది మే 12వ తారీకు 1917 లో పుట్టింది అండ్ మే మే 12 అంటే ఏంటంటే టారియన్ టారస్ అన్నమాట [గురకలు] ఇందిరా గాంధీ పుట్టిన సంవత్సరంలో పుట్టింది అనుకోండి సరే అయితే అలా పుట్టింది ఆవిడ బాగా బాగా విపరీతమైన సౌకర్యాలు లగ్జరీలలో పుట్టి పెరిగింది ఆవిడ మాటకు ముందు వాళ్ళు మడ్రాస్ లో ఉంటూ ఉండేవాళ్ళు మెడ్రాస్ లో కూడాను వాళ్ళ ఇల్లు వాకిళ్లు ఉండేవి పేరుకి పిఠాపురం అయినా ఈ మెడ్రాస్ లో ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే అక్కడ అక్కడ అన్ని మా వసతులు ఉంటాయి కాబట్టి అక్కడ బాగా మరిగారు అంటారు కదా అట్లా [గురకలు]
(02:35) బాగా మరిగారు అన్నమాట అక్కడ వసతుల్ని అయితే ఆ రేస్ రేస్ కోర్సులు అవన్నీ కూడాను రాజా మహారాజులు వాళ్ళందరూ కూడాను బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళఅన్నమాట అయితేనండి ఒకచోట ఉండరు ఈ రాజులు ఈ మహారాజులు ఈ మహారాజు పిల్లలు వాళ్ళు వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటారు సరే పెద్దదయంది ఈవిడికి ఎవరంటే మంచి దోస్తి ఎవరితో కట్టింది అంటే నిజాం కోడలైన నీలోఫర్తో దోస్తీ చేసింది.
(03:02) అయితే అక్కడ చూసింది వ్యవహారాలు అన్నీ అంటే మహారాజుగా చిన్న చిన్న సంస్థానం మహారాజు ఎలా ఉంటాడు అంటే నిజాం అంటే రిచెస్ట్ మహారాజు కదా అప్పుడు ఆవిడ ఆయన నిజాం మహారాజుకు చెందిన ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఎంత ఎన్ని రకరకాల వాళ్ళకి వసతులు ఉంటాయి ఎన్ని పర్క్స్ గవర్నమెంట్ ఇస్తుంది పర్సులు పెర్క్స్ కూడాను ఎన్ని రకాలుగా ఉంటాయి వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంది ఆవిడ ఆ లగ్జరీలు అసలు గుండెలు బాధ ఆదుకునే లగ్జరీలు అన్నమాట వాళ్ళందరికీ కూడాను అట్లాంటి వాళ్ళు అయితే అది చూసుకుంది ఆవిడ చూసుకున్న తర్వాత సరే అట్లాగే కాలం తర్వాత
(03:40) ఏమైందంటే ఆవిడకి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న ఎవరంటే ఉయ్యూరు జమీందారు అన్నమాట ఆయన జమీందారు మేక రంగయ్య అప్పారావు ఆయన పేరు అంటే జమీందారు అంటే ఏంటంటే మామూలు ఒక డబ్బులు ఉన్నవాడు జమీన్ ఉన్నవాడు అన్నమాట జమీన్ అంటే ఏంటంటే భూములు ఉన్నవాడు అన్నమాట అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు 1935లో అయితే ఈవిడకి ఫ్రెండ్షిప్ బాగా ఉంది కదా అట్లా పెట్టుకుందాం ఆ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ని బాగురితే ఎంత ఇన్స్పిరేషన్ జరిగిందో తర్వాత మనం మాట్లాడుకుందాం.
(04:13) ఆ జమీందార్తో ఒక కొడుకుని కన్నది ఈవిడ ఆ కొడుకు ఏంటంటే ఆ కొడుకు పేరు ఏంటంటే రాజా మేక విద్యుత్ కుమార్ అప్పారావు ఎంత బాగుందో చూడండి విద్యుత్ విద్యుత్ విద్యుత్ అని రాస్తారు కానీ మామూలు ఇంటర్నెట్ లో విద్యుత్ కాదండి అది విద్యుత్ విద్యుత్ కుమార్ అన్నమాట ఎంత బాగా మంచి పేరు పెట్టుకున్నారో చూడండి అయితే అట్లా కొడుకుని గన్నది సరే పెళ్లయింది మెడ్రాస్ వెళ్తూ ఉంటారున్నా కదా రేసెస్ కోర్సులో బాగా అటు ఇటు తిరుగుతూ ఉండేది వాళ్ళతో వీళ్ళతోన ఈవిడ రేసెస్ కి కూడా వెళ్తూ ఉండేది అన్నమాట చాలా జలసారాణి అనుకోండి జలసారాణే మొత్తానికి కంప్లీట్ గా అయితే ఆవిడ అక్కడ ఒకాయనతో పరిచయం
(04:57) ఏర్పడుతుందన్నమాట పరిచయం ఎవరితో తో పరిచయం అయిపోతుంది అంటే బరోడా మహారాజు ఆయన పేరు ప్రతాప్ సింగ్ గాయక్వాడు. వీళ్ళ తాతగారి పేరు కూడా ఇదే పేరు అన్నమాట అయితే నేను దీన్ని కూడా నువ్వు కొన్ని వీడియోల్లో చాలా ఒక మూడేళ్ల క్రితం అనుకుంటాను చేశాను వీళ్ళ గురించి ఈ మహారాజు కుటుంబాన్ని గురించి బరోడా సంస్థానాన్ని గురించి ఆ బరో ఈ తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయన కూతురే ఆ ఇందిరా దేవి ఆ ఇందిరా దేవి అంటే ఎవరంటే గాయత్రి మహారాణి గాయత్రి జైపూర్ మహారాణి ఉంది కదా గాయత్రి దేవి వాళ్ళ తల్లి అది కూడా ఆవిడ గురించి కూడా నేను మంచిగా ఒక చక్కటి స్టోరీ చెప్పాను అది ఎట్లా
(05:36) పెట్టేసేద్దాం అయితే ఈ ప్రతాప్ సింగ్ మహారాజు ప్రతాప్ సింగ్ గాయక వాడిని పెళ్లి పెళ్లితో కలిసింది కలిసిన తర్వాత వాళ్ళద్దరికీ బాగానో స్నేహం కుదిరింది ఎందుకు కుదిరింది అంటే మళ్ళీ నా గొడవకే వస్తా నేను అతని జోడియాక్ సైన్ ఏమో 29 జూన్ పుట్టాడు. అతను 29 జూన్ పుడితే ఈవిడేమో 29 జూన్ ఎప్పుడు పుట్టాడు 1908 లో పుట్టాడు. అంటే ఈవిడ కంటే ఏడు ఎనిమిద ఏళ్ళు పెద్ద అన్నమాట తొమ్మిద ఏళ్ళు పెద్ద సరే అయితే జూలై నున్ను జూలైలో పుట్టాడు అంటే అత
(06:20) క్యాన్సేరియన్ ఈవిడేమో టారస్ వీళ్ళద్దరికీ కూడాను జోడి చాలా గొప్ప జోడి అండి చాలా అంటే చాలా జోడి ఎవరి మీద ఎవరు ఎక్కువ ఆకర్షితులు అవుతారు అంటే మనం చెప్పలేమ అన్నమాట అట్లాగ వీళ్ళద్దరు మొదటి పరిచయంలోనే స్నేహంగా మారింది స్నేహంగా ప్రేమగా మారింది ఆల్రెడీ హి వాస్ మ్యరీడ్ టుసమ అదర్ పర్సన్ అన్నమాట అయితే అయితే గనీ ఏంటంటే ఆయన ఆ టైంలో ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఎనిమిదవ రిచెస్ట్ పర్సన్ అన్నమాట ఆయన తర్వాత ఇండియాలో రెండవ రిచెస్ట్ పర్సన్ రిచెస్ట్ మహారాజు అన్నమాట అట్లాంటి మహారాజు అందుకంటే ఈవిడ ఈవిడని చూసి ఈవిడని చూసింది నీలోఫర్ ని చూసింది
(06:56) ఆవిడ చూసిన తర్వాత తట్టుకోలేకపోతున్నది ఆ వైభవాలు అవన్నీ కూడాను లగ్జరీస్ అవి మామూలు వైభవాలు కాదు ఇవన్నీ కూడా ఎట్లైనా సరే హస్తగతం చేసుకోవాలనుకుంటే మనం ఈవిడ టారస్ అంటే మన త్రిష షం ఉన్నది కదండీ ఆవిని మనసులో పెట్టుకోండి అంతే త్రిష కూడా ఏంటంటే కొంచెం ఇట్లాగే కొంచెం విలాసాలు చక్కగాను ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మంచిగానుకొన్న అక్కడ [గురకలు] ఫ్రీగా తిరుగుతూ విచ్చలవిడిగా రాత్రిపూట విచ్చలవిడిగా అటు ఇటు రోడ్ల మీద కాస్త అంటే ఫ్రీడమ కోరుకున్న మనిషి అని చెబుతున్నాను తప్పుగా అనుకోకండి అట్లాగు ఈవిడ ఏం చేసిందంటే ఆ రోజు కూడా ఈవిడఏం ఆ
(07:32) రోజుల్లో ఈవిడ విపరీతంగా ఈ సీతాదేవి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈవిడ టారస్ ఆయన సరే ఇద్దరికీ బాగా మనసులు మనసులు కలిసినాయి 1943 లో అప్పుడు ఏం చేశారంటే బరోడా మహా సంస్థానానికి ఏంటంటే రెండో పెళ్లి హిందూ స్త్రీని చేసుకుంటే అది చెల్లదు ఆ స్త్రీ ఎవరైతే ఉందో రెండో భార్యగా వచ్చే ఆవిడకి అన్ని రకాల గవర్నమెంటు వేతనాలు గవర్నమెంటు పరుసులు అవి ఇవి రావు అని అని ఒక లాయర్ చెప్తే ఈవిడని ఈవిడ ముస్లింగా మతం మార్చుకుంది అన్నమాట ఇస్లాం మతం ఆల్రెడీ తన ఫ్రెండ్ చూస్తున్నది కదా నీలోఫర్ని అట్లాగ మతం మార్చుకున్నది మతం మార్చుకుని ఏదో పేరు
(08:11) పెట్టుకుంది ఏదో సరే ఏదో అయిపోయింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 1953 43 లో పెళ్లి చేసుకున్నారు. మొదటిసారి ఒక అబ్బాయి పుట్టాడు ఆ విద్యుత్ విద్యుత్ కుమారుడు అప్పారావు అతను అతన్ని భర్త దగ్గరే వదిలేసింది తను వెళ్ళిపోయింది ఆ బరోడా ప్రతాప్ [గురకలు] సింగ్ గాయక్ వాడి దగ్గంతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది బ్రిటిష్ సంస్థానం ఏం చేసిందంటే ఇట్ట రెండో భార్య అయితే చెరదు మేము ఇవ్వాల్సినవన్నీ చాలా అన్ని అన్ని రకాలైన హర్నెస్లు అట్లాంటివన్నీ మేము ఇవ్వము ఇంకోటి ఏంటంటే మేము అది కాదు ఇది కాదు అని ఏదో కొంచెం పేజీ పెట్టారన్నమాట
(08:44) అయితే ఏం చేశారంటే అప్పుడు ఈవిడ [గురకలు] ఏం చేసిందంటే ఇంకొక మంచి చా మంచి ఒక ప్లాన్ చేసిందన్నమాట ఏం లేదు మనం శుభ్రంగా హాయిగా దేశాలన్నీ తిరుగుదాము మనం ఫ్రాన్స్ కట్టి వెళ్ళిపోదాము అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అని అక్కడక్కడక్కడ ఊర్లు బాగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ అంటే ఏంటంటే 10 మిలియన్ల డాలర్లు ఒక్కసారి ఒక్కొక్క టూర్ కి ఖర్చు పెడుతూ ఉంటుందన్నమాట ఆ టైంలో ఏం చేసిందంటే యూరప్ లో అక్కడ మోటి కార్లు అనేచోట ఒక ఇల్లు ఒక మహా గొప్ప భవంతిని ఏర్పరుచుకుంటుంది అక్కడ ఉంటుంది రెండో ఇల్లుగా అంటే ఇండియాలో పెద్దవాళ్ళ ఆటలు సాగటంలేదు కాబట్టి అంటే ఏంటంటే బాగా
(09:20) సిగరెట్లు తాగుతుంది అన్నమాట ఈవిడ సిగరెట్లు తాగుతుంది బాగా మధ్యానికి అలవాటు పడిపోతుంది చాలా రకరకాల మామూలుగా కాదు ఈ ట్రిపుల్లో 10 మిలియన్ డాలర్లు అంటే ఏంటంటే ఆవిడ స్పెషల్ ఫ్లైట్స్ కుక్కులు వంటప వంట చేసేవాళ్ళు పనివాళ్ళు మరి చీరెలు ఆరెలు అవి ఇవి అసలు మామూలుగా అసలు మనం ఊహించలేమ అన్నమాట 10 10 మిలియన్లు ఆ వాళ్ళ ఖర్చు అంటే డాలర్ల ఖర్చు అంటే ఏం చేస్తారో మరి మనకైతే తెలియదు మనం అబ్బో మనం నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్తే నాకు ఒక ఐదు లక్షలకి అబ్బో అమ్మో చాలా చాలా గొప్పగా అయిపోయింది చాలా ఫీల్ అయిపోయా చాలా గొప్పగా ఐదఆరు లక్షలు అయింది సరే [గురకలు]
(10:02) అయితేనండి అంతకంటే మరి ఏం చేస్తారో తెలియదు ఇది మామూలు మన వాళ్ళ మామూలు వాళ్ళ జీవితం అన్నమాట ఇది అయితే ఆవిడ ఆ రోజుల్లో అట్లాగ నెక్లెస్లు అవి ఇవ్వి అసలు విపరీతమైన బరోడా నెక్లెస్లు ఎట్లాగంటే స్పెషల్ ఫ్లైట్స్ సిగరెట్లు బాగా ఖరీదైన సిగరెట్లు ఆ ఖరీదైన సిగరెట్లు కూడా ఏంటంటే బంగారపు బాక్స్ులు పెట్టుకుంటూ ఉండేది అన్నమాట ఆవిడ సిగరెట్ సిగరెట్ బాక్స్ే వేరేగా ఉండేవి ఆ బాక్స్ులు అవన్నీ కూడాను విదేశాల నుంచి తెప్పించుకునేది తర్వాత అవన్నీ కూడా చేస్తూ ఉండేది కదా వీడు చాలా ఈ విలాసాలు అసలు మామూలు విలాసాలు ఈ జ్యువలరీ మామూలు జ్యువలరీ
(10:40) కాదన్నమాట తర్వాత ఎంత ఎంత ఫారిన్ కార్పెట్స్ ఏడు పేటలు నెక్లెస్ ఏడు వరుసల నెక్లెస్ అన్నమాట తర్వాత అదేంటంటే బరోడా స్పెషల్ బరోడా ముత్యాలు అంటారు ఇప్పుడు హైదరాబాద్ ముత్యాలు ఉంటాయి కదా అట్లాగే బరోడా ముత్యాలు వేరేగా ఉంటాయి వరల్డ్ ఫేమస్ అన్నమాట ఆ ముత్యాలకు సంబంధించిన దండ అన్నమాట ఏడు ఏడు పేటలు తర్వాత మూడు పేటలు ఒక డైమండ్ నెక్లెస్ ఇన్ని అసలు ఆవిడ ఇండియాలో ఎవరన్నా నగలు ఎవరన్నా గొప్పగా వేశారంటే ఈవిడని మించి ఎవరు వేసుకోలేదండి మచ్చు అనుకొని చూపిస్తున్నాను కానీ ఇంతే అన్నమాట ఏదో పూల రంగడు అంటారు కదా మామూలు మగాళ్ళని అట్లాగ పూలరంగి అనుకుందాం ఇవన్నీ అట్లాగ తెగ
(11:26) తాగుతుంది తెగ సిగరెట్లు తెగ అవన్నీ తాగుతుంది బాగా మధ్యం బాగా విలాసాలు బాగా పార్టీలు విందులు అట్లా అట్లా అట్లా చేసింది మొత్తానికి ఆయనతో ఉన్నప్పుడు గాయకుడితో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి పుట్టాడు వీళ్ళకి వాళ్ళకి ఏం పేరు పెట్టాడంటే అబ్బాయికి సాయాజీరావు గాయకవాడు అతన్ని ప్రిన్స్ అని ముద్దుగా పెట్టుకుంది పేరు పెట్టుకుంది పిలుస్తుంది కానీ ఏంటంటే ప్రిన్సీ అవ్వాలి అనుకున్నాడు అనుకుంది కానీ కానీ ఏంటంటే ఈవిడ విలాసాలతోన ఈవిడ పెంపకంలోన వాడు పాడైపోయాడు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయాడు తర్వాత ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోయాడు వాడు 40వ ఏట వాడు వాడు
(12:06) మరణించాడు అన్నమాట ఆత్మహత్య చేసుకొని మరణించేసేసాడు అన్నమాట అట్లాగే ఈవిడ విపరీతమైన మామూలుగా కాదు అసలు ఒకచోట ఉండేది కాదు రకరకాల చోట ఇంగ్లాండ్ లో ఇవాళ ఈ పూట ఇంగ్లాండ్ లో ఉంటే సాయంకాలం జర్మనీలో ఉండేది ఇవాళ జర్మనీలో ఉంటే మధ్యాహ్నం ఫ్రాన్స్ లో ఉండేది ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంటే నెక్స్ట్ సాయంకాలం లండన్ లో ఉండేది అట్లా అన్నమాట ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఇష్టం అన్నమాట ఇష్టారాజ్యంగా ఆవిడ అసలు మామూలుగా కాదన్నమాట అయితే చాలా అందంగా కూడా ఉంది చూస్తున్నారు కదా మీరు ఫోటోలు పెట్టాను కదా చాలా అందంగా ఉంటుంది అయితే మొగుడిని తన్ని తరమేసేసింది 1956లో గాయక వాడికి
(12:48) నున్ను ప్రతాప్ సింగ్ గాయక్ వాడికి ఈవిడికి గొడవలు పొరపత్యాలు వచ్చినాయి ఈవిడ విలాసాలతో తట్టుకోలేకపోతున్నాడు ఇంకోటి ఏంటంటే ఈవిడ విలాసాలు మూలంగా ఎంతో అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి చాలా నాశనం అయిపోయాడు అన్నమాట అతను అతనికి ఈవిడకి గొడవలు వస్తుంటే 1956 లో ఇద్దరికీ విడాకులు అయిపోయింది ఇద్దరికి విడాకులు విడాకులు అయిపోయింది ఎక్కడైతే మనం మోటి కార్ లో ఒక భవంతి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు అన్నాం కదా అదే ఆవిడ పేరు మీద రాయించుకున్నది.
(13:17) ఆయన ఏదో అక్కడే యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడో అక్కడ అక్కడ అక్కడక్కడే ఉన్నాడు డివోర్స్ అయిన తర్వాత వీళ్ళకు పుట్టిన ప్రిన్స్ ప్రిన్స్ మాత్రము ఇదే ఈ పిల్లాడు ఎవరున్నాడు సాయాజీరావు సాయాజీరావు అంటే వీళ్ళ తాతయ్య పేరు అన్నమాట ఈ అబ్బాయి ఎవరైతే చిన్న పిల్లాడు ఉన్నాడో తండ్రి తండ్రి పేరు అన్నమాట సాయాజీరావు గాయకు వాడు అయితే అట్లా అయింది ఇద్దరు విడిపోయారు ఎందుకంటే అక్కడ పెళ్ళాన్ని వదిలేసేసి ఈ రెండో భార్య ఎంబడే పడిపోయాడు పెళ్ళడానికి అక్కడ అక్కడ పిల్లలు ఉన్నారు అక్కడ వదులుకున్న వదులుకున్నాడు ఈవిడ మోజులో పడి వదులుకున్నాడు సినిమా వాళ్ళ గొడవలు చూస్తున్నాం కదండీ అట్లాగ అన్నమాట
(13:54) అక్కడ వదిలేసుకున్నాడు ఇక్కడికి వచ్చి అంటే ఇదిగో ఈవిడ ఈ విలాసాలతో విలాసాల కోసమే ఇతన్ని పెళ్లి చేసుకుంది కానీ ఏదో మొదట్లో ప్రేమలో ఉన్నారు కానీ అది ప్రేమ కాదు ఆవిడకి కేవలం సౌకర్యం కోసం పెళ్లి చేసుకుంది అని మాత్రం ఆయనకి అర్థమైంది ఆవిడకి అర్థమయింది అట్లాంటి పరిస్థితులు 56లో విడిపోయారు తర్వాత ఏమో అబ్బాయి 19 85లో ఆత్మహత్య చేసుకుంటాడు 40 ఏట అబ్బాయికి దాంతో బాగా పాడైపోతుంది ఆవిడ కూడా డ్రగ్స్ తో తర్వాత స్మోకింగ్ ఎక్కువైపోయి షుగర్ ఎక్కువైపోయి ఇంకొక అబ్బాయి పోయిన నాలుగు సంవత్సరాలకి చాలా చితికిపోయి చాలా ఆర్థిక ఇబ్బందులువచ్చి తన
(14:35) ఇల్లు కొన్ని తన నగలు తన ఫర్నిచర్ తన కార్పెట్లు అవి ఇవి ఖరీదు అయినవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది చాలా అమ్ముకుని చివరికి ఆర్థిక ఇబ్బందుల్లో చచ్చిపోయిందన్నమాట చచ్చిపోయింది ఆవిడే 1989 ఫిబ్రవరి ఫిబ్రవరి 15న చచ్చిపోయింది చాలామంది పుట్టుకాను చచ్చిపోవటం ఏంటంటే పుట్టిన ఒక నెలలో పోతే పుడితే వాళ్ళు సామాన్యంగా ఏంటంటే వాళ్ళకి అగైనెస్ట్ గా ఉండే ఆ జోడియాక్ సైన్ లో చచ్చిపోతారు అన్నమాట అంటే ఈవిడ టారస్ టారస్ కి నున్ను అక్వేరియస్ కి పడదు ఆక్వేరియస్ టైం లోనే పోయింది అంటే ఏంటంటే ఫిబ్రవరి 15న పోయిందన్నమాట ఫిబ్రవరి ఇప్పుడు చాలా మంది లిబ్రాన్స్ ఉంటారు క్యాన్సరియన్ టైం లో
(15:20) టైం పోతారు లేకపోతే ఏంటంటే క్యాప్రికార్న్ టైంలో క్యాప్రికార్న్ జోడియాక్ టైం లో పోతారన్నమాట ఈ జోడియాక్ సైన్లు ఇవన్నీ అర్థం కావాలంటే మీకు ప్లే లిస్ట్ కి వెళ్ళండి చక్కగా మంచి వివరంగా చాలా వివరంగా రాసాను చెప్పాను అవన్నీ మీకు అర్థమవుతాయి సో అట్లాగో ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా 71 ఏళ్ళు పుట్టి 71 ఏళ్ళు ఆవిడ జీవించి తర్వాత ఇదిగో జీవితంంతా సర్వనాశనం అయిపోయి అంటే అక్కడ తండ్రి తండ్రి ఇంటి దగ్గర తండ్రి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టింది ఆయన కూడా వెళ్లగొట్టేసేసాడు ఆయనతో కూడాను సరిగా ఇవ్వి లేవు అన్నమాట ఒక మంచి బంధం
(16:00) ఏమి బంధం అనుబంధం పుట్టింటితో లేదు అక్కడ ఎవరైతే ఎవరినైతే పెళ్లి చేసుకుందో రెండో హస్బెండ్ ని పెళ్లి చేసుకుందో ముస్లిం మతం పుచ్చుకొని అక్కడ కూడాను అక్కడ ఇల్లాస్ తో సరిగా లేదు అందుకని ఫ్రాన్స్ అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయారు మోటీ కార్లో వెళ్ళిపోయారు యూరోపియన్ కంట్రీకి వెళ్ళిపోయారు అక్కడ అక్కడే ఆవిడ ప్రాణాలు వదిలేసింది అన్నమాట ఈవిడ చచ్చిపోయినప్పుడు మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు చాలా ఇదిగో ఇట్లాగే అవుతుంది పెరుగుట విరుగుటకే ఇంత ఎగిరెగిరి పడే వాళ్ళకి ఇలాగే జరుగుతుందని అదే సీతాదేవి కదా పిఠాపురం రాజాగారి మహారాజ గారి పిఠాపురం
(16:35) రాజు ఆయన సూర్యరావు సూర్యరావు ఉన్నాడు కదా ఆయన కూతురు అన్నమాట ఘనకార్యం ఇదన్నమాట ఇట్లాగ ఆ రోజుల్లోనే విచ్చలివిడిగా తిరగటం విచ్చలి విడిగాను వేగబాండ్గాను గాలి తిరుగుళ్లు తిరగటం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టటం విచ్చలవిడిగా మొత్తం మొత్తం కంప్లీట్ గా అసలు ఏది చేయాలంటే అది చేయటం ముందు వెనక ఆలోచించి ఇవన్నీ కూడాను ఆ రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి రాబోయే కాలంలో కూడా ఉంటుంది బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment