Tuesday, April 21, 2026

మనసు ఎక్కడైతే నిష్క్రమిస్తుందో అక్కడ నుంచి మీ సహజ జీవనము ఉదయిస్తుంది. In the Absence of Mind

మనసు ఎక్కడైతే నిష్క్రమిస్తుందో అక్కడ నుంచి మీ సహజ జీవనము ఉదయిస్తుంది. In the Absence of Mind

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Cj1atKUBJ8M



Transcript:
(00:03) [సంగీతం] ఇదంతా పూర్తిగా నీ నిజస్థితి కాదు నీ నిజస్థితి ఎప్పుడు సంభవిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో ఆ తదనంతరం ఎప్పుడైతే నువ్వు విచ్చిన్నత అవుతావో ఆ విచ్చిన్నత నుంచి నీ నిజస్థితి మీ నిజస్థితి అది సహజ సిద్ధంగా ప్రకటించబడుతున్నది నువ్వు విచ్చిన్నం అవ్వడం అనేటువంటిది పూర్తిగా అది మరణం కంటే అతి తీవ్రమైన గాఢమైన మహా విస్ఫోటనం అంటున్నాను నేను దాన్ని అది పూర్తి పెద్ద విధ్వంసకార్యం అంటున్నాను నేను అది ఉన్న ఫలంగా అంతటిని చల్లాచి చెదురు చేస్తుంది అంటున్నాను నేను అది మీరు అనుకున్నట్టుగా లేదు అంటున్నాను నేను మీరు అనుకున్నది మీరు ఊహించింది మాత్రమే
(00:38) ఆధ్యాత్మికత అని మీరు అనుకుంటున్నారు మీ ఆధ్యాత్మికతలో రాకపోకలు ఉన్నాయి అంటున్నాను నేను మీ ఆధ్యాత్మికతలో లాభనష్ట వ్యాపారం ఉందంటున్నాను నేను మీ ఆధ్యాత్మికతలో ఇచ్చి పుచ్చుకోవడం అంటూ ఏది ఉందంటున్నాను కానీ ఒకడ సగటి జీవి సహజంగా జీవించినటువంటి ఆ జీవన క్రమంలో లేదా నిష్క్రమించినటువంటి అంటే నిద్ర తలకు క్రమంలో ఎక్కడ ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవడం గాన వినడం గాన చూడడం [సంగీతం] గాన తెలుసుకోవడం గాన లేదా శ్వాసించడం గాన ఇటువంటి ప్రక్రియలు ఏమి లేవంటున్నాను మీ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ [సంగీతం] ప్రక్రియ లేదు మీ ఇంద్రియాల అన్నిటిని
(01:10) నిరోధించడం వల్ల మీరు ఎప్పటికీ కూడా మీ నిజ స్థితిని ఎప్పుడ అందుకోలేరండి [సంగీతం] [సంగీతం] [సంగీతం] మీకు ఈ భక్తి కంటే [సంగీతం] ఈ జ్ఞానం కంటే ఈ వైరాగ్యం కంటే మీకు అన్నిటికంటే కూడా చాలా ప్రధానంగా కావలసినటువంటిది నిజాయితి చాలా [సంగీతం] అత్యవసరం అంటున్నాను ఇక్కడ [సంగీతం] మీరు అసలు దీని కోణాన్నే తెలుసుకోకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటారు.
(01:50) మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకోవడం ఏంటో తెలుసా మిమ్మల్ని మీరు పదిలంగా దాచుకోవడం లాంటిది అది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే నేను సంస్కరణ గురించి మాట్లాడటం లేదు నేను విచ్చిన్నత గురించి మాట్లాడుతున్నాను. నీ వ్యక్తిగత విచ్చిన్నత గురించి మాట్లాడుతున్నాను నీ వ్యక్తిగత అస్తమయం గురించి మాట్లాడుతున్నాను నీ నిజస్థితి గురించి మాట్లాడుతున్నాను నేను ఏ దేవుళ్ళ గురించి గాని దేవతల గురించి గాని లేకోతే పురాణ ఇతిహాసాల గురించి గాని ఈ గురువుల గురించి గాని వాటి యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయాల గురించి గాని నేను మాట్లాడటం లేదు నేను కేవలము
(02:21) మన మన అందరి యొక్క నిజస్థితి గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైతే ఆగుతారో మీరు ఎప్పుడైతే నిష్క్రమిస్తారో ఆ నిష్క్రమణకి మీరు బాహ్యము లేదా అంతరంగము అనేటువంటి అంశాలను మీరు ఎప్పుడైతే జోడించరో మీరు ఎప్పుడైతే నిష్క్రమిస్తారో మీరు ఎప్పుడైతే పూర్తిగా నిష్క్రమిస్తారో అక్కడి నుంచి మీ నిజస్థితి అది ఉదయిస్తుంది అంటున్నాను నేను మీ నిజమైన జీవన వైభవం అంతా ఎక్కడ ఉందంటే అది మీ నిష్క్రమణలోనే ఉంది.
(02:56) మీ వ్యక్తీకరణలో లేదంటున్నాను. ప్రతి లిప్తలోనూ ప్రతి లిప్తలోనూ ప్రతి లిప్తలోనూ మీరు ఈ జీవ దైవ వ్యవస్థతో పెంచి పోషించుకుంటుందంట కేవలము మీ వ్యక్తిత్వాన్నే తప్ప నిజస్థితికి పెంచడము పోషించడము ఆరాధించడము అనేటువంటి అంశములు లేవు నిజస్థితి అది సదా ఉన్నది అంటున్నాను మీరంతా ఎవరు జస్ట్ లైక్ ఏ బీయింగ్ మీరంతా ఎవరు జస్ట్ లైక్ ఏ బీయింగ్ మీరంతా ఒక బీయింగ్ ఉండటము ఉండటము మీ సహజ నైపుణ్యత అది ఉండటము మీ సహజత్వం అది ఆ ఉండటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనసుని ఆపిన తర్వాత లేదా మనసుని దాటిన తర్వాత ఉంటుందని మీరు అంటున్నారు నేను ఏమంటున్నాను అంటే ఆ ఉండటం అనేటువంటిది
(03:41) ఏదైతే ఉన్నదో అది మీరు నేను అని ఏదైతే వ్యక్తీకరణ వ్యక్తీకరణ మీరు ఆ వ్యక్తీకరిస్తున్నారో ఆ వ్యక్తీకరణ పూర్తిగా నూటికి కోటి శాతం విధ్వంసం అయితేనే తప్ప ఆ ఉండటం అనేటువంటిది పరిపూర్ణత కాదంటున్నాను నేను ఇది మానసిక కోణంలో ఉన్నవాడికి చాలా పెను విద్వంసకారి ఇది ఎందుకనంటే మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల అనుభవాలని ఎన్నో రకాల అభిప్రాయాలని పదిలిపరుచుకుంటూ వచ్చారు అటువంటి పదిలిపరుచుకునేటువంటి క్రమం మీ నిజస్థితి దగ్గరికి వచ్చేసరికి మీరు ఏదైతే పదిలిపరుచుకున్నారో మీరు ఏదైతే దృఢపరిచారో ఈ గురువులందరూ ఈ శాస్త్రాలన్నీ దేన్నైతే నిర్ధారించాయో అటువంటిది ఏది ఇది
(04:25) కాదు అని మీకు తెలిసేసరికి కి అక్కడి నుంచి మీరంతా వైదొలిగిపోతున్నారు కొత్త ఆధ్యాత్మికతకుి తెరదీస్తున్నారు కొత్త నాటకాన్ని ప్రారంభిస్తున్నారు అంటున్నాను కేవలం భయాన్ని భయాన్ని భయాన్ని వదులుకోలేక అంటున్నాను నేను అప్పటివరకు సామాజిక పరంగా మీకు ఉండేటువంటి ఖ్యాతి ఎక్కడ పోతుందో అన్న భయం అప్పటివరకు మీ అనుభవాలు అభిప్రాయాలు ఎక్కడైతే విచ్చిన్నం అవుతాయో ఆ విచ్చిన్నతని అంగీకరించలేని వైనం అక్కడి నుండి మీతో సహా మీరు చాలా మంది పతనానికి కారణభూతులు అవుతున్నారు అంటున్నాను నేను విచ్చిన్నత అనేటువంటిది తెలుసుకునే అంశం
(05:15) కాదు విచ్చిన్నత అనేటువంటిది అవలంబించుకునే అంశం కాదు విచ్చిన్నత అనేటువంటిది సాధనలకు సంబంధించింది కాదు విచ్చిన్నత అనేటువంటిది అది ప్రాక్టీసెస్ కి సంబంధించింది కాదు కాదు విచ్చిన్నత అనేటువంటిది వినడానికి సంబంధించింది కాదు విచ్చినత అనేటువంటిది నేను మళ్లా పూర్తిగా చెప్తున్నాను మీరు ఆచరించేటువంటి క్రమం కాదు విచ్చినత అంటే మీరు ఆగడంతో అది సంసిద్ధమై ఉంది అంటున్నాను నేను నువ్వు ఆగడము నువ్వు ప్రక్రియలు అవలంబిస్తున్నావు అంటున్నాను ప్రతి లిప్తలోనూ మీరు ప్రక్రియలను అవలంబిస్తున్నారు ఆ ప్రక్రియలను పరమార్వదిగా తీర్చిదిద్దుతున్నారు.
(05:52) జ్ఞానము చాలా ఉత్కృష్టమైనది అని అంటున్నారు ఎవరు అంటున్నారు జ్ఞానం ఉత్కృష్టమైనది అని ఏ జ్ఞాని కూడా జ్ఞానం ఉత్కృష్టమైనది అని ఎవరు అనటంలే వ్యక్తే నిర్ధారిస్తున్నాడు ఏ జ్ఞాని కూడా తన జ్ఞానాన్ని పొందాను అనేటువంటి విషయాన్ని తను ఎప్పుడు బహిర్గతం చేయడం లేదు ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు. మీరు ఆగిపోయినప్పుడు మీ నిజస్థితిలో మీరు ఆగిపోయినప్పుడు మీకు మారు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను నేను మీ నిజస్థితిలో మీరు ఉన్నప్పుడు మీకు ఇతరము లేదు మీకు ద్వందము లేదు మీకు వాక్కు లేదు మీకు చూపు లేదు అసలు అక్కడ ఏమీ లేదు ఉండటం అనేటువంటి కేవల అస్తిత్వము ఒకటి
(06:32) ఉంది అనేటువంటి విషయం కూడా మీకు అక్కడ తెలియదు అలాంటప్పుడు ఆ అనుభవాన్ని ఆత్మానుభవం కింద మీరంతా ఎలా నిర్ధారిస్తున్నారు అని అడుగుతున్నాను నేను ఇది ఇది పూర్తి వినాశనం అంటున్నాను భవిష్యత్తు తరాలని ఆధ్యాత్మికత పేరుతో పూర్తి విధ్వంస పరుస్తున్నారు అంటున్నాను నేను మీరు విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటున్నాను నేను మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా అనుభవం ఉందా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా అభిప్రాయం ఉందా గాడ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా వ్యక్తిత్వం ఉందా మీ వ్యక్తిత్వం పూర్తిగా విచ్చిన్నం అయింది అక్కడ మెలుకువలో మీ వ్యక్తిత్వం ఎప్పుడైతే
(07:07) పూర్తిగా విచ్చిన్నత అవుతుందో ఆ విచ్చిన్నతని మీరు ఎలా ప్రసరించగలరు ఎలా ఎలా ప్రస్తావించగలరు దాన్ని ఎలా ప్రసాదించగలరు అని అడుగుతున్నాను నేను. మీ నిజస్థితి మాటలకు సంబంధించింది కాదు నూటికినూ శాతం ఆధ్యాత్మికత మాత్రం మాటలకు సంబంధించిందే. అసలు వ్యక్తికి అసలు వ్యక్తిత్వానికే ఆధ్యాత్మిక కోణం ఉంది తప్ప వాస్తవానికి ఆధ్యాత్మికత అనేటువంటి కోణమే లేదు అంటున్నాను నేను మీరంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని రన్ చేస్తున్నారు అంటున్నాను ప్రతివాడు ఏదో ఒక ఏదో ఒక ఆరాధన భావాన్ని లేదా ఒక సాధనని లేదా ఒక తపస్సుని దాన్ని అవలంబించి దాని ద్వారాగా మైండ్ మేనిపులేషన్
(07:49) చేసుకుంటున్నాడు అంటున్నాను దానికి ఈ ఆధ్యాత్మిక వారసత్వం అంతా వత్తాసు పలుకుతుంది అంటున్నాను ఇది కంప్లీట్ నీ మైండ్ స్టేట్ అంటున్నాను నేను ఇదంతా పూర్తిగా నీ నిజస్థితి కాదు నీ నిజస్థితి ఎప్పుడు సంభవిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో ఆ తదనంతరం ఎప్పుడైతే నువ్వు విచ్చిన్నత అవుతావో ఆ విచ్చిన్నత నుంచి నీ నిజస్థితి నీ నిజస్థితి అది సహజ సిద్ధంగా ప్రకటించబడుతున్నది నువ్వు విచ్చిన్నం అవ్వడం అనేటువంటిది పూర్తిగా అది మరణం కంటే అతి తీవ్రమైన గాఢమైన మహా విస్ఫోటనం అంటున్నాను నేను దాన్ని అది పూర్తి పెద్ద విధ్వంసకారి అంటున్నాను
(08:27) నేను అది ఉన్న ఫలంగా అంతటిని చల్లాచ ఎదురు చేస్తుంది అంటున్నాను నేను అది మీరు అనుకున్నట్టుగా లేదు అంటున్నాను నేను మీరు అనుకున్నది మీరు ఊహించింది మాత్రమే ఆధ్యాత్మికత అని మీరు అనుకుంటున్నారు మీ ఆధ్యాత్మికతలో రాకపోకలు ఉన్నాయి అంటున్నాను నేను మీ ఆధ్యాత్మికతలో లాభనష్ట వ్యాపారం ఉందఅంటున్నాను నేను మీ ఆధ్యాత్మికతలో ఇచ్చి పుచ్చుకోవడం అంటూ ఏది ఉందంటున్నాను కానీ ఒకడ సగటి జీవి సహజంగా జీవించినటువంటి ఆ జీవన క్రమంలో లేదా నిష్క్రమించినటువంటి అంటే నిద్రతలకు క్రమంలో ఎక్కడ ఇచ్చి పుచ్చుకోవడం గాన వినడం గాన చూడడం గాన తెలుసుకోవడం గాన లేదా శ్వాసించడం గాన
(09:02) ఇటువంటి ప్రక్రియలు ఏమీ లేవు అంటున్నాను మీ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ ప్రక్రియ లేదు మీ ఇంద్రియాల అన్నిటిని నిరోధించడం వల్ల మీరు ఎప్పటికీ కూడా మీ నిజస్థితిని ఎప్పుడ అందుకోలేరు అంటున్నాను. ఇంద్రియ విచ్చిన్నత జరగాలంటున్నాను అది పూర్తి మరణం తనకు ఆవలి సంకేతం అంటున్నాను నేను మీరేమో ఆనందం అంటున్నారు. అసలు ఇది పూర్తిగా అగమ్య గోచరంగా ఉందంటున్నాను.
(09:29) ఆనందం అనేటువంటిది కూడా పూర్తిగా మనసు తనకు కలపను మీరు ఇచ్చి పుచ్చుకునేటువంటి అంశాన్నతోనే మీరు పోల్చుకుంటున్నారు. అసలు అక్కడ ఆనందాన్ని అనుభవించడానికి గాని ఆనందాన్ని వ్యక్తీకరించడానికి గాని అక్కడ ఎవ్వరూ లేరు అంటున్నాను అసలు అక్కడ అక్కడ అధిష్టానం అంటూ లేదు అంటున్నాను అక్కడ అసలు మీరు ఇదంతా కూడా మీరు దేని వల్ల సంభవించింది అంటే ఇదంతా పూర్తిగా మీరు ఆలోచనలతోటి మీరు మీరు ఆధ్యాత్మికతను సృష్టించుకున్నప్పుడు ఈ పెను వినాశనం సంభవిస్తుంది అంటున్నాను నేను మీరంతా ఆలోచనలతోటే ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ మైండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది ప్రతి
(10:07) విషయంలోనే అంటున్నాను నేనేమి కొత్త విషయాన్ని చెప్పడం లేదు మీ అనుభవాన్ని మీ అభిప్రాయాన్ని నేను ఎక్కడా తప్పు పట్టడం లేదు కానీ నా అనుభవం ప్రకారంగా నిజస్థితి తాలకు వైభవము ఇంత స్పష్టంగా ఉంది అంటున్నాను నేనేమి మిమ్మల్ని సంస్కరించడానికి రాలేదు మిమ్మల్ని ఏమి సరిదిద్దడానికి రాలేదు. నేనేమి గురువుల తలకు పోటాపూటి తత్వంలో నేను లేను నేను ఎవరంటే అది పూర్తిగా నేనే సింపుల్ గా సహజంగా మన జీవన వైభవము
(10:58) అది ప్రతి లిప్తలోనూ ప్రతిలిప్తలోనూ అది ఎదేచ్చగా ఎదేచ్చగా తనను తాను ప్రకటించుకుంటూ ఉంది మనసు తనకు సంకోచ వ్యాకోచ స్థితులతో సంబంధం లేకుండా అసలు మనసుతో దానికి ఎలాంటి సంబంధం లేదు అసలు మీ జీవ మీ జీవ వ్యవస్థలో ఉంది అది మీ జీవన క్రమంలోనే ఉంది మీరు చూడటము శ్వాసించడము మాట్లాడటము అవన్నీ మీ జీవన క్రమంలో ఉన్నాయి దానికి మీ మైండ్ ప్రాసెసింగ్ తో సంబంధం లేదు అంటున్నాను నేను మీకు దాహం వేసినప్పుడు ఏం చేయాలి మీరు నీళ్లు తాగాలి నీళ్ళు తాగడం అనేటువంటిది
(11:44) చాలా నాచురల్ ఆకలి వేసినప్పుడు తినడం అనేటువంటిది అది చాలా నాచురల్ అది కానీ ఎప్పుడైతే నీళ్ళని తీపగా తాగుదాము చేదుగా తాగుదామ అని ఎప్పుడైతే అనుకున్నారో మీరు మైండ్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నాను నేను ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి మనం తింటాం అలా కాకుండా ఇలా తినాలి అలా తినాలి అని మీరు దానికి మంచి చెట్లు ఆపాదించుకున్నప్పుడు దాన్ని మీరు ఫుడ్ ని మైండ్ ప్రాసెసింగ్ లోకి తీసుకెళ్తున్నారు అంటున్నాను నేను చూపు యొక్క సహజ లక్షణం ఏంటో చూడండి కానీ మీరు ఏమనుకుంటున్నారుఅంటే మంచిని చూడాలి చెడుని చూడకూడదు అనుకుంటున్నారు సో
(12:18) మీ చూపుని మీరు ఎక్కడి దాకా తీసుకెళ్ళారు మైండ్ ప్రాసెసింగ్ లోకి తీసుకెళ్ళారు మీరు శ్వాసించడం యొక్క సహజ ధర్మం ఏంటి అది శ్వాసించడమే కానీ మీరు దుర్గంధమని సుగంధమని మీరు ఎప్పుడైతే మీరు ఆపాదించుకున్నారో అప్పుడు మీరు ఇక్కడ గాలిని పేల్చాలఅనుకుంటున్నారో అక్కడ గాలిని పీల్చకూడదు అనుకుంటున్నారు. ఈ ప్రతి విషయాన్ని ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీ జీవన సహజత్వంలోనే దానికి సంబంధించినటువంటి ఇదంతా పొందుపరచబడి ఉంది దాన్ని మీరు మనసు ద్వారాగా ప్రాసెస్ చేయడం వల్ల దాన్ని కొనసాగింపుకు తీసుకెళ్తున్నారు అంటున్నాను నేను అలాగే మీరు ఈ ఆధ్యాత్మికతను కూడా మీరు
(12:59) కొనసాగింపు ద్వారాగానే సృష్టించుకున్నారు ఈ ఆధ్యాత్మికతని కొనసాగింపు ద్వారాగానే తీసుకెళ్తున్నారు అంటున్నాను నేను ప్రతి లిప్తలోని విద్వంసకారి విద్వంసకారి దాగి ఉందంటున్నాను మీ మనసుని మీరు ఎప్పుడైతే మీరు ఇవన్నిటిలతోటి మీ మనసుని ఎప్పుడైతే మీరు ఉపయోగించుకున్నారో అన్నిటి నుంచి మీరు ఎప్పుడైతే కొనసాగింపును కోరుకున్నారో ప్రతిదాన్ని ఎప్పుడైతే నూతనంగా నూతనంగా ఇంకా వినూతనంగా మీరంతా సృష్టించాలని అనుకున్నారో ప్రతి లిప్తలోని కూడా ఈ సృష్టి వైభవం కొనసాగబడుతూనే ఉంది అంటున్నాను నేను మీరు ప్రతి శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడు
(13:36) మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రవచనాన్ని మీరు ప్రతి మాటల్ని మీరు మీరు దాన్ని తీసుకుంటున్నారు పరిగణలోకి తీసుకుంటున్నారు అక్కడి నుంచి మీ మైండ్ మనిపులేషన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని మీరు గ్రహించి మీరు ఇప్పుడు నేను దేని గురించి అయితే చెప్తున్నానో మీరు అలా ఉండాలని అనుకుంటున్నారు ఆ ఉండాలని అనుకోవడం దగ్గర నుంచి మీ మైండ్ ప్రాసెసింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అంటున్నాను జస్ట్ బీయింగ్ నీ రియల్ నేచర్ చూడు ఒకసారి అంటున్నాను నేను ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తి అబద్ధాల పుట్ట అది అది వాస్తవికత కాదు అందులో
(14:11) వాస్తవం ఎక్కడా లేదు. మీరు ఎప్పుడైతే మీ నిజస్థితిని కాకుండా ఇంకొక అద్వితీయమైనటువంటి స్థితిని మీరు ఎప్పుడైతే పొందుదాం అనుకుంటున్నారో అక్కడి నుంచి మీ వినాశనం సంభవిస్తుంది అంటున్నారు మీరంతా వినాశనాన్ని మోక్షంగా అనుభవిస్తున్నారు నూటికి నూరు శాతం అది మీరు స్పష్టంగా ఈరోజు కాకపోతే రేపైనా దాన్ని మీరు ఒప్పుకొని తీరవలసిందే.
(14:32) మీరు మీంతా మీ వినాశనాన్ని మోక్షం అనుకుంటున్నారు. మీ వ్యక్తిత్వాన్ని మోక్షం అనుకుంటున్నారు. మీ నిజస్థితి ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో లేదంటున్నాను. అన్ని సహజ సిద్ధంగా జరుగుతున్నాయి అంటున్నాను. దానికి అసలు ఎక్కడ అడ్డు లేదు అంటున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటారు మీ నిజస్థితి గురించి మాత్రం తెలుసుకోరు మీ నిజస్థితి కాకుండా ఉన్న అన్ని అంశాలని మీరు చాలా అగ్రగణ్యంగా అనుభవిస్తారు అంటున్నాను నేను
(15:20) మీకు చాలా నిజాయితీ అవసరం ఇక్కడ చాలా స్పష్టమైన నిజాయితీ అవసరం ఇప్పుడు నేను చెబుతున్న మాట పట్ల కూడా మీకు చాలా స్పష్టత అవసరం ఇది వాస్తవమా కాదా కాదా దీన్ని నేను ఎలా తీసుకోవాలి అనేటువంటి నిర్ధారణ అది మీకే ఉండాలి తప్ప ఎవరు వచ్చి నీకు దీని విషయంలో బోధించరు అంటున్నాను నేను

No comments:

Post a Comment