యోగి ప్రభాకర్ గారితో అరుదైన చర్చ🙏నా జీవన విధానం నచ్చి ఆప్యాయంగా పలకరించడానికి వచ్చారు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-3Hl6cV2ths
Transcript:
(00:00) అనుకోకుండానే మన ప్రభాకర్ గారు వచ్చారు ప్రభాకర్ గురూజీ ఫస్ట్ టైమే కలవడం ఈరోజు ఉదయం ఒకసారి ఫోన్లో అట్లా ఆయన గొంతు విన్నాను. ఆయన ఎవరు ఆయన ఏమిటి నేను ఏ రీసెర్చ్ చేయలేదు. అంటే వ్యక్తే ఉన్నప్పుడు ఆయన చెప్తే విందాం. తర్వాత ఆయన చాలాసార్లు స్వామీజీని ఒకసారి కలుద్దాం. అంటే ఎందుకు అంటే స్వామీజీ ఒకసారి ఏదో నా టాక్స్ చూసి ఆయనక ఏదో నచ్చి తర్వాత ఇప్పుడు కూడా ఒక మాట అన్నాడు ఆయన ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని కాకుండా నాచురల్ గా చేస్తే బాగుంటది నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నాకు నచ్చిన నేను ఉంటా జంగిల్ స్టైల్ అని ఒక పదం వాడారు.
(00:37) చాలా బాగుంది మామూలుగా ఎవరైనా చిన్న ఒక ఈగో పట్టుకుంటది మనిషిని ఇలాగే ఉండాలి 6క్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నాతో ఇలాగే ప్రవర్తించాలి ఒక ప్రోటోకాల్ ఒకటి ఉంటదిన్నమాట సో ఆ ప్రోటోకాల్ లేకుండా కూడా ఉండొచ్చు అని ఆయనే బ్రేక్ చేశారు కాబట్టి నేను నా నాతో మాట్లాడుకున్నట్టుగా ఆయనతో చర్చ కలుపుతున్నా స్వామీజీ నమస్కారం నమస్కారం చెప్పండి ఎట్లా ఆత్మవత్ సర్వభూత అని అంటారు అవును అంటే నేను నాకంటే అన్యమైనటువంటి ఆత్మ గాన నాకంటే అన్యమైన పరమాత్మ గాని నాకంటే అన్యమైన జీవుడు గాన నాకంటే అన్యమైన దేవుడు గాని నాకంటే అన్యమైన శోకం గాన నాకంటే
(01:16) అన్యమైన శ్లోకం గాన మ్ నాకంటే అన్యమైన నరుడు గాని నాకంటే అన్యమైన నారాయణుడు గాని ఎక్కడ ఏదీ లేదు ఆత్మవత్ సర్వభూతాన్ని మ్ అన్నిటిలో నేనే ఉన్నాను నేనే నిత్యము నేనే సత్యము నేనే సర్వం అనేటటువంటి ఆ యొక్క వేద సంస్కృతిని ఆలంబనంగా చేసు భారతీయులమై మనం ఉన్నాం కాబట్టి అందరం ఒకటే అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే మరి మతం ప్రస్తావన మతం అభిమతం మాత్రమే మ్ అయినప్పటికిని ఇప్పుడు ఏదో ఒక మతం వాళ్ళు ఇంకో మతం వీళ్ళ మాదే కరెక్ట్ అని దాడి చేస్తున్నారు అనుకోండి దాన్ని మీరు ఎట్లా చూస్తారు దానికి ఏమిటి శత్రుబోధ ఎప్పుడు దాడి చేస్తూ ఉంటుంది అది సహజమైనటువంటి ప్రాకృతిక ధర్మం
(02:00) మ్ శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా శరీరం మీద దాడి చేస్తుంది శరీరాన్ని ఆశ్రయించి జీవిస్ శరీరం మీదే దాడి చేస్తుంది దాడి చేస్తే రోగం అంటారు ఆ దాడి చేయకుండా లోపలే ఉంటే యోగం అంటారు మ్ అంటే దానికి ఒక కామన్ మన్ గా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు త్రెట్ అనేది ఎప్పుడు ఉంటది కదా సమాజం సమాజం అనేది ఒక శరీరం అనుకోండి ఆ శరీరంలో మంచి చెడు ఎప్పుడు ఉంటుంది అంటే శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
(02:33) శరీరానికి అవకాశం దొరుగనప్పుడు అల్లా హాని చేయడం అనేటటువంటి ప్రక్రియ కోసమే లోబల్ బ్యాక్టీరియా ఉంటుంది అది క్షయ అంటారు కదా క్షయం అంటే నాశించేది అవును ఇది ప్రాకృతికంగా ఏర్పడినటువంటి ఒక సహజమైనటువంటి ధర్మం అది అంటే చెడు కూడా ధర్మమే ఓకే ఇప్పటివరకు మంచిని ధర్మంగా చెప్పారు. చెడు అనేది కూడా ధర్మమే అంటే శరీరం అనేటటువంటి ఒక అంటే ఈ దేహం అనేటటువంటి ఏదైతే ఉందో విశ్వం అనే దేహంలో మంచి చెడుల యొక్క పాత్రలు సమానంగానే ఉంటాయి.
(03:08) అలాగే [గొంతు సవరించుకోవడం] సమాజంలో సమాజం అనే శరీరంలో మతమో అభిమతము ఏమైనా రానివ్వండి. మాది గొప్ప అంటే మాది గొప్ప అన్నప్పుడే ఎవరిది గొప్ప అనేది తెలుస్తుంది. అచ్చా అదే మాది గొప్ప అంటే ఆ గొప్పని ఒకదానికోసమే వెళ్తుంటాం అక్కడ విజ్ఞానం ఎక్కడ వస్తుంది జ్ఞానం అయితే వస్తుంది కానీ విజ్ఞానం రాదు మ్ జ్ఞానం విజ్ఞానం కలిగితేనే సంతృప్తి అనేది వస్తుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటాడు పరమాత్మ అందుచేత జ్ఞానం ఉంటే సరిపోదు ఓకే దానికి కానీ అవేర్నెస్ ఉండాలంటారు అంటే ఏం జరుగుతుంది దాని పట్ల అప్పుడు వాదం ఉంటేనే వేదం వస్తుంది.
(03:51) అసలు భారతీయ సంస్కృతిలో వాదం లేకుండా వేదమే లేదు. అవును అవును చర్చకి ఆస్కారం ఉన్నది ఓన్లీ మతాలకి వాదం ఉండదు. అవును అది వెండం తప్పితే అంతే దానికి వాదం అంటూ ఉండదు అంటే ఎవరో దేవుడు నిర్దేశించాడట అది మనం పాటించాలట దేవుని కూడా నించోబెట్టి ప్రశ్నించేటటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి దేవుని నుంచోబెట్టి అర్జునుడు ప్రశ్నించాడు అవును కాబట్టే అవును ఆ వాదంతోటే వేదం వచ్చింది అవును తెలుసుకునే అవకాశం ఉన్నది ఇక్కడే వేదీతి వేదః అవును వేదం అంటే ఏంటి తెలుసుకున్నదనే అనుభవించేదండి వేదం అంటే విద్యనే సంస్కృతి తాత వేదయతి తెలుసుకో దేని గురించి
(04:42) ఏది ఉందో దాని గురించి దాని దాని పేరు విద్య ఉమ్ ఏది ఉందో అది కాదు ఏది లేదో అది దాని గురించి కూడా తెలుసుకోవాలి అవును అవును మొత్తం నువ్వు ఒక ఫోన్ ఉందంటే ఎలా వాడాలి ఎలా వాడకూడదు రెండు ఉన్నాయి ఏది లేదో దాని గురించి కూడా తెలుసుకోవాలి ఏది లేదో దాని గురించి తెలిసేది తెలియచెప్పేది వేదం మ్ ఏది ఉందో దాని గురించి చెప్పాలి అవును ఏది లేదో దాని గురించి నీతి నేతి తర్వాత సన్యాసం అంటే మీ ఉద్దేశం ఏంటి అండి సన్యాసం అంటే సన్యాసం మీ ఉద్దేశం ఏమిటి నాకే ఉద్దేశం లేదు ఉద్దేశం సన్యాసం అంటే వేషధారణ లేకపోతే స్థితియా
(05:27) సన్యాసం అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా అది కరెక్ట్ బట్ అది అది నా దృష్టిలో మోస్ట్ ఆఫ్ ద టైం వేషధారణ నా దృష్టిలో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అంటున్నా నేను మీరేమ వేషధారణకి స్టేట్ ఆఫ్ మైండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏమిటి అసలు వాటి ఇప్పుడు మీరు సన్యాస అన్నిటిలో ఏదేనా ఆ ఒకవేళ ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఏమిటి సమ్యక్ న్యాసహ ఇతి సన్యాస ఒక మాటలు తర్వాత అది దీనికి అది నేను చెప్పేసాను ఒక మాటలో అది అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏమిటి ఒక వ్యక్తి సన్యాసం ఎందుకు తీసుకుంటున్నాడు సాధారణంగా ఉంటూ ఆ
(06:11) మనస్థితి కలిగి ఉండొచ్చు కదా సన్యాసం తీసుకునేది కాదు సన్యాసం ఒక అవస్థ అది సన్యాసం ఎవరు ఇచ్చేది కాదు తీసుకునేది అచ్చా ఓకే ఇప్పుడు మీరు సన్యాసి అవును గడ్డం పెంచినంతరాని వేషం మార్చినంత సన్యాసి కాదు [నవ్వు] సమ్య జ్ఞా సహాయ అది సన్యాసి మ్ అనువ్వు సన్యాసి అని ఎలా అనుకుంటావ్ నువ్వు నిన్ను మ్ ఏ ప్రాతిపదిక మీద అంటాం నన్నునే నిన్ను అంటే నిన్ను అని కాదు మనం చూసేవా మనకి పుస్తకాల నాలెడ్జ్ కాదు కావలసింది పుస్తకం జ్ఞానం ఇస్తుంది మ్ మస్తకం విజ్ఞానాన్ని ఇస్తుంది మ్ పుస్తకంలో కొంతే ఉంటుంది మస్తకంలో అంతా ఉంటుంది. మ్
(06:57) అందులో ఉపయోగపడేది ఉపయోగపడదు అది కూడా ఉంటది కదా అసలు ఉపయోగపడంది కూడా ఉపయోగపడుతుంది. ఎలా చెప్తారు మీరు ఉపయోగపడంది అనేది అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉదాహరణకి ఉపయోగపడంది ఏదో చెప్పండి అది ఎలా ఉపయోగపడతదో చెప్తాను. అన్ని ఉపయోగపడతాయి. కానీ ఉపయోగించుకునేవి కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి తుమ్మ చెట్టు ఉందనుకో అది ఉంది వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడకపోవచ్చు అంటే ప్రత్యక్షంగా దాన్ని తినకపోవచ్చు లేకపోతే దాన్ని తాకకపోవచ్చు దాని మీద ఇగ్నోర్ చేయొచ్చు బట్ అది ఎగ్జిస్టెన్స్ లో అది ఉంది.
(07:28) మనం పిలిచే గాలిలో దాని పాత్ర కూడా ఉండే ఉంటది. అందుకని ప్రత్యక్షంగా ఉన్న పరోక్షంగా ఉన్నా ఉండేదేదో ఉంది కాకుండా మనకి ఫిలాసఫికల్ గా కాకుండా ఇప్పుడు ఒక చిన్న అబ్సర్వేషన్ ఫిజికల్ గానే మాట్లాడుకుందాం నేను ఒక చిన్న అబ్సర్వేషన్ చెప్తా ఏదైనా ఒక చర్చ జరిగినప్పుడు అల్టిమేట్ చర్చలోకి వచ్చింది అనుకోండి చర్చ ఉండదు. చర్చ జరగాలంటే కొంచెం కిందికి దిగి మాట్లాడుకోవచ్చు అలాగే ఎలా కాస్త అట్లా కాకుండా అందరం ఎలాగో చచ్చిపోయేదే అనుకుంటే నో నో అలాగే ఈ పిడివాదాలు అట్లా కాకుండా జనరల్ గా అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పర్సన్ వివాదం కాకుండా చూసుకో అవును వాదం అప్పుడు వేదం అవుతుంది
(08:01) అంటేనా నా ఉద్దేశం మిమ్మల్ని అడగడం ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకుంటాడు అతనికి అర్థం ఏ విధంగా ఏదైనా చెప్పగలిగింది ఉంటే చెప్దాం తప్పకుండా అట్లా మీకు ఏ విధంగా కావాలంటే జ్ఞానం అనేది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం దేన్ని డినై చేయదు మ్ జ్ఞాని ఎప్పుడు కూడా దేన్ని వ్యతిరేకించడు మ్ అలాగని దేన్ని ఒప్పుకోవాలని కూడా లేదు మ్ సత్యము అసత్యము రెండు సత్యములే మ్ అవును అంతేగాని సత్యము ఒక్కటే గొప్ప కాదు అసత్యము కూడా గొప్పదే మ్ అసత్యమే ఆ సత్యమ అవుతుంది.
(08:40) మ్ అధర్మం ఆ ధర్మం అవుతుంది. ఇది హైయర్ స్టేట్ ఆఫ్ కాన్షస్నెస్ లో మనకు అర్థంవుతుంది. మామూలుగా చర్చిస్తే లౌకిక చర్చి అని ఉంటుంది లౌకిక ధర్మం ఉంటుంది పారలౌకిక ధర్మం అహలౌకిక ధర్మం మల్లా అహలౌకిక ధర్మాల్లో ఎన్నో ధర్మాలు ఇవన్నీ తెలియకపోతే ధర్మం యొక్క డెఫినిషన్ తెలుసు అవును ధర్మం అంటే ఒకసారి ఎందుకు మీ దృష్టిలో అని అడుగుతున్నాను అంటే జనరల్ గా మీ దృష్టిలో ఏంటి అనేది చెప్తే తర్వాత నేను నా దృష్టి చెప్తాను.
(09:15) మీరు చెప్పిన దాంట్లోనే ఉంది ధర్మం అనేది ఒక మనిషికి రకరకాల ధర్మాలు ఉన్నాయి. [గురకలు] ఒక భార్య ఒక్క పదమే ఫస్ట్ ధర్మం అంటే ధర్మం అనగానే ఏమి సహజముగా జరిగే పని ధర్మమునకు డెఫినిషన్ ఉందన్నమాట శాస్త్రాల్లో మన ఆగమాల్లో ధర్మం అంటే అభ్యుదయము నిశ్రేయసము అనే రెండు మీద వీటి మీద ఆధారపడి ఉంటుందట భారతీయ తత్వశాస్త్రాలుగా మనం తీసుకున్నప్పుడు విశ్వ విజ్ఞానాన్ని అంతటిని అందిస్తుంది.
(09:55) భారతీయ తత్వశాస్త్రం విశ్వ విజ్ఞానం అంటే లౌకికమైనటువంటి విషయాలను గురించి మనకు తెలియజేస్తుంది. మ్ విశ్వానికి అవతల ఉన్నటువంటిది ఏమిటి మ్ అనేటటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. మ్ అంటే ఇహపరములు రెండిటిని సూచిస్తుంది. ఉమ్ మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మనల్ని లౌకిక అలౌకికమైనటువంటి జీవన విధానాన్ని అందిస్తుంది.
(10:25) హమ్ ఈ శరీరంతో ఇక్కడుండి ఈ లోకంలో మనం చేసేటువంటి కర్మాచరణ ద్వారా మ్ ఈ లోకానికి అంతటిని సుఖాన్ని అందిస్తూ ఆ సుఖంలో మనం సుఖం అనుభవించడాన్ని అభ్యుదయం అంటారు మ్ ఈ శరీరంతో ఇక్కడుండి మనం చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ ఇహలోకానికి సుఖాన్ని అందిస్తూ ఆపైన లోకాన్ని చేరిన నప్పుడు అక్కడ కూడా సుఖాన్ని అందించేది మమ్ ధర్మం ఉమ్ అంటే ఇహపరములు రెండిటిని కూడా మనం సుఖంగా ఉండడానికి చేసేటువంటి కర్మాచరణ పేరు ధర్మము మ్
(11:08) అంటే కర్మ ఉంది అంతర్గతంగా ధర్మం కర్మాచరణ కర్మ ఇప్పుడు మీరు వైలింగ్ వాయిస్తున్నారు అంటే ఇట్స్ ఆన్ యక్షన్ కర్మ మరి ఇప్పుడు అన్ని ధర్మాల్లో సనాతన ధర్మం అంటే సనాతనం ధర్మము అని రెండు పదాలు ధర్మానికి చెప్పాను మమ్ సనాతనం అంటే ఇహము ఏందిగా ఇహము పరము లేనటువంటిది ఏదైతే ఉందో ఒక శక్తి దాని పేరు సనాతనం మ్ ఇహపరములు లేదు దానికి ఆద్యంతములు లేదు ఉమ్ ఆద్యంతములు లేనటువంటిది సనాతనం అని పదం వాడతాం పురాతనం అంటే ప్రాచీనమైనది అంటే చాలా కాలం చాలా కాలం
(11:52) అధినాతనం అంటే కొత్తది కొత్తది సనాతనం అంటే కొత్తది కాదు పాతది పాతది కాదు నిత్యనూతనం పాతది కానిది కొత్తది కానిది కానిది మరేది ఆది లేదు అంత అంతం లేదు అట్లా ఆ ఒక ఒక కొటేషన్ లాగ కాకుండా ఏదైనా ఒక పని గురించి చెప్పండి ఇది సనాతనము అని చెప్పడానికి కదా అది మనం ఆచరించేదంతా సనాతనమే ఇంకా మోర్ స్పెసిఫిక్ గా మోర్ స్పెసిఫిక్ అంటే మీరు ఎవరు హూ ఆర్ యు ఇంతకుముందు మీరు చెప్పినట్టే అల్టిమేట్ అనుకుంటా అంటే మనకోసం మనఇద్దరి కోసం కాదు వాళ్ళ కోసం అదే ఇప్పుడు నేను ఒక అండర్స్టాండింగ్ లో జీవిస్తున్నాను ఏంటంటే ప్రాపంచికంగా నేను అన్నదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి.
(12:33) ఏదో ఒక కాదు చర్చ్ కోసం లేదు ఒకవేళ ప్రాపంచికంగా అనుకోండి ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ యూట్యూబర్ కానీ ఇదంతా ఒక అవసరం కోసం చేస్తున్నదే తప్ప అది నా రియల్ ఐడెంటిటీ కాదు. రియల్ ఐడి అంటే చెప్పండి నేను నా రియల్ ఐడి అంటే నేను ఒక అనామకుడిని ఆ అనామకుడు అనామకుడు అంటే అర్థం ఏమిటి అని మొదలు పెడదాం అంటే ఒక ఊరు గాని ఒక పేరు గాని దాంతో ఏ సంబంధం లేకుండా ఉన్నవాడిని అది అలాగని ఇంటలెక్చువల్ గా కాకుండా నిజంగానే ఊరు పేరు లేదని తెలుసుకున్నామండి ఊరు పేరు లేదంట [గురకలు] హౌ కెన్ యు ఐడెంటిఫై అందుకే ప్రపంచం వచ్చింది వ్యవహారం కోసం ఒక పేరు పెట్టుకున్నాను అది మీ
(13:13) నేను ఇది అని అనుకున్నప్పుడే నువ్వు ఎక్కడికి చేరాలో తెలుస్తుంది. మ్ వాట్ ఇస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్ మ్ ప్రాతిపదిక ఏమిటి? ప్రాతిపదిక లేనిది లక్ష్యం నిర్దేశించాలి. ఉమ్ మన చర్చిలో కూడా మనం చర్చించేటప్పుడు ప్రాతిపదిక ఏంటి దేని మీద చర్చిద్దాం దేన్ని చేరాలి మ్ ప్రాతిపదిక ఉన్నప్పుడు చర్చ అనేది లక్ష్యం వైపు సాగుతుంది నేను జీవుడిని అంటే జీవుడి అవును ప్రయాణం అవుతుంది అట్లా నేను ఆత్మని అంటే ఆత్మ ప్రయాణం ఉంటుంది నేను పరమాత్మని అంటే నేను మ్యూజిషియన్ని అంటే లక్ష్యం ఉంటుంది అసలు నేను ఏమి కాదంటే ఇంకేమే ఉంటుంది
(13:50) అందుకే మన చర్చలో అల్టిమేట్ అండర్స్టాండింగ్ కాకుండా ఒక స్టెప్ కిందికి దిగి మాట్లాడ చర్చ ఉంది దిగితేనే ఐ యమ్ సో అండ్ సో అని వస్తుంది నేను మ్యూజిషియన్ వస్తుంది మ్యూజిషియన్ లక్ష్యం అంతది అవన్నీ ఉన్న వాటితో సంబంధం లేకుండా ఉన్నవాడని నేను నేను చెప్తున్నాను. ఇంకా లక్ష్యమే లేదు ఆల్రెడీ యు ఆర్ దేర్ ఈ క్షణమే లక్ష్యం కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మీతో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను మీతో ఆ ఏమంటారు శశభిష లేకుండా మనసులో ఒకటి దాపరికం లేకుండా నేను జస్ట్ అడ్రెస్ చేస్తున్నాను ప్రస్తుతం ఇది నా లెక్క లక్ష్యము గాని లక్ష్యం కింద నాకు ఉన్నది. ఎప్పుడు అంతే ఇప్పుడు వంట చేస్తే
(14:24) వంట చేస్తున్నట్టు మీతో మాట్లాడుతూ మీతో మాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు అంతే అట్లా సత్యమే సత్యమే సత్యజీవనం అంతకు మించి ఏమి లేదు అంతకు బియాండ్ గా ఏమి లేదు అంతకు ముందు ఏమ లేదు సత్య జీవనం నువ్వు ప్రతిక్షణం వీక్షణం లక్షణం కావాలి అదే చేస్తున్నాను అంటున్నారు అంతే ఉన్నది అది దట్స్ ఎనఫ్ దట్స్ ఎనఫ్ దట్స్ ద ఫాక్ట్ [నవ్వు] అది చెప్పుకుంటే చర్చ లేదని నేను మళ్ళీ కిందికి వస్తున్నా అందుకే రావాలి అందుకే అయిపోయింది కదా అల్టిమేట్ అది ఇప్పుడు నేను ఏమి కాదండి అంటే ఏమీ కానిది లోపం మ్ శ్వాకం అంటే ఏదైనా ఉంటది.
(14:58) అందుకే నాకు మీతో పొద్దున మాట్లాడినప్పుడు ఏమనిపించిందంటే ఫ్రీ ఫ్రీ ఫ్రీ అదే మీరు మీరు ఫస్ట్ ఫ్రీ కూర్చున్నా అదే బాగుంది చాలు అంటే మాటలో చెప్పకుండా ఒక జెస్చర్ అంటారు కదా ప్రాక్టీస్ అట్లా ఆత్మవత్ సర్వభూత అని గడ్డానికి ఆధ్యాత్మిక తీసే అమ్మాయి నేను ఒకటే అవును వీడు వీడు నేను ఒకటి వీడు నేను ఒకటే వీడు అనే పదం కూడా లేదు అక్కడ అవును వీడేసా అంటే [నవ్వు] వీడే వీడు అన్న పదాన్ని వీడు అంటే వదిలేసాడు అందుకే ఆత్మ సర్వభూతాన్ని ఆ గ్లాస్ నేను మ్ ఆ ఫ్యాన్ నేను ఇప్పుడు మీకు దేనితో అటాచ్మెంట్ ఉందా అన్నిటితోటి ఉంది.
(15:37) అన్నిటితో ఉంటే అటాచ్మెంట్ లేనట్టు చేశాను అంటున్నాం రెండు ఒకటే అదే సన్యాసం అంటే రెండు ఒకటే ఏది రెండు ఒకటి కాదు వద వదలడం వేరు వదిలి ఉండడం వేరు ఐ అగ్రీ అంటే అది భాషలో అట్లా కాదు నో భాష భాష పుట్టింది భాష నేను అడుగుతున్నది మళ్ళీ భాష పుట్టేది భావన నుంచి ఒప్పుకుంటున్నా కానీ అటాచ్మెంట్ ఉందా అంటే అన్నిటితో అన్నారు అనుకోండి ఇంకా చర్చ లేదు అన్నిటి అన్నిటితో అంటే ఇప్పుడు ఇస్లాం తో కూడా అటాచ్మెంట్ ఉందా ఆ దేనితోటే ఉంటుంది ఎట్లా అటాచ్మెంట్ ఉంటే మనల్ని ఇస్లాం అనేట ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఇస్లాం అనేది మనం ఒక మతంగా చూస్తున్నాం కదా అంటే అటాచ్మెంట్ ఉందా చర్చ నా దగ్గర
(16:15) అదే అటాచ్మెంట్ అంటే ఏంటి డిటాచ్మెంట్ డిస్కస్ చేద్దాం మ్ ఓకే అటాచ్మెంట్ అంటే ఏంటి దానికి తగులుకని ఉండడం మ్ తగులుకని ఉండడం అనేటటువంటి ఫామ్ ని ఫిజికల్ గా తీసుకుంటున్నావా మెంటల్ గా అంటే సైకలాజికల్ గా తీసుకుంటున్నావా ఆధ్యాత్మికంగా తీసుకుంటున్నావా అంటే తగులు తగులుకొని ఉండడం అటాచ్మెంట్ అని నేను అనుకోవట్లే తగులుకొని ఉన్నది పోతే బాధపడితే అటాచ్మెంట్ నేను అనుకుంటున్నాను అందుకని తగులుకోవడంలో ఏ సమస్య లేదు ఫస్ట్ మనం వేసినప్పుడే సన్యాసంలోనే ఇవన్నీ పెట్టాను అవును అర్థమయింది సమ్య జ్ఞాసహాయత్ సన్యాస సన్యాసం అంటే చాలామందికి ఇప్పటి వరకు ఉన్న
(16:53) అర్థం ఏమిటంటే కాషాయ ధారణ మ్ వేషధారణ అని ఆయన ముందు చెప్పాడు మీ దృష్టిలో అయి ఉండొచ్చు కానీ సన్యాస నా దృష్టిలో ఏది లేదు అడుగుతుంది ఆ ముందు చెప్పిన దాంట్లో దాంట్లో ఇంట్రడక్షన్ లో ఆ సన్యాసం అంటే వేషధారణ అనే అని అనుకుంటున్నారు చాలా మంది అని నా అబ్సర్వేషన్ చే వేషధారణ అనేది ఎందుకు అవసరంఅని తర్వాత చర్చిద్దాం సహజంగా సన్యాసం అంటే సమ్యక్ న్యాసహాయత సన్యాస అంటే సరిగా సమ్యక్ అంటే సరిగా మ్ న్యాసం అంటే వదలడం మ్ న్యాసం అంటే నివాసము న్యాసం అంటే వదలడం మ్ సరిగా వదిలి ఉండడం అని నేను డెఫినిషన్ చెప్పాను నేను మళ్ళీ మొదటికే వస్తుంది.
(17:36) ఇప్పుడు అన్నిటితో అటాచ్మెంట్ ఉండటంలో ఏ సమస్య లేదు. కానీ ఏదన్నా పోతే బాధ ఏర్పడేది అటువంటిది ఏదైనా ఉందా అని అడుగుతున్నా అదే చెప్తున్నారు అటాచ్మెంట్ అంటే దేనితో అది మనిషి ఛాయిస్ అది మనిషి ఛాయిస్ వాట్ ఇస్ మనిషి మనసు ఉన్నప్పుడు ఒకవేళ దానికి ఏదైనా పేరు ఇస్తే అది మనిషి అయింది మనసు తో మనిషి ఉంటాడా మీ దృష్టిలో మనసు మనిషి మనసు ఉన్నప్పుడు మనం దాన్ని మనిషిగా గుర్తు మనిషి ఎవరికి ఉన్నప్పుడు మనసు ఉన్నప్పుడు ఎవరికి అతనికి అతనుఎవరు ఉన్నది ఏదో ఏది మనకు కంటికి కనిపించింది అతను ఎవరు ఎవరు అతను చెప్తాడు నాకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు ప్రభాకర్ గురుజీ ఎవరంటే ఎవరు
(18:18) అతను అనేటటువంటి పదం ఉపయోగించినప్పుడు అతను ఎవరు అతనే నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా చెప్తే ఇప్పుడు మీరు నా ముందు సశరీరంగా ఉన్నారు మీకు దీన్ని మీరు ఒక మనిషి అనుకుంటే ప్రస్తుతం మీతో నేను మనిషినా ఆ నేను మనసు ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాను నేనే నాకే అప్లై చేస్తాను ఇప్పుడు నేను మీతో మనిషిగానే ఉన్నాను అంటే నా డెఫినేషన్ ప్రకారం నాకు మనసుతోనే ఆపరేట్ చేస్తున్నా కాబట్టి నిద్రలో ఉన్నప్పుడు అక్కడ మనిషి లేరు ఎవ్వండి అక్కడ మనసు లేదు గా ఇక్కడ నిద్రకి తర్వాత వెళ్దాం ఇప్పుడు ఇక్కడ వరకే ఈ మనిషి మ్ ఈ మనిషి అంటే ఎవరు అతను ఈ మనిషి అన్నప్పుడు శరీరమా
(18:55) అది ఇట్లా చూస్తే అట్లా ఎందుకు మీరు అన్నారు కదా చర్చికి వెళ్ళాలంటే శరీరం లేకపోతే శరీరముతో కలిపి శరీరంతో కలపకూడదు కలిపి శరీరం వేరు మనసు వేరు ఒప్పుకుంటుంది అందుకే అది ఇందులో వచ్చి ముందు ఇక్కడ మనం వాదన కోసం కాదు మనం నేను వాదించట్లే నేను ఉన్నదే చెప్తున్నాను ముందుకు వెళ్ళడానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి ప్రాతిపదిక అంటే శరీరము శరీరము అనేటప్పుడు దానికి మనసు కలిస్తే మనిషి అని అర్థం అవును కరెక్ట్ అంతేనా అవును అది అంతే అక్కడి నుంచి ప్రారంభిద్దాం అలాగే శరీరము ప్లస్ మనసు ఈక్వల్ టు మనిషి అనే ఫార్ములా నుంచి ముందుకు వెళ్దాం ఓకే ఇప్పుడు అడగండి ఇప్పుడు ఇప్పుడు
(19:37) ప్రశ్న ఇప్పుడు ఆ మనసు తీసేస్తే మీరు ఎవరు అని అడుగుతున్నా నేను అంటే ఉత్త శరీరాలుగా మిగులుతాం. ఇప్పుడు అతన్ని మిమ్మల్ని తర్వాత ఆమెని అందరిని వేరు చేస్తున్నది మనసు ఓకే వాట్ ఇస్ మనసు బంచ్ ఆఫ్ థాట్స్ అంటే సంకల్ప వికల్ప యోర్ మనః అని శాస్త్రీయ అవును కరెక్ట్ అంటే మనసు అనేది ఇంగ్లీష్ లో ఏమంటాం మనం మైండ్ అంటే సింగులర్ ఫామ్ అది అర్థమవుతుందా యాక్చువల్ గా మనసు అంటే మైండ్ కాదు మ్ మైండింగ్ అని పెట్ట బెటర్ మ్ అట్లా అనడానికి లేదు.
(20:17) ఎందుకు అంటే ఎందుకంటే భాషలో ప్లరల్స్ కూడా ఇంగ్లీష్‌లో ఏకవచనంగా చెప్పబడతాయి కొన్ని ఇప్పుడు షు ఉందనుకోండి నాట్ ప్లరల్ రెండు కలిపి షు అంటున్నాం మనం షూస్ అనాల్సిన అవసరం లేదు అట్లా భాషలో వచ్చిది అందుకని భాషలో ప్రయోగాలు కాదు మీరు భాషా ప్రయోగం గురించి నేను చెప్పట్లేదు అందుకని మైండ్ అనండి మైండింగ్ అనండి నో నో చర్య గురించి చెప్తున్నాను వస్తువు గురించి చెప్పట్లేదు ఓకే క్రియను గురించి చెప్తున్నాను క్రియ ఎప్పుడు కూడాను క్రియ అనేది ఇంగ్ తో ఫామ్ తోటి ఉంటుంది అందు షూస్ అనేది డబల్ ఎస్ పెడితే ప్లరల్ అవుతుంది.
(20:50) అప్పుడు షూ అన్నా అదే ప్లరల్ వర్తిస్తుంది భాషలో ఓకే కానీ క్రియకి వస్తువుకి తేడా ఉంటుంది అర్థమవుతుందా అది అర్థం చేసుకోవాలి క్రియ అంటే కొనసాగించేది మ్ చేసే క్రియని తెలుపుతుంది. కర్తను గురించి క్రియను గురించి కర్మ గురించి కర్మ జరిగేటప్పుడు ఆ క్రియాత్మకమైనటువంటి చర్యని ఇంగ్ ఫామ్ తో చేరుస్తాం ఇంగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూషన్ అగ్రీ టాకింగ్ నడుస్తుంది ఇప్పుడు ఆ ప్రెసెంట్ కంటిన్యేషన్ అలాగే మైండింగ్ మైండింగ్ అంటే ప్రాసెస్ ఎప్పుడు నడుస్తుంది ఐ అగ్రీ అది మైండింగ్ అన్నమాట అంటే ప్రెసెంట్ కంటిన్యూేషన్ అందుకే మనని హ్యూమన్ బీయింగ్
(21:30) అంటారు ఏమంటారు బీయింగ్ దాని అర్థం ఏమిటి ప్రాసెస్ అట్ గోయింగ్ ఆన్ ఆ గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఉన్నాం అందుగురించి బీయింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేది అది ఎప్పుడూ ఉండేది అలాగే మనసు కూడా మరి బీయింగ్ ఆ కాదు బికమింగ్ అంటే రాబోయేది అదే అంటే మామూలుగా హ్యూమన్ బికమింగ్స్ అంటే యాక్చువల్ కరెక్ట్ నో నో నో నాట్ కరెక్ట్ మ్ అదే బికమింగ్ అనుకున్నావా లౌకికంలోకి వచ్చేసాం మనం బీయింగ్ అనేది తెలుసుకోవడం కోసమే మనం చేసే ప్రయత్నం దట్ ఇస్ యు షుడ్ మెంటైన్ ద కాన్షస్ అట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ఇంటరప్షన్
(22:15) దట్ ఇస్ ఓన్లీ అర్థమైందా అర్థం కాదా అర్థమైంది నాకు ఆ ఓకే మీకు కూడా అర్థమయి ఉండొచ్చు. పోనీ ఆంగ్లంలో మాట్లాడితే పొరపాటు అయితే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం మేము సహజంగా ఉందాం అనుకున్నాం ఇక్కడ ఎందుకంటే ఏదో పెద్ద నేను గురువునని లేకపోతే ఆయన పృచ్చుకుడని నేనేదో భక్తనని కాకుండా మేమిద్దరం ఒకటే అనేటువంటి భావంతోటే ఇక్కడ చర్చి చేయాలని వచ్చాను అందుగురించి అవును ఓకే అంటే నన్ను నేను ప్రశ్నిస్తున్నాను నన్ను నేను అడుగుతున్నాను అవును ఓకే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అయింది అంటే మనసు అనేటటువంటిది నిరంతర ప్రవాహం మ్ నేను మనసు కలిసి ఉన్నాను అంటే నేను ఎవరు
(22:58) అని అడిగాను అందుకే నేనుంటే ఇటు వస్తే శరీరం అటు వెళ్తే నేను శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు ఐ అగ్రీ హూ ఆర్ యు నన్ను నేను ప్రశ్నిస్తున్నాను నేనెవరు ఈయనేనా ఆనైనా మ్ అంతా అని విభజన లేనిది ఏదైనా అంటే దానికి మనం దానికి ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు మనం ఎక్కడ మొదలు పెట్టాం నేను మనిషి మనసు అని మొదలు పెట్టాం వాళ్ళకి అర్థం కావడం కోసం అలాగ మొత్తం అంతా చూపిస్తామ అన్నమాట నేను యాక్చువల్ గా అడిగింది ఏమిటంటే ఇప్పుడు మనసు అనేది తీసేస్తే ఇది ఎవరు అని అడుగుతున్నాను నేను శరీరం అని చెప్తున్నారు అప్పుడు అందరి శరీరాలు ఒకటే కదా దాదాపు ఆ శరీరాలు అందరి ఒకటి కాదు
(23:42) ఒకటే అంటే ఫంక్షనాలిటీ అట్లీస్ట్ రంగు రూపు వేరు అని చూస్తున్నారా ఏమన్నా ఇప్పుడు దాన్ని చూడాలంటే ఇంకొంచెం హైట్ కి వెళ్ళాలి అందరి శరీరాలు ఒకటి అవ్వాలంటే కొంచెం హైట్ కి వెళ్ళ చూస్తే అప్పుడు అయితే ముందు నేను అడిగిన దానికి ఒక జవాబు ఇస్తే ఏటనా పోదాం మనసు లేకపోతే వాట్ ఇస్ మీరు ఎవరు అని శరీరాలే అంతే అంతే కదా ఇప్పుడు ఏదైనా చివరికి వచ్చి అక్కడ ఆగవలసిందే ఇప్పుడు అందుకని అది ఇప్పుడు అల్టిమేట్ అండర్స్టాండింగ్ కాబట్టి ఓకే దాన్ని వదిలేసి కిందికి వచ్చి ఊరికే కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అహంకారము అహంభావము అహము ఏమిటి అహానికి భావం చేరిస్తే అహం భావం అహానికి
(24:19) కారం చేరిస్తే అహంకారం ఆ రెండు తీసేస్తే ఆ మిగిలిందంటరా [నవ్వు] మరి ఎటకారంగా అడిగితే ఎటకారం కాదు నిజంగానే అడుగుతాను నేను ఎటకారం దాంట్లో కూడా కారం ఉంది అవును అవును దాంట్లో మమకారంలో కూడా కారం మమకారంలో కూడా కారం ఉంది అవును అంటే మమకి కారం చేరితే మమకారం అర్థమైందా ఎట్ అంటే దానికి నువ్వు ఎక్కడున్నావో దానికి కారం చేరితే ఎటకారం అవుతుంది అది అందుచేత వీటికి సింగల్ లైన్ ఆన్సర్స్ ఇలాగే ఉంటాయి ఆ జెన్యూన్ గా ఆన్సర్స్ వన్ మార్క్ జెన్యూన్ గా అంటే వన్ మార్క్ వన్ మార్క్ అంటే మళ్ళీ అది తప్పు రైట్ ఉంటది కదా ఆన్సర్ ఇవ్వడం ఒకటి అది సరైన ఆన్సర్
(24:57) సరైన ఆన్సరే నేను చెప్పేది అది అదే జవాబు అయితే ఇక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం ఒక ఒక అర్థం ఒక పదానికి ఏముంటుంది ఒక పదం ఉంటుంది అర్థం ఆ ఒక పదానికి ఏముంటుంది ఏముంటుందండి అర్థం ఉంటుంది అది మీరు అట్లా అంటే అనిపిస్తుంది ఏమ ఉండదంటే ఏమి ఉండదు ఆహా మనం పదాల గురించి మాట్లాడినప్పుడు పదానికి అర్థం ఉంటుంది అట్ల ఏమ ఉండదు స్వామి ఇప్పుడు నేను లక్కీ ఉట్టప అనే పదం ఉన్నా దానికి ఏమ అర్థం ఉంది ఆ ఒక లక్కీ ఉట్టప అని ఒక పదం చెప్పాను మీకు ఏమ అర్థం ఉంది లక్కీ ఉంది గుట్ట ఉంది అది మీరు తీస్తున్నారు అర్థం నాకు తెలిసి మనకు చిన్నప్పటి నుంచి మనకి పదాలు ఒక పదము
(25:32) దాని అర్థాలు మన చిన్నప్పటి నుంచి మైండ్ లో ఉన్నందుకు మన పదం ఎలా తీస్తా అంటే ఆపిల్ ఉమ్ అనగానే మీకు అర్థమైందా ఒక పండు జామకాయ్ అనగానే మనకు అర్థం గోచరిస్తుంది. జాపిల్ అంటే మీరు ఇంతకుముందు అన్నదానికి నేను తెలిీదు నాకు వేస్తున్నాను కదా తెలియదు జాపిల్ అనేది తెలియదు జాంకాయలో జ పిల్లో ఆపిల్‌లో పిల్లు కలిపి జాపిల్ల అని పెట్టుకు పదా అసలు అంటే నేను నా చర్చి ఇది కాదు అహం ఏమిటి అహంకారం ఏమిటి అహం భావం ఏమిటి చెప్పాను కదా అహం అంటే నేనే అహంకారం అంటే అహంకారం అంటే దానికి వికృతి పదం అది అట్లా కాదు ఇప్పుడు ఒక వ్యక్తికి ఎట్లా
(26:17) తెలుస్తుంది స్తుంది నేను అహంకారినని నేను అహం భావినని నాకు ఇప్పుడు అహం బ్రహ్మ ఓకే ఓకే మీరు ఇంకా విస్తృతంగా చెప్తాను అహం అంటే నేను అంటే శుద్ధ చైతన్యం నాకేమీ లేదు. అహంకారం అనగానే నువ్వు లోకానితోటి అటాచ్మెంట్ ఏదైతే నేను అనుకుంటున్నా శరీరాన్ని నేను నా భర్తని భార్యని చెల్లిని అక్కని నేను యూట్యూబర్ ని దీస్ ఆర్ ఆల్ అటాచ్ అయినవి ఏవైతే ఉన్నాయో దానితో కలిసి ఉంటే అహానికి శుద్ధ చైతన్యానికి నీ ఐడెంటిటీని ఎప్పుడైతే పెడుతున్నావో ఓకే అప్పుడు అహంకారం అహంభావం అహంభావం అంటే భావంలో నేను ఇది అని ఏది అనుకుంటున్నావో అది నేను అంటే నీ ఐడెంటిటీని ఏ విధంగా నువ్వు
(27:03) వ్యక్తీకరిస్తున్నాను నీ భావన బయట యూట్యూబర్ బట్ నేను మాత్రం శుద్ధ చైతన్యంలో ఎప్పుడు రమిస్తూ ఉన్నాను YouTube లోనూ నేను రమిస్తున్నాను సంగీతంలో రమిస్తున్నాను అది భావం మ్ యు ఆర్ నాట్ దట్ యక్చువల్లీ అట్లా అనుభవ భావిస్తుంది భావనలో భావంతోటి మొదలవుతుంది నచభావ యతశాంతి యశాంతస్యతసు భావం ఆవిర్భావం చేస్తుంది ఆచాత్మక ఆత్మలోకి వెళ్ళండి మీడియేటర్ అన్నమాట ఇది ఆధ్యాత్మికత అంటే ఆత్మ చైతన్యంతోటి ప్రమించడం దీనికి సాధన ఉందా లేకపోతే అవగాహన సరిపోతుందా ఆ అవగాహన సరిపోతుంది మరి సాధన ఎందుకు వచ్చింది ప్రస్తావన ఆ టూల్స్ అన్నిటిని వాడతాం వచ్చా
(27:46) టూల్స్ ఎప్పుడు వాడతాం అదే అది నేను ఒకటి అనుకున్నప్పుడు నీకు టూల్ లేదు ఉమ్ మెర్జ్ అయిపోయావు కాబట్టి మెర్జింగ్ చేయడానికి టూల్ కావాలి ఇప్పుడు సరైన సాధన దానికంటే దూరంగా ఉన్నప్పుడు అదే నీవైనప్పుడు అయిపోయింది ఎండ్ ఆఫ్ ది సరైన సాధన ఎట్లా తెలుస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తికి నాకు తెలియదు. అంటే ఏమి తెలియని వాడు ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాడు ఒక ఆస్ట్రమానికి వెళ్తాడు తెలియదు కాబట్టి వెళ్ళాడు కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తి పక్కదో పట్టించాడు అనుకో ఒక వ్యక్తికి ఎట్లా స్ఫురణ కలుగుతది నేను ఐ యమ్ ఇన్ ద రాంగ్ పాత్ అని వాడికి ప్రమాణం ఏమది ఏమిటి
(28:20) ఆ సరైన గురువు అనే పదం వాడా సరైన తెలియదు కదా సరైన గురువుని తెలుసుకోవాలి ఎట్లా తెలుస్తది ఇప్పుడు మనకు తెలియంది ఎట్లా తెలుస్తది తెలుసుకోవాలి తెలియదు అది ఆ తెలుసుకుంటే తెలుస్తుంది తెలియదు ఎట్లా తెలుస్తది ఇప్పుడు ఉదాహరణకి మీకు అసలు విషయం ఒకవ ఒక విషయం మనకు తెలియలేదంటే తెలుసుకోండానికి ప్రయత్నం చేస్తాం. సరే ఒప్పుకుంటున్నా కానీ ఎట్లా తెలుస్తది తెలుసుకుంటే తెలుస్తుంది ఎట్లా దాని నామ్స్ ఉంటాయి చెప్పండి అది అదే చెప్పండి అంటే నేను అడుగుతున్నది నా గురించి కదా చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు అందుగురించే వాళ్ళు చాలా జర్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం
(28:57) చెప్తున్నారంటే ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్లి లైఫ్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు వెనక్కి రాలేదుఅని చెప్తున్నారు అందుకని ఎట్లా కనుక్కోవాలని మీరు చెప్పండి అని అడుగుతా అది వాళ్ళ అనుభవం తప్పకుండా అందరికీ చాలా మందికి అనుభవం అదే ఉంటుంది అందుకే మనం చర్చిద్దాం అవును అర్థం అవుతుందా సద్గురు ఎస్ఏడి జి యు ఆర్ ఈ సద్గురు ఎస్ఏ డి జి యు ఆర్ సాడ్ గురు సాడ్ గురు బూత ఆర్ ఈక్వల్ ఇద్దరు అలా కనబడుతుంటారు.
(29:20) కానీ నీ దృష్టి కావాలి వ్యక్తి నేను గురువు కావాలి ఎందుకు కావాలి? మినిమం నీకు ఏం తెలుసు ఈ ఏ ప్రయాణం కోసం గురువు కావాలి జేబు కొట్టడానికి గురువు కావాలంటే జేబుదానికి కావాలి. మ్ ఎక్స్పర్ట్ కావాలి. హమ్ ఏ గురువు కావాలి నీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేయించడానికి కావల్సిన గురువు కావాలంటే వాడిని ఎత్తుకుంటాడు మ్ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయాలనుకుంటే పిరమిడ్ గురువుని వెతుకుతాడు మ్ అర్థమైందా ఆశ్రమాల్లోకి వెళ్లి ధ్యానం చేయాలనుకున్నవాడు ఆశ్రమాలు పడతాడు జీవనముక్తి పొందాలంటే ఏ గురువుని వెతకాలి దానికే చెప్పాను నేను ఇప్పుడు రామాయణంలో
(29:58) ఏదైతే ఉందో ఆ మొట్టమొదటి శ్లోకం తీసుకోండి అని ఇతిహాసాలు అందుకే వచ్చింది హు మ్ ఈ ప్రశ్నలు అడగడానికి ముందుగా ప్రాతిపదికగా నువ్వు కొన్నిటిని తెలుసుకో ఏమిటవి చెప్పండి వింటారు తెలుస్తూ గురువు ఎలా ఉండాలంటే సాక్షాత్తు ఆచార్యుడై ఉండాలి మ్ మొత్తం గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతి తెలిసి అయి ఉండాలి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిలో అలాగే ఇంకొకటి బ్రహ్మ నిష్టాకర్ రిష్టుడై ఉండాలి మ్ అంటే ఇది కర్మాచరణకి సంబంధించింది మ్ అలాగే జ్ఞానంలో సమ్యజ్ఞానం అంటే ప్రామాణికమైన జ్ఞానం కలిగిన వాడై ఉండాలి.
(30:43) ఏదో నాకు కలిగేసింది ప్రమాణం చెప్పకుండా ఆ ఆత్మ అంటే ఇది నా దృష్టిలో ఇది నీ దృష్టిలోనూ గ్రంథాల దృష్టిలోనూ కాదు ప్రామాణికమైనటువంటి పుస్తకాల దృష్టితో చూడకూడదు మనం మన యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా చూడకూడదు మనం చూసేది ప్రామాణికం అంటే ఆగమ శాస్త్ర ప్రమాణంగా ఉందా లేదా మన యొక్క మన ప్రాక్టీస్ మన అనుభవం మ్యాచ్ అవ్వాలి లిట్మస్ పేపర్ మీద వేస్తున్నాం టెస్ట్ కి పేపర్ చెప్పలేదు మనకి దీంట్లో ఉన్న గుణాన్ని ఎక్స్‌ప్రెస్ చేసింది అంతే అదేవిధంగా మనం ఎప్పుడైనా మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అనేదానికి మనకి ఆగమ ప్రమాణం మూడు ప్రమాణాలు ఉంటాయి ప్రత్యక్ష
(31:31) ప్రమాణము అనుమాన ప్రమాణము ఆగమ ప్రమాణం మ్ ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం ఎదురుగా కనబడుతుంది అంత మాకు వేరే చెప్పాల్సింది ఏముంది ఇదిగో ఇది గురువుగారి అలా పోయాడు ఎదురుగా జరుగుతుంది తెలుస్తుంది అది ప్రత్యక్ష ప్రమాణం ఆ గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళ అందరూ తాంకనాగిపోయారు అన్నాడఅనుకోండి అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళేమీ ఉద్ధరించబడలేదు ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎన్ని సాధనలు చేస్తున్నారో వాళ్ళు ఎవ్వరూ ఉద్ధరించబడలేదు ఇప్పుడు మ్ అంటే వాళ్ళక ఇచ్చినటువంటి గురువులు వాళ్ళకి మార్గదర్శకం సరిగ్గా ఇవ్వలేదు చేయలేదు అది తెలిసిపోయింది
(32:03) ఇప్పుడు నాకు ఒక్క శిష్యుడు కూడా లేదు 50 సంవత్సరాలు అంటే నాకు ఒక్క శిష్యుడు కూడా లేదు అందుకే నేను గురువు కాదు అంతే శిష్యుడు నన్ను గురువుని చేస్తాడు అంతే కదా ఆబవియస్లీ అంతేగ నేను గురువున అంతే అంతే అందుచేత నాకు ఒక్క గురువు కూడా లేదు ఒక్క శిష్యుడు గురువు కూడా లేదు అర్థమవుతుందా అంటే మీరు స్వామి అని సంబోధిస్తారు ఇక్కడ నన్ను చాలా మంది టీవీ అంటారు నేను స్వామిని కాదు ఎందుకంటే నేను స్వామిత్వాన్ని ఇంకా పొందలేదు మ్ కాబట్టి నన్ను స్వామి కూడా అనరు మ్ మరి ఏమ అనాలండి మిమ్మల్ని అంటే అందుకే యోగి ప్రభాకర్జీ అంటారు.
(32:36) మ్ హిమాలయాల్లోన అలాగే ఉంటది ఇప్పుడు అలా ఉంది ఎప్పుడు అలాగే ఉంటది. ఉమ్ ఇంకో నాలుగు జన్మలు ఎత్తిన ఇలాగే యోగి ప్రభాకర్ జీగానే ఉంటాడు మ్ ఎందుకంటే యోగివిగా తస్మాత్ యోగీ భవార్జున ఉమ్ అందుకు యోగిగానే ఉంటాడు అప్పుడు అర్థం అవుతుంది అర్థం ఏమిటో పదార్థం ఏమిటో పదార్థం ఏమిటో పరార్థం ఏమిటో పరమ పదార్థం ఏమిటో మ్ ఒకే విషయం ఇన్ని ఉంటాయి ఉన్నాయి అవును అందుచేత ఏ డైమెన్షన్ లో నువ్వు అడుగుతున్నావు ఆ డైమెన్షన్ లో నేను సమాధానం చెప్తాను.
(33:12) ఐ అగ్రీ ఒప్పుకుంటున్నా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పండు ఉందంటే పెయింటింగ్ వేసేవాడికి పండు ఆకారం బాగుంటే చాలు అనారోగ్యంలో ఉన్నవాడికి పండు హెల్దీగా ఉంటే గురువు సద్గురువు అని తెలుసుకోవడం ఎలాగ అంటే అవును జేబు దొంగకి జేబు బాగా కొనటం నేర్పినవాడు సద్గురువు అక్కడ కంటికి కనిపిస్తుంది. నేను అంటున్నది ఒక్క మాట ఇప్పుడు వైలెన్ కొనుక్కోవాలంటే కంటికి కనిపించే దాంట్లో ఏ పేచి లేదు.
(33:39) బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవడు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు పేచి దాంట్లోనే ఉంది అసలు ఆధ్యాత్మికంగా రావాలంటే అది అడుగుతుంది కంటికి కనపడింది కాబట్టే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది అట్లా అడుగుతాను నేను అనేది ఏమిటంటే గురువు అనే పదానికి అర్థం ఏంటంటే వాడికి తెలియని విషయాన్ని తెలియజెప్పు మ్ ఏది నీకు తెలియదో చెప్పు దానికి గురువు అవుతాను అంతే అంతేగన ఆత్మను గురించి అడిగామ అనుకో అది అధ్యాత్మ గురువు మ్ అర్థమైందా ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలో నేర్చుకోవాలి అనుకుంటే వాడికి సంబంధించిన గురువు ఉంటది అది అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రూప్ మెడిటేషన్
(34:18) చేయాలి అని చాలా మంది ఆపతర పడుతున్నారు కదా ఈ గ్రూపులు గ్రూపులు ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాలు ఎవరికి ఏది కావాలో ఆ గ్రూపు వాళ్ళకి అది అందిస్తాడు అది గ్రూప్ పెరుగుతుంటది ఐ అగ్రీ ఆ ఇప్పుడు మతాలు అనేవి వచ్చినయి అవును ఈ మతాలు అనేవి ఎందుకు వచ్చినాయి అసలు మతం అంటే డెఫినిషన్ ఏంటంటే నేను నుంచి తెలుసుకోవాలనుకుంటా ఒక మనసు నుంచి పుట్టింది అని అదే ఏంటి మతం అంటే కొన్ని నియమాలతో ఉన్నది ఆ ఇలా ఇలా ఉంటే ఇది పొందుతావని చెప్పేది ఆ అట్లా మతం అంటే ఒక ఫిక్స్డ్ అండర్స్టాండింగ్ మతాలు ఎలా ఆవిర్భావం ఏది చేయాలి ఏది చేయాలి ఎలా ఆవిర్భావం చెంది
(34:54) ఒక సందర్భం నుంచి ఒక మనిషి యొక్క మనసు నుంచి అంతే రెండు కలిస్తే మతం పుట్టింది ఆ ఇప్పుడు మతం అంటే నేను చెప్పే డెఫినిషన్ ఏంటంటే అభిమతం అని అవును అంటే సింపుల్ గా చెప్పడం ఎప్పుడైనా వాడితే అలాగా వాడండి మీరు కూడా ఎందుకంటే మనం ఒక ఒక ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నాం కాబట్టి మనసు నుంచి పుట్టింది అనకుండా అది అభిమతం అవును ఓకే మతం అనేది ఒక అభిమతం ఒకరి అభిమతం అది కరెక్ట్ కదా ఒక మనసు నుంచి పుట్టింది ఒకరి అభిమతం ఒకరి అభిమతం ఒక మనసు తీసేయండి సరే ఓకే ఒకరి అభిమతం ఒక మనసు నుంచి పుట్టి పట్టింది అని మళ్ళా దానికి డెఫినిషన్ ఇచ్చుకోవాలి ఎందుకు
(35:34) వచ్చింది సరే ఒకరై శృతి అంటే వినడం ఆ స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం సేవ అతి అది అంటుందా శృతి అంటే స్మృతి శృతి అంటే అర్థం తెలుసుకుందాం శృతి ఉందా దానికి స్మృతి అనగానే ఏమి హార్మోనిీ అయోద్దు తెలుగులో చక్కగా అది సంస్కృత పదం సామరస్యం సంస్కృత పదం అది సామరస్యం ఏదైతే వినదగినదో అది అది అట్లా అనడానికి లేదు అంతే దాని అర్థమే అది నువ్వఎవరు అప్పుడు శబ్దం అవుతది ఆ నువ్వు ఎవరువా చెప్పడానికి సరే ఓకే అది మీద నువ్వు ఎవరు అసలు అంటే నిన్ను కాదు అది ఓకే అది శంకరుల వారు చెప్పినా ఆయన చెప్పడానికి లేదు.
(36:15) ప్రమాణమే చెప్పాలి నేను ప్రామాణక అర్థం చెప్తున్నా అందుచేత మనక ఏంటంటే ఏ భాష వాడినా ఏ భావం వాడినా మనది కాదు మనం వాడితే అది ఏమవుతుంది మనం చెప్తే ఏమవుతది మతం అవుతది కాదు మూడు ప్రమాణాల్లో ఏ ప్రమాణం అవుతుంది ప్రత్యక్ష ప్రమాణం అవుతదా అనుమానం తెలుసుకోవాలి అది తెలియదు నాకు అందుకే తెలియ అంటే అంటున్నది ఇన్ని తెలుసుకునే సమయం ఎక్కడ ఉంది మరి ఇది ఒక్కటిది తెలుసుకునే లోపలే ఉంది తెలుసుకునేది ఏమ ఉంది నువ్వు అదే అదే అయి ఉన్నావు నీ శృతి నీలోనే ఉంది సరే గతి తప్పింది మనక ఏమైంది మనం ఇంకొక దాని మీదకి వెళ్ళాం అంత కాదు నేను అంటున్నదండి చాలా విషయాలు
(36:55) ఇప్పుడు ఇక్కడ ఇవంత కరెక్టా కాదా అన్న చర్చలోనే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది మీరు ఎవరండి చర్చించడానికి నేను ఎవరండి చర్చించడానికి మనఇద్దరం చర్చించట్లే ఇక్కడ అర్థమైందా ప్రమాణం చర్చిస్తుంది. ప్రమాణం వెరుకపరుస్తుంది. ఉమ్ అంతేగాన మనం ఎవరం చెప్పడానికి పుట్టిన ఎవ్వరు చెప్పరు అది పుట్టించడానికి లేదు దానికి మరణం లేదు. ఉమ్ అజరామరమైనటువంటి సంస్కృతి ఇప్పుడు ఆ ప్రమాణాలు చదివి ఎవరి అర్థాలు వాళ్ళు తీసు అక్కర్లే నీ అనుభవంలో ఉంది నువ్వు అదే అయి ఉన్నావ తెలియకపోయినా ఉండేది ఉంటది కదా నేను ఇప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు అంటే మాకు ఎప్పుడు హిమాలయాల్లో అది అంత
(37:31) ఒంటరిగా ఉండడు ఏకాకి యతసత్తాత్మ రాసి రపరిగ్రహ మ్ కుర్రవాడు బాగా తయారవుతున్నావ అని సరదాగా ఒకసారి మాట్లాడుకుందాం మ్ కొంచెం ఆ జిజ్ఞాస ఉంది కొంచెం విశ్వం అంతా నీలో ఏమి లేదు లేదా అంతా ఉన్నది మ్ కాబట్టి ఇద్దరం చర్చించుకుంటే రేపు మంచి తయారవుతావని ఇంతవరకు వచ్చినవాడు లేడు. మ్ ఇప్పుడు నువ్వు వచ్చిన స్థాయికి వచ్చినవాడు లేడు మాకు మ్ అందుకే మాకు శిష్యుడు లేరు.
(38:00) మ్ నిన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయాలి నువ్వు నా శిష్యుడిగా మీరు అనుకున్నది నేను ఎప్పుడు చెప్పలేను. నేను అనుకుం నువ్వు నేను అనుకోకూడదు అంటున్న నేను చెప్తున్నాను. అదే చెప్తున్నాడు మరి విభేదిస్తున్నది ఎవరు నేను అనుకున్నాను అన్నామ అనుకో విభేదిస్తున్నది ఎవరు మీరే అదే అట్లా అనట్లే నేను అంటున్నది మీరు ఖండిస్తున్నారు కదా ఖండించట్లే ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను నో అంటేనేమో మీరు అట్లా కాదు అంటున్నా నేను నువ్వు ఒకటే అని చెప్పేస్తున్నాను నేను నేనే అడుగుతున్నాను నేనే ఖండిస్తున్నాను నేనే చెప్పుకుంటున్నా అట్లా నేను అట్లా చెప్పింది మీరే కదా మళ్ల
(38:32) అదే చెప్తున్నా మనం ఎవరం కూడా చెప్పడానికి లేదు అంటున్నాను నీ వ్యక్తిగా నువ్వు గాని వ్యక్తిగా నేను గాని అవును బ్రహ్మ గాని విష్ణువు గాని అర్థమైందా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పడానికి లేదు ఓకే ఆ దిస్ ఇస్ మై ఆర్డర్ అండ్ మై ఆర్డర్ మీన్స్ ఆత్మైకమైనటువంటి ఆర్డర్ ఆత్మ అంతట సుప్రీమ్ సుప్రీమ్ అంటే నేను అనగానే ఒక నేను బయట నేను ఒక నేను మనసుతో కూడుకున్న నేను ఒక నేను నేను శుద్ధాత్ చైతన్య నేను ఒప్పుకుంటున్నా ఐ అగ్రీ నేను మాట్లాడే రేంజ్లో ఏ సందర్భంలో నేనుగా ప్రయోగిస్తున్నాను అనేది మనకు తెలవాలి నీకు నాకు తెలుసు నాకు అందుకు పృచ్చికుడికి గాని ఎవరైతే భక్త
(39:16) ఉన్నాడో ఇద్దరూ ఒకటే అవును ఒకటే అన్న తర్వాత మళ్ళీ ఎందుకు మాటి మాటికి చెప్పుకోవడం నాకే సంశయం కాదు అక్కడ అడిగే ప్రశ్న బయటికి లాగుతది అంటే నేననే శరీరంగా ప్రశ్నిస్తున్నామ అనేది ఒకటి వస్తది. మనసుతో కూడి నేను ప్రశ్నించే ప్రశ్నకి మనసుతో కూడి వస్తాను. అంటే ఇప్పుడు ఒక విషయం నేను ఏమంటున్నా అంటే నేను అడిగే వాడికి ఆధారం నేను కాదు ఎవరైతే వింటున్నారో వాళ్ళు నన్ను అడిగిన రకరకాల శృతి దగ్గర నుంచి వచ్చాను అవును నేను శృతి అంటే సామరస్యం అని చెప్పాను దాన్ని మీరు అంగీకరించలేదు నేను శృతి అంటే హార్మోనీ ఉండాలి లేకపోతే శబ్దం అవుతుంది మీరు అంగీకరించలేదు అలాంటప్పుడు
(39:53) నేను ఏం చెప్తాను సామరస్యం అనగానే కొన్నిటి కలయకలో మనకు వినిపించే ఒక శబ్దం ఉదాహరణకి ఇప్పుడు కింద బోర్ వేస్తున్నారు అనుకోండి అది కూడా శబ్దమే నేను సంగీతంలో ఇది శబ్దమే కానీ అది శబ్దం మనకి వినసొంపుగా ఉండదు ఒకటి వినసంపుగా ఉంటుంది ఇప్పుడు న్యూస్ ప్రయోజనం గురించి చెప్పట్లేదు న్యూస్ పేపర్ లో ఉన్నది అక్షరమే వేదనలో ఉన్నది అక్షరమే మరి అన్ని అక్షరాలు అంటే ఎట్లా అని నేను అన్నప్పుడు మీరు దాన్ని అంగీకరించలే అందుకే నేను సైలెన్స్ ఉండిపోయాను నేనుఎవరు అంగీకరించడానికి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో ఆ నేనెవరు కూడా అంగీకరించలేదు శృతి అనగా
(40:24) అలా ఇప్పుడు అలాంటి వేదం ప్రమాణం అనుకున్నప్పుడు దానికి వదిలేయండి ఇంకా శృతి దీన్ని విడదీద్దాం మంచి ఓపెన్ అవుతావ్ లేకపోతే అక్కడక్కడ బ్లాక్ అయిపోతది నేను ఓపెన్ గానే ఉన్నా లేదు నువ్వు అనుకుంటున్నావ్ పోనీ సరే ఇప్పుడు నేను కూడా అట్లే అన్నాను అనుకోండి మిమ్మల్తో ఆ అనుకో కానీ అట్లాగే మీరు అనుకోండిఅని చెప్పు వ్యక్తిగతం కాదు ఇది కాదు స్వామి అసలు మీరు మాటి మాటికి ఎందుకు అంటున్నారు అట్లా అంటే మీరు అట్లా అన్నంత మాత్రం నిజమైపోతుంది ఇప్పుడు వ్యక్తిగతం కాదు అంటే సామరస్యం అనే శబ్దము శబ్దము అన్నంత మాత్రాన అన్ని శబ్దాలు శబ్దాలు ఇప్పుడు అన్ని అక్షరాలు
(40:56) వేదం అనడానికి లేదు కదా అభిప్రాయం మాత్రమే అది ఎట్లా అంతే అభిప్రాయం కాదు నాది నేను శృతి గురించి మాట్లాడితే శబ్దం గురించి మాట్లాడుతాను అంటే శృతి అంటే సామరస్య పూర్వకమైన శబ్దము అని నేను చెప్తున్నాను అంతే నాకు తెలిసింది అంతే ఇది నేను ప్రతిరోజు వైలింగ్ వాయిస్తాను కాబట్టి ఉదాహరణకి ఒక్క సెకండ్ ఉండండి నీ పదంతోటే నేను ఏకీభవిస్తాను ఇప్పుడు కాదు ఏకీభవించొద్దు అది కోరుకుంటున్నారు ఇప్పుడు ఇది శృతి అన్నారు దీన్ని ఇది అపశృతి అన్నారు అందుకని స్తుతిలో ఉండడం అంటే ఒక తాటి మీద ఉండడము అని ఓకే
(41:39) ఇప్పుడు మనం దానితోటే ఎగిపిస్తాను ఓకే అంటే ఎందుకంటే విభేదం వివాదం కాకూడదు వేదం కావాలి మనం చర్చి ఎప్పుడు వివాదం లేదు మాటిమాటికి అట్లా అంటుంది నేను ఆలోచించాల్సి వస్తుంది నేను వివాదం చేయట్లేదు మీరు నేను విభజన చేయట్లేదు మీరు సామరస్యమే అంగీకరిద్దాం అంతే సామరస్యము అనగానే ఏమి మరలా వస్తుంది ఒక తాటి మీద ఉండడం ఇప్పుడు మేమ పైన కూర్చుంటే మీరు కింద కూర్చోమన్నారు కదా అది సామరస్యం అండి మీరు పైన కూర్చున్న నేను కింద కూర్చున్న ఆహ మీరు కింద కూర్చున్నప్పుడు సామరస్యం కోసమే ఇప్పుడు నేను మనఇద్దరం మాట్లాడుతుంటే కెమెరా పైన పెట్టుకో సామరస్యం పోయింది
(42:15) ఆ అంటే నేను అనేది సామరస్యం అంటే భౌతికమైనటువంటి విషయం కాదు ఇది సామరస్యం అంటే కాదు సామరస్యము అంటే రస్యము అంటే సమర్త్వంతో కూడిన ఉన్నటువంటి రసజ్ఞత కలిగించేటటువంటి ఒక విషయం ఓకే అది సామరస్యం ఓకే అగ్రీడ్ రసజ్ఞత ఈక్వల్ గా కలగాలి. అవును ఒకే రసం కలిగి అవును ఆ రసోవై బ్రహ్మ అంటారు అగ్రీ రసం అంటే ఏ రసమో చరిత్ర రసమావిడి రసమా కాదు ఇక్కడ రసం అంటే అగ్రీ ఒక లోపల ఒక అనుభూతిని రసం అంటారు మ్ రసం వై బ్రహ్మ అంటారు అంటే ఒక విషయం
(43:03) అందరికీ ఒకే రకంగానే అర్థం అవ్వాలి రెండో రకం ఉండకూడదు ఓకే దాన్ని సామరస్యం అంటాడు మ్ మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా అర్థమయింది అనుకో అది సామరస్యం కాదు నేను ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు ఎందుకంటే కెమెరా మన ఇద్దరికి కంప్లీట్ అగ్రీ అది ఒప్పుకుంటున్నాను కానీ మీ భావం అది అయినందా కాదా నేను అనుకున్న భావము మీ మీరు అనుకున్న భావము నా భావం ఒక్కటే అంటే నేను కింద కూర్చున్నా మీరు పైన కూర్చున్న మీ మనసులో అటువంటి భావన లేదని నువ్వు పైన కూర్చున్నప్పటికీ నేను నేనే పైన కూర్చున్నాను అనే భావన నాకు ఉంటది నేను దానికి ఒప్పుకుంటూనే సామరస్యం కోసం
(43:41) చేసే ప్రయత్నం అంటే మీరు కింద కూర్చోడం అనేది ఈక్వాలిటీ కోసం కాదు ఈక్వాలిటీ అంతర్గతంగా ఉన్నది అది ఫస్ట్ క్షణంలో మీరు చెప్పిన మాటతోనే ఎస్టాబ్లిష్ అయింది అది మళ్ళ దానికి మాటి మాటికి రుజువులు ప్రమాణాలు అక్కర్లేదు శృతి మీదకి వెళ్దాం శృతి మీద శృతి శృతి అంటే ఒక్క తాటి మీద ఉి ఆ ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం కదా అవును ఎక్కడున్నా ఒక తాటి మీద ఉండడమే ఆ తాటి కాదు సమరస్యత ఓకే రైట్ తాటి కాదు ఓకే మర్యాద మరి భాష తప్పదు అసలు భాషే కాదు కాదది ఇక్కడ ఈ చర్చిలో ఆ భాష ఉంది సరే మరి మీరే చెప్పండి అంటే నేను చెప్పిన దాన్ని దాని మీరు మంచి భాష వాడండి
(44:15) సమరస్యత అనుభవం పెట్టేసారు ఉంది ఉంది ఉంది ఉంది లేద సమరస్యత అంటే మనద్దరం ఒకటే అనేటువంటి రసాజ్ఞత ఒకటేది జరుగుతుంది అంటే ఈక్వల్ గా మనద్దరం ఒకటే అనుభవిస్తున్నాం అగ్రీడ్ ఆ అనుభవింప చేసేది మనద్దరం అని కాదు ఈ లోకంలో సకల చరాచర జీవరాశి అణువు నుంచి పరమాణువు వరకు అన్నిటిని బ్రహ్మాండం వరకు పిపీల కాద బ్రహ్మాండం వరకు ఒకే అనుభూతిని పొందింపచేసేది శృతి ఒప్పుకుంటున్నా నాకు అందులో ఏ అనుమానం లేదు ఏమి లేదు ఆ శృతి అనగా అది ఏది ఈ సకల చరాచర సృష్టిని పిపీల కాది బ్రహ్మాండం వరకు ఉమ్
(44:59) సమంగా రసజ్ఞత అనుభవిస్తున్నాయా అని అనుభవిస్తున్నాయి కొన్ని కొన్ని అనుభవిస్తలేవు కదా అది ఆ అనుభవింప చేసేదాన్ని శృతి అంటారు ఓకే దాన్నే ప్రమాణం అంటారు ఓకే శృతి మాత్రమే ప్రమాణం అందుకు మీరు గాని నేను గాని బ్రహ్మాండంలో ఉన్నటు ఒప్పుకుంటున్నా ఎవ్వడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాడు దీంట్లో నాకు ఏం చేసుకోవాలంటే ఏది సరి చేసుకోవాలో చెప్పాలి కదా శృతి భేదం ఉంది కదా మనకి శృతి భేదం వచ్చింది కదా నాలో ఏం రాలేదు శృతి భేదం నాకేమ ఉంది నేను నిర్వచన పరంగా ఏమనా చర్చ నిర్వచన నువ్వు నేను నిర్వచించడానికి అందుకని ఒకవేళ చర్చ వస్తే నిర్వచనా
(45:44) ఒక విషయాన్ని నువ్వు నా స్థితి ప్రమాణంగా చెప్తా స్థితి ప్రమాణం ఎవడికి అక్కర్లేదయ్యా దాన్ని అది నాకు తెలియదు అసలు నువ్వు కాదు బ్రహ్మ కూడా పని చేయడు ఓకే అట్లా మీరు అంటే నేను ఏమంటది నువ్వు ఎవరు నేను జడ్జ్ చేయడానికి శృతి జడ్ మీరు నేను చెప్పిందాన్ని మీరు జడ్జ్ చేస్తూనే జడ్జ్ చేయడానికి మీరు ఎవరు అంటే ఎట్లా నేను ఇట్లా చెప్పి అసలు నువ్వు జడ్జ్ చేయడానికి లేదు అది నేను చేయట్లేదు అసలు ఏది మీరే చెప్తున్నారు ఆ నేను జడ్జ్ చేయట్లే అదే చెప్తున్నా నేను ఇక్కడ చెప్పేది మనద్దరికీ మనద్దరం ఒకటే మనం జడ్జ్ చేయడానికి అర్హత ఉండదు మనకి ప్రమాణమే
(46:16) చెప్పాలి నేను అంటున్నది మీరు జడ్జ్ చేస్తూనే అర్థం కావట్లేదు ఆ సరే వదిలేయండి నేను అంటున్నది ఇప్పుడు నేను ఏది జడ్జ్ చేయట్లే మీరు చెప్తున్నారు నేను జడ్జ్ చేయట్లే చెప్తున్నా ప్రమాణానికి అర్థం నేను అంటున్నది ఏది ప్రమాణం అంటే నేనున్న స్థితి ప్రమాణం అని చెప్పారు అది కాదంటే నేను ఏం చేస్తా దాన్ని ప్రత్యక్ష ప్రమాణమే తెలియదు నీకు చదివితేనే తెలుస్తది ఏదైనా అసలు చదవకుండా కూడా మరి ఇప్పుడు వేదం ప్రమాణం అంటే చదవకుండా తెలిసే అవగాహన లేదు వేదం అంటే చదివేది కాదు మరి ఎట్లా ఇప్పుడు ఉదాహరణకు వేదం మరి ఏమిటది ఇప్పుడు నేను చెప్తున్నది వేదం
(46:47) కాదని ఎట్లా ఇప్పుడు నువ్వు సమాధి స్థితిలోనుంచి నీకు గోచర మొత్తం అంతా కూడా శృతిబద్ధంగా వినపడుతుంది ఆ సాధనలో నువ్వు నువ్వు నువ్వుగా ఉంటే నీకు అంతా వినపడుతుంది అసలు ఆత్మకి అంటే ఎగ్జాక్ట్ గా అట నేను సంస్కృతంలో చెప్తేనే మీకు కన్వే అవుదా మామూలుగానే చెప్తున్నాను నా స్థితి ప్రమాణం ఇప్పుడు ఏది ప్రమాణం శృతి అంటే దానికి అర్ధం చెప్పాలంటే ప్రామాణిక అర్థం సంస్కృతంలో కాదు నాలో పలికింది నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎట్లా చెప్తారు స్వామి అంటే ఇప్పుడు ఆ ఒక పుస్తకంలో ఉన్నది నేను మీకు ఎట్లా చెప్తా ఇప్పుడు పుస్తకం పుస్తకం కాదు వేదం అంటే
(47:19) కదా అట్లాంటప్పుడు నేను చెప్పే దాని మూలార్థం తీసుకోవచ్చు కదా ఎలా మారిపోయిందో నువ్వు అనుకున్నది పుస్తకం అనుకుంటున్నా నేను అనుకోలేదు మీరు అన్నదానికి చెప్తున్నా నేను నేను ఏది అనుకోవట్లే నేనేమన్నా పుస్తకం అని చెప్పలేదు నేను వేదం నేను పుస్తకం వేదం అని చెప్పలేదు నేను అందుకే పుస్తకంలో కొంతే ఉంటుంది నీ మస్తకంలో అంతా ఉంటుందని ప్రాస్ కోసం చెప్పాడు మస్తకం అంటే అది కాదు నీవు లోపల జరిగేటువంటి ఒక ప్రక్రియ దాని ద్వారా చాలా సంపాదించుకున్నాం అచ్చా అర్థమైందా నువ్వు పుస్తకాలు చూసి సంపాదించలేదు అందుకే నీకు మనఇద్దరి మధ్యన డిస్కషన్ ఆ ఒప్పుకున్నా
(47:55) కాబట్టి ఇంక మనక ఏంటి అంతవరకు సాధించుకున్నావు కదా ఇద్దరం ఒకటే నేను క్లీన్ గానే చేస్తున్నాను ఆత్మవత్ సర్వభూతా అని మొదలు పెట్టా ఉమ్ అవును అందుచేత దీంట్లో పివిల్ కాది బ్రహ్మ పర్యంతం ఉమ్ ఒకటే నేనే అని మాట్లాడుకున్నాం. అవును నేనే నిత్యం నేనే సత్యం అన్నా నేను అంటే నువ్వు నేను అందరం అని అర్థం నేను అంటే ఐ అగ్రీ అది పరిపూర్ణంగా ఇప్పుడు మనం శృతి ప్రమాణం అంటున్నాను మీరు ఏమంటారు నేను స్థితి ప్రమాణం నేను నా స్థితి అంటున్నారు అది భాషలో మీరు అట్లా భాషను పట్టుకుంటే దాన్ని ఇంపాజబుల్ టు కన్వే భాషే కన్వే చేసేది
(48:39) ఆ అది అట్లా తీసుకోవద్దు అంటుంది అట్ట ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నేను అన్నదాన్ని అంత అనే అర్థంలో వాడేదని మీరు ఎందుకు అనుకోరు నేను ఆత్మ అనుకో అంటే నేను జస్ట్ నేను అనగానే మీరు నేను అనే అర్థంతో మీరు ఒకటి అనుకొని అట్లా ఒక ముద్ర వేస్తే ఎట్లా నేను అంటున్నది నేను అంటే నేను అన్న పదము కొన్ని సందర్భాల్లో అంతా అని వాడుతున్నాను మూడు సార్లు వాడాను నేను నేను అంటే శరీరము నేను అంటే నేను నేను నేను చెప్తున్నది నేను అన్న నా యొక్క వాక్కు గురించి నేను అనే పదం వాడినప్పుడు అంతా అనే అర్థంలో కొన్నిసార్లు వాడుతున్నాను ఇప్పుడు నేను మీతో మాట్లా మాట్లాడుతున్నా
(49:14) అంటే అంత అంతటితో మాట్లాడుతుందని అర్థంలోనే మాట్లాడుతున్నా కానీ విశ్లేషించేటప్పుడు మూడు స్థాయిల్లోన విశ్లేషించాలి అది ఓకే ఐ అగ్రీ ఇప్పుడు మీరు వచ్చే కంటే ముందు ఒక పుస్తకం రాయడం పూర్తి చేసిన నిర్వాణ చెట్టుకు ఆదిశంకరుల వారు దాంట్లో చివరి వాక్యాలు ఇదే ఉంటది ఇప్పుడు మనం వ్యవహారికంగా నేను అంటున్న ఒక యోగి నేను అంటున్న వినడానికి నేనుగా వినిపించినప్పటికిని అర్థం చేసుకుంటే కొన్నిసార్లు నేను అంటే అంతా అని విభజన లేని స్థితిలో నేను అని వాడవలసిందే అవును అట్లా నేను అనే పదాన్ని వాడుతున్నా మీతోటి కానీ మూడిటిని విశ్లేషిస్తూ మనకు అర్థం
(49:49) వస్తుంది ఒప్పుకుంటున్నా నేనే నువ్వు ఏనేగా మాట్లాడుతున్నావ్ శరీరంగా మాట్లాడుతున్నా అంతాగా కొన్నిసార్లు ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఆత్మ అన్నప్పుడు అంతా అన్న కాంటెక్స్ట్ లో నేను మీతో చర్చ కలిపా ఇప్పుడు మీరు చెప్పిందంతా ఇందులో ఉంది అంటే ఆయన చెప్పింది వ్యాఖ్య ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నేను ఆల్రెడీ రాసిఉన్నాను భాషలో అన్న రాయలా నువ్వు రాయల అట్లా కాదబ్బా మూలానికి వెళ్ళకండి నేను చెప్పే నేను చెప్ నేను రాయలేదు అంతా కలిపి నాతో రాయి ఇట్ ఇస్ డన్ ఇట్ ఇస్ డన్ త్రూ మీ నేను మీకు ఒక చిన్న కథ చెప్తా ఒక వ్యక్తి గురువు దగ్గరికి వచ్చి
(50:29) అన్నాడంట నాకు జీవిత పరమార్థం ఏందో తెలుసుకోవాలని ఉంది అంటే గురువు అన్నాడంట సరే ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నేను చాలా చదివాను చాలా చేశాను పిహచ్లు చేశను ఎంతో చేశను అయినా కూడా నాకేదో సంశయం మిగిలింది ఇంకా ఎంత చేస్తే తెలుస్తది అంటే అవన్నీ తర్వాత ముందు సముద్రం వడ్డుక వెళ్లి నాకోసం ఒక గవ్వ తీసుకొని రా అన్నాడు ఇప్పుడు ఆ గవ్వ తీసుకొని రా అంటే వాడు సముద్రం దగ్గరికి వెళ్తున్నప్పుడు గురువు ఒక్క మాట చెప్పాడు గవ్వలు చాలా ఉంటాయి అవి నాకు వద్దు సముద్రం వడ్డు దగ్గర ఒక దగ్గర నిలబడు నిలబడితే సముద్రము ఓ గవ్వ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తది అది
(51:03) తీసుకుంరా ఇదేమంత పెద్ద విషయం అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నిలబడ్డాడు కొన్ని గంటలు నిలబడ్డా ఏ గవ్వ కాళ్ళ దగ్గరికి రాలేదు అటు పక్క వస్తుంది ఇటు పక్క వస్తున్నాయి వెనక్కి పడుతున్నాయి ముందుకు పడుతున్నాయి కాని కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగే గవ్వ లేదు. ఆ తర్వాత సాయంత్రం చీకటి పడుతుండగా కింద కూర్చున్నాడు కాళ్ళు ఇట్లా ఉన్నాయి.
(51:23) ఇక వస్తదో రాదో అని అనుకుంటుండగా ఒక పెద్ద అలది వచ్చింది ఒకస నీటిని తోసింది తోస్తే ఒక చిన్న గవ్వ వచ్చి కాళ్ళ మీద పడ్డది. అప్పుడు తనకి ఏమ అర్థమైందంటే ఈ గవ్వని సముద్రంఅంతా నా వైపు తోసింది. కానీ గవ్వ అనుకుంటుంది నేను వీడి కాళ్ళ మీద పడ్డానని సో ఈ రెండు రకాలుగా ఆధ్యాత్మిక వ్యాఖ్య ఉంది ఇప్పుడు నేను చదివాను నేను చేశానని అనుకోవడం అనేది ఒక స్టుపిడిటీ అది ఒకవేళ చెప్తే మాట వరసకు చెప్పవలసిందే కమ్యూనికేషన్ కోసం రియల్ గా మూలార్థం ఏమిటంటే ఇక్కడ నువ్వు వ్యక్తిగతంగా ఏమి చేస్తలేవు.
(51:54) నువ్వు చేసే ప్రతి కదలిక వెనుక సమస్తము నిన్ను తోస్తుంది నీ ద్వారా పని జరుగుతుంది అస్ తద్వారా అహము లేదు నేనున్న భావన లేదు నీవన్న విభజన లేదు ఇక్కడ [గురకలు] సాధించేది లేదు లక్ష్యము లేదు చీర గమ్యస్థానం లేదు అన్నది ఆ వ్యక్తికి ఆ గవ్వ నేర్పించిందిన్నమాట కానీ ఇప్పుడు వర్బల్ గా ఎవరు తీసుకొచ్చారు కాబట్టి నేనే తెచ్చాను అని చెప్పాడు.
(52:13) కానీ ఎదురో వ్యక్తి నేను అనే పదం వాడకూడదు అహంకారం అంటే అతను నవ్వి నా ఉద్దేశం అది కాదురా స్వామి నేను భాష కోసం అట్లా వాడవలసి వచ్చింది నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసి వచ్చింది ఇప్పుడు అంతా కలిపి గవ్వని నీ దగ్గరికి తీసుకొచ్చిందంటే అది మరీ టూ మచ్ ఫిలసాఫికల్ అవుతది. అట్లా మనం వ్యవహారికంగా నేను అని వాడినంత మాత్రం నేనుఅని కాదు అట్లీస్ట్ నేను అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా ఈ అహంభావం గాని లేకపోతే ఎక్కడదో ప్రూవ్ చేసుకునేది గానీ అట్లాంటిది ఏమీ లేదు.
(52:43) ఆయనది కూడా ఎట్లా ప్రూవ్ చేస్తాం చేయలేము అక్కడితో అయిపోయింది అది చేయంట మనద్దరం మాట్లాడుకుంటాం ఓకే అంతే చక్కగా మాట్లాడుకుంటాం నువ్వు ఒక్కడికి అర్థమైనా నా జనధాన్యం అయినట్టే నాకు ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు నీకు అర్థం అవుతుందేమో నాకు అర్థమైంది మీరు చెప్తున్నారు అందుగురించే అర్థమైతే చాలు 100% నేను ఉన్నది చెప్తున్నా ఒకసారి మాటగాను ఇప్పుడు మూడు రకాలుగా చెప్పు ఉదాహరణ నేను ఉన్నప్పుడు పుస్తకం అక్కర్లేదు వీడియో రికార్డింగ్ అక్కర్లేదు మీరు ఉంటే మీ యొక్క ప్రెసెన్స్ చాలు ఓ గురువు గారు ఉంటే ఆయన ప్రెసెన్స్ చాలు కానీ గురువు గారు ఏదో శరీరాన్ని
(53:13) వదిలేస్తారు కాబట్టి గురువుగారు చెప్పింది ఇది అని ఎవరో ఒక పుస్తకంలో రాశారు లేదా గురువే రాసిఉండొచ్చు ఇది అని అప్పుడు గురువు గారి పోయిన ఆయన ప్రెసెన్స్ అక్షరాల రూపంలో అనుభూతి చిన్న కిందకి వెళ్తున్నారు దాంతో అటాచ్ అది కూడా పర్పస్ గా అది లాక్కెళ్తాది నేను లాకెళ్లేదు కదా నువ్వు ఇక్కడే ఉన్నావు హాయిగా నన్నేమో అక్కడ లాకెళ్ళింది ఏం చేయ [నవ్వు] నా కర్మ నేనుఏం చేయను నా కర్మ కాలి హిమా లాక్కెళ్ళంది [నవ్వు] ఇప్పుడు కూడా ఇదే అటు వెళ్తే ఆ ఫ్లైట్ ని స్పెషల్ ఫ్లైట్ లో ఇటు తెచ్చారు మామూలు ఫ్లైట్ లో కాదు ఇక్కడ తెచ్చారు నేను అటు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ ఏదో పని
(53:49) ఇటు తెచ్చారు [నవ్వు] ఇటు తెచ్చి ఇప్పటికి 20 ఇంటర్వ్యూలో ఎన్నో చేశను నేను నిన్ను నేను చూచి మనం మన ఇద్దరిలో మీ డిస్కషన్ లో నాకేదైనా ఉపయోగపడితే ఆహా ఇక్కడ ఈ పదం అద్భుతం దర్శన్ అని నాకు లోపల ఇప్పుడు నేను ఒక చివరికి ఒక మాట చెప్పాను ఆ తర్వాత మీరు చివరికి ఒక మాట చెప్పండి ఇప్పుడు నేను ఏదైతే ఒక స్థితిలో ఉన్నానో మిమ్మల్ని ప్రమాణంగా చేసుకొని ఈరోజు అంతా పరామర్శ చేసుకున్నది మంచిది బాగుంది బాగుంది అంతే అంతే అంటే మొదటిసారి నేను YouTube కంటెంట్ పోయింది అది ఆ చెప్ ఒక్క మాట నేను చెప్పనియండి పూర్తి అయిపోతది నేను ఆ తర్వాత నా వాడికి విరామాన్ని ఇస్తా ఇప్పుడు మీరు చెప్తున్న
(54:32) దాన్ని నేను 100% నేను విని కుత్తర్కించకుండా చూసుకుంటూనే ఉన్నాను బాగుంది అంతే అంతకుమించి ఏమి లేదు సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు ఓం శాంతి శాంతి శాంతిహి హరిహి ఓం త
No comments:
Post a Comment