Thursday, May 14, 2026

పరకాయ ప్రవేశం

పరకాయ ప్రవేశం

Author Name:🚩మహాతంత్ర🚩maha tantra

Youtube Channel Url:https://www.youtube.com/@tantrikavidyalu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RI5_tp6-238



Transcript:
(00:07) ఓం నమఃశివాయ ఇవాళ మనం అత్యంత లోతైన ఒక గంభీరమైన విద్య పరకాయ ప్రవేశ విద్య గురించి తంత్రంలో అత్యంత గోప్యమైన గూఢ జ్ఞానం గురించి సంపూర్ణంగా వివరిస్తాను సావధానంగా వినండి సాధకులారా మనిషి జీవితంలో ఒక్కసారైనా ఒక ప్రశ్న వస్తుంది నేను ఎవరు ఈ శరీరమేనా ఈ పేరేనా ఈ ఆలోచనలేనా లేక వీటన్నిటిని గమనించే మరేదైనా ఉందా అని ఈ ప్రశ్నకు జవాబు వెతికిన ప్రతి సంప్రదాయము ఒకే చోటకు వచ్చింది మనిషి తాను అనుకుంటున్నది కాదు తనకు మించినది కానీ తంత్రం ఒక్క అడుగు ముందుకు వెళ్ళింది
(00:51) అంతకు మించింది ఏంటో అది ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించే మార్గాన్ని చూపించింది. ఆ మార్గంలోనే పరకాయ ప్రవేశ విద్య పుట్టింది. తంత్రం చెప్పిన చైతన్య సిద్ధాంతం దీనికి మూల పునాది తంత్రం చెప్పే మొదటి మాట అర్థం చేసుకోవాలి మనం ఈ విశ్వంలో ఉన్నది ఒక్కటే అది చైతన్యం శివ సూత్రాల్లో మొదటి సూత్రమే ఇది నిర్ద్వందంగా ప్రకటిస్తుంది చైతన్యమే ఆత్మని ఈ మాట చిన్నదిగా అనిపిస్తున్నా కానీ దీని లోపల మొత్తం తంత్ర తత్వం ఇమిడి ఉంటుంది.
(01:29) చైతన్యం ఎక్కడి నుండి వస్తుందో అని నేటి శాస్త్రం అన్వేషిస్తుంది. తంత్రం ఏం చెప్పింది చైతన్యం ఎక్కడి నుండి రాదు అది ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. పుట్టడం మరణించడం అనేది చైతన్యానికి వర్తించవు. ఇది శరీరానికి వర్తిస్తాయి. శివుడు అంటే తంత్రంలో పరమ చైతన్యం. ఆ చైతన్యానికి రెండు మూల లక్షణాలు ఉన్నాయి. ప్రకాశం వెలిగే స్వభావం విమర్శ తాను వెలుగును తానే గమనించగలుగు శక్తి ఉదాహరణకి ఒక అద్దం ఉంది అనుకోండి ఆ అద్దం వెలుగు చూస్తుంది అది ప్రకాశం ఆ అద్దంలో తనను తాను కనిపిస్తుంది అది విమర్శనం ఈ రెండు
(02:14) కలిసినప్పుడు చైతన్యం స్వయంగా తనను తాను అనుభవిస్తుంది. ఆ అనుభవమే జగత్ ఈ జగత్తు మొత్తం చైతన్యమే వివిధ రూపాలలో నటిస్తుంది అనే విషయాన్ని గమనించండి. ప్రతి శరీరము చైతన్యమే ఆ చైతన్యం ధరించే తాత్కాలిక రూపం ఇది అర్థమైన తర్వాత పరకాయ ప్రవేశం అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇన్ని రూపాలు తన రూపాలనే అర్థమైన చైతన్యానికి ఆ అడ్డు కూడా మొదటే తొలగిపోతుంది.
(02:47) ఇకపోతే కాశ్మీర శైవం 36 తత్వాలు మరియు చైతన్య గతిశీలత గురించి ఏం చెబుతున్నాయి? కాశ్మీర శైవం చైతన్యం గురించి ఒక అత్యంత క్రమబద్ధమైన వివరణ ఇచ్చింది. ఈ వివరణలో 36 తత్వాల సిద్ధాంతం ఉంది. ఈ 36 తత్వాలు మూడు స్థాయిల్లో ఉన్నాయి. మొదటి స్థాయి శివ తత్వం నుండి శుద్ధ విద్యా తత్వం వరకు శుద్ధ చైతన్య స్థాయి అంటారు.
(03:13) రెండవ స్థాయి మాయా తత్వం నుండి పురుష తత్వం వరకు అశుద్ధ విద్యా స్థాయి అంటారు. మూడో స్థాయి ప్రకృతి నుండి పృథ్వి తత్వం వరకు స్థూల ప్రపంచ స్థాయి అంటారు. సాధారణంగా మనిషి మూడవ స్థాయిలో బద్దుడై ఉంటాడు. అంటే స్థూల శరీరం గుర్తింపులో ఉంటాడు. సాధన ద్వారా మనిషి రెండవ స్థాయికి వెళ్ళగలడు అక్కడ శరీరం గుర్తింపు పలసబడిపోతుంది మొదటి స్థాయి చేరినప్పుడు శరీరం గుర్తింపు పూర్తిగా అదృశ్యమైపోతుంది.
(03:45) ఆ స్థాయిలో ఏ శరీరమైనా తన శరీరమే అవుతుంది. పరకాయ ప్రవేశం అంటే ఈ 36 తత్వాల నిచ్చలను పైకెక్కి పైన ఉన్నదాన్ని తెలుసుకునే సామర్థ్యం పొందినప్పుడు మాత్రమే ఆ పరకాయ ప్రవేశ విద్య అబ్బుతుంది. ఇకపోతే స్పందకారికలు చైతన్య కంపన సిద్ధాంతం ఏం చెప్తుంది వసుగుప్తుని శిష్యుడు కళ్ళబట్టు రచించిన స్పందకారికలు తాంత్రిక సాహిత్యంలో మరొక మూల స్తంభం ఉంది.
(04:16) స్పందన అంటే ప్రకంపన కానీ ఈ ప్రకంపన సాధారణ ప్రకంపన కాదు. ఇది శివశక్తుల మధ్య జరిగే నిరంతర స్పందన. శివుడు స్తబ్దంగా ఉంటాడు అది నిశశబ్దం శక్తి చలిస్తుంది అది స్పందన. ఈ రెండు కలిసినప్పుడు ఈ జగత్తు అభివ్యక్తమవుతుంది. సాధకుడు ఈ స్పందనను లోపల అనుభవించగలిగినప్పుడు అతను శివశక్తుల ఆటను గమనించే స్థాయిలో నిలుస్తాడు ఆ స్థాయిలో నిలిచిన వ్యక్తికి ఏ రూపమైనా ఆ ఆటలో భాగమే అవుతుందనే విషయాన్ని గమనించండి.
(04:52) స్థూల ప్రకంపనా శరీరాలు సూక్ష్మ ప్రకంపన మనసు గుర్తుపెట్టుకోండి స్థూల ప్రకంపనలు శరీరాలు సూక్ష్మమైన కంపనలు మనసు అత్యంత సూక్ష్మమైన కంపన చైతన్యం సాధకుడు స్థూల కంపన నుండి సూక్ష్మ ప్రకంపనలోకి ప్రవేశించగలిగినప్పుడు శరీరం అనే స్థూల రూపం తొలగిపోతుంది. సూక్ష్మ స్థాయిలో అన్ని రూపాలు ఒకే ప్రకంపన. ఆ స్థాయి ఇటువంటి స్థాయిలో సంచరించే సాధకుడు ఏ రూపమైనా తన రూపమే అవుతుంది.
(05:25) అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ పరకాయ ప్రవేశ విద్య సిద్ధిస్తుంది. ఇకపోతే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వివరణ పూర్తిగా వినండి. ఇకపోతే విజ్ఞాన భైరవ తంత్రం 112 ధారణలు చెప్పి ఉంది విజ్ఞాన భైరవ తంత్రంలో 112 ధారణలు ఉన్నాయి. శివుడు పార్వతీ దేవికి ఉపదేశిస్తున్నట్టు ఆ రూపంలో ఉన్న ఆ గ్రంథం చైతన్యాన్ని శరీర పరిమితిని దాటించే నిర్దిష్ట పద్ధతులను వివరిస్తుంది.
(05:57) ఈ ధారణలో కొన్ని నేరుగా ప్రాకాయ ప్రవేశానికి సంబంధించినవై ఉంటాయి. ఈ ధారణలో చెప్పబడింది. ఒక సాధకుడు తన శరీరంలో ప్రాణ శక్తిని సూక్ష్మ రూపంలో గమనించాలి. శ్వాస లోపలికి వెళ్లే సమయంలో అది ఎక్కడి నుండి వస్తుందో అనుభవించాలి. శ్వాస బయటకి వెళ్లే సమయంలో అది ఎక్కడికి వెళ్లి కలిసిపోతుందో అనుభవించాలి ఈ రెండు సంధి స్థానాల్లో అంటే శ్వాస లోపలికి వచ్చినా తర్వాత బయటకి వెళ్లే ముందు క్షణంలో శ్వాస బయటకి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చే ముందు క్షణంలో చైతన్య శరీరం పరిమితి లేకుండా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆ క్షణంలో నిలవగలిగిన సాధకుడు శరీర బాహ్య చైతన్యాన్ని అనుభవిస్తాడు
(06:39) ఇక మరొక ఉదాహరణలో సాధకుడు తన చైతన్యాన్ని ఒక సూది చివరలాగా సూక్ష్మంగా కేంద్రీకరించాలి. సూక్ష్మ చైతన్యాన్ని బ్రహ్మరంద్రం ద్వారా బయటకు పంపాలి. అది విశ్వంలో వ్యాపించేలా భావించాలి. ఈ వ్యాపన అనుభవంతో శరీర స్పృహ మాయమైపోతుంది. ఈ స్థితిలో చైతన్యం ఇష్టమైన చోటకి ఇష్టమైన రూపంలో వెళ్ళగలదు. తుర్య మరియు తుర్యాతీత నాలుగవ మరియు ఐదవ అవస్థలు మనిషి సాధారణంగా మూడు అవస్థలు తెలుసు జగత్ మేలుకొని ఉన్న స్థితి స్వప్నం కలగంటే స్థితి సుషుప్తి గాఢ నిద్ర కానీ తంత్రం ఇంకా రెండు అవస్థలు
(07:24) చెబుతుంది తుర్య నాలుగో అవస్థ ఇది మేలుకొని ఉండి కూడా అన్నిటిని గమనించే స్థితి అనే విషయాన్ని గమనించండి. స్వప్నంలో ఉన్నా కూడా అది స్వప్నం అని తెలిసిన స్థితి ఈ అవస్థలో సాధకుడు తాను శరీరంలో ఉన్నాడు అని తెలుసు కానీ తాను శరీరం కాదని కూడా తెలుసు ఈ ద్వంద అవగాహన స్థిరపడిన తర్వాత తుర్యాతీత అనే ఐదవ అవస్థ వస్తుంది ఈ స్థితిలో గమనించేవాడు గమనించబడేవాడు అనే తేడానే మాయమైపోతుంది కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది.
(08:01) ఆ చైతన్యానికి ఏ శరీరము ప్రత్యేకంగా తనది కాదు అన్ని శరీరాలు తనవే పరకాయ ప్రవేశ సిద్ధి తుర్యా అవస్థలో ప్రారంభం అవుతుంది. తుర్యాతీత అవస్థలో పరిపూర్ణం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఇంకొకది ప్రత్యజ్ఞ దర్శనం అంటారు గుర్తింపు తత్వం కాశ్మీర శైవంలో ప్రత్యజ్ఞ అనే తత్వం మార్గం ఉంది ఉత్పల దేవుడు రచించిన ఈశ్వర ప్రత్యజ్ఞ కారికల గురించి క్షేమరాజుడు రచించిన ప్రత్యజ్ఞ హృదయము ఈ ఇవి ఆ మార్గాలకు మూల ఆధారాలు ప్రత్యజ్ఞ అంటే గుర్తించడం తానే పరమశివుడునని గుర్తించడం ఈ గుర్తింపు కేవలం మానసిక నమ్మకం కాదు ఇది అనుభవంలో
(08:46) కలిగే స్పష్టత ఆ స్పష్టత కలిగిన క్షణంలో మనలో శివుడు చూస్తాడు ఇతరులోనే శివుని చూస్తాడు అన్నిటిలోనే శివుని చూస్తాడు ఈ దృష్టి స్థిరమైనప్పుడు పరకాయ ప్రవేశం సహజంగా సిద్ధిస్తుందని గ్రంథాలు నొక్కి ఒక్కానించి చెబుతున్నాయి ఎందుకంటే అన్ని తనవే అయినప్పుడు ఇక వేరే శరీరంలోకి వెళ్ళడం అనే భావన అర్థం కోల్పోతుంది అన్ని శరీరాలు తన స్వరూప రూపాలే ఇకపోతే అభినవ గుప్తుడు తంత్రాలోకం అనేసో ఒక ఆయన రాసిన గ్రంథంలో 10వ శతాబ్దంలో కాశ్మీరంలో జన్మించిన అభినవ గుప్తుడు తాంత్రిక సాహిత్యంలో అత్యున్నత స్థానం పొందిన మేధావి ఆయన రచించిన తంత్రాలోకం 37 అధ్యాయాలతో విస్తరించిన ఒక
(09:32) మహా గ్రంథం ఆ గ్రంథంలో ఆయన పరకాయ ప్రవేశానికి తాత్విక ఆధారం ఇచ్చాడు. సాధకుడు తన శరీరాన్ని శివుని శరీరంగా చూడగలిగే స్థితికి వస్తే ఇతర శరీరాల కూడా శివుని శరీరాలని అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలో ఇది నా శరీరం అది వేరొక శరీరం అనే విభజన కరిగిపోతుంది. విభజన ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ స్థితిలో చైతన్యం స్వేచ్ఛగా విస్తరిస్తుంది సంచరిస్తుంది.
(10:02) అభినవ గుప్తుడు స్వయంగా ఈ స్థితిని అనుభవించాడని పరంపర చెబుతుంది. ఆయన జీవిత చరిత్రలో చివరి దశలో వేల మంది శిష్యుల్లో కలిసి ఒక భైరవ గుహలోకి ప్రవేశిస్తాడు. అందరూ లోపలికి వెళ్ళారు ఒక్కరూ బయటికి రాలేదు శరీరాలు కూడా ఇంకా దొరకలేదు ఇది చారిత్రక వాస్తవం దాని అర్థం ఏమిటో నేటి శాస్త్రానికి ఇంకా అందలేదు ఇకపోతే మీకు ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిదాన్ని రిఫరెన్స్ ఇస్తున్నాను చూసుకోండి ఇకపోతే కులార్ణవ తంత్రం సిద్ధుల వర్ణన గురించి చెప్తాను వినండి కులార్ణవ తంత్రం సాహిత్య తాంత్రిక సాహిత్యంలో అత్యంత ప్రామాణిక గ్రంథాల్లో ఒకటి
(10:44) గుర్తుంచుకోండి ఈ కులార్ణవ తంత్రం అనే గ్రంథం తాంత్రిక సాహిత్యంలో అత్యంత ప్రామాణికమైన గ్రంథాల్లో ఒకటి ఈ గ్రంథంలో సాధన ద్వారా సాధకుడు పొందే సిద్ధులను వివరంగా పేర్కొన్నారు. అష్టాదశ సిద్ధులను పేర్కొంటూ పరకాయ ప్రవేశాన్ని అందులో చేర్చారు. ఈ గ్రంథంలో చెప్పిన మాట అత్యంత ముఖ్యమైనది సాధన పక్వమైతే తర్వాత సాధకుడు శరీర భావన స్వయంగా సడలిపోతుంది.
(11:12) ఇది బయట నుండి జరిగే మార్పు కాదు అది లోపల నుండి స్వయంగా కలిగే విముక్తి ఈ స్థితిలో పరకాయ ప్రవేశ ప్రయత్నం అవసరం లేకుండా సహజంగా సాధ్యమవుతుందని చెప్పింది. ఇకపోతే నాద పరంపర నవనాథులు మరియు కేచరీ ముద్ర గురించి కూడా చెప్తాను వినండి. నాద పరంపర తాంత్రిక చరిత్రలో అత్యంత విశిష్టమైన మార్గం ఆ పరంపరలో నవనాధులు అని తొమ్మిది మూల సిద్ధులు ఉన్నారు.
(11:39) మత్యేంద్రనాధుడు, గోరక్నాధుడు, జాలందరనాధుడు కానీఫధుడు చర్పటినాధుడు, నాగనాధుడు, బృత్తుహరి, రేవణనాధుడు గహినీనాధుడు అని ఈ తొమ్మిది మంది నాధ పరంపరకు మూలస్తంభాలు. వారిలో ప్రతి ఒక్కరు పరకాయ ప్రవేశ విద్యను అభ్యసించారని నాద చరిత్రలు చెబుతున్నాయి. నాద పరంపరలో కేచరి ముద్ర అనే ఒక నిర్దిష్ట అభ్యాసం ఉంది. కేచరి అంటే ఆకాశంలో సంచరించేది కాదు ఆ ముద్రలో నాలుకను వెనక్క మలిచి తాలువులో ఉన్న నిర్దిష్ట స్థానాన్ని తాకాలి.
(12:15) ఈ సంపర్కం జరిగినప్పుడు ప్రాణశక్తి ఓద్వ దిశలోకి ప్రయాణిస్తుంది అది బ్రహ్మరంద్రం వద్దకు చేరుతుంది. అలా చేరినప్పుడు శరీరంలోని చైతన్యం వదిలి ఆకాశంలో స్వేచ్ఛగా సంచరించగలడు అందుకే దీన్ని కేచరి అన్నారు. ఆకాశంలో సంచరించే విద్య కేచరి ముద్ర నాదయోగ సాహిత్యంలో పరకాయ ప్రవేశానికి ప్రత్యక్ష సాధనంగా పేర్కొనబడింది అనే విషయాన్ని గమనించండి. ఇక మచ్చేంద్రనాథుడు పరకాయ ప్రవేశ చరిత్ర గురించి కూడా చెప్తాను వినండి మతేంద్రనాథుడు రచించబడాడని చెప్పుకునే కౌలజ్ఞాన నిర్ణయంలో చైతన్యం శరీరానికి బద్ధమైనది కాదని అది శరీరాన్ని ఉపయోగించుకుంటుందని వివరించబడి ఉంది.
(12:56) మత్యేంద్రనాథుడు స్వయంగా పరకాయ ప్రవేశం చేసినట్టు నాద పరంపర చరిత్రలో నమోదయింది. ఆయన ఒక మృతరాజు శరీరంలోకి ప్రవేశించి స్త్రీ రాజ్యంలో నివసించాడు. తన యోగ స్వభావము స్వభావాన్ని మర్చిపోయి ఆ జీవనంలో మునిగిపోయాడు. శిష్యుడు గోరక్నాధుడు గురువు అక్కడ ఉన్నాడని తెలుసుకొని వెళ్తాడు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
(13:23) అప్పుడు గోరక్నాధుడు తన రూపాన్ని మార్చుకొని స్త్రీగా ప్రవేశించాడు. సంగీత రూపంలో గురువు జ్ఞానం కలిగేలా చేశాడు. మత్యేంద్రనాథుడు మేల్కొని తిరిగి వచ్చాడు ఈ సంఘటనలో రెండు పరకాయ ప్రవేశాలు ఉన్నాయి. మత్యేంద్రనాథుడు రాజు శరీరంలో ప్రవేశించడం గోరక్నాథుడు స్త్రీ రూపం ధరించడం ఇది నాద పరంపర సాహిత్యంలో ప్రామాణిక కథగా నమోదయ ఉందన్న విషయాన్ని గమనించండి.
(13:49) ఇక గోరక్నాధుని సిద్ధ సిద్ధాంత పద్ధతి గురించి గోరక్నాథుడు రచించిన సిద్ధ సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో సాధకుడు తన శరీరానికి సాక్షి భావంతో చూడగలగాలని చెప్పబడి ఉంది. తాను శరీరంలో ఉన్నాను అని కాదు తాను శరీరాన్ని గమనిస్తున్నానని అనుభవించాలని చెప్పబడి ఉంది. ఆ గమనింపు స్థిరపడినప్పుడు శరీరం మారినా గమనించే చైతన్యం అలాగే ఉంటుంది.
(14:19) అదే పరకాయ ప్రవేశానికి నాద పరంపర ఇచ్చిన సత్యం ఇక అఘోర మార్గం స్మశాన విద్య మరియు శవసాధన గురించి కూడా చెప్తాను సావధానంగా వినండి. అఘోర మార్గం పరకాయ ప్రవేశాన్ని అత్యంత ప్రత్యక్షంగా అభ్యసించిన పరంపర స్మశానం అంటే అఘోర మార్గానికి ఒక ప్రత్యక్ష అనుభవస్థలం అక్కడ ప్రతిక్షణం ఒక శరీరం నుండి ప్రాణం వేరుపడుతూ ఉంటుంది. ఆ శరీరం ఒక్కరోజు ముందు మాట్లాడింది నడిచింది ప్రేమించింది.
(14:47) కానీ నేడది మట్టిలో కలుస్తుంది. అది చూస్తే ఒక ప్రశ్న అనివార్యం అవుతుంది. మాట్లాడినది ఎక్కడికి వెళ్ళింది? నడచినది ఏమైంది అని ఈ ప్రశ్నను పదే పదే అనుభవించడమే అఘోర సాధకుల మూలం. అఘోరి శవ సాధన చేస్తాడు. ఈ సాధన ఇది సాధారణ మనిషికి భయంకరంగా అనిపిస్తుంది కానీ అఘోర దృష్టిలో అది అత్యంత ప్రత్యక్షమైన వైరాగ్య సాధనని గమనించాలి.
(15:14) శవం ముందు కూర్చున్నప్పుడు ఒక అనుభవం కలుగుతుంది. శవం ఒకప్పుడు నేను అని అనుకుంటుంది నేటి నేటి నేను కూడా రేపు ఈ స్థితికే వస్తుంది కదా అప్పుడు నేను ఎక్కడ ఉంటుంది ఈ ప్రశ్నతో తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు దేహాభిమానం కరిగిపోతుంది. దేహాభిమానం కరిగిపోయిన స్థితిలో ఏ దేహమైనా కేవలం చైతన్యం ధరించిన రూపం మాత్రమే అని అనుభవంలోకి తెలుస్తుంది వస్తుంది.
(15:42) ఈ స్థితిలో నిలిచిన అఘోరికి పరకాయ ప్రవేశం సహజంగానే సిద్ధిస్తుంది. ఒక ఉదాహరణ విమలానంద అనే ఆధునిక కాలపు అఘోరి గురించి రాబర్ట్ స్వాబోడా మూడు సంపుటాలు రచించాడు. విమలానంద స్వయంగా చెప్పిన మాటలు ఆ గ్రంథంలో నమోదయ్యాయి. తాను తన చైతన్యాన్ని శరీరం వెలుపలకు తీసుకెళ్ళగలనని వేరొక స్థలంలో ఏం జరుగుతుందో చూడగలనని స్పష్టంగా చెప్పాడు ఇది ఆధునిక కాల ప్రత్యక్ష సాక్షి వివరణతో నమోదైన అఘోర సాధన చరిత్ర గుర్తుంచుకోండి సాధకులారా ఇక పూర్వం చేసుకుంటే పతంజలి మహర్షి యోగ సూత్రాలు పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాల్లో మూడవ పాదంలో విభూతి పాదంలో 38 వ సూత్రం ఇలా చెబుతుంది
(16:29) బంధకారణ శైతిల్య ప్రచార సంవేదనాచ చిత్తస్య పరాశరీరావేసయః అని అర్థం స్పష్టంగా ఉంది గమనించండి చిత్తాన్ని బంధించే కారణాలు సడలిపోయినప్పుడు ప్రచార మార్గం తెలిసినప్పుడు చైతన్యం పరశరీరంలోకి ప్రవేశించగలదు పతంజలి ఈ విద్యని సిద్ధిగా పేర్కొన్నారు. ఇది ఊహ కాదు యోగశాస్త్రంలో నిర్దిష్ట సూత్రంగా నిక్షిప్తమై ఉన్నది. ఇది 2000 సంవత్సరాల పూర్వ ప్రామాణిక గ్రంథం ఇకపోతే ఆదిశంకరాచార్యులు శంకర దిగ్విజయంలో మాధవాచార్యులు రచించిన శంకర దిగ్విజయంలో ఈ సంఘటన వివరంగా నమోదయింది. శంకరాచార్యులు
(17:14) మండన మిశ్రుని సతీమణి అయిన ఉభయభారతి అనే ఒక విదూషణీమణితో వాదనము వాదంలో పాల్గొన్నారు. ఆమె కామశాస్త్రం గురించి ప్రశ్నించింది. బ్రహ్మచారిన శంకరులు గృహస్థ జీవన అనుభవం తెలియదు. అప్పుడు శంకరాచార్యులు తన శరీరాన్ని ఒక గుహలో శిష్యులు కాపలా ఉంచారు. ఆ సమయంలో మరణించిన కాశ్మీర్ రాజు అమరక శరీరంలోకి ప్రవేశించారు. రాజు శరీరంలో కొంతకాలం జీవించి గృహస్థ అనుభవాన్ని పొందారు.
(17:46) తిరిగి తన శరీరంలోకి వచ్చి ఉభయ భారతీ దేవి వాదంలో ఆమెను ఓడించారు. ఈ సంఘటనలో శంకర దిగ్విజయంలో నాలుగో అధ్యాయంలో వివరంగా వర్ణించబడి ఉంది. ఆయన కూడా పరకాయి ప్రవేశం చేశారని ఇకపోతే తిరుమూలార్ తమిళ శైవ సిద్ధాంత గ్రంథమైన తిరుమంత్రంలో తిరుమూలార్ అనే ఆయన యొక్క జీవిత కథ ఉంటుంది. తిరుమూల్లర్ అనే సిద్ధుడు చిదంబరం వైపు ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర విశ్రమించాడు.
(18:18) అక్కడ మూలన్ అనే గొల్ల వ్యక్తి మరణించాడు. గొర్రెల మందంతా అనాధులయ్యాయి. తిరుముల్లారు తన శరీరాన్ని పొదలో దాచి మూలన శరీరంలో ప్రవేశించి ఆ కుటుంబాన్ని కాపాడాడు. తిరిగి తన శరీరం వద్దకు వెళ్ళినప్పుడు అది కనిపించలేదు. అప్పటి నుండి మూలన శరీరంలో నివసిస్తూ తిరుమూల్లార పేరుతో 3000 సంవత్సరాల ప్రతి సంవత్సరం ఒక్క పాట చొప్పున తిరుమంత్రం రచించారు.
(18:42) 3000 పాటలు, 3000 సంవత్సరాల సాధనా ఫలం. తమిళ శైవ పరంపరలో ఇది ప్రామాణిక చరిత్రగా పరిగణించబడుతుంది. తమిళ 18 సిద్ధులు సంపూర్ణ వివరణ ఇస్తాను చూడండి తమిళనాడులో 18 సిద్ధుల పరంపర అత్యంత విశిష్టతమైనది. అగస్త్యుడు తమిళ సిద్ధ పరంపరకు మూల పురుషుడు శివుడు నుండి నేరుగా జ్ఞానం పొందాడని చెప్పబడుతుంది. ఆయన తన సూక్ష్మ శరీరాన్ని హిమాలయాల నుండి పోతికై పర్వతానికి తీసుకువెళ్ళగలిగేవాడని దేశంలో వివిధ ప్రాంతాల్లో ఒకే సమయలో కనిపించేవారని పరంపర చెబుతుంది.
(19:18) ఇక్కడ నందీశ్వరుడు శివుని ప్రత్యక్ష అనుగ్రహం పొందిన సిద్ధుడు ఆయన తిరుమంత్రం ద్వారా పరకాయ ప్రవేశ రహస్యాన్ని తిరుమూలానికి నేర్పించాడని పరంపర చెబుతుంది. నందీశ్వరుడే తిరుముల్లారికి నేర్పించాడని చెబుతుంది. కాలంగినాథర్ ఈయన ఇంకో సిద్ధుడు ఈ సిద్ధుడు వేల సంవత్సరాలుగా జీవించాడని చెప్పబడుతుంది. ఆయన శరీరాన్ని అవసరమైనప్పుడు వదిలి మళ్ళీ తిరిగి వచ్చే విద్య పొందాడని నమోదయి ఉంది.
(19:46) ఆయన శిష్యుడు భోగర్కు ఈ విద్యను ఉపదేశించాడు. భోగర సిద్ధుడు తమిళనాడు నుండి చైనా వరకు వెళ్ళాడని చెప్పబడుతుంది. అదే మనం చూసే మొన్న సిక్స్త్ సెంత్ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో ఈయన స్టోరీనే అది ఆయన సూక్ష్మ శరీరం ద్వారా సాగర యాత్ర చేశాడని పరంపర చెబుతుంది. తిరిగి తమిళనాడుకు వచ్చి పలనే పర్వతంపై పలనే ఆండవరు విగ్రహాన్ని నవపాషాణ మిశ్రమంతో ప్రతిష్టించాడు అని శాస్త్రం చెబుతుంది.
(20:15) ఇక కొంగనవర్ ఆయన తన సూక్ష్మ శరీరాన్ని పక్షి రూపంలో పంపి దూరదేశాల్లో రహస్యాలను తెలుసుకునేవాడని నమోదయి ఉంది. ఇక సత్తముని కూర్మ వేగంతో జీవించే విద్య పొందిన సిద్ధుడు అంటే తన జీవన గమనాన్ని వేగాన్ని అత్యంత నెమ్మదిగా మార్చుకొని వేల సంవత్సరాలుగా జీవించగలిగేవాడు శరీరంపై సంపూర్ణ నియంత్రణ పొందిన తర్వాత పరకాయ ప్రవేశం సాధ్యమవుతుందని ఆయన బోధించాడు.
(20:42) ఇకపోతే ఇంకొక సిద్ధుడు పట్టినత్తర్ అంట ఆయన పేరు ఆయన వ్యాపారిగా ఉండి సర్వము వదిలిపెట్టి యోగి అయ్యాడు. అంత్యంలో శరీరాన్ని పూర్తిగా వదిలేసి చైతన్య రూపంలో మాత్రమే మిగిలిపోయాడని నమోదయింది లైట్ గా మారిపోయాడు ఆయన. ఇకపోతే వజ్రయానంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వజ్రయానలో సౌరాసి సిద్ధులు అంటారు. బౌద్ధ మతంలో వజ్రయాన తంత్ర మార్గంలో చౌరాసి మహాసిద్ధులు పరంపర ఉంది.
(21:10) వారి జీవిత చరిత్రలో అభయదత్తులు రచించిన చతురాసీత సిద్ధ ప్రవృత్తి అనే గ్రంథంలో నమోదై ఉన్నాయి. దాంట్లో ప్రథముడు తిలోపాదుడు మత్యకారుని కుటుంబంలో జన్మించాడు చేపలు పట్టి జీవించాడు. గురువు నారోపాడు అతన్ని వెతికాడు. సాధన ద్వారా తిలోపాడు తన చైతన్యాన్ని శరీరానికి పరిమితి దాటించగలిగాడు. ఆయన తన శరీరంలో ఉండి వేరొక స్థలంలో ఏం జరుగుతుందో తెలుసుకునేవాడని నమోదై ఉంది.
(21:40) ఇక సరహపాడు బ్రాహ్మణ పండితుడిగా జన్మించారు. అన్ని శాస్త్రాలు అభ్యసించాడు కానీ తీవ్ర వైరాగ్యం కలిగింది. సాధన ద్వారా తన ప్రాణాన్ని ఇష్టమైన చోటికి పంపగలిగాడని పరంపర చెబుతుంది. ఆయన దోహకోష అనే గ్రంథంలో చైతన్యం శరీరం పరిమితిని లోపబడ్డవాడిని స్పష్టంగా చెప్పబడ్డాడు. ఇక నారోపాడు నలందా విద్యాపీఠంలో అత్యంత గొప్ప పండితుడు ఒకరోజు ఒక ఉద్ద స్త్రీ ఆయన వద్దకు వచ్చి నీకు మాటలు తెలుసు అర్థం తెలుసా అని అడిగిందంట ఆ ప్రశ్న లోతైనది ఏదో ఆ ప్రశ్న అతను లోపల ఉన్నటువంటి మొత్తాన్ని కదిరించి వేసింది.
(22:23) పాండిత్యాన్ని వదిలిపెట్టి చిలోపాడు వద్దకు వెళ్ళాడు. తీవ్ర సాధన చేసి శరీర బాహ్య చైతన్య అనుభవంలోకి పొందాడు విరూపాడు తాంత్రిక సాధన ద్వారా కాలాన్ని నిలిపేసాడని ఒకచోట ఉండి మరొక చోట అనుభవించగలిగాడని నమోదయి ఉంది. లూయిపాడు మత్యకారుడుగా జీవించాడు సాధన ద్వారా తన చైతన్యాన్ని మత్యమంతా వ్యాపించి అనుభవించగలిగేవాడని పరంపర చెబుతుంది.
(22:51) ఇకపోతే ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ చివరగా మంత్రం మరియు పరకాయ ప్రవేశం తంత్రంలో మంత్రానికి మరియు పరకాయ ప్రవేశానికి నేరుగా సంబంధం ఉంది. మంత్రం అంటే కేవలం శబ్దాల సమూహం కాదు మంత్రం అంటే చైతన్యం యొక్క శబ్ద రూపం నిర్దిష్ట మంత్రాన్ని నిర్దిష్ట విధంగా జపించినప్పుడు జపించే వ్యక్తి యొక్క చైతన్యం ఆ మంత్రంలో లీనమవుతుంది. అలా లేనమైన ఆ స్థితిలో వ్యక్తిగత చైతన్యం విస్తరిస్తుంది.
(23:21) మంత్రం యొక్క శక్తి క్షేత్రంలో వ్యక్తిగత శరీరం గుర్తింపు తొలగిపోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ముందు మనం ఆ తొలగిపోయిన స్థితిలో పరకాయ ప్రవేశం సాధ్యమవుతుంది. అందుకే తంత్రంలో నిర్దిష్ట పరకాయ ప్రవేశ మంత్రాలు ఉన్నాయి. వాటిని గురువు నుండి మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది పరంపర నుండి ఎందుకంటే మంత్రశక్తి పూర్తిగా తిరిగిన వ్యక్తి చేతిలో ప్రమాదంగా మారుతుంది.
(23:48) ఇంకొక విషయం కూడా చెప్తాను పంచకోశ సిద్ధాంతం మరియు సూక్ష్మ శరీర ప్రయాణం గురించి కూడా దీంట్లో చెప్పి ముగిస్తాను మానవ శరీరం ఒక్కటే కాదు అని తంత్రం చెబుతుంది. ఐదు పొరల్లో మనిషి ఉంటాడు. అన్నమయ కోసం మాంస శరీరం కనిపించే శరీరం ప్రాణమయ కోసం ప్రాణశక్తి శరీరం శ్వాస మరియు జీవశక్తి మనోమయ కోసం మనసు శరీరం ఆలోచనలు మరియు భావాలు విజ్ఞానమయ కోసం వివేకం వివేక శరీరం మేధ మరియు అవగాహన ఆనందమయ కోసం ఆనందం గాఢ నిద్ర ఈ స్థితిలో అనుభవమయ్యేది.
(24:22) ఈ ఐదు పొరల్లో అతీతంగా ఉన్నది చైతన్యం పరకాయ ప్రవేశ సాధనలో ఏం జరుగుతుందంటే మొదటి పొర అంటే అన్నమయ కోసం విడిపోతుంది. ప్రాణమయ కోసం స్వతంత్రంగా సంచరించడం ప్రారంభిస్తుంది. సూక్ష్మ ప్రాణం శరీరం వేరొక అన్నమయ్య కోసం ప్రవేశించినప్పుడు పరకాయ ప్రవేశం పూర్తవుతుంది. ఇది పంచకోశ సిద్ధాంత ఆధారంగా పరకాయ ప్రవేశాన్ని అర్థం చేసుకోవడం.
(24:48) ఇలా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ పరకాయ ప్రవేశం అనేది అత్యంత సులభమైన మార్గం అని తెలుసుకుంటారు ముందు ఇవన్నీ కష్టతరమైన మార్గాలు ఇకపోతే పరకాయ ప్రవేశ విద్యకు కుండలిని శక్తితో నేరుగా సంబంధం ఉంది. కుండలిని మేరుదండం పాదాల దగ్గర మూలాధారంలో మూడు చుట్టలు చుట్టుకొని నిద్రిస్తుంది అని చెప్తారు ఆమె నిద్రించట్లేదనే విషయాన్ని గమనించండి. సాధన ద్వారా ఆ శక్తి మేలుకుంటుంది అని చెప్తారు.
(25:15) ఆమె ఎప్పుడూ నిరంతరం మేల్కొనే ఉంటుంది. మూలాధారం నుండి స్వాధిష్టానం మణిపూర్వం అనాహతం విశుద్ధి ఆజ్ఞ చక్రం అన్నిటిని దాటి సహస్రారం వద్దకు చేరుతుంది. సహస్రారం మీద బ్రహ్మరంద్రం ఉంది ఆ రంద్రం ద్వారా ప్రాణం నిష్క్రమించే మార్గం తెలుచుకుంటుంది. సాధారణ మరణంతో ఈ నిష్క్రమణ అచేతనంగా జరుగుతుంది. సాధన పరిపిక్వమైన యోగికి ఈ నిష్క్రమణ స్పృహతో జరుగుతుంది.
(25:41) ఆ స్పృహతో నిష్క్రమించిన చైతన్యం ఇష్టమైన చోటికి వెళ్ళగలదు ఇష్టమైన శరీరంలో ప్రవేశించగలదు ఇష్టమైన సమయంలో తిరిగి రాగలదు. ఇది తాంత్రిక కుండలిని సాహిత్యంలో అనేక చోట్ల వివరించబడి ఉన్నది. కనుక సాధకులారా పరకాయ ప్రవేశ విద్య సాధించాలి దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇలా వీడియో రూపంలో కాదు ఒక మహా గ్రంథమే రాయొచ్చు దాని గురించి కనుక ఎవరైనా మీరు సాధనతో గురువును గట్టిగా పట్టుకొని కొన్ని సంవత్సరాల సాధనతో పరకాయ ప్రవేశ విద్య అనేది సాధ్యమే అనే విషయాన్ని గమనించండి.
(26:24) పరకాయ ప్రవేశ విద్యే కాదు శిలాభేదన విద్య కూడా సాధ్యమే కనుక నిష్కామంగా నీ లోభాన్ని వదిలి నీ అహాన్ని వదిలి నీ క్రమాన్ని వదిలి గురువు చెంత నువ్వు నిలబడగలిగినప్పుడు ఇవన్నీ నీకు సాధ్యమవుతాయి. సాధకుడా కనుక అన్ని తెలుసుకో ఏది కావాలో నిర్ణయించుకో అప్పుడు మాత్రమే సాధనా మార్గంలోకి రా సర్వేజనా సుఖినో భవంతు మ్

No comments:

Post a Comment