Thursday, May 14, 2026

😳🚀 NASA Explain చేయలేని Mystery…| ft.Raghuvamsi Deepthi |Voice Of Mogasala Telugu Podcast

😳🚀 NASA Explain చేయలేని Mystery…| ft.Raghuvamsi Deepthi |Voice Of Mogasala Telugu Podcast

Author Name:Voice of Mogasala | Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@voiceofmogasala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rpJQpwh6QHQ



Transcript:
(00:00) అతల వితల సుతల తలతల రసాతల పాతాళ లోకాల పల్సర్ స్టార్ ఈ పల్సర్ స్టార్ నుంచి వచ్చే సౌండ్ శివుడి డమరుకం దగ్గర నుంచి వచ్చిన సౌండ్ తో ఈక్వల్ అవుతుందని అసలు యూనివర్స్ లో వచ్చే సౌండే ఓమ్ అని చాలా మంది అంటారు చాలా మంది అనడం వేరు నాసా దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి మనకు రీచ్ వస్తుంటాయి కదా అవి ఎంతవరకు కరెక్ట్ మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే అది ఉన్నది అంటే ఇన్నేళ్లుగా మనం ఏదైతే మిత్ అనుకున్నామో ఇట్స్ నో మోర్ ఏమి ఇట్స్ అవర్ హిస్టరీ ఏడు ఖండాలు 18 పర్వాలు 12 స్కంధాలు 18 మహాపురాణాలు 18 రూపరాణాలు వీటన్నిటిని కలిపి భారతదేశ చరిత్ర అంటామా యుగ సహస్ర
(00:34) యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను తులసిదాస్ గారు కొన్ని ఏళ్ల క్రితం రాశారు హనుమంతుడి గురించి దాన్ని యుగ అంటే ఎంత యోజన అంటే ఎంత ఇలా ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తే ఎగజాక్ట్ నెంబర్స్ ఈ రియల్ గా ఒక వన్ ఆస్ట్రమకల్ యూనిట్ ఇక్కడ నుంచి సన్ కి ఎంత దూరం ఉంది అనేది మనకి వాలిడ్ గా వచ్చే ఆన్సర్ అంజ సినిమా గుర్తుందా క్లైమాక్స్ లోన అక్కడ ఏమ ఉండదు చిరంజీవి గారిని నమ్మి ఒక అడుగు వేస్తే పాత్ క్రియేట్ అవుతుంది నమ్మాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ భూమిని ఒక రాక్షసుడు తీసుకెళ్లి సముద్ర గర్భంలో పెట్టాడంట ఆ టైంలో మహావిష్ణువు వరహ అవతారం
(01:03) తీసుకొని భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారంట అన్న భూమిపైనే కదా సముద్రంలో ఉండేది మరి ఏ సముద్రంలో దాచినట్టు భూమిని క్వాంటం వాక్యూమ్ జీరో పాయింట్ ఎనర్జీతో ఫుల్ అయిన క్వాంటం వాక్యూమ్ లో మహావిష్ణువు యోగనంలో అంతా విష్ణుమ ఇదంతా జగన్నాటకం లో వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ కమోడ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే టైం డైల్యూషన్ ప్రాసెస్ సంథింగ్ ఏంటో తెలియదు దాంట్లోకి వెళ్తే సేమ్ పర్సన్ ని 20 ఇయర్స్ తర్వాత కలిసాను అని యు నీడ్ సంథింగ్ మోర్ దన్ జస్ట్ ఫిజికల్ లిమిట్స్ ఇక్కడ త్రీ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్ కి వెళ్ళాలి అంటే ఫోర్త్ డైమెన్షన్ ఇస్ టైం
(01:34) ఒక మనిషి ఒకటే టైంలో మల్టిపుల్ ప్లేసెస్ లో ఉండగలరు అంటేనే ఆయన ఫోర్త్ డైమెన్షన్ యాక్సెస్ చేయగలరుని ఈ క్షణం ఇక్కడ ఉన్నాం అదే టైం లో వేరే చోట కూడా పనిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు కృష్ణుడు ఒకే టైం లో మల్టిపుల్ పీపుల్ తో సేమ్ టైం లో ఉన్నారు మల్టిపుల్ యాక్టివిటీస్ సింపుల్ గా చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్ చాలా మందికి ఒక మాస్టర్ క్లాస్.
(01:55) కథల రూపంలో రామాయణాన్ని విన్నప్పుడు పుస్తకాల్లో ఉన్న కథల్ని పుస్తకాల్లో ఉన్న ఆ రామాయణాన్ని చాలా మంచిగా వింటాం. దానికి సంబంధించిన రిమైనింగ్స్ ఎక్కడ ఉన్నాయి? దాని ఎవిడెన్సెస్ ఏంటి? అనే క్వశ్చన్ మార్క్ వస్తది. రామాయణంలో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఇవే కదా. నిజంగా జరిగితే ఎక్కడ జరిగింది ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కి అంటే ఆధారాలు ఉంటేనే నమ్ముతాం ఆధారాలు ఎక్కడ ఎందుకంటే అలాంటి సొసైటీలో ఉన్నాం ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ నమ్మితే ఆధారాలు ఆ దారాలు ఆ దారులు కనబడతాయి.
(02:29) ఆ దారాలు ద త్రెడ్స్ ద స్ట్రింగ్స్ ప్రతి ఆటమ లో ఒక చిన్న న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ లో ఒక స్ట్రింగ్ ఉంటుంది ఆ స్ట్రింగ్ మూవ్ అయ్యేదాన్ని బట్టి క్వాక్స్ స్ట్రింగ్స్ ఇవి మూవ్ అయ్యేదాన్ని బట్టి ప్రపంచం పుట్టింది. నాద బ్రహ్మ అని కూడా అంటాం సౌండ్ య ఓం నేను చెప్పక్కలేదు ద సైన్స్ బిహైండ్ ఓమ్ మనం పలికే సో ఆధారాలు ఎక్కడ అంటే మనం నమ్మి అడుగు వేస్తే అంజి సినిమా గుర్తుందా మీకు క్లైమాక్స్ లోన అక్కడఏమ ఉండదు అవును చిరంజీవి గారు నమ్మి ఒక అడుగు వేస్తే ద పాత్ క్రియేట్ అవుతుంది.
(03:04) నమ్మాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంత సామ్రాజ్యం క్రియేట్ చేయాలి అనుకుంటే నమ్మకుండానే క్రియేట్ చేయగలమా అనుమానంతో క్రియేట్ చేయగలమా య గెటింగ్ కానీ నమ్మాలి అంటే ఆధారాలు కావాలి ఒక నాలుగు ఆధారాలు చూద్దాం మనం మన మన పూర్వీకులు మన ఆన్సిస్టర్స్ వాళ్ళు జస్ట్ ఏదో పేపర్ల మీద చిన్నగా ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు కొండ గుర్తులు పెట్టలేదు వాళ్ళు వదిలిన కోడింగ్ అంటే ఎలా అంటే డీకోడ్ చేయాలంటే మనకి ఉండాలి చేయాలని జియాలజీ మెరైన్ ఆర్కియాలజీ సాటిలైట్స్ ఆస్ట్రానమీ ఆ యాంగిల్ లో చూస్తే మనకి కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి.
(03:46) లెట్స్ గో సరస్వతి నది రిగ్వేదంలో చెప్పారు చాలా ప్రతి వాణలో సరస్వతి నది వెరీ వెరీ ప్రామినల్ ఈరోజు భూమి మీద అది కనబడట్లేదు. సో ఆ నది భూమిమీద లేదు కాబట్టి అసలు ఆ నదే లేదు అని చెప్పడం ఓకేనా లేదా వ నీడ్ టు స్టిల్ థింక్ అబౌట్ ఇట్ అకార్డింగ్ టు యు ఆలోచించాలి కదా ఇంకా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి కార్తికేయ మూవీలో లాస్ట్ లో ఒక మాట అంటాడు నేను చూడలేకపోతున్నాను అంటే అక్కడ లేదని అర్థం కాదు నువ్వు చూడలేకపోతున్నావ్ అంటే నీకు అది క్యాపబుల్ కాదు అని ఎగజక్ట్లీ కదా సో 1990 వరకు సాటిలైట్లు గాలిలో మన ఇస్రో స్కాన్ చేసే వరకు లేదు ఎందుకంటే ఎవరు చూడలేదు
(04:31) కాబట్టి ఎప్పుడు వినలేదు కాబట్టి లేదు. బట్ హియర్ ఇస్ ద పాయింట్ 3990 వెళ్ళకకుం టెక్టానిక్ ప్లేట్స్ అటు ఇటు అయ్యాయి. దాని తర్వాత డ్రాట్ వచ్చింది. ఇప్పుడు సరస్వతి అనేది ఇంకిపోయింది. ఇది ఒక వర్షన్ ఇది కూడా నమ్మం ఎందుకంటే సైన్స్ ప్రూఫ్ ఇది ఈ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగాయని మనం ఎక్లీ డేటా బట్టి చెప్పొచ్చు.
(05:00) బట్ హియర్ ఇస్ ద పాయింట్ ప్రతిది ఆ స్పూన్ ఫీడింగ్ ఉండదు. కొన్ని మన మట్టుకు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనకి ఏదైతే ఈజీో కొన్ని నెలల తర్వాత అది కష్టమై ఉండొచ్చు. ఈరోజు ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ యు బట్ కొన్ని తర్వాత వాళ్ళని అడిగితే ప్రోగ్రామింగ్ చేయగలమని దే కాంట్ మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఈజీగా ఇప్పి బిగిన్ చేసేవాళ్ళు కెన్ వి డ ఇట్ నో ఇది కాదు ఇంకోటి కొనుక్కుందాం అనుకునే జనరేషన్ మందే సో ఇక్కడే మనం చూడొచ్చు రెండు జనరేషన్ మధ్యలో మనం ఎంత చేంజ్ అవుతున్నామో మన నెక్స్ట్ జనరేషన్ దే కాంట్ ప్రోగ్రామ్
(05:33) ప్రాపర్లీ ఒక సి షాప్ లోనూ విబిఏ లోనూ లేదా దేకాంట్ బికాజ్ వాళ్ళకి అంత ఈజీ అయిపోయి అవుతుంది ఈఏఐ వలన ద సేమ్ థింగ్ హిమాలయాస్ నుంచి సముద్రం వరక పారే సరస్వతీ నది అంటే ఆ యాంగిల్ లో మనం సాటిలైట్స్ నుంచి చూస్తే 8 టు 15 కిలోమీటర్స్ ఆఫ్ రివర్ బెడ్ ఎండిపోయింది కనబడింది హర్యానా టు గుజరాత్ అది ఎగ్జాక్ట్ గా సరస్వతీ నది ఎక్కడ ఉంటాది అని మెన్షన్ చేశారు దానికి ఓవర్లాప్ అయింది.
(06:08) అంటే ఈరోజు సరస్వతీ నది ఎక్కడ ఉండేది మనం చూడగలుగుతున్నాం. మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే అది ఉన్నది అంటే ఇన్నేళ్లుగా మనం ఏదైతే మిత్ అనుకున్నామో ఇట్స్ నో మోర్ ఏ మిత్ ఇట్స్ అవర్ హిస్టరీ ఇది జస్ట్ మనం జియాలజీ చూస్తే అర్థమయ్యే విషయం. లెట్స్ గో టు మెరైన్ ఆర్కియాలజీ మ్ ఆర్కియాలజికల్ ఆ సర్వే ఆఫ్ ఇండియా ఒక విషయం చెప్పింది. చాలా గొప్ప మనుషులు చాలా ఏళ్ళు రీసెర్చ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అది.
(06:39) మనమంతా ద్వారక గురించి విన్నాం. అవును వెస్ట్ లో కూడా అట్లాంటిస్ అనే ఒక ప్లేస్ ఉంది దాని గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ ద్వారక నిజం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం ద్వారక గురించి వింటున్నాం ద్వారక ద్వారక ద్వారక ద్వారక కృష్ణుడు ఏలిన ద్వారక కృష్ణుడు అడిచిన ద్వారక అని బట్ ఈరోజు కనబడట్లేదు అంటే లేదు.
(07:00) పొటెన్షియల్ అంటే మనం సోసైటల్ నార్మ్స్ ప్రకారం ఇది లేదుఅది 1980స్ లో డైవోర్స్ కొంతమంది 30 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ అవశేషాలు దొరికాయి ద్వారక ఎస్సార్ రావు గారి ఆధ్వర్యంలో హియర్ వ కెన్ ప్రూవ్ వన్ మోర్ వెరీ వెరీ ఎవిడెంట్ థింగ్ కృష్ణుడు కాలం చేసిన తర్వాత ఒక పెద్ద సునామి సునామిలో వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రళయం వచ్చినప్పుడు అదంతా ములిగిపోయిందని ఆ డేట్స్ అప్రాక్సిమేట్ గా మనం సైన్స్ యాంగిల్ లో రీకాక్లిక్యులేట్ చేస్తే డేటా చెక్ చేస్తే మన ఎర్త్ మన ఎర్త్ లో ఎప్పుడు ఏం జరిగిందో మనం క్లిక్లేట్ చేయగలం
(07:45) డీకోడ్ చేయొచ్చు బికాజ్ సైంటిఫికల్లీ వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ ఇప్పుడు ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే వాట్ ఆర్ యు గోయింగ్ టు ఏం డిస్ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అక్కడ ప్రూఫ్స్ కనబడుతున్నప్పుడు ఇప్పుడు మ్యాచ్ అయ్యాయా మహాభారతంలో చెప్పినప్పుడు ఈ రోజు సైన్స్ కి మ్యాచ్ అయ్యాయి. సో దేర్ ఇస్ ద నెక్స్ట్ వన్ వ విల్ జంప్ ఇంటు ఆస్ట్రానమీ ఆస్ట్రానమీలో కోట్ చేయడం అంత నార్మల్ ఈజీ విషయం కాదు ఓకే వాల్మీకి మహర్షి అంటే ఒక పోయెట్ రామాయణం రాసిన పోయెట్ ఆయన ఒక ఆయన ఒక ఆస్ట్రాలజర్ ఆయన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ ఆయన ఒక ఆస్ట్రోఫిసిసిస్ట్ లాగా
(08:28) ఎప్పుడు పుట్టారు అంటే డేట్ మంత్ ఇయర్ కదా ఆయన చెప్పింది చైత్ర ైత్ర శుక్ల నవమి సూర్యుడు ఎక్కడున్నారు మార్స్ ఎక్కడఉంది ఈ కంప్లీట్ పునర్వసు నక్షత్రం ఆ పునర్వ నక్షత్రం ఎక్కడఉంది ఏ యాంగిల్ లో ఉంది సన్ ఎక్కడఉన్నాడు మూన్ ఎక్కడఉన్నాడు ఇంత డీటెయిల్ గా ఆయన రాశారు. ఈ మెటీరియల్ మొత్తాన్ని ప్లానిటేరియం అనే ఒక సాఫ్ట్వేర్ లో పెట్టి మనం ఎగజక్ట్ సిములేషన్ చేస్తే వ విల్ గెట్ ఇంటు ద డేట్స్ అండ్ ఆ డేట్స్ ఎగజక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఆ డేట్స్ ఎగజాక్ట్ గా ఈ రోజు కూడా ఎలా మ్యాచ్ అవుతుంది అని మన క్వశ్చన్ ఆ డేట్స్ ఎట్లా ఎగజాక్ట్ గా ఈ రోజుకి మ్యాచ్
(09:08) అవుతున్నాయి సో మనం శ్రీరామనవమి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం నవమి రోజే జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఈ నవమి జనవరిలో వస్తే ఈరోజు మార్చ్ లో వస్తది ఎందుకు ఎర్త్ ఇలా ఇలా తిరగదు సన్ చుట్టూ కొంచెం బెండ్ అవుతుందంట దీన్ని దీనికి ఒక టిల్ట్ యక్సెస్ ఉంటది 23 అన్నట్టు సో ఈ టిల్ట్ యక్సెస్ వల్లే మనకి ఈ సీజన్ సీజనల్ చేంజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇది చాలా పెద్ద టాపిక్ ఎందుకంటే మన భూమి గ్రావిటీ మన సన్ గ్రావిటీ మన మూన్ గ్రావిటీ మనం జస్ట్ నాట్ ఇన్ ఏ రాంగ్ వే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా జస్ట్ డేట్స్ ని మాత్రమే ఫాలో అవ్వం.
(09:52) మనది సన్ అండ్ మూన్ తో కలిసిన లూని సోలార్ క్యాలెండర్ మనది జనవరిలో ఒకప్పుడు పుట్టిన రోజు అయితే రాముల వారిది ఇప్పుడు మార్చ్ లోకి వచ్చింది. ఇన్ని జనరేషన్ లో రోజులు మారుతాయి. ఎందుకంటే ఒక రోజు అంటే ఎగ్జాక్ట్ గా ఒక టర్న్ సో ఎగ్జాక్ట్ నంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే కొన్ని డేస్ ఎక్స్టెండ్ అవుతుంటాయి. మనం ఆ డేట్స్ ని జస్ట్ లైక్ దట్ కట్ చేయం.
(10:18) ఆ డేట్స్ ని మనం ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో యాడ్ చేస్తాం. అందుకే మనకి తితి మాసం నక్షత్రం ఇంత పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు మాట్లాడిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఈరోజు నాకు తెలిసిన క్యాలెండర్ ఏదైతే ఉందో జనవరిని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి 30 డేస్ ఉందనుకుంటాను ఫిబ్రవరి 28 డేస్ ఉంటాయని నేను క్ాలిక్యులేట్ చేసుకుంటా నాకు లీఫ్ ఇయర్స్ ఉన్నాయి అని చెప్పి లేదంటే 365 డేస్ ఉన్నాయి అని పెట్టుకుంటా బట్ వెన్ కమింగ్ టు తెలుగు నెలల గురించి వస్తే నేను ఎవ్రీథింగ్ మీరు చెప్పినట్టే చూసుకుంటాం మాసం ఏంటి తిధి ఏంటి నక్షత్రం ఏంటి వీటన్నిటిని
(10:47) చూసుకుంటాం వీటన్నిటినిీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం నాకైతే తెలియదు కదా సో నాకు తెలిసింది అయితే ఇంగ్లీష్ క్యాలెండరే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఎక్కడ మిస్టేక్ ఉంది అంటారు మీరు సో గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి నాకు నేను రోమ్ వెళ్ళా ఓకే ఆ వాటికన్ సిటీకి అక్కడ గ్రెగోరియన్ క్యాలెండర్ ఇది ఉంది. అక్కడే ద ఫస్ట్ టైం ఐ గాట్ టు నో దట్ 1582 లో అక్టోబర్ 4 టు అక్టోబర్ 14 వరకు డేస్ లేవు.
(11:14) అంటే రైట్ నౌ మనం ఫాలో అవుతున్న మథమెటికల్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఎవ్రీ డే మనం ఫాలో అవుతుంది. అక్టోబర్ ఫోర్త్ ఆర్ అక్టోబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెత్ ఎయిత్ నైన్త్ 10త్ ఏం జరిగింది వ డోంట్ హావ్ ఆన్ ఆన్సర్ ఎందుకంటే మథమేటికల్ గా అది సరిపోవట్లేదని అన్ని డేస్ ని కొట్టేశారు. కెన్ యు డ దట్ ఇన్ ఇండియన్ క్యాలెండర్ సిస్టం నో ఎందుకంటే మన ఇండియన్ క్యాలెండర్ సిస్టం మన సిములేషన్ ఎలా ఉంటుందంటే అదేదో జస్ట్ ఎర్త్ సన్ ఎర్త్ ఇక్కడ ఉంది ఆ మూన్ ఇక్కడ ఉంది సో మూన్ ఒకసారి తిరుగుతుంది కాబట్టి ఇంత సన్ ఇంత తిరుగుతుంది కాబట్టి అని కాదు మూన్ వేనింగ్ ఫేసెస్ వాక్సింగ్ ఫేసెస్ అని
(11:59) రెండు ఉంటాయి. అవి దాన్ని బట్టి మనకి మామూలుగా పౌర్ణమి ఏ రోజు వస్తుంది అమావాస్య ఏ రోజు వస్తుంది అని చెప్తున్నాం. ఇది కొన్ని ఏళ్ల వరకు కొన్ని దశాబ్దాలు శతాబ్దాల వరకు అంత ఈజీగా మారదు. ఎందుకంటే ఇది అబ్జర్వేషన్ ఇప్పటివరకు మనం మాట్లాడుకునే ప్రతి సబ్జెక్ట్ ఆస్ట్రానమీ గురించి మాట్లాడుకుంటుంటే అదేదో నిన్న మొన్న క్రియేట్ చేసిన సబ్జెక్ట్ కాదు ఎంతో మంది రీసెర్చర్స్ అంటే నేను నా జీవితం మొత్తం ఒక ఒక యురానస్ అనేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసి ఆ ఐ విల్ టెల్ టు మై నెక్స్ట్ జనరేషన్ కి చూడండి నేను చేసిన ఇన్ని 20 సంవత్సరాల్లో అక్కడి నుంచి
(12:36) ఇక్కడి వరకు మూవ్ అయింది. మీరు నెక్స్ట్ చూడండి ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయింది. ఈ మూవ్మెంట్ ప్రకారం నవగ్రహాలు అంటే ఏంటి? ఆ రాహువు రాహువు కేతువు ఎందుకు ఇందులో యాడ్ అయ్యాయి ఇవన్నీ జాయిన్ అవుతాయి సింపుల్ ఆ పాయింట్ ఆ శివ ఒకసారి ఆలోచించు మండే అంటే ఏంటి? మూన్ డే సోమవారం ఓకే ఫ్రెంచ్ లో దాన్ని లుంది అంటారు లూన్ అంటే చంద్రుడు చంద్రుడు ఓకే ట్యూస్డే మంగళ మంగళవారం ఫ్రెంచ్ లో దాన్ని మార్ది అంటారు మార్స్ ఓకే లెట్స్ గో వెనస్డే బుధవారం మెర్క్యురీ అంటారు మెర్క్యూరీ
(13:23) నెక్స్ట్ నెక్స్ట్ థర్స్డే గురువారం యూది జుపిటర్ జుపిటర్ సమేది శుక్రవారం ఫ్రైడే వంద్రవేది వీనస్ శుక్రవారం శనివారం సాటర్న్ సాటర్డే సాటర్డే సమేది సండే ఆదివారం దిమాంష్ దిమాంష్ అంటే సూర్యుడు సూర్య ఆదివారం సన్ మన జనరేషన్ ఎక్కడఉంది ఎక్కడ రోమ మంత్స్ ఎక్కడ లాటిన్ ఎలా వీళ్ళందరూ ఒకే యాంగిల్ లో ఆలోచిస్తున్నారు లేదా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు తీసుకుని ఉండొచ్చు.
(14:01) ఎందుకు మార్పులు ఎలా జరిగాయి మన ఉగాది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ సంవత్సరాది యుగ ఆది ద స్టార్టింగ్ ఆఫ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ న్యూ అదేదో జస్ట్ ప్రతి సంవత్సరం నేను పుట్టిన రోజు ఈరోజు చేసుకుంటున్నాను సో ఆ రోజు నా పుట్టిన రోజు అని కాదు దాని అర్థం అది ఒక యుగానికి స్టార్టింగ్ అంటే యుగం అంటే సత్యయుగం ద్వాపర యుగం త్రేతా యుగం కలియుగం అని కాదు ఒక సంథింగ్ న్యూ నవయుగానికి ఎలా అదే రోజు సైకిల్ ఆఫ్ ద సీజన్ స్టార్ట్ అవుతుంది.
(14:35) మనకి బ్యూటిఫుల్ సీజన్స్ ఉన్నాయి. మనకి ఇండియాలో అవి ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. ఆ సీజన్ ఎలా స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లైఫ్ ఫేస్ స్టార్ట్ అవుతుంది. ఒక చెట్టుకి ఒక మనిషికి కూడా ఎందుకు ఒక కొత్తదానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నాం షడ రుచులు వాట్ ఇస్ ఇట్ మీనింగ్? షడ్ రుచుల్లో ఒక కంప్లీట్ లైఫ్ ఎసెన్స్ ఎమోషన్స్ అన్నిటిని చూపించేస్తున్నాం మనం సో ప్రతిదానికి ఒక సింబాలిజం ఉంది మనకి ఈ సింబాలిజం ని డీకోడ్ చేస్తే వ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఈవెన్ చిన్న చిన్న వాటిలో కనిపిస్తాది.
(15:10) హోప్ మీరు ఒక లాబరేటరీ కి వెళ్ళారు అనుకుంటున్నా సర్న్ లాబరేటరీ అక్కడ అంటే ఇందాక మనం రామాయణ మహాభారతాన్ని బేస్ లైన్ తీసుకొని మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయితే ఒక ఫారిన్ కంట్రీలో ఇండియా మైథాలజీ బుక్స్ లో చెప్పిన క్యారెక్టర్స్ తో మాట్లాడడం అనేది ఇంకొక డిఫరెంట్ థింగ్ అనుకుందాం అలాంటిది పక్కన పెడితే అంటే టెక్నాలజీ వార్నర్ అని పక్కన పెడితే ఆ ల్యాబ్ లో ఎదురుగా అంటే ల్యాబ్ ఎదురుగా ఉన్న ఒక విగ్రహం నటరాజు విగ్రహం సాక్షాత్స్ పరమేశ్వరుడిది అలాంటి ఒక విగ్రహాన్ని ఉంచారు అంటే దాని అర్థం ఏంటి? గుడ్ చాప్టర్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు
(15:43) ఎందుకంటే స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది జర్నీవా దగ్గర సియుఆర్ సో సర్న్ నేను ఎందుకు వెళ్ళానంటే నాకు నాకు లాబ్స్ అంటే జనరల్ గా చాలా ఇష్టం ఐ ఆల్వేస్ ఆ ల్ాబ్స్ లో చేసే వర్క్ మనం ఫ్యూచర్ కి ఏదో చేస్తున్నామని పాస్ట్ నుంచి ఏదో నేర్చుకుంటున్నామని సర్న్ అనేది ప్రపంచంలోనే ఉన్న ద గ్రేటెస్ట్ లాబ్ ఇప్పుడు ఈరోజుకి ఎందుకంటే నలంద ఈరోజు లేదు కాబట్టి సో సర్న్ లో ఏంటంటే పార్టికల్స్ ఉంటాయి కదా వాటిని కొలాడ్ చేసి అసలు ఈ భూ ప్రపంచం ఎలా పుట్టింది బిగ్ బ్యాంగ్ ఎలా క్రియేట్ అయింది ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తారు
(16:20) అండ్ ఐ జెన్యూన్లీ ఎక్సైటెడ్ బికాజ్ నేను ఏరోస్పేస్ చదువుతున్నాను కాబట్టి నాకు అవి బాగా ఇంట్రెస్ట్ లోనే ఉండేవి అక్కడికి వెళ్ళే వరక ఆ అక్కడ నటరాజ స్వరూపం ఉందని నాకు తెలియదు. ఓకే ఎప్పుడైతే నటరాజ స్వరూపం ఉందని తెలిసిందో దెన్ ఆబవియస్ గాఐస్ ఫీలింగ్ లైక్ ఇక్కడ ఎందుకు అసలు ఎలా అది నటరాజ స్వరూప పక్కన అంటే అక్కడ ఒక బుక్ కూడా ఉందిమాట క్యాప్ర గారు రాశారు క్యాప్ర గారు రాసిన సబ్జెక్ట్ లోని శివుడి నటరాజ స్వరూపం సబ్ అటామిక్ పార్టికల్ డాన్స్ లైక్ సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఒక ఆటమ్ లోపల ఉండే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరగడం దాని లోపల
(17:00) ఉండే క్వాక్స్ అవి ఆడే స్ట్రింగ్స్ ఇంత సబ్జెక్ట్ అవి వేసే డాన్స్ లాగా ఆబియస్ గా సేమ్ నటరాజ స్వరూపం హస్ వాట్ హి ఇస్ డూయింగ్ ఇస్ కాల్డ్ కాస్మిక్ డాన్స్ ఆ పోస్ ఏదైతే ఉందో ఆ పోస్ ఎక్స్ప్లన్స్ అ లట్ ఆఫ్ థింగ్స్ సేమ్ థింగ్ ఐ మీన్ 2004 లో ఇండియన్ గవర్నమెంట్ సన్ కి ఇచ్చినప్పుడు దే కెన్ ఆల్సో పుట్ ఇట్ లైక్ మిగిలిన అన్ని గిఫ్ట్స్ లాగే ఎక్కడో ఒక స్టోర్ రూమ్ లో పెట్టుకోవచ్చు లేదా ఇంక ఎక్కడైనా కూడా పెట్టొచ్చు అక్కడ పెట్టారంటే ఇట్ హస్ సం వాల్యూ అండ్ సేవడు గురించి మనకి ఎప్పుడైతే తెలుస్తది ఎందుకంటే ఆయన నిరాకారుడు అండ్ రుద్ర తాండవం ఎప్పుడైతే
(17:45) మనం రుద్ర తాండవం అంటే ఏంటని అర్థం చేసుకుంటామో ఒక తాండవం రుద్రుడు హి ఇస్ సంథింగ్స్ ఆర్ మచ్ బిగ్గర్ దన్ మన మామూలు హ్యూమన్స్ అర్థం చేసుకున్న గనుక చాలా చాలా ఎక్కువ అది. నేను ఈ పాడ్కాస్ట్ లో మాక్సిమం సైంటిఫిక్ నెంబర్స్ అవి తీసుకురాకుండా ఉండాలని చూస్తున్నాను సో దట్ ఎవరీవన్ కెన్ అండర్స్టాండ్ బట్ వన్ థింగ్ వ షుడ్ అండర్స్టాండ్ మనం ఉన్న ఈ ఈ త్రీ డైమెన్షన్ ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే మన ఫిజిక్స్ ఇక్కడ వరకే ఉంటుంది మనకి హాట్ పాయింట్ ఒకటి ఉంటుంది లోయెస్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ డిఫైన్డ్ ఉంటాయి.
(18:21) మనం మన భూ ప్రపంచంలో కొన్ని లిమిట్స్ ఉన్నాయటమాట. ఇంతే హీట్ పాయింట్ ఉంటుంది ఇంతే లోవెయస్ట్ ఆ కోల్డ్ పాయింట్ ఉంటుంది. ఈ భూ ప్రపంచంలో మనం కొన్ని ఫిజికల్ లిమిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వరకే వెళ్ళగలం. ఇది ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అడ్డుకుంటుంది. అక్కడ వరకే ఇలాంటి కొన్ని చాలా నెంబర్స్ మనకు ఉన్నాయి. వీటిని దాటి మనం వెళ్ళలేం. మనం వెళ్ళలేం.
(18:43) మనం వెళ్ళలేనంత మాత్రాన ఇంకెవరు వెళ్ళలేను కదా అంటే మన దగ్గర ఈరోజు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ బట్టి మనం లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేయలేం హనుమంతులు వారు లైట్ స్పీడ్ లో చేయలేరు అంటే మే బి హి వుడ్ ఆయన చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయనకు ఉన్న సిద్ధులు అలాంటివి మనం చల్లని ఒక ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పెరన్స్ కావచ్చు హిమాలయస్ లో కావచ్చు దిగంబరుడిగా యోగా చేయగలమా ధ్యానం చేయగలం చేయలేం కొంచెం టూ పాయింట్స్ ఏసి పెరిగితేనే తట్టుకోలేకపోతున్నాం అలాంటి శరీరాలు మనవి అలాంటిది యోగులు ఎలా ఈరోజు హిమాలయాస్ లో కొంతమంది సాధువులు ఉన్నారుగా సేమ్ దిగంబరులుగా మెడిటేషన్
(19:27) చేస్తున్నారు వాళ్ళు ఎలా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లిమిట్స్ ని వాళ్ళ బ్యాండ్ విత్ ని పెంచుకున్నారు. మనక ఆ బ్యాండ్విట్ లేదు 14 లోకాల గురించి మనం మాట్లాడతాం మన పురాణాల్లో చెప్పినవి గాన మన పెద్దలు మనకు చెప్పినవి గాన అతల విత్తల సుతల తలతల రసాతల పాతాల లోకాల అని మాట్లాడతాం. ఈ లోకాల గురించి విన్నాం ఎప్పుడు చూడలే నేనైతే చూడలే మన పూర్వీకులు చూసినారో లేదో నాకు తెలియదు.
(19:52) మళ్ళీ ఇన్ని క్వశ్చన్ మార్క్ ఉన్న లోకాల గురించి మనం మాట్లాడతాం కదా మరి నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంటే ఎక్కడున్నట్టు మనం ఎలా యక్సెస్ చేయాలనుకోవచ్చు దాన్ని ఓకే దీన్ని ఒక మనం ఎగ్జాంపుల్ యాంగిల్ లో చూద్దాం ఓకే లెట్స్ టేక్ 14 ఫ్లోర్స్ బిల్డింగ్ 14 భవన భాణగధారాలని 14 లోకాల్ని మనం ఒక 14 ఫ్లోర్ బిల్డింగ్ గా చూద్దాం. 14 ఫ్లోర్స్ గ్రౌండ్ నుంచి టాప్ కాదు గ్రౌండ్ ఫ్లోర్ ని భూలోకం అనుకుందాం.
(20:17) భూలోకం కింద ఏడు లోకాలు పైన ఏడు కదా పైన భూ భూవర్ సువర్ అని ఆ బ్రహ్మ లోకం వరకు ఉన్నాయి కింద పాతాళ లోకం వరకు ఉన్నాయి. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇప్పుడు థింక్ లైక్ గాడ్ ట్రై టు వ కాంట్ ఆబవియస్లీ ఇలాంటివే సైన్స్ లో కూడా ఒక థియరీ ఉంది దాన్నే స్ట్రింగ్ థియరీ అంటారు ఓకే స్ట్రింగ్ థియరీలో వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ అలా 11 డైమెన్షన్స్ ఉన్నాయి 11 డైమెన్షన్స్ బయట ఏముంది అని హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోలేదు ఈ 14 లోకాల బయట ఏముంది అనేది హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఈ 14 లోకాల బయట కారణ సాగరంలో క్షీరసాగరం కారణ సాగరం అనే అనే కొన్ని
(20:57) టాపిక్స్ ఉంటాయి అంటే క్వాంటం వాక్యూమ్ ఓకే జీరో పాయింట్ ఎనర్జీతో ఫుల్ అయిన క్వాంటం వాక్యూమ్ లో మహావిష్ణు యోగ నిద్రలో ఉంటారు. ఓకే మహావిష్ణు యోగ నిద్ర నుంచి ఈ ప్రపంచాలు పుడతాయి. ఎలాగ ఇన్హలేషన్ అండ్ ఎక్లేషన్ అంటే తీసుకుంటున్నాడు. అంటే ఎక్లేషన్ ఆయన ఎక్సహేల్ చేసినప్పుడు యూనివర్సెస్ అన్నీ బయట పుడతాయి.
(21:24) మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే ఇది విష్ణుమూర్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఓకే ఆయన పైనన్న అంటే మనకి మన దగ్గర ఉన్న రీసెర్చ్ బుక్స్ అండ్ మన మన పురాణాలను బట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఓకే నౌ లెట్స్ జంప్ ఇన్సైడ్ ఈ 14 ఆ స్టేజ్ మనం భూలోకంలో ఉన్నాం. అవును లెట్స్ టాక్ భూలోకం యస్ త్రీ డైమెన్షనల్ వరల్డ్ త్రీ డైమెన్షనల్ వరల్డ్ అంటే xవైజడ్ ఎగజక్ట్లీ వన్ డైమెన్షన్ అంటే జస్ట్ ఒక డాట్ అనుకో ఓకే టూ డైమెన్షన్స్ అంటే ఒక ఒక ట్రయాంగిల్ ఓకే లెట్స్ లెట్స్ టాక్ లైక్ త్రీ డైమెన్షన్ 3d ఆబ్జెక్ట్ 3డి ఆబ్జెక్ట్ మనం మనం ఉన్నది ముందుకి వెనక్కి రైట్ కి లెఫ్ట్ కి పైకి కిందకి
(22:04) వెళ్ళగలం ఓకే బట్ టూ డైమెన్షనల్ ని మనం త్రీ డైమెన్షనల్ లో కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక చిన్న వైర్ మీద ఒక చీమ ముందుకు నడుస్తుంది ఓకే అది రైట్ అండ్ లెఫ్ట్ వెళ్ళదు పైకి కిందకి వెళ్ళలేదు ఓకే ఇట్స్ ఆన్ వన్ డైమెన్షన్ ఓకే కానీ మనం పై నుంచి చూస్తున్నాం దాన్ని ఇట్స్ పాసిబుల్ కదా ఇట్స్ బేసిక్ ఐ ట్రై స ఇది 100% ఎగజాక్ట్ ఆన్సరింగ్ ఇవ్వట్లేదు కానీ అర్థమయ్యేలాని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా టూ డైమెన్షనల్ లో మారియో అనే ఒక గేమ్ అవుతుంది.
(22:37) మారియో గేమ్ లో ఆ సూపర్ మారియో సూపర్ మారియో కొన్నిటిని టింగ్ టింగ్ టింగ్ అని చంపి కొన్ని కాయిన్స్ ని కలెక్ట్ చేసి కొన్ని బాంబ్స్ ని కొట్టి కొన్ని పవర్స్ తెచ్చుకొని ఒక లాస్ట్ ఒక ఒక రాక్షసిని చంపి క్వీన్ ని చేస్తున్నాడు. దిస్ ఇస్ ఏ స్టోరీ ఆఫ్ మారియో అని మారియో అనుకుంటున్నాడు. బట్ ఈ మారియో గేమ్ ని ఒకరు క్రియేట్ చేశారు.
(22:59) ఈ మారియో గ్రేమ్ ని ఒకడు ఆడుతున్నాడు ఒకడు ఆడుతున్నాడు. బట్ మారియో కి తనకు తాను ఆడుకుంటున్నాడు అన్న కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ సిములేషన్ థియరీ ఈ మధ్యన తీర్చడం వింట ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఎల వి ఆర్ ప్రోగ్రామడ్ అని చెప్పాడుగా చాలామంది నమ్మేన విషయం బట్ అంతమంది ఎలా నమ్ముతున్నారు మన దగ్గర లేదంటే విష్ణుమాయ అంతా విష్ణుమాయ ఇదంతా జగన్నాటకం ఆయన ఆడిస్తున్నాడు మనం ఆట బొమ్మలం దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్ దస్ ద సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం త్రీ డైమెన్షనల్ మాట్లాడుకుందాం.
(23:36) ఒక త్రీ డైమెన్షనల్ ఎంటిటీగా మనం వీడియో గేమ్ లో వ కెన్ కంట్రోల్ ఏ క్యారెక్టర్ 2డి క్యారెక్టర్ ఒక టూ డైమెన్షనల్ క్యారెక్టర్ ని త్రీ డైమెన్షనల్ క్యారెక్టర్ గా మనం కంట్రోల్ చేయగలిగితే మనకన్నా హైయర్ డైమెన్షనల్ క్యారెక్టర్స్ మనల్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ లేవా దిస్ ఈస్ ఏ క్వశన్ ఫర్ యు యు కెన్ డీజన్ నేను ఇప్పుడు కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వర్చువల్ రియాలిటీ ఆగమెంటెడ్ రియాలిటీ గురించి మాట్లాడట్లే జస్ట్ ఒక నార్మల్ చిన్న బ్రెయిన్ ఉన్న ఒక బాట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు వెనకాల పాపం వాళ్ళు చనిపోతుంటారు ఈ కౌంటర్ స్ట్రైక్స్ వాటిలో
(24:13) ఓకే వాళ్ళ ద సేమ్ కాన్సెప్ట్ నౌ లెట్స్ గో బ్యాక్ టు 14 లోకాలు మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం రైట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ కి మనం ఎలా వచ్చాం మెట్ల మీద నుంచి అండ్ యు హవ్ న్ ఎలివేటర్ మెట్ల మీద నుంచి వచ్చేవాళ్ళు కొంచెం స్లోగా వస్తారు ఎలివేటర్ లో వచ్చేవాళ్ళు కొంచం ఫాస్ట్ గా వస్తారు ఎలివేటర్ లేదు మెట్లు విరిగిపోయాయి దెన్ ఏదో లాగ ఒక రోప్ వేసుకొని క్లైంబ్ చేసుకు రావాలి.
(24:39) నీకు పర్సనాలిటీ ఉంది నువ్వు కొంచెం జిమ్ చేస్తున్నావ్ కాబట్టి యు కెన్ ఇంకొకరు చేయగలరా ఒక చిన్న పిల్లడు చేయగలరా ఒక ముసలావిడు చేయగలరా చేయలేరు. అంటే అక్కడ ఏంటి ఇబ్బంది పడుతుంది ఫిజికల్ లిమిట్స్ ఐ ట్రైింగ్ టు ఎక్స్ప్లెయిన్ యు ఇన్ దిస్ ఓకే ఫిజికల్ లిమిట్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి నీకు రావాలంటే నీకు ఫిజికల్ లిమిట్స్ కావాలి.
(25:00) గెటింగ్ ఇట్ సో ఒక ఒక లోకం నుంచి ఇంకొక లోకం వెళ్ళాలి అంటే యు నీడ్ సంథింగ్ మోర్ దన్ జస్ట్ ఫిజికల్ లిమిట్స్ ఇక్కడత్రీ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్ కి వెళ్ళాలి అంటే ఫోర్త్ డైమెన్షన్ ఇస్ టైం ఫిఫ్త్ డైమెన్షన్ అండ్ సిక్స్ డైమెన్షన్ సెవెన్త్ డైమెన్షన్స్ ఇలా వెళ్ళే కొద్దీ యు కెన్ ట్రావెల్ టు పారలల్ యూనివర్సెస్ పారలల్ యూనివర్సెస్ లో టైం లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కి వెళ్ళగలవు మన సైడ్ కూడా సనాతన ధర్మంలో వి హావ్ లైక్ ఆ స్వర్గలోకం ఆ బ్రహ్మలోకం ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మలోకం తీసుకుంటే మనకి ఎర్త్ లో వన్ ఇయర్ అంటే 365 డేస్ అదే బ్రహ్మలోకంలో వన్ ఇయర్ కెన్ బి లైక్ 400
(25:41) 4.3 32 బిలియన్ ఎర్త్ ఇయర్స్ లాగా ఎనీ ఎగజాంపుల్ ఫర్ దట్ యా ఆ కృష్ణుడి అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్నగారు ఆ కృష్ణుడు మన కన్నయ్య వాళ్ళ వదిన గారికి ఎగజాక్ట్ సంబంధం దొరకక ఎక్కడో ఇప్పుడు బ్రహ్మ ఒకరిని పుట్టించాడంటే ఎక్కడో ఇంకొక పాన్ ని కూడా పుట్టించి ఉంటాడని డైరెక్ట్ గా బ్రహ్మ దగ్గరికే వెళ్దామని గ్రౌండ్ ఫ్లోర్ నుంచివటత్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ లేయర్స్ పైకి వెళ్లి ఆ ఆయన కలిశారు.
(26:16) ఆయన ఏం చెప్పారంటే ఆయన నువ్వు ఈ ట్రావెల్ లో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే ట్రావెల్ లో మీ భూమి మీద చాలా జరిగాయి అని సో ఈ ఈ జనరేషన్ లో ఐ విల్ సెండ్ యు బ్యాక్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే టైం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే టైం ఒకటి అవ్వదు. ఓకే బికాజ్ దిస్ ఇస్ వాట్ వి హావ్ టు అండర్స్టాండ్ మనకున్న ఫిజిక్స్ లో మనకున్న అంటే మనకున్న ఫిజికల్ లేయర్స్ లో మనకున్న సైన్స్ సబ్జెక్ట్ తో మనం ఏమనుకుంటాం అంటే ఇది ఇలా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటాది అనుకుంటాం.
(26:41) బట్ దట్స్ నాట్ ట్రూ ఓకే అది మనకి తెలిసిన సైన్స్ దీన్నే టైం డైలేషన్ అంటారు. ఓకే నా 10 మినిట్స్ ఆఫ్ టైం ఒక 10 బిలియన్స్ అవ్వచ్చు కూడా అవ్వచ్చు చెప్పలేం పడుకున్నప్పుడు హౌ మచ్ టైం యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ యువర్ డ్రీమ్ డ్రీమ్ లో ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు బట్ నువ్వు పడుకునేది కొంచెం టైమే అయిఉండొచ్చు అక్కడ నువ్వు యుగాలు దాటేయొచ్చు యు నెవర్ నో దట్ ఎందుకంటే మనకు తెలిసిన సైన్స్ మనకు తెలిసిన ఈ ప్రపంచం చాలా లిమిటెడ్ మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి.
(27:06) దట్ ఇస్ వాట్ ఐ యమ్ సేయింగ్ నోన్ నోన్స్ అంటే మనకు తెలిసిన ఫిజిక్స్ ఈ భూ ప్రపంచం ఎంత ఉంది సన్ ఎంత ఉన్నాడు సన్ లోపల ఏం జరుగుతుంది ఇవన్నీ నోన్ నోన్స్ నోన్ అన్నోన్స్ డార్క్ మేటర్ అంటే ఏంటో మనకు తెలియదు అంటే డార్క్ మేటర్ అనేది ఒకటి ఉంది డార్క్ ఎనర్జీ అని ఒకటి ఉంది యాంటీ మేటర్ అంటే ఇలాంటి సబ్జెక్టులు థర్డ్ వన్ అన్నోన్ నోన్స్ అంటే మనకి తెలీదు కానీ అంటే మనకి తెలుసని మనకి తెలిీదు.
(27:33) ఫర్ ఎగజాంపుల్ దిస్ ఇస్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అంటే మనం చెప్పలేం ఎగజక్ట్ గా ఇంట్యూషన్స్ అంటే మనక ఏదో ఇంట్యూషన్ వస్తుంది ఏదో జరగబోతుంది ఇలాంటివి సిక్స్త్ సెన్స్ ఇంట్యూషన్స్ ఇవన్నీ వన్ ఆర్ అదర్ వే మనలో ఉన్న శక్తులు ఓకే మనకి డైలీ జరగబోతుంది అని తెలుసుకో సెన్స్ అవ్వడం ఒకొక సెన్స్ మనకి తెలిీదు మనక అది తెలుసు అని కానీ మన బాడీలో ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ అయిపోయింది అది.
(27:58) ఫర్ ఎగజాంపుల్ ఈజీ అట్ ఆఫ్ ద ఈజియస్ట్ చిన్న పిల్లలకు ఆకలి వాడు నేర్చుకున్నాడా ఆకలి వేస్తే ఈ టైం కి ఇది మనకు కూడా సేమ్ థింగ్ ఆటోమేటిక్ గా మనం చాలా విషయాలు చేస్తుంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అనోన్ అనోన్స్ అంటే అది ఎలా జరుగుతుంది అసలు అలాంటిది ఒకటి ఉన్నదని కూడా మనకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మ లోకం నుంచి భూలోకానికి ఎలా రావాలి అనేది మనకు తెలియదు.
(28:19) బట్ వ హావ్ సం క్లూస్ ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ కాన్షియస్నెస్ తో వర్క్ అవుతుంది. ఓకే కాన్షియస్నెస్ అంటే దిస్ ఇస్ సంథింగ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడర్న్ టెక్నాలజీ ఇంకా ప్రూవ్ చేయలేంది రాసుకో అనుకో య ప్లీజ్ సారీ ఫర్ దట్ నారదుడు గురించి మనం మాట్లాడితే నారదుడు ఈ లోకం వెళ్తాడు ఆ లోకం వెళ్తాడు సో జనరల్ ఆయనకు ఉన్న చెడ్డ పేరు ఈయన అన్ని చోట్ల పుల్లలు పెడతాడు అని థాట్ అంటారు కదా చిన్న ఇష్యూ జరిగితే బ్రహ్మదేవుడి దగ్గర కనబడతాడు నెక్స్ట్ మినిట్ విష్ణు దేవుడి దగ్గర కనబడతాడు నెక్స్ట్ మినిట్ శివుడి దగ్గర కనబడతాడు సో ఈయనక ఎట్లా సాధ్యమయింది ఇక్కడి దగ్గర నుంచి అక్కడికి అక్కడి దగ్గర నుంచి
(28:50) ఇక్కడికి నారద మహర్షి చాలా గొప్ప ఆయన మామూలుగా మన వే ఆఫ్ పోర్ట్రేయింగ్ వలన అంటే సినిమాల్లో కావచ్చు స్టోరీస్ లో కావచ్చు ఒక కామెడీ క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆయన అలా మౌల్ చేశారు కానీ రామాయణం రాసిన వాల్మీకి వన్ ఆఫ్ ద లీడ్ పాయింట్ ఆయన నారద మహర్షి అడిగిన క్వశ్చన్ బెస్ట్ మ్యాన్ ఎవరు ఇలాంటివి కొన్ని ఉంటాయి మంట హి ఇస్ వెరీ వెరీ చాలా పెద్ద మనిషి ఆయన ఆయన బ్రహ్మదే బ్రహ్మ కుమారుడు ఆయన్ని మనం మనవాళ్ళు నారదుడు అంటే ఇలా ఉంటారు అని ఒక కామిక్ వేలో క్రియేట్ చేసేసారు కాబట్టి ఇలా ఉంది కానీ హి ఇస్ ఏ వెరీ పవర్ఫుల్ మన్ ఎలా
(29:36) చెప్తున్నాం అంటే అది ఒక మనిషి ఒకటే టైంలో మల్టిపుల్ ప్లేసెస్ లో ఉండగలరు అంటేనే ఆయన ఫోర్త్ డైమెన్షన్ యాక్సెస్ చేయగలరుని అంటే ఈ క్షణం ఇక్కడ ఉన్నాం అదే టైంలో వేరే చోట కూడా పనిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు కృష్ణుడు బృందావనం ఒకే టైం లో మల్టిపుల్ పీపుల్ తో సేమ్ టైం లో ఉన్నారు మల్టిపుల్ యాక్టివిటీస్ లో దే షోస్ ఒక అంటే వన్ ఎలక్ట్రాన్ థియరీ అని కూడా ఒక థియరీ ఉంది.
(30:05) ఒకటే ఎలక్ట్రాన్ మల్టిపుల్ ప్లేసెస్ లో ఉండి యూనివర్సల్స్ ని క్రియేట్ చేస్తుంది అన్నట్టు సో హియర్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్వాంటం ఫిజిక్స్ ని అర్థం చేసుకున్నంతవరకు అంటే ఇది రీసెంట్ గా వచ్చిన సబ్జెక్ట్ టు బి ఫ్రాంక్ అంటే ఇది వెస్ట్ కి అంటే మోడర్న్ సైన్స్ కి ఇదేదోవెయ్యళ్ల క్రితం తెలిసిన విషయం కాదు మనం మనిఫెస్టేషన్ అని ఏదైతే అంటున్నామో దాన్ని మనం క్వాంటం ఫిజిక్స్ గా చూడొచ్చు.
(30:31) ఒక రెండు ఆటమ్స్ సెపరేట్ అయ్యి ఎక్కడున్నా యూనివర్స్ లో ఏ కార్నర్ లో ఉన్నా అవి ఎప్పుడూ కనెక్టెడ్ గానే ఉంటాయి. అంటే డిస్టెన్స్ ఇస్ నాట్ ఏ మటర్ ఫర్ ఎగజాంపుల్ మీరు బోన్ చేయలే ఓకేనా ఒక ఆల్రెడీ అదరదర అవుతుంది. మీ మదర్ ని ఫోన్ చేసి నాన్న బోన్ చేసావ అని అడుగుతారు ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ ద సిమిలర్ టైం లో నువ్వు అనుకుంటుంటావ్ అమ్మకి ఫోన్ చేయాలి ఈరోజు లేట్ అయింది అని ఎలా ఇద్దరు ఒకే టైం కి అనుకున్నారు ఆ నీ గురించి ఆలోచిస్తున్నావ అమ్మ నువ్వే ఫోన్ చేసావ్ ఇది ఎన్ని సార్లు అని ఉంటాం మనం ద సేమ్ థింగ్ ఫ్రెండ్స్ తో కూడా అరే నీకేం మాట్లాడదాం అనుకుంటున్నారా నువ్వే ఫోన్
(31:08) చేసావ్ ఆ ఈ జాబ్ ఎప్పుడు వస్తదో తెలియట్లే వెంటనే మెసేజ్ వస్తది దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి ఇంకా అర్థం కాలేదు దట్ డంట్ మీన్ అవి లేవని కాదు కానీ దీన్నే క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటారు. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటే రెండు రెండు పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా కనెక్టెడ్ గానే ఉంటాయి. ద్రౌపద అమ్మ అన్నయ్య కొంచెం కాపాడు అనగానే ఎలా ఇన్స్టంట్ గా కృష్ణ కృష్ణుడు ఆయన ఎక్కడో యుద్ధం చేసుకుంటున్నా ఆయన ఎలా వచ్చారు తలుపు ఉన్నట్టు నాట్ జస్ట్ బికాజ్ ఆయన ఫోర్త్ డైమెన్షన్ డైమెన్షన్ యక్సెస్ చేయగలడు ఎంత ఆయన ఫాస్ట్ గా వచ్చేయాలని కాదు. ఇక్కడ మనం చూడాల్సింది క్వాంటం
(31:49) ఎంటాంగల్మెంట్ సో దట్స్ దట్ దట్స్ ఏ రియలీ డిఫికల్ట్ టాపిక్ కనెక్టింగ్ టు దిస్ ఈ 14 లోకాల కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కర్మ అనే ఒక కాన్సెప్ట్ దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉంది సో ఈ కంప్లీట్ సబ్జెక్ట్ కి బేస్ కర్మ ఓకే నాకు అర్థమైనంత వరకు స నేను చెప్పేదంతా నా అబ్సర్వేషన్ నా రీసర్చ్ అండ్ నా అనాలసిస్ కర్మలో ఒక త్రీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి.
(32:17) సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అని సో సంచిత అంటే ఆల్రెడీ మనం బ్యాగేజ్ తెచ్చుకున్నది అంటే ఈ ఈ ఫ్లోర్ లో ఈ ఫైల్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నది అంటే మన పూర్వీకులు మన మనం ఇంతకుముందు తెచ్చిన కర్మ ఇది. సో మనం దాన్ని డైరెక్ట్ గా వదిలేసుకోలేము అంటే ఈరోజు అన్ని పాపాలు చేసి ఈరోజు నువ్వు చనిపోయినప్పుడు నెక్స్ట్ జన్మలో ఫ్రెష్ వైట్ పేపర్ గా స్టార్ట్ అవ్వవు యు విల్ హావ్ ఏ బ్యాగేజ్ సో ఈరోజు మనం కర్మ అంటే చేసే పని జాగ్రత్తగా చేయాలి ఏం చేసి ఒక చిన్న క్లారిటీ ఇస్తారా కర్మ అంటే మనలో జనరల్ గా అంటారు కదా ఇది నా కర్మరా అది దానికి ఇది సీరియస్ నో ఇట్స్ టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్ ఇది
(32:56) కర్మ అంటే పనిష్మెంట్ అనుకుంటున్నారు చాలా మంది నా కర్మరా బాబు నో కర్మ అంటేది న్యూటన్స్ థర్డ్ లా ఓకే నువ్వు ఏం చేస్తావో అది నీకు రిటర్న్ వస్తుంది అది మల్టిపుల్ టైమ్స్ పెరిగి వస్తదో తగ్గవస్తదా అనేది డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ అండ్ మనం చేసిన పాపం మనం చేసిన పుణ్యం ఒక్క పాపాన్నేది తీసుకొని అదే మన కర్మ అంటే ఎలాగా పుణ్యం కూడా మన కర్మే చేసే పుణ్యాలు పాపాలు అన్ని ఒక క్లబ్ ఒక ప్యాకేజ్ లాగా ఇదే సంచిత కర్మ ఓకే నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ దట్ మీన్స్ ఈ పర్టికులర్ ఫ్లోర్ మనం ఏ ఫ్లోర్ లో అయితే ఉంటాం ఇందులో సిటేషన్స్ ఆల్రెడీ అలైన్ అయి
(33:32) ఉంటాయి. ఓకే సిచువేషన్స్ మనం చేంజ్ చేయలేం. ఆల్రెడీ అలైన్డ్ అంటే ఆల్రెడీ ఒక యరో వేసేసారు నీ మీదకి యరో రావడం డిసైడెడ్ యరో నీ మీదకి వస్తుంది. ఇది కూడా ప్రారబ్ధ కర్మ అంటే సిచువేషన్ లాస్ట్ వన్ ఆగమ కర్మ అది నువ్వు చేసుకునే యక్షన్ ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకుంటావ్ స్కిల్స్ నేర్చుకొని తప్పించుకుంటావా గివ్ అప్ ఇచ్చి చనిపోతావా దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఈ మూడిటిని కలిపి ఒక ప్యాకేజ్ అంటే ఇది ఒక ఫీడ్బ్యాక్ కంట్రోల్ లూప్ లాగా నువ్వు చేసేది వెళ్లి పర్టికులర్ సిములేషన్ లో సొసైటీ కావచ్చు వరల్డ్ కావచ్చు నువ్వు చేసిన పాపం కావచ్చు
(34:13) పుణ్యం కావచ్చు మనం చేసిన ఇబ్బందులు కి వేరే మనుషుల పడ్డ బాధ కావచ్చు ఇవన్నీ క్ాలిక్ులేట్ అయి ఇట్ విల్ కమ బ్యాక్ టు యు ఇట్ డంట్ కమ లైక్ నేను ఈరోజు నీకు రైట్ చీక్ మీద కొట్టాను కాబట్టి ఇంకో 10 నిమిషాలు నన్ను ఎవరో రైట్ చీక్ మీద కొడతారని కాదు బలవంతుడు బలహీనుడిని కొడితే భగవంతుడు బలవంతుడిని కొడతాడు. సో ఇట్స్ ఆల్ ఏ క్లోజడ్ లూప్ ఇక్కడ వచ్చే నెక్స్ట్ ప్రాడక్ట్ తత్వం అసి తత్వం అసి అంటే అబ్సర్వర్ ఈస్ అబ్సర్వ్డ్ అని ఏదైనా మనం చూస్తుంటే అది దాని బిహేవియర్ చేంజ్ చేసుకుంటాది అనేది ఒక క్వాంటం ఫిజిక్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఇది ఒక తలుపు ఉంది తలుపు
(34:55) వెనకాల ప్లేట్స్ ఉన్నాయి గాజు ప్లేట్స్ అవి జారిపోయి ఎండ్లో ఉన్నాయి తలుపు తీస్తే అవి పడిపోతాయి తలుపు మూస్తే అలాగే ఉంటాయి ఇప్పుడు దాని స్టేట్ ఏంటి అది పగిలిపోయిందా బతికే ఉందా అనేది ఇంకా ఇది చెప్పాలంటే స్కాడింజ అని ఒక ఆయన ఒక డబ్బా తీసుకొని ఒక క్యాట్ ని అందులో పెట్టి ఒక పాయిజన్ ఆ ఒక టైమర్ 50% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అది టైమర్ ఆన్ అయితే చనిపోతుంది ఆఫ్ అయితే చనిపోదు ఇప్పుడు ఈ క్యాట్ బతికి ఉందా చనిపోయిందా అంటే నువ్వు నువ్వు బాక్స్ ఓపెన్ చేసి చూసేవరక యు కాంట్ సే అది చనిపోయిందో లేదో అప్పటి వరకు అది బోత్ బ్రతికి ఉంది. చనిపోయింది.
(35:31) ఎక్జక్ట్లీ ద సేమ్ థింగ్ అంటే నువ్వు అబ్సర్వర్ నువ్వు అబ్సర్వ్ చేసే దాన్ని బట్టి ఆ రిజల్ట్ చేంజ్ అవుతుంది. ఓకే నువ్వు నువ్వు చూడలేదు అది బ్రతికింది చనిపోయింది రెండును నువ్వు చూసావు ఏద బ్రతుకుతుంది లేదా చనిపోతుంది.కెన్ ఐ రిలేట్ దిస్ టు టైం ట్రావెల్ ఎవరైనా ఒకడ వచ్చి ఎప్పుడో ఒక సిచువేషన్ జరిగితే దాన్ని నేను కరెక్ట్ చేస్తా అప్పుడు కర్మ అనేదాన్ని నేను రివర్స్ చేసుకోవచ్చా? అప్పుడు ఇంకొక కొత్త లూప్ ఓపెన్ అవుతుంది కదా అంత ఈజీగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళావు ఓకే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నువ్వు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి నువ్వు ఏదో చేంజెస్ చేసి
(36:11) స్వర్గ లోకానికి వెళ్ళావు లేదా బ్రహ్మలోకానికి వెళ్ళావు అక్కడికి వెళ్లి నా కూతురికి నువ్వు ఎంచుకున్న హస్బెండ్ ఎక్కడ నాకు కనబడట్లేదు అని కృష్ణుడి వాళ్ళ ఆ మామయ్యగారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నయ్యగారు మామయ్యగారు మామయ్యగారు సో సో ఆయన్ని అడిగితే ఈయన పైకి వెళ్ళాడు అని కింద ఈ పర్టికులర్ భూలోకం ఏదైతే ఉందో అది స్టాగ్నెంట్ గా లేదు దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
(36:41) ఒక మీ అంటే నువ్వు నువ్వు నువ్వు ఒక వేరే టైం లూప్ కి వెళ్లి ఒక టైం ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వస్తే నువ్వు సేమ్ టైం కి ఉండవు నువ్వు వచ్చే టైం కి ఇక్కడ మొత్తం మారిపోతుంది బికాజ్ ఇట్స్ ఏ డిఫరెంట్ లూప్ నౌ యు క్రియేటెడ్ ఏ డిఫరెంట్ టైం లూప్ ఏ టైం లూప్ ఇందులో అయితే నువ్వు ఉన్నావ్ ఏ టైం లూప్ ఇందులో అయితే నువ్వు లేవు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మని కలిసి వెనక్కి వచ్చావ్ దట్ డంట్ మీన్ నువ్వు ఫస్ట్ టైం్ లైన్ లో లేవు సెకండ్ టైం లో లేవు లేవు అని కాదు ఒక టైం జంప్ అయి మళ్ళీ కంటిన్యూ అయింది.
(37:11) ఈ జంప్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఎలా చూపిస్తారు అంటే నువ్వు ఏదో చేసి మళ్ళీ వెనక్కి వస్తే ఇంకా అంతా మళ్ళీ అక్కడే ఉంటారు. ఇక్కడ అన్నీ చేంజ్ అయిపోయాయి. అన్నీ చేంజ్ అయిపోయి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళవు ఇంక ఎక్కడికో వెళ్తావ్. ఓకే రియల్ గా జరిగితే ఎందుకంటే టైం డైలేషన్ కాన్సెప్ట్స్ ని మనం ఇంటర్స్టాలర్ మూవీస్ లోని ఇలాంటి మూవీస్ లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక గ్రావిటీ గ్రావిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ సబ్జెక్ట్ సన్ దగ్గరగా సన్ అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ తిరుగుతున్నాం.
(37:42) సన్ మామే అయిపోతే 8 మినిట్స్ 13 సెకండ్స్ తర్వాత రిపుల్ ఎఫెక్ట్ ఒకటి జరిగి మనం అనంత విషయంలోకి అలా వెళ్ళిపోతాం. ఓ సన్ మాయం అయిపోద్ది. ఎందుకంటే ఒక పెద్ద బెడ్ షీట్ తీసుకొని ఓకేనా ఇది స్పేస్ టైం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద బెడ్ షీట్ నాలుగు పక్కలో నలుగురు పట్టుకున్నాం ఒక పెద్ద బాల్ మధ్యలో వేసాం ఓకే పెద్ద రాయ ఓకే ఇలా ఇలా ఉంటది అనుకోండి ఒక బెండ్ వస్తుంది రైట్ ఒకటి రెండు బాల్స్ వేస్తే అవి తిరుగుతాయి డైరెక్ట్ డమ్ అని పడిపోవు దట్స్ ద సేమ్ కాన్సెప్ట్ మనిషి మూన్ కి వెళ్ళినా మార్స్ కి వెళ్ళినా వీళ్ళు వేసుకునే ట్రాజెక్టరీ ఏదైతే ఉందో అది
(38:21) కర్వ్డ్ మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ స్పేస్ టైం ఫాబ్రిక్ దిస్ ఇస్ ద కర్వేచర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఓకే సో ఇది మనకి ఎక్కడ హెల్ప్ అవుతది అంటే ఎంత ఇప్పుడు చిన్న రాయి వేస్తే చిన్నది దిగింది. చాలా పెద్ద పెద్ద హెవీయస్ట్ రాయి వేస్తే ఏమవుతది ఇంకొంచెం బెండ్ అవుతుంది బాగా బెండ్ అయిపోతుంది ఆ బాగా బెండ్ అయిపోయేవే న్యూట్రాన్ స్టార్స్ బ్లాక్ హోల్స్ ఇవన్నీ బతికున్నంతసేపు అది జస్ట్ ఒక ఒక సబ్జెక్ట్ మనం బ్లాక్ హోల్ కి వెళ్తే బ్లాక్ హోల్ ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే ఏదైతే మనం జనరల్ గా మనం చూడమో ఈ
(38:58) బ్లాంకెట్ ఎంత ఈ బ్లాంకెట్ ఏమి ఇలా టూ డైమెన్షన్ లో ఉండదు ఇలా పట్టుకొని ఇది ఎక్కడ కర్వ్ అవుతుందో అది మనకు తెలియదు. సో ఈ హెవీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది వేరే సైడ్ నుంచి ఏదైనా ఓపెనింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే థింక్ లైక్ దిస్ ఆ పేపర్ ఒకసారి సో ఈ పేపర్ ఎగజక్ట్ గా ఇలా పెట్టి ఇది మీరు చూసి ఉంటారు కదా ఓకే సో ఇక్కడను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక అన్నం పెడితే య అంటే యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఓకే గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి.
(39:36) ఇలా చుట్టూ తిరిగి స్టేర్ కేస్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ ఒక అన్నం పెట్టుకొని వెళ్ళొచ్చు ఇక్కడ కన్నం పెట్టుక వెళ్ళడాన్ని కాన్షస్నెస్ అనుకోవచ్చు అలా చుట్టూ తిరిగి వెళ్ళడాన్ని మీరు రాకెట్లతో యూస్ చేసుక బ్లాక్ హోల్ లోకి వెళ్ళే ఒక ఎనర్జీ ఓరియంటెడ్ స్పేస్ ఎనర్జీ ఈ ఎనర్జీ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఉంటాయి అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో ఉంటుంది.
(40:03) పిరమిడ్స్ ఆ కోఆర్డినేట్స్ తీసుకుంటే x అండ్వై అందులో ఒక కోఆర్డినేట్స్ ఎగజక్ట్లీ లైట్ స్పీడ్ నెంబర్ కి ఈక్వల్ గా ఉంటుంది. 108 నెంబర్ ఎలా ఎన్ని చోట్ల రిలేట్ అవుతుంది? ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద సేమ్ ఈక్వేషన్ సేమ్ ఈక్వేషన్ సేమ్ ఈక్వేషన్ మార్వెల్ అవెంజర్స్ లో ఎండ్ చాప్టర్ మనం చూసుకుంటే అందులో ఈ టైం లూప్స్ గురించి మాట్లాడుతాం నువ్వు వెళ్ళావు వెళ్లి ఆ లోపుని చెరగొట్టావు సో దానివల్ల చాలా మంది ఇష్యూ వచ్చేసిందని ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం మన పురాణంలో విన్నాం మన మహాభారతంలో చాలాసార్లు ఉంటుంది అది విన్నాం కదా ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా
(40:38) డీకోడ్ అవుతున్నాయి లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అవతార్ మూవీ తీసుకుంటే హి గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రామాయణం ఆయనది ఆయనే చెప్పారు జేమ్స్ కెమెరా చాలా వాటిలో చెప్పారు ఆయన. సో ఇన్స్పిరేషన్ అనేది మనం ఎక్కడ నుంచినా తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పా కదా తత్వం అసి ఈ యూనివర్స్ ని ఎవరైతే క్రియేట్ చేశారో అంటే క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన అబ్సర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఉంది మరి క్రియేటర్ ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు క్రియేటర్ ని క్రియేటరే అబ్సర్వ్ చేస్తున్నాడు.
(41:09) సో అబ్జర్వర్ ఈస్ అబ్సర్వ్డ్ అండ్ ఇదంతా ఒకటే పాటర్న్ ఇది అహం బ్రహ్మస్మి తత్వమసి వీటికి ఉన్న మెయిన్ కోర్ రోల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే సబ్జెక్ట్ ని స్కాడింజర్ దీంట్లో దీని గురించి ఇంకొంచెం డిస్కషన్ జరుగుతుంది వెస్ట్ లో బట్ దేర్ ఆర్ సం ప్రూఫ్స్ ఫర్ దట్ యస్ వెల్ ఇందాక మీరు చెప్పారు కదా అహం బ్రహ్మాస్మి అని ఈ అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ అంటే మీరు ఒకలా ఆలోచిస్తున్నారు లేదు యాక్చువల్ గా అహం బ్రహ్మాస్మి అంటే ఐ యామ్ ద యూనివర్స్ అని ఓకే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ పంచభూతాలతో బిల్డ్
(41:46) అయిఉంది బిల్డ్ అయి ఉంది. ఇప్పుడు పంచభూత లింగాస్ ఏవైతే ఉన్నాయో అరుణాచలంలోని చంపుకేశ్వరంలో ఇవన్నీ ఇవన్నీ మనకి వన్ ఆర్ అదర్ వే ఒక సబ్జెక్ట్ చెప్తున్నాయి ఒక ఒక డీప్ సబ్జెక్ట్ ని అనలైజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాయి మన హ్యూమన్ బాడీ ఆక్సిజన్ కార్బన్ వీటన్నిటితో బిల్ట్ అయి ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే ఐ యామ్ ద యూనివర్స్ ఐ యామ్ ద యూనివర్స్ అంటే ఏంటి నేనే యూనివర్స్ సో యత్ పిండే తత్ బ్రహ్మ అంటే మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ఒక స్టార్ డస్ట్ కి రిజల్ట్ ఒక స్టార్ బ్లాస్ట్ అయితే దాని నుంచి వచ్చే మెటీరియల్ మన బాడీలో ఉంది. మన మన బాడీలో
(42:20) ఉన్న నైట్రోజన్ కార్బన్ డైాక్సైడ్ మనం కార్బన్ డైాక్సైడ్ వదులుతుంటే ఇంకొక ఇంకొక జీవి ఎండ్ ఆఫ్ ద డే ఒక చెట్టు రేట్ తీసుకుంటుంది. దిస్ ఇస్ ఆల్ వన్ ఓకే అండ్ ఐ యామ్ ద యూనివర్స్ అని ఎందుకు అన్నావ అంటే ఇఫ్ యు ఇంట్రోస్పెక్ట్ యువర్సెల్ఫ్ కంప్లీట్లీ యు కెన్ అండర్స్టాండ్ ద గాడ్ సో ఐ యామ్ ద యూనివర్స్ అంటే నువ్వే యూనివర్స్ నువ్వే యూనివర్స్ అంటే నువ్వే దేవుడు ఆత్మే పరమాత్మ అణువులోని పరమాణువులోని నేనే ఉన్నాను అని కృష్ణుడు అన్నాడు అంటే ఎప్పుడు నాట్ నౌ లైక్ 1ౌసం ఇయర్ బ్యాక్ అంటే దీని అర్థం ప్రతి అణువు అనేది ఇప్పుడు జేజే థామ్సన్ వీళ్ళు
(43:02) చెప్పిన తర్వాత కదా డిస్కవరీ ఇంకా బయటికి వచ్చింది. కానీ అన్నిళ్ల క్రితం ఆయన చెప్పిన దాని అర్థం ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న దాంట్లో నేను ఉన్నాను అంటే ఆయన దగ్గర నుంచే యూనివర్స్ మొత్తం అల్లుకుంది. ఆ పార్ద అంతా నేనే అని ఒక చోట ఉంటుంది. దట్ షోస్ అంటే దిస్ ఇస్ ద రీజన్ వై మనం ఎందుకు ఈ భగవద్గీత లాంటి బుక్స్ చదవాలి మనకు రోజు చదవడం అలవాటు లేకపోయినా ఒక్క రోజు ప్రాబ్లం్ వచ్చిన రోజైనా ఓపెన్ చేయాలి.
(43:33) ఓపెన్ చేసిన రోజు ఎగజాక్ట్ ఏదైతే ఓపెన్ చేస్తావో దట్ విల్ బి ద సొల్యూషన్ ఫర్ యు ఇది వినడానికి చాలా ఆక్వర్డ్ గా కనిపించొచ్చు కానీ నిజంగా చెప్పాలంటే అది నువ్వు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నావ్ అనే దాన్ని బట్టి ఉంటది ద రైట్ పర్సన్ రైట్ టైం కృష్ణుడి కన్నా రైట్ పర్సన్ ఏమంట ఐ మీన్ కమాన్ సో ఒకరోజు ఐ వాస్ రియలీ ఇన్ ఇన్ ఏ డెసిషన్ ఫేస్ ఓకే ఒకరోజు నేను రియల్ గా చాలా డెసిషన్ ఫేస్ లో ఉన్నా అంటే ఈ డైరెక్షన్ కి వెళ్దామా ఈ డైరెక్షన్ కి వెళ్దామని ఓకే ఇన్ క్లింగ్ పాయింట్ ఇన్ క్లిగింగ్ పాయింట్ వేర్ స్ రెండు మంచివే ఒకటి కొంచెం ఎక్కువ మంచిది ఇంకొక
(44:09) దాంట్లో నా వాల్యూస్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్ అమాట సో వాల్యూస్ కి వీటిలకి ఉన్న మధ్యలో కాన్ఫ్లిక్ట్ లో ఐ వాస్ థింకింగ్ అండ్ దెన్ ఐ ఓపెన్ అక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ దొరికింది. మనిషి ఎలా అయితే ఓల్డ్ బట్టల్ని వదిలి కొత్త బట్టలు వేసుకుంటాడో ఆత్మ కూడా అలాగే పాత శరీరాలని వదిలి కొత్త శరీరాలు తీసుకుంటుందని అంత సింపుల్ గా వెళ్తది అంటారు బట్ హియర్ మనం చూసే విధానం బట్టి ఒక మనిషి ఏదైనా పెద్ద విషయాన్ని కోల్పోతే ఒక పెద్ద ఫ్యామిలీలో హి కెన్ సీ దిస్ ఇన్ అనదర్ వే ఆ సోల్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంకొక యాంగిల్ లో ఇంకొక చోట ఇలా ఆన్ ఆన్ ద అదర్ సైడ్ వ
(44:51) కెన్ alల్సో సదిస్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రోగ్రెస్ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ఎలా పురోగతి చెందాలి ఇలా వీటలన్నింటికీ బేస్ పార్ట్ ఇందాక మీరు అడిగిన కర్మ ఎప్పుడైతే ఈ కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి అంతా అయిపోతాదో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కాదు ఈ కంప్లీట్ బిల్డింగ్ నుంచి ఎగ్జిట్ అదే మోక్షం సో పుష్పక విమానంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గా తీసుకునేవి స్వయంప్రభ మనోజవ స్వయంప్రభ అంటే సెల్ఫ్ లూమినెస్ సెల్ఫ్ పవర్డ్ ఇప్పుడు సెల్ఫ్ పవర్డ్ అనేది మనం మనక
(45:29) ఇప్పటికి తెలిీదు ఎగజక్ట్ గా సెల్ఫ్ పవర్ అనేది దాని మట్టిగా అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి వాటికి మనం పైన మొత్తం సోలార్ ప్యానల్స్ పెడితే సోలార్ దగ్గర నుంచి హీట్ తీసుకొని ఇట్ కెన్ గో ఆన్ దేర్ ఆర్ సం థింగ్స్ ఒక రియాక్షన్ జరిగి దే విల్ కంటిన్యూ స్పేస్ లో ఇట్ వర్క్స్ ఎందుకంటే స్పేస్ వాక్యూమ్ తో కాబట్టి ఒకసారి ఒక ఫోర్స్ ఉంటే గ్రావిటీ వలన అటు ఇటు వెళ్తుందే కానీ జనరల్ గా ఏది డిస్టర్బ్ చేయకపోతే ఇట్ కెన్ కంటిన్యూ ఉండదు కాబట్టి ఎగజక్ట్లీ సో ఎగజక్ట్ గా స్వయం ప్రభ అనేది వ కెన్ లింక్ టు దిస్ వన్ మనోజవ మైండ్
(46:07) కంట్రోల్డ్ రోబోట్ ఆర్ దాని మట్టుకు అది వెళ్ళగలిగేది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అండ్ ఇది హోవర్ అవుతుంది అంటున్నారు. కొన్నేళ్ల క్రితం మనకి హోవర్ అంటే ఇది ఎలా హోవరింగ్ అనేది మనకు అర్థం అయ్యేది కాదు ఎందుకంటే అదర్ దన్ హెలికాప్టర్స్ వచ్చే వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ కెన్ గో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓన్లీ కానీ గాలిలో ఉండలేవు కదా ఇప్పుడు డ్రోన్స్ ఉంటున్నాయి.
(46:29) సో మల్టిపుల్ ప్రొపలర్ సిస్టం ఇట్ ఇస్ పాసిబుల్ ఎక్స్టెండెడ్ అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొక ప్లేస్ ఉంటుంది మేబి ఇట్స్ ఏ ఫోల్డబుల్ ఆర్ సంథింగ్ వ నెవర్ నో ఎగజక్ట్ గా ఇది ఇలా జరుగుతుంది అని కొన్ని ఎలిమెంట్స్ కెమిస్ట్రీ లాబ్ లో మనం చూస్తే కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పాండ్ అవుతాయి. దాంట్లో ఉండే మెటీరియల్స్ సేమే అయి ఉండొచ్చు బట్ మన ఆన్సిస్టర్స్ ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి ఎందుకంటే గోల్డ్ ని క్రియేట్ చేయడానికి వెస్ట్ చాలా టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాదిఅన్నమాట ఓకే చేసింది కూడా కొన్ని కొన్ని మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఫారెన్ కంట్రీస్ లో
(47:04) కానీ మనవాళ్ళు దే డిడ్ ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచ్ మెర్క్యూరీ మనం మెర్క్యూరీతో బికాజ్ వి ఆర్ వెరీ గ్రేట్ అట్ ఆల్కమీ అండ్ మెటలజీ ఇలాంటివి బయట ప్రపంచానికి తెలియకముందే వి వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్ బట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని వెరీ కోర్ గా అర్థం చేసుకోవాలి. ఐ విల్ జస్ట్ గివ్ యు వన్ ఫైనల్ ఎగజాంపుల్ నా దగ్గర ఒక ల్ాబ్ ఉంది.
(47:31) యు కేమ్ టు మై లాబ్ ఓకే నా ల్ాబ్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నానో యు చెక్ ఇట్ ఓకే ఇలాంటి ఒక ఆటోనమస్ డ్రోన్స్ ప్రాజెక్ట్ యు చెక్ ఇట్ యు కేమ యు సా నువ్వు ఆల్రెడీ ఇందులో కూర్చున్నావ్ ఇది కదలడం చూసావ్ ఇది కంట్రోల్ చేయడం చూసావ్ ఇవన్నీ నువ్వు చూసావ్ ఓకే రేపు పొద్దున ఎవరో నా డ్రోన్ నా ల్యాబ్ ని కాల్చేశరు ఓకే బట్ యు సా ఇట్ ఎవరో ఇంకో నలుగురు ఐదుగురు దీని గురించిఫ ఫొటోస్ తీశారు లేదా మాట్లాడుకున్నారు యు టోల్డ్ టు సంవన్ ఎల్స్ నేను మళ్ళీ నా ఓన్ క్రియేషన్ చేయలేకపోవచ్చు.
(48:11) ఇట్స్ పాసిబుల్ ఒక మనిషి 25 ఇయర్స్ అప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా తీస్తారు. ఎందుకు మళ్ళీ ఆయన 35 అప్పుడు 45 అప్పుడు 55 అప్పుడు తీయలేకపోతున్నారు అంటే ద సేమ్ ఫార్ములా సం టైమ్స్ కాంట్ బి రీక్రియేటెడ్ అండ్ యు డోంట్ నో వై మే బి సిచువేషన్స్ కావచ్చు ఎన్విరన్మెంట్ కావచ్చు రేపు పొద్దున్న సేమ్ ఒక ఒక ఎక్స్పెరిమెంట్ అవుట్సైడ్ చేసేది ఈరోజు చేసింది రేపు చేయలేకపోవచ్చు ఎందుకంటే రేపు మే బి పొల్యూషన్ కావచ్చు వెదర్ కావచ్చు ఏదైనా చేంజ్ అయి ఉండొచ్చు సో ఈరోజుకు రేపుకు ఈ రోజుకి ఇంకొక అరగంట తర్వాత బయట వర్షం పడితే ద ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ సేమ్ సో నేను చేసిన క్రియేషన్ని నేను
(48:45) మళ్ళీ చేయలేకపోయి ఉండొచ్చు చేయలేకపోవచ్చు ఆబవియస్లీ ఎందుకంటే మై లాబ్ ఇస్ బర్న్ట్ బట్ యు సా ఇట్ నువ్వు క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నారు కదా ఆర్ యు టోల్డ్ టు సంవన్ ఎల్స్ నేను ఇలా ఒకటి చూశను అని కెన్ ఐ కనెక్ట్ టు దిస్ తక్షశీల నలంద ద లాబ్ ఇస్ ఇన్ అస్ మనం మనకొక లీని ఏజ్ ఉంది. ఒక నాయకుడు నడిపిస్తేనే మొత్తం ఒక ఆర్మీ ఆర్మీగా ముందుకు వెళ్ళిపోగలిగిన మనం వననరులు వననరులు రాముడి నామం చెప్పి దే వెంట్ టిల్ లంక వరకు వెళ్ళిపోయారు యుద్ధం చేశారు సీతమ్మని తీసుకొచ్చారు అనుకుంటే మన రాములవారు ఒక్కరు కొట్టేయలేరా లేదా
(49:30) హనుమంతులు ఒక్కలే కొట్టేయలేరా దేర్ ఇస్ సంథింగ్ మోర్ మనం మనం అక్కడ చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అంత గొప్ప హనుమంతుల వారు అంతా అయిపోయిన తర్వాత అక్కడ అక్కరికి పూసల దండి ఇస్తే ఆ పూసల దండులో రాముడు ఉన్నాడా లేదా అని చూస్తున్నారు అంత బలవంతుడు ఆయనకి ఒక పూసల దండు కావాలా లేదా ఆయనకి ఏమైనా కావాలా ఇట్స్ ప్యూర్ డివోషన్ ఆ లెవెల్లో మనం ఒక దేవుడికి కాదు కదా ఒక మనిషికి అమ్మకి నాన్నకి ఆ లెవెల్లో మనం డివోషన్ ఇవ్వలేం జస్ట్ ఇమాజిన్ హనుమంతుల వారి పొజిషన్ లో నించుని ఒకసారి సుందరకాండ టాపిక్ ని చూస్తే యు సీ దట్ ఆయనకి ఆయనకి సుందర అన్న పేరు
(50:08) ఎందుకు పెట్టారని ఇస్ ద మోస్ట్ ఆ ఆయన గురించి కొన్నిసార్లు అవి ఉన్న కలదలు కావచ్చు కల్పిత కథలు కావచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అంటే సీతమ్మ సింధూరం పెట్టుకుంటాంటే ఆయన వచ్చి అడుగుతారంట ఎందుకమ్మా ఎందుకు అది పెట్టుకుంటున్నావ అంటే ఆవిడ అంటారంటే ఇలా పెట్టుకుంటే హనుమంతుల వారు రాములవారు రాములవారు ఎక్కువ ఏళ్ళు ఆయన లైఫ్ బాగుంటుందని వన్సే తర్వాత ఈయన మొత్తం వాళ్ళంతా సింధూరం పూసేసుకుంటున్నారంట ఎందుకని అడిగితే అంటే మీరు ఇంత బొట్టు పెట్టుకుంటేనే రాము రాముల వారు హ్యాపీగా ఉంటే నేను ఒళ్ళంతా పూసేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా అని
(50:44) అలాంటి అలాంటి హనుమంతుడు లాంటి వారు ఒక్కరు బ్రదర్ ఫ్రెండో మన కొలీగో ఒక్క మనిషిని మనం సంపాదించుకోగలిగితే జస్ట్ ఇమాజిన్ అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడి నుంచి ఎప్పుడు క్లూలెస్ గా ఉండే మనకి ఒక గురువు కావాలి కృష్ణుడిలాగా మనక కృష్ణుడు దొరకడు ఎందుకంటే చాలా మంది కన్నింగ్ మనుషులు కాబట్టి కృష్ణుడే ఉన్నాడు కదా భగవద్గీతలో వ కెన్ జస్ట్ డైరెక్ట్లీ ఆస్క్ ఫ్రమ హిమస ఒక స్టోరీ నాకు చెప్తున్నాడు అన్నమాట కాస్మిక్ ఓషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుతూ ఏమన్నారు భూమిని ఒక రాక్షసుడు తీసుకెళ్లి సముద్రపు గర్భంలో
(51:16) పెట్టాడంట ఆ టైంలో మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారంట అన్నాడు. భూమిపైనే కదా సముద్రంలో ఉండేది మరి ఏ సముద్రంలో దాచినట్టు భూమిని ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది యా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకు చెప్పే కథలు మనం కొంచెం డైల్యూట్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇలా ఎందుకు డైల్యూట్ చేసి చెప్తాం అంటే వాళ్ళకి అర్థం అవ్వాలని ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న మనిషి కూడా ఒక ఐదేళ్ళు అబ్బాయికి 10 ఏళ్ళ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పకపోతే తను ఆ సబ్జెక్ట్ ని ప్రాపర్ గా చెప్పనట్టే దాని అర్థం సేమ్
(51:52) టు సేమ్ థింగ్ భూమిని తీసుకెళ్లి ఆ భూమిని తీసుకెళ్లి నీళ్ల కింద పెట్టేసారు లేదా పాతాళంలో పెట్టే పాతాళం అంటే సముద్రపు బెడ్ కాదు 14 భువన బాండాగారాల్లో ఒకటి పాతాళ లోకంలో పెట్టి ఉండొచ్చు వేరే లోకంలో పెట్టి ఉండొచ్చు మనకి అర్థం కానంత మాత్రాన ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం అంటే ఆ ఇక్కడ ఒక లూప్ ఉంది ఆ లూప్ ఎందుకుఉంది వీళ్ళు వ హవ్ టు గో డీప్లీ ఇన్సైడ్ ఫర్ ఎగజాంపుల్ఆ క్షీరసాగరం ఉంది కారణ సాగరం ఉంది వీటిల గురించి మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేర్ ఆర్ సం ఎఫెక్ట్స్ టువర్డ్స్ దట్ క్షీరసాగరం మిల్క్ మిల్క్ అంటే మన మన ఆవిచ్చే మిల్క్ గోటి ఇచ్చే మిల్కో కాదు
(52:35) ఇది మిల్క్ అంటే ప్యూరిటీ ప్యూరిటీతో నిండిన ఒక ఒక ఓషన్ ఓషన్ అనేది ఏంటి ఓషన్ అనేది రియల్ ఓషన్ అని కాదు దాని మీనింగ్ దట్ ఇస్ ద ప్లేస్ వేర్ ఆ శేషపాన్పు మీద స్వామి నిద్రపోతున్నారని బట్ ఆ శేషపాన్పు అంటే ఏంటి శేషపాన్పు అంటే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే అది ఎప్పుడు కాయిల్డ్ గా ఉంటుంది వ కెన్ సి ఓకే స్నేక్ స్నేక్ అర్థం ఏంటి స్నేక్ అనేది మనం నెగిటివ్ గా చూస్తున్నాం కానీ మన సనాతన ధర్మంలో స్నేక్ హస్ ఏ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ నాగబంధం గురించే కాదు నేను మాట్లాడేది కుండలిని రెండు స్నేక్స్ వెళ్తున్నట్టు
(53:20) ఏంటివి దీస్ ఆర్ ద థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది స్నేక్ ద ఫ్లోరల్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ద ఫాబ్రిక్ ద బెండ్ ఇన్ ద స్పేస్ అండ్ టైం ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఈ కారణ సాగర అంటే ఈ కారణ సాగర మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ క్షీర సాగరం ఏది దిస్ ఇస్ ద ప్లేస్ మనం సైన్స్ లో క్వాంటం వాక్యూమ్ అంటాం.
(53:45) ఇది జీరో పాయింట్ ఎనర్జీకి ఈక్వల్ అంటాం. అంటే ఇది బిఫోర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్ బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది అనేది మన సైన్స్ క్వశ్చన్ ఎందుకంటే మనకి అక్కడ నుంచే స్టార్ట్ ఉంది అని తెలుస్తుంది కాబట్టి యా బిగ్ బ్యాంగ్ థియరీని ఈజీగా అర్థమయవేలా చెప్పాలంటే ఒక ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో స్పేస్ అండ్ టైం రెండు క్రియేట్ అయ్యాయి అక్కడ నుంచి ఒక విస్ఫునం జరిగింది కొంచెం సేపు తర్వాత స్టార్స్ ఇవి పుట్టాయి స్టార్స్ ఇంకా పెద్దవి అవుతాయి అవి మ్యాచ్ స్టార్ అవ్వొచ్చు లేదా బ్లాస్ట్ అయిపోవచ్చు చిన్న చిన్న ప్లానెట్స్ ఫామ్
(54:15) అవ్వొచ్చు ఇలా యూనివర్స్ క్రియేట్ అయింది దానికి ముందు ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగింది ఇదంతా ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇదంతా ఒక చోట ఇలా బ్లాస్ట్ అయి ఇలా వచ్చింది అన్నట్టు మాట్లాడతాం. బిగ్ బ్యాంగ్ అంటే ఏదో పెద్ద సౌండ్ వచ్చి బ్యాంగ్ అన సౌండ్ వచ్చినట్టు కాదు దట్స్ ఏ క్రియేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం అని ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక ఎనార్మస్ గా క్రియేట్ అయింది.
(54:34) ఇప్పుడు దీన్ని మనం ఆదిపరాశక్తి ద ఫస్ట్ ప్రీమోడల్ ఎనర్జీగా మనం చూస్తే ఒకలా వినిపిస్తుంది నాద బ్రహ్మల ఒక సౌండ్ ద్వారా స్టార్ట్ అయిందంటే ఒకలా కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ వ సీ అండ్ అండర్స్టాండ్ ఓకే క్వాంటం ఇప్పుడు మనం కారణ సాగరం వీటిల గురించి మాట్లాడుకుంటే క్షీరసాగరం ఇక్కడ మనకు అర్థమయ్యే టాపిక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది.
(54:58) ఆ ఈ మన ఎర్త్ ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసారు ఎక్కడో పెట్టేసారు అంటే అదేదో వాటర్ లో ముంచేసారు ఎందుకంటే వాటర్ భూమి మీద ఉన్న వాటర్ మళ్ళీ భూమిలో ముంచడం ఏంటి ఇట్ రియలీ డంట్ మేక్ సెన్స్ దట్ మీన్స్ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఎక్కడో వేరే లోకంలో పెట్టారు అంటే అర్థం కాదని మనుషులకి దే సెడ్ లైక్ ఓకే నీళ్ళ కింద ఎక్కడో కిందకి వెళ్ళింది అంటే కింద అనగానే మనం ఒక వాటర్ అని అర్థం చేసేసుకుంటాం.
(55:20) చాలా చాలా చిన్న ప్రపంచంలో బతుకుతున్నాం. మన మన ఎర్త్ ఇంత ఉన్నదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 12742 కిలోమీటర్స్ డయామీటర్ అంతే ఇంత చిన్నది 12700 మనం ఇంకా మాట్లాడుకుంటే హెచ్చు తగ్గులు వీటి గురించి మాట్లాడుకుంటాం మనిష మనిషి మనిషి టు మనిషికి మధ్యలో ఉన్న హెచ్చు తగులు వదిలేద్దాం మన భూమి ఎంత సాఫ్ట్ అంటే మనం ఏంటంటే వాలీస్ ఉన్నాయి మౌంటెన్స్ ఉన్నాయి మన మన డీపెస్ట్ ఓషన్ కిందకి 11 కిలోమీటర్స్ అబ్బా వందల వేల కిలోమీటర్లు ఉన్నదేమో అనుకుంటారు 11 km ఆ అన్నిటికన్నా పెద్ద మౌంట్ ఎవరెస్ట్ అబ్బా చాలా పొడుగు ఎక్కడో 100 km 10 9 km
(56:07) అంటే మొత్తం కలిపి 20 km లేదు. 20 కిలోమీటర్స్ లేదు అంటే నిజంగా అది ఒక బాల్ సైజ్లో ఒక టెన్నిస్ బాల్ సైజ్ లో పెట్టి లేదా మన బిలియర్స్ బాల్ సైజ్ లో పెట్టి మన ఫింగర్ తో ఇలా టచ్ చేసి చూస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడఉందో మెరైన్ ట్రెంచ్ ఎక్కడఉందో తెలియదు అంత ఇది మనం హెచ్ తగులు గురించి మాట్లాడుకుంటున్నాం ఆన్ ద అదర్ సైడ్ సో అంత చిన్న ప్రపంచం ఇంతే చిన్నది మన ఎర్త్ కి మూన్ కి మధ్యలో అన్ని ప్లానెట్స్ ని అలైన్ చేసేయొచ్చు అంత చిన్నది మన సోలార్ సిస్టం మనం మహా వెళ్తే మూన్ వరకు వెళ్ళగలం మార్స్ వర వెళ్ళగలం అంతే ఇట్స్ వెరీ డిఫికల్ట్
(56:44) మనం ఎక్కడికో వెళ్ళిపోవాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవాలంటే మనం ఇంకా చాలా తెలుసుకోవాలి వార్మ్ హోల్స్ ని క్రియేట్ చేయడం బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయడం ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ పెంచాలి మనం 0.7 సివిలైజేషన్ లో ఉన్నాం నాట్ ఈవెన్ వన్ అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ప్రాపర్ కాంతిని కూడా మనం ఎగజాక్ట్ గా హార్నెస్ చేయలేం 100% అంత మనం చాలా బేసిక్ సివిలైజేషన్ లో ఉన్నాం.
(57:06) అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చాలామందికి నేను ఈ నెంబర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే డెప్త్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది మన ఎర్త్ ఎన్నో వేల కిలోమీటర్లు చాలా పెద్దది అనుకుంటాం అంత పెద్దది ఏం కాదుఎనిమిది బిలియన్ మనుషులు ఉన్నారు ఈరోజు అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇండియాలో ఇండియాలో ఒక చిన్న పార్ట్లో సరిపోతది మొత్తం సో అంత తక్కువ మంది హ్యాండ్ టు హ్యాండ్ డిస్టెన్స్ గా నించోపెడితే అండ్ ఆల్సో స్పేస్ అంటే ఎక్కడో ఉంది ఎక్కడో లేదు 100 కిలోమీటర్స్ మహా పైకి వెళ్తే మనం ఏదైతే బ్రీతబుల్ అట్మాస్ఫియర్ ఉందో అది అది అయిపోయింది.
(57:36) హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే డిస్టెన్స్ ఓ 400 కిలోమీటర్స్ ఉంటే ఇలా వెళ్ళా ఇలా వెళ్తే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇట్స్ దట్ చిన్న ప్రపంచం ఇంతే ఉంది. మనం ఎంత రీసెర్చ్ చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక్క డిగ్రీ సూర్యుడు పెరిగితే సడన్ గా మాడిపోతాం ఒక్క సెంటీమీటర్ ఆ ఓషన్స్ లెవెల్ పెరిగిందంటే మునిగిపోతాం అంత ఫ్రెజాయిల్ ప్రపంచం ఈరోజు రేపు పొద్దున ఏదైనా జరగబోతుంది అంటే ఈరోజు మనం ఏం మూనుకో మార్చుకో పారిపోయే అంత టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు.
(58:15) సో మనం ఎంత జాగ్రత్తగా ఒక రీసెర్చ్ చేస్తే అన్ని చెప్పలేం సి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది కొన్ని తెలీదు కొన్ని చెప్పలేం దట్స్ ద పాయింట్ చాలా జాగ్రత్తగా చేయాలి ఏం చేస్తున్నా

No comments:

Post a Comment