Thursday, May 14, 2026

నీ రియల్ ఫ్రెండ్ ఇదే #trending #youtubeshorts #shorts #funny #books #review

నీ రియల్ ఫ్రెండ్ ఇదే #trending #youtubeshorts #shorts #funny #books #review

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ORYSUhFtzss



Transcript:
(00:02) ఆజ్జానేకి జీదు శ్వాస ఆగిపోవచ్చు గాలి ఆగిపోదు మాట అంతరించవచ్చు అక్షరము కాదు మనిషి మాయమ అవ్వవచ్చు మౌనము కాదు ఇహము పోయి అహం మిగులు రసోవైసః అక్షరము ఆకాశము లాంటిది క్షరము కానిది అక్షరము అని ఈ భూమిమీద నీకుఎవ్వరు మనుషులు తోడున్నా లేకపోయినా నీకు ప్రకృతి తోడుంటది లేదా అక్షరం తోడు ఉంటది ఒక చెట్టు తోడు ఉంటది ఒక కుక్క తోడు ఉంటది లేదా ఎవరో రాసిన ఒక అక్షరం తోడు ఉంటది సో అక్షరము నిజమైన స్నేహితుడు అన్నమాట అందుకని వీలైతే అక్షరాన్ని రాయి లేదా వేరేవాళ్ళు రాసిన అక్షరాన్ని నువ్వు సొంతం
(00:47) చేసుకో అట్లా లైఫ్ అంతా ఒక పుస్తకం నీకు తోడుగా ఉంటుంది. అందుకే ఎవరో చెప్పారు పుస్తకం హస్తభూషణం అని పుస్తకం నిజమైన ఆభరణం అని ఆజ్ జానేకి జిద్ నా కరు హాయ మే క్యా కరు హాయ మే క్యా కరు ఐసి బాతే కియా నా కరు ఆజ్ జానేకి జీదు నేను సంపాదించిన ఆస్తి గీస్తి అన్ని పోవచ్చు ఈ అక్షరం ఎప్పటికి ఉంటది
(01:33) అని చెప్తూ నా నియోజకవరకు ప్రజలారా ఇష్టమంటే చదవండి లేకపోతే లేనని సిలువ తీసుకుంటున్నాను

No comments:

Post a Comment