Thursday, May 14, 2026

Karl Marx’s Alienation Theory Explained: Why Modern Life Feels Empty || Capitalism || AI Revolution

Karl Marx’s Alienation Theory Explained: Why Modern Life Feels Empty || Capitalism || AI Revolution

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=akEJ9LjHLG4



Transcript:
(00:06) ఒక మనిషిని మనిషిగా చేసేది ఏంటి? నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాలా నువ్వు పుట్టిన దేశమా నీ మతమా నీ శాలరీనా ఇవేం కావు. ఒక మనిషిని నిజంగా మనిషిగా చేసేది తాను చేసే శ్రమ. తన చేతులతో తన ఊహతో తన బాధతో తన క్రియేటివిటీతో ప్రపంచాన్నే మార్చే సామర్థ్యం. కానీ ఇక్కడ ఒక చీమ కూడా పనిచేస్తుంది తేన టీగ కూడా నిర్మిస్తుంది. కానీ ఒక్క మనిషి మాత్రమే ముందుగా ఊహించి కాన్షియస్ గా క్రియేట్ చేస్తాడు.
(00:38) ఆ కాన్షియస్ ఆ క్రియేటివిటీ ఆ తపన ఫలితమే సివిలైజేషన్ పుట్టింది. ఈ సివిలైజేషన్ ని ఏ దేవుడు నిర్మించలేదు. పైనుంచి సడన్ గా ఊడిపడలేదు. దాన్ని లేబర్స్ నిర్మించారు, ఫార్మర్స్ నిర్మించారు, కార్మికులు నిర్మించారు. తెలియని కొన్ని కోట్ల చేతులు నిర్మించాయి. కానీ ఇక్కడ ట్రాజిడీ ఏంటంటే మనిషి నిర్మించిన అదే సివిలైజేషన్ ఇప్పుడు మనిషిని తన నుంచే దూరం చేస్తుంది.
(01:04) నువ్వు చేసే పని నీది కాదు నువ్వు బ్రతికే బ్రతుకు నీది కాదు చివరికి నువ్వు ఒక అద్దం ముందు నుంచుంటే నీ ముఖమే నీకే ఒక స్ట్రేంజర్ లా కనిపిస్తుంది. ఎందుకంటే నీ నుండి నువ్వు ఎప్పుడో దూరమైపోయావు. ఈ భయంకరమైన విషయాన్ని మొదటిగా డీప్ గా చెప్పిన మనిషి కార్ల్ మార్క్స్ మార్క్స్ ఒక సాధారణమైన ప్రశ్నతో మొదలు పెడతాడు. అదేంటంటే ఒక మనిషి పని చేస్తాడు అది సహజం ఒక రైతు పొలం పండిస్తాడు ఒక కళాకారుడు శిల్పం చెక్కుతాడు అండ్ ఒక వంటవాడు వంట చేస్తాడు.
(01:39) సో ఆ పని వాళ్ళకి ఏమఇస్తుంది కేవలం డబ్బు మాత్రమే కాదు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను ఇది చేశాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లో మనిషి తనను తాను చూసుకుంటాడు. ఎందుకంటే తన శ్రమలో తన ఐడెంటిటీ కనిపిస్తుంది. కానీ ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థలో అంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో ఆ ఫీలింగ్ పోయింది. ఇప్పుడు మనిషి పని చేస్తున్నాడు కానీ ఆ పనిలో తనని తాను చూసుకోలేడు.
(02:05) అలా ఎందుకు జరుగుతుందో దానికి కారణం ఏంటో మార్క్స్ చాలా డీప్ గా చెప్పాడు దాని పేరే ఎలినేషన్ థియరీ ఎలినేషన్ అంటే ద స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఐసోలేటెడ్ ఎస్ట్రేంజ్డ్ ఆర్ డిటాచడ్ ఫ్రమ సొసైటీ వర్క్ ఆర్ వన్సెల్ఫ్ తెలుగులో చెప్పాలంటే పరాయకరణ దట్ మీన్స్ నీకు చెందాల్సింది నీకు పరాయదయపోవడం దూరమైపోవడం ఇది క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక సింపుల్ ఎగజాంపుల్ తీసుకుందాం ఒక మేస్త్రీని ని చూడు అతను ఒక ఇల్లు కట్టాడు.
(02:38) ఆ ఇంటిని చూస్తే అతనికి ప్రౌడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో అతని శ్రమ ఉంది తన నైపుణ్యం ఉంది తన ఐడెంటిటీ ఉంది. నా చేతులతో ఇది నిర్మించబడిందనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పని చేసే ఒక వర్కర్ ని చూడు. అతను రోజంతా ఒక మిషన్ దగ్గర కూర్చొని ఒక చిన్న బోల్ట్ బిగిస్తాడు. కేవలం బోల్ట్ బిగించడమే అతని పని. పక్కనున్న మరొక వర్కర్ మరొక పార్ట్ బిగిస్తాడు.
(03:03) ఇంకొక వ్యక్తి ఇంకొకటి ఏదో చేస్తాడు చివరికి ఒక కారు తయారవుతుంది. కానీ ఆ కారును చూసి ఆ బోల్ట్ బిగించిన వర్కర్ కి ఏమైనా అనిపిస్తుందా ఇది నా కారు అని అనిపిస్తుందా లేదా పని చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆ కారు అతనికి చెందినది కాదు అది ఫ్యాక్టరీ ఓనర్ కి చెందింది. ఇక్కడ అతను చేసిన వస్తువు తనకి పరాయద అయిపోయింది.
(03:27) ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి మరి మేస్త్రి కట్టిన ఇల్లు కూడా తనది కాదు కదా అయినా అతనికి సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ ఒక్కటే ఇష్యూ కాదు కంట్రోల్ క్రియేటివిటీ హోల్నెస్ రికగ్నైజేషన్ ఇవి కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ బోల్డ్ బిగించే వర్కర్ మొత్తం కార్ ని క్రియేట్ చేయడం లేదు. అతను రెపిటేటివ్ ఫ్రాగ్మెంట్ మాత్రమే చేస్తున్నాడు.
(03:50) అతని ఇమాజినేషన్ డిసిషన్ మేకింగ్ ఆర్టిస్ట్రీ ఆల్మోస్ట్ జీరో బట్ ఒక మేస్త్రి తన స్కిల్ తన క్రియేటివిటీ అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాసెస్ లో తన హ్యూమానిటీ కొంత ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మరి ఇటుకలు మోసేవాడి సంగతి ఏంటి? దానికి ఆన్సర్ మీరే చేయండి. ఇక నెక్స్ట్ మార్క్స్ చెప్పిన రెండవ రకం ఎలినేషన్ ఇందులో మనిషి చేసే పని ప్రాసెస్ నుండి దూరం అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తే మనిషికి సహజంగా జాయ్ ఉండాలి.
(04:23) ఒక చిన్న పిల్లాన్ని చూడు వాడు మట్టితో ఆడుకుంటున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ మట్టి ఏదైనా రూపంలోకి మారుతుంటే వాడు ఎంత ఎక్సైటెడ్ గా ఉంటాడు ఆ ఎగసైట్మెంట్ ఏంటి? అది పని చేసే ప్రాసెస్ లో ఉన్న ఆనందం సృష్టించే ఆనందం. ఒక పొలంలో పని చేసే కూలీకి ఆ ఆనందం ఉంటుంది. ఒక ఇటుకలు మోసే కూలీకి ఆ సంతోషం ఉంటుంది. కానీ ఒక మిషన్ కి పదే పదే 10 గంటలు మార్చి మార్చి బోల్ట్ బిగించే వాడికి ఆ సంతోషం ఉంటుందా అలాగే ఇప్పుడు జనాలు చేసే జాబ్స్ ఏంటి మార్నింగ్ 9:00 కి వెళ్తారు ఈవినింగ్ 9:00 కి వస్తారు.
(04:59) ఆఫీస్ లో ఒక రోబోలా పని చేస్తారు. బట్ ఇష్టంతో కాదు జాబ్ పోతుందన్న భయంతో శాలరీ రాదన్న బాధతో ఇక్కడ మార్క్స్ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి తాను చేసే పని ప్రాసెస్ లో ఫ్రీగా అనిపించకపోతే ఆ పని అతన్ని దోచుకుంటుంది. ఇప్పుడు 21 సెంచరీ కి వద్దాం. ఈ కాలంలో ఎలినేషన్ ఇంకా తీవ్రంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విగ్గి డెలివరీ పార్ట్నర్ ని చూడు అతను తన బైక్ ని తానే మెయింటైన్ చేస్తాడు.
(05:25) పెట్రోల్ అతనే నింపుకోవాలి. వర్షంలో తడుస్తాడు ఎండక ఎండుతాడు. కానీ అతను ఎంప్లాయ్ కాదు పార్ట్నర్ ఈ పార్ట్నర్ అనే పదం వల్ల అతనికి జాబ్ సెక్యూరిటీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఈ జాబ్ చూడడానికి నాకు నేనే బాస్ లో అనిపిస్తుంది. ఒకడి కింద పని చేయకుండా ఉంటుంది. కానీ అది నిజం కాదు నీ పైన బాస్ లేకపోవచ్చు వాడు నిన్ను కంట్రోల్ చేయకపోవచ్చు బట్ అల్గారిథం నిన్ను కంట్రోల్ చేస్తుంది.
(05:51) రేటింగ్ తగ్గితే ఆర్డర్స్ రావు. అదే కంట్రోల్. ఆ అల్గారిథం ముందు అతను ఎంత పవర్లెస్ గా ఉంటాడంటే మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ మించిన ఎలియనేషన్ అది ఇప్పుడు మనం ఏఏ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనిషి మజిల్ ని రీప్లేస్ చేసింది. బట్ ఏ రెవల్యూషన్ మనిషి మెథడ్ ని రీప్లేస్ చేస్తుంది. చాలా మంది మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ ని ఫ్యాక్టరీకి వర్కర్స్ కి కార్మికులకి వర్తిస్తుంది అనుకుంటారు.
(06:20) నేను కాంటెంట్ క్రియేటర్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని సో నాకు వర్తించదు అనుకుంటారు. కానీ నిజానికి ఈ కాలానికే ఎక్కువ వర్తిస్తుంది. మార్క్స్ ఇప్పుడు ఉంటే దానికి ఒక పేరు పెట్టేవారు. ఆ కొత్త రకం ఎలియనేషన్ పేరు కాగ్నిటివ్ ఎలియనేషన్ అంటే నీ సొంత థింకింగ్ ప్రాసెస్ నుంచి పరాయకరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటెంట్ క్రియేటర్ ని తీసుకో ఒకప్పుడు ఒక క్రియేటర్ కాంటెంట్ కోసం సర్చ్ చేసేవాడు రకరకాల బుక్స్ ఆర్టికల్స్ మగజైన్స్ వెబ్సైట్స్ చదివేవాడు అలా సర్చ్ చేస్తూ చేస్తూ థింక్ చేసేవాడు డీప్ థింకింగ్ చేసేవాడు స్ట్రగుల్ అయ్యేవాడు స్క్రిప్ట్ రాసేవాడు ఆ స్క్రిప్ట్ కి తన వాయిస్ తో ఒక
(07:00) ప్రాణం పోసేవాడు తర్వాత తన ఎడిటింగ్ తో అలంకరించేవాడు దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఆ వీడియో తనది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పని చేసిన తృప్తి ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి ఏ ఏ స్క్రిప్ట్ రాస్తుంది ఏ ఏ వాయిస్ ఇస్తుంది ఏ ఏ విజువల్స్ తయారు చేస్తుంది ఏ ఏ తంబ్నెయిల్స్ ఆప్టిమైజ్ చేస్తుంది ఏ టాపిక్ వైరల్ అవుతుందో చెబుతుంది.
(07:22) దాంతో ఇక్కడ ఒక డేంజరస్ క్వశ్చన్ పుడుతుంది. ఇక్కడ నిజంగా క్రియేట్ చేస్తుంది ఎవరు? మనిషినా ఏఐనా సింపుల్ ఏఐ ఈ ఏఐ క్రియేటర్ కి వ్యూస్ రావచ్చు డబ్బు రావచ్చు కానీ సాటిస్ఫాక్షన్ రాదు దాంతో వాడు డిప్రెషన్ కి లోన్ అవుతాడు. ఎందుకంటే అది వాడి పని కాదు అది ఒక మిషన్ పని నువ్వు పెళ్లి చేసుకొని పార్ట్నర్ ని పక్కన పెట్టుకొని మిషన్ తో పిల్లల్ని కనడం లాంటిది అది.
(07:48) ఒకప్పుడు వర్కర్ తన శరీరాన్ని మిషన్ కి రెంట్ కి ఇచ్చేవాడు. ఇప్పుడు క్రియేటర్ తన ఇమాజినేషన్ ని థింకింగ్ ని అల్గరిథం కి ఏ ఏ సిస్టం కి రెంట్ కి ఇస్తున్నాడు. ఇక్కడ మార్క్స్ చెప్పిన ఎలినేషన్ ఫిజికల్ కాదు కాగ్నిటివ్ ఎలినేషన్ రీసెంట్ గా ఒక సీనియర్ ఇంజనీర్ చెప్పిన మాటలు ఇవి నా టీం్ లో జూనియర్ డెవలపర్స్ ఏఐ లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా రాయలేకపోతున్నారు.
(08:12) ఏఐ డౌన్ అయినప్పుడు వాళ్ళు లిటరలీ హెల్ప్లెస్ గా చూస్తున్నారు. ఇది కేవలం స్కిల్ ప్రాబ్లం కాదు ఐడెంటిటీ ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ జూనియర్ డెవలపర్స్ ని కోడర్ అని పిలవాలా లేదా ఏ ని ఆపరేట్ చేసే ఒక వ్యక్తి అని పిలవాలా వాడు కచ్చితంగా 10 గంటలు బోల్ట్ బిగించే వర్కర్ల 10 గంటలు ఏఐ కి ప్రాప్టించే ఒక ఏఏ ఆపరేటర్ సీ ఇక్కడ ఏఏ యూస్ చేయడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పను అది యూస్ చేయకపోతే కాలానికి వెనకబడిపోతావ్ బట్ పాయింట్ ఏంటంటే ఏఐ నీకు నీ వర్క్ కి ఒక పని మనిషిలో ఉండాలి కానీ నువ్వు ఏఐ కి ఒక పని మనుషులు అవ్వకూడదు

No comments:

Post a Comment