Low Vitamin D & B12 || D3+K2 | Mallik Paruchuri
Author Name:Mallik Paruchuri
Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=un-u7dIDUKU
Transcript:
(00:09) నేను మీ మల్లిక్ పర్చూరి ఈరోజు ఏంటంటే మనం ఈ విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం చాలా మందికి అంటే మనకి ఐసిఎంఆర్ స్టడీ ప్రకారం అయితే మనకి 60 టు 90% పీపుల్ కి మన ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఇదివరకు నాకు కూడా అనిపించేది అదే మన వ్యవసాయ ఆధారిత రాష్ట్ర దేశమే మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎప్పుడు చొక్క లేకుండానే ఊళ్ళల్లో తిరుగుతా ఉంటారే అటువంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండటం ఏంటా అని చెప్పి బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సూర్యుడు ఎక్కువగా ఉండి యువ రేస్ వస్తున్నప్పటికీ మనక ఏంటంటే మెలనిన్ అనేది మనకి ఒంట్లో ఉంటుంది.
(00:43) ఎవరైతే కొంచెం బ్లాక్ గా ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది మెలనిన్. ఈ మెలనిన్ ఏంటంటే యువ రేస్ మన స్కిన్ మీద పడి స్కిన్ క్యాన్సర్లు కలగజేయకుండా అడ్డుకోవడానికి మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఆ మెలనిన్ మనకి స్కిన్ క్యాన్సర్ లేకుండా హెల్ప్ చేసినప్పటికీ విటమిన్ డి అబ్జర్ప్షన్ ని తగ్గించేస్తుంది.
(01:03) సో మనకి సూర్యుడు ఇస్తున్నప్పటికీ తీసుకోవడానికి మన యొక్క స్కిన్ రెడీగా లేదు ఇండియన్స్ యొక్క స్కిన్ రెడీగా లేదు దానివల్ల 60 టు 90% ఆఫ్ ది పీపుల్ కి మన ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎవరైతే కొంచెం వైట్ గా ఉంటారో వాళ్ళకి అబ్జార్ప్షన్ బాగానే ఉంటుంది కానీ మెజారిటీ మనకి ఇక్కడ ఏంటంటే ఈ వైట్ గా ఉన్నోళ్ళు ఎక్కువగా మనకి స్కిన్ లోకి ఎండలోకి వెళ్లరు.
(01:29) ఎండలోకి వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే ఎక్కడ నిలబడిపోతాము అని చెప్పి వాళ్ళకి అబ్జర్ప్షన్ ఉన్నప్పటికీ ఎండలోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి విటమిన్ డి సరిగ్గా రావట్లేదు ఆల్రెడీ ఎవరైతే స్కిన్ టోన్ కొంచెం బ్లాకిష్ గా ఉందో వాళ్ళకి వెళ్ళినప్పటికీ మనకి ఇక్కడ అబ్జర్ప్షన్ లేదు సో ఈ రెండు ఫ్యాక్టర్ల వల్ల మనకి 60 ట 90% వరకు మెజారిటీ పీపుల్ కి విటమిన్ డి లెవెల్స్ బిలో 20 ఉంటున్నాయి కొంతమంది అందుకైతే బిలో 10 కూడా ఉంటున్నాయి.
(02:03) సో దీనికి దీని వల్ల ఏం జరుగుతుంది ఈ విటమిన్ డి ఎప్పుడైతే లేదో మనకి క్యాల్షియం అబ్జర్ప్షన్ బాగా తగ్గిపోతుంది. ఈ క్యాల్షియం అబ్జర్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మన బోన్స్ వీక్ అవుతాయి. అట్లాగే రకరకాల ఒళ్ళు నొప్పులు అట్లాగే విటమిన్ డి డిఫరెంట్ ఆ వీటికి కూడా కావాలి. వాటి వల్ల ఏంటంటే ఫ్యాట్ గ్యూర్ అలసట నేరసం అట్లాగే చాలా టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కి అట్లాగే రకరకాల మెటబాలిక్ సిండ్రోమ్స్ కి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కారణం అవుతుంది.
(02:31) అట్లాగే చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ రకరకాల ఎముకలు బలహీనంగా ఉండే ఏజ్డ్ పీపుల్ లో అయితే ఈజీగా బోన్ ఫ్రాక్చర్స్ అవుతా ఉంటాయి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కాయల్షియం అబ్జర్ప్షన్ లేకపోవడం వల్ల సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటి అంటే మనకి జనరల్ గా మనకి ఈ మెడికల్ షాప్స్ లో మనకి విటమిన్ డి క్యాప్సుల్స్ దొరుకుతా ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే విటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినండి మష్రూమ్స్ తినండి పాలు తాగండి లేకపోతే రకరకాల 45 ఇవి తీసుకోండి లేకపోతే ఎండలో డైలీ సూర్య నమస్కారాలు చేయండి ఎండలో డైలీ ఒక అరగంటో గంట ఉండండి. ఇవన్నీ చెప్తా
(03:09) ఉంటారు కానీ వీటన్నిటి వల్ల మనకి అరగంట సేపు ఎండలో ఉంటే మనకి ఒక 1000 యూనిట్స్ మనకి 1000ఎg పర్ ml అంటాం అంత విటమిన్ డి వస్తుంది కానీ అరగంట సేపు ఎండలో ఉండటం వల్ల జనరల్ గా స్కిన్ టోన్ మారిపోతుంది మెలన్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువైపోతుంది స్కిన్ టోన్ మారిపోతుంది బ్లాకిష్ గా అవుతారు అట్లాగే యువ రేడియేషన్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
(03:38) సో మనం విటమిన్ డి తక్కువైతేనేమో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది తెచ్చుకుందాం అని చెప్పి ఎండ్ లోకి వెళ్తేనేమో ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికంటే మనకి ఈజీ సేఫెస్ట్ మెథడ్ ఏంటంటే విటమిన్ Dత క్యాప్సుల్స్ దొరుకుతాయి మనకి డైరెక్ట్ గా సప్లిమెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అవేమి పెద్ద హామ్ఫుల్ కాదు బట్ ప్రాపర్ కేర్ గా తీసుకొని వాడితే హామ్ఫుల్ కాదు కానీ ఇష్టం వచ్చినట్టు వాడేశారు అనుకోండి అవే హామ్ ఫుల్ గా తయారవుతాయి.
(04:05) జనరల్ గా మనకి ఇక్కడ విటమిన్ D3 క్యాప్సూల్స్ అని చెప్పి మనకి ఎవరికైతే బాగా 50 బిలో ఉందో జనరల్ గా విటమిన్ డి ని మన బ్లడ్ లో సేరం విటమిన్ డి అప్ టు 50 అని చెప్ప ఉంచుకుంటే సేఫ్ గా అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి అందుకని ఏంటంటే 50 ప్లస్ ఆర్ మైనస్ 5 మెయింటైన్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట సో మనకి ఆ 50 తెచ్చుకోవాలి అంటే మనం ఎండ్లో నిలబడితే ఎప్పటికీ కి 50 రాదు.
(04:35) స్కిన్ టోన్ పోతుంది స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే మనకి విటమిన్ D3 క్యాప్సూల్స్ మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి. నేను సింపుల్ గా ఒక మామూలుగా జనరల్ గా పీపుల్ కి ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ చూపిస్తున్నా డి రైస్ అని చెప్పి జనరల్ గా దొరుకుతా ఉంటాయి. ఈ డి రైస్ 60క 60,000 ఐయు క్యాప్సూల్స్ మనకి సాఫ్ట్ జెల్స్ దొరుకుతాయి.
(04:58) ఈ ఒక్క సాఫ్ట్ జెల్ వేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 5g పర్ ml దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీ యొక్క విటమిన్ డి లెవెల్స్ ఒక 15 ఉన్నాయి అనుకోండి దాన్ని 50 కి పెంచాలి 50 కి పెంచాలంటే ఏంటి మీకు ఒక్కొక్క సాఫ్ట్ జెల్లుఫైవ్ యూనిట్స్ పెరుగుతుంది అటు ఇటుగా కొంచెం సో మీరు 35 పెంచాలంటే ఏడు సాఫ్ట్ జెల్ అంటే ఏడు సాఫ్ట్ జెల్స్ తీసుకోవాలి. మరి ఏడు సాఫ్ట్ జెల్స్ ఒకేసారి తీసుకోవాలంటే అది చాలా డేంజరస్ అట్లా తీసుకోకూడదు వీక్లీ వన్స్ అన్నమాట వీక్లీ వన్స్ ఏడు వారాల పాటు తీసుకుంటేఏఐదులు 35 అప్రాక్సిమేట్లీ పెరుగుతుంది లేదు ఇంకొకటి ఎక్స్ట్రాఎనిమిది జనరల్ గాట మంత్స్ మంత్స్ పాటు వీక్లీ
(05:41) వన్స్ తీసుకుంటే మనకి 50 రీచ్ అవుతుంది ఏది 15 ఉన్నవాళ్ళు అట్లా మీ యొక్క బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని 50 చేర్చుకోవడానికి ఎన్ని ఒక్కొక్క జెల్ మనకిఫైవ్ వస్తుంది కాబట్టి ఎన్ని యాడ్ చేసుకోవాలనేది మీ రిపోర్ట్స్ ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి బట్ ఇక్కడ విటమిన్ D3 ఇంత హై డోస్ లో మనం తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఇమ్మీడియట్ గా కాల్షియం అబ్జర్ప్షన్ పెరుగుతది.
(06:07) మన చిన్న పేగులో నుంచి కాల్షియం అబ్జర్ప్షన్ పెరుగుతది ఆ కాల్షియం బోన్స్ లోకి వెళ్తే మంచిదే కానీ మన నరాల్లో ఏవైతే రక్తనాళాల్లో గాని కాల్షియం ఫామ్ అయింది అంటే మళ్ళీ బ్లాక్స్ వస్తాయి సో ఈ బ్లాక్స్ రాకుండా మనక ఏంటి అంటే మనకి విటమిన్ K2 అంటారు విటమిన్ K2 K2 MK4 MK7 రెండు ఉంటాయి MK4 స్లో మనకి హాఫ్ లైఫ్ ఉంటుంది MK7 అయితే లాంగ్ టైం మన బ్లడ్ లో ఉంటుంది.
(06:36) సో MK7 ఉన్నటువంటి K2 సప్లిమెంటేషన్ కూడా ఇవి జనరల్ గా మనకి Amazon లో దొరుకుతాయి. ఇది బ్రాండ్ కోసం నేను సింపుల్ గా అర్థం అవ్వడానికి చూపిస్తున్నా మీరు ఎనీ బ్రాండ్ ఎనీ బ్రాండ్ తీసుకోండి విటమిన్ K2 విటమిన్ K2 ఉండేటట్టు అండ్ జనరల్ గా ఏంటి అంటే K2ప్లస్ విటమిన్ D3 కలిపి వస్తాయి కానీ ఇక్కడ విటమిన్ D3 ఏంటంటే 1000 ఐయుఏ ఉంటుంది 1000 మనం ఇందాక చెప్పిందేమో 60,000ఐయు ఇదేమో 1000ఐయు ఇవి రెండిటి కాంబినేషన్ లో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ లో వస్తా ఉంటాయి.
(07:07) ఓన్లీ K2 తీసుకున్నామన్నా లేకపోతే విటమిన్ D3 K2 కలిపిన కాంబినేషన్ లో డోస్ తీసుకుందామన్నా కూడా మనకి ఈ ఈ లో డోస్ కాంబినేషన్ తో వస్తా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ జనరల్ గా విటమిన్ D3 ఏంటంటే 600 ఐ నుంచి 1000 ఐ వరకు మనకిఅమెజon లో దొరుకుతా ఉంటాయి ఏదైనా గాని కాంబినేషన్ లో డోస్ ఉంటే మంచిది ఎందుకంటే సేమ్ ప్రైస్ లో రెండిటి కాంబినేషన్ వస్తున్నాయి మనకి సేమ్ ప్రైస్ లోనే వితౌట్ D3 కూడా వస్తున్నాయి ఎందుకు స్మాల్ డోస్ కూడా తీసుకున్న పెద్ద ఇబ్బంది ఏమ లేదు ఇటువంటి K2 కాంబినేషన్ తో ఉన్న లో డోస్ విటమిన్ D3 డైలీ తీసుకోవాలి ఒక మూడు నెలల పాటు డైలీ తీసుకోవాలి వీక్లీ
(07:43) వీక్లీ బూస్టర్ షాట్ 60,000 అయు వీక్లీ వన్స్ తీసుకోవాలి ఇవి రెండు కలిపి తీసుకోవాలి సింగిల్ గా తీసుకోకూడదు ఇప్పుడు హై డోస్ ఒకేసారి తీసుకుంటే మనకి ఎముకల్లో కాల్షియం పెరగటమే కాకుండా రక్తనాళాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే కేటు తీసుకున్నామో ఈ K2 ఏం చేస్తుంది అంటే మన రక్తనాళాల్లో కాల్షియం ఫామ్ అవ్వకుండా ఆపుతుంది ఒక ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేసి అట్లాగే ఆస్టియోకాల్సిన్ అని చెప్పి ఇంకొక ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేసి బోన్స్ లో మాత్రమే కాయల్షియం అబ్జర్బ్ అయ్యేలాగా ఇండ్యూస్ చేస్తుంది ఈ విటమిన్ K2 సోక K2 కాంబినేషన్ తో తీసుకున్నప్పుడు మనకి
(08:29) హార్ట్లో జనరల్ గా రక్తనాళాల్లో కాయల్షియం ఫామ్ అయితే మెయిన్ గా హార్ట్ రక్తనాళాల్లో కాయల్షియం ఫామ్ అయితే బ్లాక్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టిక K2 కాంబినేషన్స్ తో తీసుకోమని చెప్తారు. సో క్లియర్ గా ఫాలో అవ్వండి D3 60,000 ఐయు బోస్టర్ డోస్ వీక్లీ తీసుకోవాలి లో డోస్ D3 అండ్ K2 కాంబినేషన్ డైలీ తీసుకోవాలి ఒక టూ టు త్రీ మంత్స్ ప్రకారం వరకు ఇది మన యొక్క విటమిన్ డి పెంచుకునే విధానం.
(08:59) అట్లాగే మనకి కొంతమంది ఈ సైన్స్ తెలియని రకరకాల బ్యాచ్ లు ఉన్నాయి. YouTube లో దిక్కుమాలిన బ్యాచ్లు కొంతమంది ఏం చేస్తారు అంటే పిచ్చి అన్నమాట ఈ పిచ్చి పట్టినట్టు ఈ విటమిన్ డి ని 100 కి 150 కి హై డోస్ డైలీ 20 20,000 ఐయు ఇచ్చేసి ఆ డైలీ 20,000 ఐయు హై డోస్కేటు కాంబినేషన్స్ తో ఇచ్చేసి 100కి 150 కి పెంచుతా ఉంటారు. ఈ దిక్కుమాలిన బ్యాచ్ కి తెలియని విషయం ఏంటి అంటే హై డోస్ విటమిన్ డి విటమిన్ డి డెఫిషియన్సీ లోపం ఎంత హామ్ఫుల్లో ఎక్కువగా విటమిన్ డి ఉండటం కూడా అంతే హామ్ఫుల్ ఇక్కడ ఈ దీని యొక్క మెకానిజం నేను క్లియర్
(09:44) గా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలాగ అంటే వీళ్ళ వాదనలు పిచ్చి పిచ్చితనంగా ఉంటాయి. రెండోది వాళ్ళ యొక్క బ్లడ్ లెవల్స్ మనం గాని చూస్తే వాళ్ళు 50 మెయింటైన్ చేసుకుంటారు. కానీ జనాలకు చెప్పేది మటుకు 100 150 లో పెంచుతారు కొంతమంది డైట్ గురువులు ఇటువంటి దిక్కుమాలినోళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ క్లియర్ గా మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళు డైలీ 20,000 ఐయు ఇచ్చినప్పుడు ఇది మనం చెప్పాం కదా 60,000 ఐయు అంటే ఐదు యూనిట్లు పెంచుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 20,000 ఐయు ఎంత మీకు 2 టు 2 వరకు పెంచుతుంది. 2
(10:14) పెంచుతున్నప్పుడు బైత అంటే 1.5 యూనిట్స్ ఆల్మోస్ట్ 1.5 ట యూనిట్స్ 20,000 అయి పెంచుతుంది ఒక మూడు నెలల పాటు వీళ్ళు 100 రోజుల డైట్లో చెప్తారు కదా ఆ డైట్లో 100 రోజుల పాటు ఇంటూ 1.5 అంటే 150కి పెరిగిపోద్ది 150 పెరిగిపోయినప్పుడు 100 రోజుల తర్వాత ఏం చేస్తారు వీళ్ళు ఈ 100 రోజులు మాత్రంకేటటు సప్లిమెంటేషన్ ఇస్తారు సప్ప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల అది ఏమి రక్తనాళాల్లో పేరుకు పాదు విటమిన్ డి బ్లడ్ లోనే పెరుగుతుంటుంది బోన్స్ లో కాల్షియం పెరుగుతూ ఉంటుంది.
(10:49) కానీ 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ విటమిన్ డి కి ఉన్న ఇంకొక నేచర్ ఏంటంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ జనరల్ గా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే మనకు ఒకవేళ బ్లడ్ లో గాని హై లెవెల్ లో ఉంటే మన బాడీ లో లెవెల్ హై లెవెల్ స్విచెస్ లిమిట్ స్విచెస్ లాగా ఉంటాయి హోమియో స్టాటిస్ మెయింటైన్ అవుతుంది లెవెల్ మెయింటైన్ అవుతుంది.
(11:09) ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గాని మనం లైక్ బి కాంప్లెక్స్ విటమిన్స్ గాని ఎక్కువగా తీసుకుంటే మన యూరిన్ లో వెళ్ళిపోతాయి. ఎక్కువ బి కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు యూరిన్ యల్లో కలర్ లో వస్తుంది. ఆ టైపులో వెళ్ళిపోతాయి వాటర్ సాల్యుబుల్ బట్ ఇక్కడ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది కిడ్నీ ఎగ్జట్ చేయదు కిడ్నీ బయటకి పంపించలేదు ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి ఫ్యాట్ ని కిడ్నీ బయటకి పంపదు కాబట్టి ఈ ఫ్యాట్ లో కరిగి ఉన్నటువంటి విటమిన్ డి లని కూడా బయటకి పంపించలేదు సో దాని వల్ల ఏమవుతుంది? ఎక్యములేషన్ అవుతుంది మన బాడీలో మన బాడీ దాన్ని వాడుకొని దాని
(11:40) యొక్క లెవెల్ తగ్గించాలి తప్ప దాన్ని రిమూవ్ చేయలేదు మన మెకానిజం సో దాని వల్ల ఏమవుతుంది 150 100 రోజుల తర్వాత కూడా మనకి రోజుకి ఎంత కావాలి 800 నుంచి 1000 అయు కావాలి లెవెల్ ఈ ఎప్పుడైతే అక్యములేషన్ ఎంత అయిఉంది మనకి ఇక్కడ 100 రోజుల్లో ఆల్మోస్ట్ 20 లక్షల అయు దాకా ఎక్కుములేషన్ అయి ఉంది. ఈ 20 లక్షల ఐయు మన బాడీ వాడుకోవాలి అంటే డివైడెడ్ బై 1000 ఎంత ఆల్మోస్ట్ ఒక 2000 రోజులేమో పడుతుంది సుమారుగా 2000 రోజుల పాటు అంత హై లెవెల్ మెయింటైన్ చేస్తే మీరు K2 కూడా అంత లెవెల్లో మెయింటైన్ చేశారు అనుకోండి రక్తనాళాల్లో బ్లాక్లు రావు కానీ 100 రోజుల తర్వాత ఈ
(12:27) Kక2 ఆపేస్తారు వీళ్ళు ఈ విటమిన్ D3 సప్లిమెంటేషన్ ఆపేస్తారు Kక2 ఆపేస్తారు. K2 ఏంటి అంటే జనరల్ గా మనకి MK7 యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే విత ఇన్ వన్ వీక్ టు 10 డేస్ లో అది క్లియర్ అయిపోతుంది. విటమిన్ K2 దాని హాఫ్ లైఫ్ లెస్ దెన్ వన్ వీక్ ఒక్కొక్కసారి మినిమల్ ఆ బ్లడ్ లెవెల్స్ అప్ టు 10 డేస్ వరకు ఉంటాయి. సో ఇది K2 ఏమో వెళ్ళిపోతుంది రక్తంలో ఒకవేళ విటమిన్ డి ఎక్కువ తీసుకున్నా గాని రక్తనాళాల్లో బ్లాక్స్ క్రియేట్ చేయకుండా ఉండటానికి వాడుతున్నటువంటి గేట్ కీపర్ ఏదైతే వాచ్మెన్ ఉందో వాడు వెళ్ళిపోతున్నాడు.
(13:06) వాడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది విటమిన్ డి హై కాల్షియం అబ్సర్బ్ చేస్తానే ఉంటది మన రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం కిడ్నీల్లో స్టోన్స్ రావటం కిడ్నీల్లో కాల్షియం స్టోన్స్ వస్తాయి కాల్షియం ఆక్సిజలేట్స్ ఇటువంటి స్టోన్స్ రావటం అట్లాగే కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బ తినటం పిటిహెచ్ లెవెల్స్ మారిపోతాయి ప్రో థైరాయిడ్ హార్మోన్ అంటాం ఈ పిటిహెచ్ అంటారు.
(13:34) అయి దాని దాని యొక్క యాక్టివిటీ వల్ల కిడ్నీ సీకేడి ఇష్యూస్ రావటం ఇటువంటి ఇష్యూస్ అన్ని పెరుగుతాయి ఈ దిక్కుమాలిన నాలెడ్జ్ లేని బ్యాచ్లు చేసే ప్రాపగాండా వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది మెకానిజం క్లియర్ గా చెప్పా కదా కేటు అనేవాడు ఉన్నంతసేపు హై లెవెల్ మెయింటైన్ చేసిన ప్రాబ్లం లేదు అట్లా అని చెప్పి మీరు K2 ని లైఫ్ లాంగ్ లేకపోతే ఈ 2000 రోజుల పాటు ఈ 100 రోజులు పెంచుకున్నదాన్ని 2000 రోజుల పాటు మీరు కేటు తీసుకుంటా ఉన్నారు అనుకోండి మీ రక్తం విపరీతంగా పలచబడిపోతుంది.
(14:06) మీకు బ్లీడింగ్ ఛాన్సెస్ అయ్యి కడుపులోనే మీకు ఇంటెస్టైల్ బ్లీడింగ్లు లేకపోతే లంగ్స్ లో బ్లీడింగ్లు ఇటువంటి బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బ్లీడింగ్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు మళ్ళీ ఆ బ్లీడింగ్ అయిన చోట క్లాట్స్ ఏర్పడతాయి ఎందుకంటే ప్లేట్లెట్స్ వచ్చి దాన్ని మూయడానికి ట్రై చేస్తాయి మూయలేకపోతాయి క్లాట్స్ వస్తాయి డీప్ పెయిన్ త్రాంబోసిస్ లాంటి ఇష్యూస్ పెరుగుతాయి.
(14:29) ఇంత డేంజరస్ ఉన్నాయి ఈ అవగాహన లేని మూర్ఖుల యొక్క రాంగ్ డైట్ అడ్వైస్ల వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీ విటమిన్ డి ని 50 కంటే తక్కువగా ఉంటే నేను చెప్పిన ఫార్ములాలో కరెక్ట్ చేసుకోండి. ఓకే ఒకసారి కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి బూస్టర్ డోస్ 60క ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒక సాఫ్ జెల్ వాడండి ఎవ్రీ త్రీ మంత్స్ కి అంటే సంవత్సరానికి నాలుగు సరిపోతాయి.
(15:00) 60,000క అంటే మనకు డైలీ కే కావాలి రెండు నెలలకు సరిపోతాయి మనం ఫుడ్ లో ఎంతోకంత తీసుకుంటా ఉంటాం తీసుకుంటా ఉంటాం కాబట్టి ఒక్కొక క్యాప్సూల్ మనకి మూడు నెలల వరకు సరిపోతుంది మనకు కావాల్సింది రోజుకి 800 నుంచి 1000 మాత్రమే 60,000 అంటే 60 డేస్ వస్తది అది గుర్తుపెట్టుకోండి త్రీ మంత్స్ కి ఒకసారి మనం టాప్ అప్ చేసుకోండి అంతేగాని పిచ్చి సైన్స్ తెలియని మూర్ఖులు చెప్పే సలహాలు పాటిచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకోమాకండి ఇది విటమిన్ డి కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అట్లాగే జనరల్ గా విటమిన్ డి డెఫిషియన్సీ వెజిటేరియన్స్ కి తక్కువగా ఉంటుంది వీళ్ళకి దీనికితో పాటు కొంతమంది ఏంటంటే ఈ
(15:39) విటమిన్ డి లెవెల్స్ బాగానే ఉంటాయి బట్ టిష్యూస్ కంటిన్యూ అవుతాయి దానికి కారణం ఏంటి అంటే మనకి మనకి ఈ విటమిన్ డి ని యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్ డి గా ఉంచటానికి కావల్సినటువంటి మెగ్నీషియం లోపం వల్ల కూడా మనకి ఈ విటమిన్ లోపంతో వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ డార్క్ చాక్లెట్స్ గాని కోకోవా గాని లేకపోతే ఫ్లాక్ సీడ్స్ గాని పంప్కిన్ సీడ్స్ గాని ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మెగ్నీషియం లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు అట్లాగే మెగ్నీషియం గ్లైజనేట్ అని చెప్పి మనకి జనరల్ గా సప్ప్లిమెంట్స్అమెజon లోనే
(16:16) దొరుకుతా ఉంటాయి ఇదే టైప్ లో ఇదే బ్రాండ్స్ లో కూడా దొరుకుతా ఉంటాయి మెగ్నీషియం గ్లైజనేట్స్ లాంటివి యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఈ విటమిన్ D3 తో పాటు మెగ్నీషియం గ్లైజనేట్ కూడా ఈ మూడు నెలల పాటు తీసుకొని మెగ్నీషియం డిెఫిషియన్సీని కూడా సరిచేసుకుంటే ఈ విటమిన్ డి యొక్క యాక్టివిటీ ఇంకా బాగుంటుంది. సో కో ఫ్యాక్టర్ అన్నమాట మెగ్నీషియం అనేది విటమిన్ డి కి కో ఫ్యాక్టర్ ఓకే ఇంకా కాల్షియం అంటారా వన్స్ విటమిన్ డి మెగ్నీషియం సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా కాల్షియం అబ్జర్ప్షన్ పెరుగుతుంది కాల్షియం లెవెల్స్ సప్లిమెంటేషన్ లేకపోయినా గాని అబ్జర్ప్షన్ పెరగడం వల్ల
(16:51) ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి స్టిల్ ఇంకా కాల్షియం తక్కువగా ఉంటే ఆ రోజు కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోండి తప్ప అనవసరంగా కాయల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది విటమిన్ డి కి సంబంధించి నెక్స్ట్ ఏంటంటే మీకుబి12 డిఫిషియన్సీ కూడా సబ్సిక్వెంట్ గా వీళ్ళలో ఉంటుంది. ఈబి12 ఉన్నోళ్ళు ఏంటంటే మనకి జనరల్ గాబ12 సప్లిమెంటేషన్ 1500 mcజ క్ాప్సుల్స్ దొరుకుతాయి న్యూరోకాయిన్డ్ అని న్యూరోకాయిన్ ప్లస్ఆర్ఎఫ్ అని ఇట్లా రకరకాల బ్రాండ్లో మనకిబి12 సప్లిమెంట్ 1500ఎసిజస్ దొరుకుతాయి అవి ఒక వన్ మంత్ ప్రకారం ఒకవేళ మీ లెవెల్స్ గాని బిలో 200
(17:26) అట్లా గాని ఉంటే మనకిబి12 ఏడాని కోసం మంత్లీ ఒక మంత్ ఒక నెలపాటు 1500ఎసిజ డైలీ తీసుకుంటే మీకు జనరల్ గా మెట్ఫోమిన్ డయాబ డబటీస్ లో మెట్ఫోమిన్ వాడేవాళ్ళలో బి డిఫిషియన్సీస్లు హైడోస్ మెట్ఫోమిన్ వాడే వాళ్ళలో బి12 డిఫిషియన్సీస్ ఉంటాయి అట్లాగే నాన్వెజ్ తినని వాళ్ళలో కూడా బి డిఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఒక నెలపాటు డైలీ 1500ఎసిజ ఒకసారి ఒక వన్ మంత్ తీసేసుకోవటం మీ లెవెల్స్ సెట్ చేసుకోవటం అరౌండ్ ఒక 400 500 దగ్గర సెట్ చేసుకోవటం ఆ తర్వాత వీక్లీ ట్వైస్ వాడతా ఉంటం మీరు గాని దానికి సంబంధించిన బి12 ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే
(18:07) వీక్ వన్స్ లైఫ్ లాంగ్ తీసుకునే ఇబ్బంది ఏమ లేదు ఓకే అట్లాబి12 డిఫిషియన్సీ సరిచేసుకోవటం ఎందుకంటే ఇవి కీ విటమిన్స్ మీ మెటబాలిజం సెట్ చేయడానికి మెటబాలిక్ డిసార్డర్స్ రాకుండా ఉండటానికి కీ మనకి ఈ విటమిన్స్ కాబట్టి వీటిని కచ్చితంగా సప్లిమెంటేషన్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు బట్ లెవెల్స్ మటుకు జాగ్రత్త కొంతమంది విటమిన్బి12 కూడా లెవెల్స్ 2000 3000కి తీసుకెళ్ళిపోతా ఉంటారు.
(18:34) ఎందుకంటే ఒకసారి వాళ్ళ డాక్టర్ ఏదో రాస్తారు ఇంకా లైఫ్ లాంగ్ వాడతానే ఉంటారు అటువంటి వాళ్ళలో 2000 3000 కూడా చూస్తా ఉంటాం అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇది డైలీబి12 అనేది ఒక వన్ మంత్ వాడితే చాలు తర్వాత వీక్లీ వన్స్ సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదు జనరల్ గా డయాబెటిక్ న్యూరోపతీ ఇటువంటి వాళ్ళకి ఎక్కువ రాస్తా ఉంటారు వాళ్ళు చూసుకోండి ఓకే ఇది ఈ విటమిన్స్ మీద మన యొక్క విశ్లేషణ థాంక్యూ
No comments:
Post a Comment