Thursday, September 17, 2026

Why Modern Feminism Destroys Relationships | Nagna Satyam Telugu Podcast

Why Modern Feminism Destroys Relationships | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sLWxhVAC0QU





Title: Why Modern Feminism Destroys Relationships | Nagna Satyam Telugu Podcast

Author Name: Nagna Satyam

Description: Is modern feminism about genuine equality, or is it power without responsibility? In this raw, unfiltered episode of the Nagna Satyam Telugu Podcast, we deconstruct the bitter reality of modern relationships, biological differences, and the hypocrisy behind pseudo-feminism.

We break down the psychological mind games, the misuse of victim cards, and why copying destructive habits is not true empowerment. Watch the full episode for an honest look into the war between nature, ideology, and modern dating.

modern feminism telugu, nagna satyam podcast, reality of feminism, pseudo feminism exposed, men vs women psychology, gender equality reality, toxic feminism, telugu relationship podcast, biological differences men and women, modern dating problems, feminism destroyed relationships, telugu bold podcast, truth about feminism, gender roles debate telugu

#ModernFeminism #NagnaSatyam #TeluguPodcast #PseudoFeminism #RelationshipReality #genderdebate #telugupodcast

Transcript:
(00:02) మన చుట్టూదంతా ఎప్పుడూ ఒక పవిత్రమైన బూతు లాంటిదే దానికి ఏదో ఒక కొత్త పదం కావాలి ఆ పదం చుట్టూ నాలుగు ఉపన్యాసాలు దంచాలి. నలుగురిలో కూర్చొని కాఫీ తాగుతూ బుద్ధిమంతుడులా నీతులు చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాగా వినిపించే ఇంకో దాని పేరు ఫెమినిజం దీనికి అర్థం ఏంటో చూస్తే వీళ్ళ దృష్టిలో ఆడవాళ్ళకి సమానత్వం కావాలి హక్కులు కావాలి స్వేచ్ఛ కావాలి ఇవన్నీ మైకుల ముందు వినడానికి భలే బాగుంటాయి కదా కానీ నిజం ఏమిటంటే అసలు ఈ సృష్టిలోనే సమానత్వం అనేదే లేదు.
(00:38) ఒక పులి ఒక జింకా సమానం కానప్పుడు ఒక మగాడు ఒక ఆడది ఎలా సమానం అవుతారు? వాళ్ళ నిర్మాణాలు వేరు వాళ్ళ అవసరాలు వేరు వాళ్ళ మైండ్ గేములు వేరు బయటకవచ్చి గొంతు చించుకునే సగం మందికి ఫెమినిజం అంటే అర్థం తెలియదు. వాళ్ళకి కావాల్సింది సమానత్వం కాదు అన్లిమిటెడ్ పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అధికారం కావాలి కానీ దాంతో వచ్చే బరువు మాత్రం మగాడే మోయాలి.
(01:02) హోటల్లో బిల్లు కట్టేటప్పుడు కష్టపడి బరువులు మోసేటప్పుడు ఎండలో మాడిపోయేటప్పుడు ఈ సమానత్వం ఎక్కడికి పోతుంది? అప్పుడు వీడు మగాడు కాబట్టి వాడే భరించాలి కానీ పెత్తనం విషయానికి వచ్చేసరికి మాత్రం ఐ యామ్ ఇండిపెండెంట్ అనే డైలాగ్ ఒకటే ఇదా ఫెమినిజం అంటే నా దృష్టిలో ఒక రకమైన కన్వీనియంట్ స్వార్థం అని అనొచ్చు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక కార్డు తీస్తారు తిరగబడినప్పుడు విక్టిం కార్డు బయటకు తీస్తారు.
(01:30) మగాడి బలహీనత ఏంటో ఆడదానికి శతాబ్దాలుగా తెలుసు. వాడి కళ్ళల్లో ఉండే కామం వాడి నరాల్లో ఉండే వ్యామోహం ఆమెకు అతి పెద్ద ఆయుధం. ఒకప్పుడు ఆ ఆయుధాన్ని సంస్కారం అనే చీర వెనక దాచి వాడేవారు. ఇప్పుడు నా శరీరం నా ఇష్టం అనే టాగ్ లైన్ తో నేరుగా ముఖం మీదే విసురుతున్నారు. సగం బట్టలు వేసుకొని రోడ్డు మీదకు రావడం విప్లవం ఎలా అవుతుంది చెప్పండి పురుషుడి చూపులను తన వైపు తిప్పుకోవడానికి వాడి మెదడును తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఆడది ఉపయోగించే అత్యంత ప్రాచీనమైన జిమ్మిక్ అది.
(02:03) చూడొద్దు అని చెబుతూనే చూసేలా చేసుకోవడంలోనే వాళ్ళ అసలైన గెలుపు దాగుంది. ఆ చూపులను వాళ్ళు ఆస్వాదిస్తారు. అదే సమయంలో వాడిని ఒక క్రిమినల్ లా చూపించి ఆనందిస్తారు. పురుషాధిక్యతను తిట్టడం చాలా ఈజీ ఎందుకంటే మగాడు చాలా ఓపెన్ గా ఉంటాడు. వాడికి కామం ఉంటే కళ్ళల్లో కనిపిస్తుంది. కోపం వస్తే చేతల్లో కనిపిస్తుంది. వాడు పచ్చి జంతువు కానీ ఆడది అలా కాదు ఆమెది సైకలాజికల్ ఆటాడిస్తుంది.
(02:30) ఒక చిరునవ్వుతో ఒక చూపుతో [సంగీతం] కాస్త ఒంపు చూపిస్తూ వాడిని తన చుట్టూ తిప్పగలదు. వాడు కష్టపడి సంపాదించిన సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో నడపగలదు. మీరు చూస్తే చరిత్రలో ఏ యుద్ధమైనా ఏ నాశలమైన దాన్ని చూడండి. దాని వెనక ఒక ఆడదాని అహంకారము ఆమె కోసం కొట్టుకు చచ్చిన మగాడి మూర్ఖత్వమో ఉంటుంది. మగాడు రాజ్యాన్ని జయిస్తే ఆ రాజుని ఆడది జయిస్తుంది.
(02:55) అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి ఏం స్వేచ్ఛ కలవాలి అసలైన బాధితులు ఎవరు పగలు రాత్రి కష్టపడి ఆ శరీరం కోసం వెంపర్లాడే మగాడా లేక వాడిని తన వేళ్ళపై ఆడిస్తున్న ఆడదా ఫెమినిజం పేరుతో జరుగుతున్న ఈ ప్రెజెంట్ డ్రామాను చూస్తుంటే జాలేస్తుంది. మగాడిలా మారడమే ఆడదాని సాధికారత అని వీళ్ళు అనుకుంటున్నారు. వాడిలాగే సిగరెట్ తాగడం వాడిలాగే పబ్బుల్లో తాగి తందనాలు ఆడడం వాడిలాగే బూతులు మాట్లాడడం ఇదా స్వేచ్ఛ ఒక పురుషుడి చెత్త అలవాట్లను కాపీ కొట్టడమే ఫెమినిజం అయితే అంతకంటే దరిద్రమైన ఆలోచన మరొకటి ఉండదు.
(03:31) ఆడతనంలో ఒక నాచురల్ గ్రేస్ ఉంటుంది. ఒక డేంజరస్ ఆకర్షణ ఉంటుంది. దాన్ని వదిలేసి మగాడితో అనవసరమైన పోటీ పడుతూ తమ ఉనికినే కోల్పోతున్నారు. మనిషి బ్రతకడానికి బంధాలు కావాలి తోడు కావాలి కానీ ఈ స్వయం ప్రకటిత ఉద్యమాలు మనుషులను మరింత ఒంటరిగా మార్చేస్తున్నాయి. అహంకారాన్ని నింపుతున్నాయి. నాకు ఎవరు అవసరం లేదు అని మైకుల ముందు అరిచే ప్రతి స్త్రీ రాత్రి ఒంటరి గదిలోకి వెళ్లేసరికి ఒక స్పర్శ కోసమో ఒక రక్షణ కోసమో తపించకుండా ఉండగలదా? అది అసాధ్యం.
(04:04) జీవశాస్త్రం సమాజం కంటే బలమైనది. హార్మోన్లు నీతుల పుస్తకాలను చదవవు. ప్రకృతి స్త్రీ పురుషులను ఒకరికొకరు పూరకాలుగా సృష్టించింది. తప్ప ఒకరిపై ఒకరు కోర్టుల్లో కేసులు వేసుకోవడానికో సోషల్ మీడియాలో పోరాటాలు చేసుకోవడానికో కాదు. సమాజం ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టినా ఎన్ని ఫెమినిస్ట్ పుస్తకాలు రాసినా మగాడి నరాల్లో ఆడే కామం ఆడదాని ఒంట్లో ఉండే ఆకర్షణ ఇద్దరి మధ్య నడిచే ఆ పోరాటం ఎప్పటికీ ఆగవు.
(04:30) ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకరినొకరు వాడుకుంటూ ఈ డ్రామా సమాజంలో సిద్ధాంతాలు కేవలం టైం పాస్ చర్చలకు మాత్రమే పనికొస్తాయి. లోపల ఉండేది ఒక్కటే ఆకలి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలనే పచ్చి స్వార్ధపురితమైన ఆకలి.

No comments:

Post a Comment