Wednesday, September 16, 2026

ప్రేమతో లేదా స్వచ్ఛందంగా చేయని పని ఎప్పుడూ విషపూరితమే... పైకి త్యాగం చేస్తున్నట్లు కనిపించినా, లోలోపల ఎదుటివారిపై కోపం, అసహనం పేరుకుపోతాయి......నేను నీ కోసం ఎంతో చేశాను, నా జీవితాన్ని త్యాగం చేశాను...అనే చేదు భావన చివరకు సంబంధాలనే నాశనం చేస్తుంది...

ఇతరుల అంచనాలకు తగ్గట్టు జీవించడమంటే నీ జీవితాన్ని నువ్వు కాకుండా ఇంకెవరో నడపడమే...

ఇతరులను కాదనలేకపోవడానికి కారణం మంచితనం కాదు; అది ఒంటరితనం వస్తుందనే భయం, అభద్రతాభావం. Rejection తట్టుకునే ధైర్యం లేకే మనుషులు తమకు నచ్చకపోయినా 'అవును' అని తల ఊపుతూంటారు...


 http://youtube.com/post/UgkxkqgB00AIflyy0xhQb5WwffovIIvpMGGG?si=lar0zIs9D0i56g-g

No comments:

Post a Comment