శూన్య స్థితిలోకి చేరుకోగలిగితే..? By Bramarshi Bikshamaiah guruji ...
Author Name:Supreme Shivam
Youtube Channel Url:https://www.youtube.com/@supremeshivam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WN9HpaxdGLg
Title: శూన్య స్థితిలోకి చేరుకోగలిగితే..? By Bramarshi Bikshamaiah guruji ...
Author Name: Supreme Shivam
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా కర్మలు చేయడం అనేది ఒక కళే కర్మ ముఖ్యం కాదు కర్మ వెనుక స్థితి చాలా ముఖ్యం స్థితి పవిత్రంగా ఉంటే చేసే ప్రతి కర్మ యజ్ఞం అవుతుంది మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది. అందువల్ల బాహ్యంగా కనిపించేటటువంటి కర్మలు ముఖ్యం
(00:46) కాదు ఆ కర్మల వెనుక ఉన్నటువంటి స్థితి చాలా ముఖ్యం. స్థితి సరిగా లేకుండా బాహ్యంగా పవిత్రమైనటువంటి కర్మలను నిర్వహించిన వాటి వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కర్మలకు మూలం ఏమిటి మన గత చరిత్రకై గతం అనేది మన అంతరంగంలో సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సంస్కారాలు ప్రకోపించినప్పుడు మనిషి కర్మలకు ప్రేరేపించబడుతూ ఉంటాడు. ఒక సంస్కారం
(01:35) దాని యొక్క తత్వానికి అనుగుణంగా ప్రకోపించినప్పుడు మనిషిలో భౌతిక ప్రపంచంలో అన్వేషణ జరుగుతుంది. ఆ అన్వేషణకు అనుగుణంగా సమాచారం సేకరించబడుతుంది. సేకరించబడినటువంటి సమాచారం ఏమవుతుంది మనిషిని కర్మల వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. పంచజ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించబడుతుంది. పంచకర్మేంద్రియాల ద్వారా [గొంతు సవరించుకోవడం] కర్మలు ఆచరించబడుతూ ఉంటాయి.
(02:16) కాబట్టి ముందు సంస్కారం తర్వాత ఆలోచన ఆ తర్వాతనే మాటలు చర్యలు చర్యలు కంటికి కనిపిస్తూ ఉంటాయి మాటలు చెవులకు వినిపిస్తూ ఉంటాయి కానీ ఆలోచనలు మాత్రం కనిపించవు వినిపించవు ఆ ఆలోచనల వెనక ఉన్నటువంటి సంస్కారాలు కూడా అంత అంతరంగంలో లోతువన్నీ క్షిప్తమై ఉండి అవి నిగూడంగా ఉంటాయి. అందువల్ల [గొంతు సవరించుకోవడం] కర్మల ద్వారా మాటల ద్వారా మనిషి యొక్క అంతరంగాన్ని అంచన వేయడం సాధ్యం కాదు కదా అయితే మానవ జీవిత పరమార్థం ఏమిటి
(03:08) మాయ నుంచి బయట పడటమే మాయ అంటే ఏమిటి అది దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి అనవసరపు మిత్యా సమాచారం మాయలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఒక రకంగా చూస్తూ ఉంటాడు. మాయ నుండి బయట పడ్డటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మరొక రకంగా చూస్తూ ఉంటాడు. మాయ నుండి బయట పడినటువంటి వ్యక్తిని పరిపూర్ణ జ్ఞాని అంటారు. మాయలో ఇరుక్కున్నటువంటి వ్యక్తిని అజ్ఞాని అంటారు.
(03:46) ప్రపంచం ఒకటే అయినప్పటికీ పరిపూర్ణ జ్ఞాని చూసేటటువంటి ప్రపంచానికి అజ్ఞాని చూసేటటువంటి ప్రపంచానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల మనం కర్మలను ఆచరించేటప్పుడు మన స్థితి ఎలా ఉంది అనే దాని గురించి అంచన వేసుకోవాలి. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఎవరు కూడా అంతరంగాన్ని గురించి ఆలోచించడం లేదు బాహ్య ప్రపంచ మత్తులో పరుగులు తీస్తున్నారు.
(04:28) అంతరంగం పవిత్రంగా ఉంటే చేసే ప్రతి కర్మ యజ్ఞం అవుతుంది కదా అంతరంగంలో కలుషితం ఉండి మాయలో బ్రహ్మలో భ్రాంతిలో పిచ్చులో వెలిలో వ్యామోహంలో ఉండి ఎంత శ్రమించినా దానివల్ల [గొంతు సవరించుకోవడం] మనిషికి లబ్ది కలగకపోగా తీవ్రమైనటువంటి అపారమైనటువంటి నష్టం కలుగుతుంది. ఎలా కర్మలను ఆచరించడం ద్వారా తప్పనిసరిగా కర్మ ఫలం ఉంటుంది. ఆ కర్మఫలం అనేది మరొక కర్మకు బీజం అవుతుంది.
(05:11) ఆ విధంగా కర్మలను ఆచరించడం ద్వారా కర్మల మోతాదులు పెరుగుతూ ఉంటుంది. కర్మల మోతాదు పెరుగుతుందంటే కర్మ బంధం కూడా పెరుగుతున్నట్లే కదా. పైగా కర్మలను ఆచరించడం ద్వారా శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విధంగా నిరంతరం కర్మలను ఆచరించేటటువంటి వాళ్ళు శక్తిని కోల్పోతూ ఉంటారు. ఆ శక్తిని తిరిగి భర్తీ చేసుకునేటటువంటి మార్గం తెలియకపోతే కొంతకాలానికి శరీరంలో శక్తి హరించుకుపోతుంది.
(05:50) అయితే మనిషి జీవితాంతం ఏదో ఒక వ్యాపకంలో ఉండాలి. శారీరక అవసరాల కోసం గానీ కుటుంబ అవసరాల కోసం గానీ జీవిత సంకల్పం నెరవేర్చుకోవడం కోసం గాన ప్రణాళికలు గమ్యాలు లక్ష్యాలు బంధకాలు ఆశయాలు కోరికలు వీటిని నెరవేర్చుకోవడం కోసం గాన మనిషి నిరంతరం కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అయితే ఈ కర్మలలో స్థితి చాలా ముఖ్యం కర్మలను ఆచరించేటటువంటి విధానంలో స్థితి చాలా ముఖ్యం బాహ్యంగా కర్మలు ఒకే రకంగా కనబడుతూ
(06:35) ఉంటాయి. కానీ అంతరంగ స్థితిలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. మనకి అంతరంగం ముఖ్యమా కర్మ ముఖ్యమా అంతరంగం ముఖ్యం తప్ప కర్మ ముఖ్యం కానే కాదు. ఇవాళ మనుషులు పని చేసే విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కామ్య కర్మలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితాన్ని ఆశించేటటువంటి కర్మలు ఎక్కువగా ఉంటున్నాయి. బలవంతంగా అయుషటంగా ఒత్తిడిగా కర్మలను ఆచరిస్తున్నారు.
(07:13) ఇలా ఆచరించడం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి హరించుకుపోతుందంటే శరీరానికి తప్పనిసరిగా విశ్రాంతి అవసరం కదా విశ్రాంతి లేకుండా ఏకదాటిగా పనులు చేస్తూ ఉంటే ఒక దశకు పోయిన తర్వాత దీర్ఘకాలిక మందులు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు ప్రారంభంలో అతనికి ఎటువంటి బగుమతలు లేవు.
(07:52) ఆఫీసలో పని ఎక్కువగా లేదు అయినా సరే నాలుగు పదులు నిండకుండానే షుగర్ రావచ్చు రక్తపోటు పెరగొచ్చు గుండెకు సర్జరీ అవసరం కావచ్చు ఏదో ఒక క్రానిక్ డిసీజ్ ఆ వ్యక్తిని ఆవహించవచ్చు ఆఫీసలో ఏమి కష్టించి పని చేయడం లేదు కదా కేవలం మానసిక పరమైనటువంటి పని మాత్రమే ఉంది కదా శారీరక శ్రమ లేదు కదా అయినా సరే మనిషి శక్తిని విపరీతంగా కోల్పోతున్నాడు.
(08:36) కలల కుండా కూర్చున్నా సరే శక్తి ఆరించకపోతుందంటే అందుకు మూల కారణం కర్మ ముఖ్యంగా కర్మ వెనుక స్థితి చాలా ముఖ్యం కష్టించి పని చేసేవాళ్ళను గమనించండి కదలకుండా కూర్చుని సుఖపడే వాళ్ళని గమనించండి కష్టించి పని చేసేవాళ్ళు శ్రమ శక్తిని వెచ్చిస్తారు సాయంత్రాన్ని కలిసిపోతారు ఇంటికివచ్చి భోన్ చేసి ప్రశాంతంగా నిద్రపోతారు. వాళ్ళకి కష్టపడటమే ఒక రకమైన [గొంతు సవరించుకోవడం] సాధన అవుతుంది.
(09:21) కష్టం తర్వాత తప్పనిసరిగా విశ్రాంతిని పొందుతారు. ఆఫీసర్ ఎంత సమయంలో ఏమవుతుంది డిస్చార్జ్ అయినటువంటి బ్యాటరీ మళల రీచార్జ్ అవుతుంది కదా అదే ఒక ఉద్యోగస్తుడిని గాని వ్యాపారస్తుని గాని పారిశ్రమిక వేత్తని గాని రాజకీయ నాయకుడిని గాని ఎక్స్ ని గాని వై గాని జడ్ ని గాని పరిశీలించండి వీళ్ళకు శారీరక శ్రమ లేదు కదా కానీ మనసులో అలజడి ఎక్కువగా ఉంటుంది కదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా ఆశించి పనులు చేస్తూ ఉంటారు కదా ఏదో కావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది కదా
(10:10) ఇటువంటి భావనలతో పనులు చేసేటట్లయితే అంతరంగం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆశించే కర్మలు చేస్తే అది బంధం అవుతుంది కదా ఆశించకుండా కర్మలు చేస్తే అది యోగం అవుతుంది కదా యోగంలో నుండి కర్మలు చేస్తే ఎలా ఉంటుంది లౌకిక ప్రపంచంలో ఫలితాన్ని ఆశిస్తూ కర్మలు చేస్తే ఎలా ఉంటుంది [గొంతు సవరించుకోవడం] ఇవాళ్ళందరూ కూడా ఆశించి కర్మలు చేస్తున్నారు.
(10:49) ఆశించకుండా కర్మలు చేయడం సాధ్యం కాదు అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గం ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఆశించే కర్మలు చేస్తున్నారు. ఫలితాన్ని ఆశించే కర్మలు చేస్తూ ఉంటే అంతరంగం ఎలా ఉంటుంది మనసంతా ఆశించిన దాని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది కదా అసలు ఫలితాన్ని ఆశించలేదు అనుకోండి అంతరంగం ఎలా ఉంటుంది కాబట్టి కర్మలను ఆచరించడం కూడా ఒక కళే కర్మ రహస్యం తెలిసినటువంటి వ్యక్తి
(11:34) కళాత్మకంగా కర్మలను ఆచరిస్తాడు. కర్మ రహస్యం తెలియనటువంటి వ్యక్తి కర్మలను ఆచరించేటటువంటి విధానంలో పొరబాడు పడతాడు. ఒక దశకు చేరిన తర్వాత దాని ఫలితాన్ని రుగ్గుమత రూపంలో మానసిక ఒత్తిడి రూపంలో మోస్తూ ఉంటాడు. చాలామందిని గమనించండి వయసు మళ్ళిన తర్వాత ముఖంలో కళ్ళ దగ్గుతూ ఉంటుంది. ముఖంలో ఏదో ఒత్తిడి కనపడుతూ ఉంటుంది టెన్షన్ కనపడుతూ ఉంటుంది ఆదృత కనపడుతూ ఉంటుంది ఆరాటం కనపడుతూ ఉంటుంది.
(12:19) కొంతమంది నిరాశ నిస్పృణలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకు మూల కారణం ఏంటి పనులు చేయడంలో వాళ్ళు ఆచరించేటటువంటి విధానంలో వ్యత్యాసం ఉంటుంది కష్టపడి పని చేసేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు సుఖపడేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు ఆలోచించండి కష్టపడేటటువంటి వ్యక్తికి శరీరంలో ఉన్నటువంటి చెడంతా బయటకి వెళ్ళిపోతుంది. శరీరాన్ని శ్రమింప చేయడం ద్వారా జీవుడిలో దాగి ఉన్నటువంటి చెడు అంతా బయటక
(13:05) వస్తుంది. శరీర అవయవాలన్నీ సమర్ధవంతంగా పని చేస్తాయి. శరీరానికి [గొంతు సవరించుకోవడం] ప్రాణశక్తి పుష్కలంగా అందించబడుతుంది. అవయవాలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి అనుకోండి శరీరం దృడంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది కదా కొంతమంది విపరీతంగా జర్నీలు చేస్తూ ఉంటారు. టైం కి ఫుడ్ ఉండదు విశ్రాంతి ఉండదు నిద్ర కూడా ఉండదు.
(13:38) వాళ్ళు తాము చేస్తున్నదే సరైనటువంటి మార్గం అనుకుంటారు. సమాజంలో సోషల్ స్టేటస్ పెరుగుతుంది అనుకుంటారు. సమాజం నన్ను ఒక విఐపి గా చూస్తుంది అనుకుంటారు. సమాజం నన్ను గుర్తించాలనుకుంటారు ఆ గుర్తింపు కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇదంతా ఏమిటి ఆలోచించండి కాబట్టి మానసిక శ్రమ ముఖ్యమా మాట పరమైనటువంటి శ్రమ ముఖ్యమా భౌతిక శ్రమ ముఖ్యమా భౌతిక పరమైన శ్రమ చాలా ఉత్తమమైనది
(14:27) మాట పరమైనటువంటి శ్రమ మధ్యస్థమైనది మానసిక శ్రమ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మనసులో ఉద్రేకము ఆవేశము భయము ఆందోళన ఒత్తిడి వగైర ఉన్నాయి అనుకోండి బ్యాటరీ విపరీతంగా ఖర్చుఅవుతూ ఉంటుంది కదా మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణమైనటువంటి ఆహారం శక్తి రూపంలో తయారవుతుంది. ఆ శక్తిని మనం మన జీవన విధానాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.
(15:11) కొంతమందికి ఆసక్తి భౌతిక శ్రమ కోసం ఉపయోగపడుతుంది. కొంతమందికి మానసిక శ్రమ కోసం ఉపయోగపడుతుంది. కొంతమంది లైంగిక పరమైన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. కొంతమందికి లోతైనటువంటి విచారణకు విశ్లేషణకు ఉపయోగపడుతుంది. కొంతమందికి విశ్వవిత భావన కోసం ప్రజ్ఞను అంతంగా విస్తరింప చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. చూశరా శక్తి ఒక్కటే దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది.
(15:49) కర్మలను కళాత్మకంగా కొనసాగించేటటువంటి వాళ్ళు శక్తిని సద్వినియోగ పరుచుకుంటారు. కర్మలను యాంత్రికంగా బలవంతంగా ఒత్తిడిగా అయిష్టంగా కొనసాగించేటటువంటి వాళ్ళు శక్తిని విపరీతంగా కోల్పోతూ ఉంటారు వాళ్ళకి కర్మ రహస్యాన్ని గురించి తెలియదు కర్మ యోగాన్ని గురించి తెలియదు కర్మ ఆచరించేటటువంటి విధానాన్ని గురించి తెలియదు జీవిత రహస్యం తెలియదు యోగ రహస్యం తెలియదు కర్మ రహస్యం తెలియదు ఆధ్యాత్మిక రహస్యం కూడా తెలియదు మానవ జీవిత పరమార్థం ఏమిటి ఆనందంగా జీవించడం కదా
(16:35) మరి కర్మలను ఆంతరికంగా కొనసాగించే వాళ్ళకు ఆనందం వస్తుందా రాదు కదా కాబట్టి కర్మలను కళాత్మకంగా కొనసాగించేటటువంటి వాళ్ళు మాత్రమే కర్మలను కరిగించుకోగలుగుతారు. కర్మలను యాంత్రికంగా బలవంతంగా అయిష్టంగా ఒత్తిడిగా కొనసాగించేటటువంటి వారు కర్మల మోతాదుని ఇంకా పెంచుకుంటారు. కర్మల మోతాదు పెరుగుతుందంటే మనిషి జీవిత కాలం కుదిరించబడుతుంది.
(17:13) మానవ జీవిత పరమార్థం ఏమిటి కర్మలను ఆచరించడం ముఖ్యంగా కర్మల వెనుక మానసిక స్థితి చాలా ముఖ్యం. మనసు పవిత్రంగా ఉండి కర్మను ఆచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనసులో కలమశం ఉండి కర్మను ఆచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది కామము క్రోధము లోభము మోహము మదము మాత్రయము రాగము ద్వేషము మమకారము అభిమానాలు అన్నటువంటి అవలక్షణాలతో అంతరంగం కలుషితమై ఉండి కర్మను ఆచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అందుకే కర్మ రహస్యాన్ని చేదించగలగాలి.
(18:00) సూక్ష్మమైనటువంటి కర్మలను గురించి ముందే అవగాహనగా ఉంచుకోవాలి. జీవిత పరమార్థం నెరవేరే విధంగా కర్మలను ఆచరించాలి తప్ప బంధాలను పెరిగే విధంగా కర్మను ఆచరించకూడదు. ఇవాళ చిన్న వయసులోన అందరూ కూడా గాడి తప్పుతున్నారు ఎలా గమ్యాలు లక్ష్యాలు ప్రణాళికలు పథకాలు కోరికలు కీర్తికాంక్ష గుర్తింపు కాంక్ష అధికారకాంక్ష ధనకాంక్ష సమాజం మీద పట్టు సాధించాలి సమాజం మీద పంజ విసరాలి అనేటటువంటి భావంతో తోటి
(18:49) నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఇలా శ్రమించే వాళ్ళు ఒక దశకు పోయిన తర్వాత [గొంతు సవరించుకోవడం] తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది ఎలా జీవితాన్ని కోల్పోతారు. కర్మఫలాన్ని రుగ్గుమత రూపంలో బలవంతంగా జీవితాంతం మోయవలసి వస్తుంది కదా అందువల్ల కర్మలను ఆచరించడం అనేది ముఖ్యం కానే కాదు ఫలితాన్ని ఆశించని కర్మలు కొనసాగించగలగాలి.
(19:31) కొంతమంది నిరంతరం కష్టపడుతూ ఉంటారు భౌతిక శ్రమ ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఏదో ఒక దశలో రుగ్గుమతలకు లోన అవుతుంటారు అందుకు మూల కారణం ఏంటి విపరీతంగా ఆశతోటి పేరాశతోటి దురాశతోటి ఆస్తులను పెంచుకోవాలనేటటువంటి భావనతోటి కర్మలు చేస్తూ ఉంటారు. అలా కర్మలు చేయడం వల్ల అంతరంగంలో కలుషితం ఉన్నట్లే కదా కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా శ్రమింప చేస్తూ ఉంటారు.
(20:11) కానీ ఆ శ్రమ వెనుక స్థితిని జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఆశించి కర్మలు చేశమ అనుకోండి ఎక్కువ వస్తుందా రాదు కదా ఆశించకుండా కర్మలు చేశమ అనుకోండి తగ్గుతుందా లేదు కదా ఆశించినా ఆశించకపోయినా [గొంతు సవరించుకోవడం] కర్మకు తగిన ఫలితం వస్తుంది కదా కర్మకు తగిన ఫలితం వస్తున్నప్పుడు ఆశించడం వల్ల ప్రయోజనం ఏంటి ఆశించడం వల్ల ఎక్కువ రాదు కదా ఆశించింది అందలేదు అనుకోండి
(20:59) నిరాశ ఉంటుంది కదా నిష్ప్రోహం ఉంటుంది కదా కాబట్టి కర్మలుచ చేసేటటువంటి విధానాన్ని గురించి జాగ్రత్తగా ముందే అవగాహనగా ఉంచుకోవాలి. సుఖపడే వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది కష్టపడే వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది శారీరక శ్రమ చేసేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు శరీరాన్ని శుభ పెట్టేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు. మన కళ్ళ ముందే ఈ వాస్తవాలు కనిపిస్తున్నాయి కదా తండ్రి బ్రతికటం ఏంటి కొడుకు చనిపోవటం ఏంటి తండ్రి ఆరోగ్యంగా ఉండటం ఏంటి కొడుకు రుగ్మతలకు లోను కావటం ఏంటి
(21:48) తండ్రి జీవితం తొమ్మిది దశాబ్దాలు కొనసాగటం ఏంటి కొడుకు జీవితం నాలుగు దశాబ్దాలకు ముగేయటం ఏంటి కాబట్టి ఇంత తెలివి మీద సంపత్తు ఉన్నటువంటి మానవుడు దానిని నూటికిన శాతం దుర్నియోగ పరుచుకుంటున్నాడు కదా తెలివి మీద సంపత్తి ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో మేధావులందంతా కూడా తెలివిని మేధా సంపదను ఉపయోగించుకొని ప్రణాళికలతోటి పథకాలతోటి గమ్యాలతోటి లక్ష్యాలతోటి కోరికలతోటి ఆశయాలతోటి
(22:34) [గొంతు సవరించుకోవడం] ప్రపంచంలో పరుగులు తీస్తూ ప్రకృతి వనరుగా విపరీతంగా పతనం చేస్తూ ఉంటే అదంతా పాపమే కదా అదంతా కూడా జీవితానికి శాపమే కదా కదా కర్మఫలం అకౌంట దుర్వినియోగ పడుతుంది కదా ప్రతి క్షణం కర్మ జరుగుతూనే ఉంటుంది. [గొంతు సవరించుకోవడం] భౌతికంగా కర్మలు జరగకపోవచ్చు నోటి ద్వారా మాటలు బయటికి రాకపోవచ్చు కానీ అంతరంగంలో మాత్రం ఆలోచనలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి కదా అవన్నీ కూడా కంటికి కనిపించినటువంటి కర్మలే కదా
(23:20) ఆ కర్మలు చెడుగా ఉంటే ఎలా ఉంటుంది ఉత్తమంగా ఉంటే ఎలా ఉంటుంది నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి కర్మలు జరిగితే ఎలా ఉంటుంది నేను ఏమి కాను అనబడేటటువంటి శూన్య స్థితి నుండి కర్మలు జరిగితే ఎలా ఉంటుంది కాబట్టి కర్మలు జరుగుతున్నాయి బాహ్యంగా అవి కంటికి కనపడుతూనే ఉన్నాయి కానీ కర్మల వెనుక స్థితి ఎలా ఉంది ఇది ఆలోచించండి సోమరితనం బంధకాన్ని మించిన దరిద్రం లేదు చైతన్యాన్ని మించిన ఆస్తి లేదు కష్టపడి పని చేసే వ్యక్తికి ఆలోచనలు
(24:04) తక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ లేకుండా సుఖపడేటటువంటి వ్యక్తి ఆలోచనలుఅన్నీ కూడా హస్తవ్యస్తంగా అపసవ మార్గంగా ఉంటాయి. అందువల్ల సుఖపడేటటువంటి వ్యక్తి మానసిక శక్తిని విపరీతంగా కోల్పోతూ ఉంటాడు. కష్టపడేటటువంటి వ్యక్తి మాత్రం శక్తిని శరీరానికి ఉపయోగిస్తాడు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి కర్మలను గురించినటువంటి అవగాహన ఉంటే జీవితమే సాధనగా మారుతుంది ఇక ప్రత్యేకంగా
(24:48) సాధన యొక్క అవసరమే ఉండదు. కర్మలను గురించినటువంటి అవగాహన లేకపోతే జీవితం సమూలంగా గాటి తప్పుతుంది దెబ్బ తింటుంది. ప్రస్తుతం అందరూ కూడా విద్యార్థి దశలోనే భవిష్యత్తులో ఏం చేయాలో మొత్తం ముందే నిర్ణయించుకొని సుఖవంతమైన సులభతరమైన జీవితమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతూ విపరీతమైన పోటీ తత్వంతో ప్రవేశ పరీక్షలకు హాజరవుతూ అధికంగా ధనాన్ని సమకూర్చుకునేటటువంటి ఉద్యోగాల కోసం ఉపాధుల కోసం వ్యాపారాల కోసం
(25:35) పరిశ్రమల కోసం ఆరాటపడుతూ మనసును శ్రమ పెడుతూ శరీరాన్ని బలహీన పరుస్తున్నారు. పైగా నిరాశ నిస్పృహతోటి గుణలు గోపురాలు స్వామీజీలు బాబాలు గురూజీల చుట్టూ పరుగులు పెడుతున్నారు మూఢనమ్మకాలు ఇరుక్కపోయారు చేదస్తాన్ని పెంచుకుంటున్నారు జీవితాలన్నీ కూడా నిర్వీర్యంగా తయారయ్యాయి. శక్తి హరించుకపోతుంది శక్తి లేకుండా పోతుంది. ఎంత సబ్జెక్ట్ చెప్పినా సరే
(26:23) ఫలితం ఉండటం లేదు సమాచారంలో సత్యం ఉన్నప్పటికీ ఆచరించలేకపోతున్నారంటే మాయ బలంగా ఉన్నట్లే కదా జీవిత ప్రణాళిక అంతకు ముందే నిర్ణయించబడినప్పుడు దాన్ని వదులుకోవడం సాధ్యం కాదు కదా అందుకే సత్యం తెలిసిన శరంతరాత్మను బలవంతంగా చంపుకుంటున్నారు అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తున్నారు. జీవితం సమూలంగా కుప్పగొలిపోతుంది. భవిష్యత్తులో భయానకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి.
(27:07) ఒకవైపు పునర్నిర్మాణం జరుగుతుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ ని ఎదుర్కోవడానికి పాజిటివ్ ఫోర్సెస్ సరిపోవడం లేదు అందున ప్రకృతి వనరులు పూర్తిగా పతనం అవుతున్నప్పుడు వనర్లు వేటలో నైతిక విలువలు దిగజారుతున్నప్పుడు ధనము అడిగట్టిపోతున్నప్పుడు శీల సంపద హరించుకపోతున్నప్పుడు ప్పుడు మనిషి పూర్తిగా బలహీన పడ్డప్పుడు అతని జీవితం అందరికీ అసౌకర్యంగా ఉంటుంది కదా భారంగా ఉంటుంది కదా ప్రతి వ్యక్తి జీవితం ఆర్థిక పరమైన
(27:55) అంశాలతో ముడిబడి ఉన్నప్పుడు అంతరంగం ఎలా శుద్ధి అవుతుంది అంతరంగాన్ని శుద్ధి చేసుకోమని బోధించడం చాలా సులభ మే గనీ దాన్ని శుద్ధి చేసుకోవడం మాత్రం ఊహించినంత సులభం మాత్రం కాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం కర్మలు చేయాలి కళాత్మకంగా కర్మలు చేయాలి నిరంతరం కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. నేను చేస్తున్నాను అనే భావన ఉందంటే అక్కడ బంధం పెరుగుతున్నట్లే నేను ఏమి కాను అనే భావన ఉందంటే
(28:47) అతడు కర్మ బంధం నుంచి పూర్తిగా బయట పడుతున్నట్లే కాబట్టి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని కొనసాగించడం వేరు అందరూ నడిచేటటువంటి బాటలో మనం నడవటం వేరు అందరూ నడిచేటటువంటి బాటలో మనం నడిచామ అనుకోండి అందరూ అనుభవించేటటువంటి శిక్షను మనం కూడా అనుభవించవలసి వస్తుంది కదా కాబట్టి సమాజ పనితే గురించి లోతుగా విశ్లేషించగలగాలి.
(29:24) ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఎందుకు పొరపాటు జరుగుతుందో అందుకు మూల కారణం ఏమిటో తెలుసుకోగలగాలి. ఆ విధంగా మనిషి ఏం కావాలి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు జీవితాన్ని మళ్ళంచగలగాలి. స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దివ్యత్వం ఉంటుంది. సంపూర్ణ స్వేచ్ఛ నుండి జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి మానసిక వత్తిడి ఉండదు. బంధాలలో ఉండి జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తికి మానసిక ఒత్తిడి పోదు మానసిక ఒత్తిడితో జీవితాన్ని కొనసాగించడం అంటే జీవిత కాలం తప్పనిసరిగా కుదించబడుతుంది.
(30:12) జీవిత పరమార్థం నెరవేరుతూ జీవితం సద్దినయపడే అవకాశమే లేదు. అందువల్ల కర్మలు చేయండి. కానీ స్థితిని మార్చుకోండి ఆ స్థితిని మార్చుకోవడానికి ఒకే ఒక పాస్పతాస్తకం మనసును ప్రక్షాలన చేసేటటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని అనుభవంలో పొందటమే ముందు దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలి ఆ తర్వాతనే దాన్ని అనుభవంలో పొందగలుగుతాం.
(30:48) తెలుసుకునేటటువంటి అంశంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫలితం తారుమారు అవుతుంది. అందుకే అనుభవించినటువంటి సద్గురువు యొక్క మార్గదర్శకత తప్పనిసరిగా అవసరం అనుభవించేటటువంటి వ్యక్తి చెప్పే ప్రతి మాట వేదం అవుతుంది. అనుభవించకుండా బోధిస్తే అది ఆత్మ వంచన అవుతుంది అంతరాత్మకు విరుద్ధం అవుతుంది కేవలం సమాచారం అవుతుంది.
(31:16) కేవలం సిద్ధాంతం అవుతుంది. అది అవతల వ్యక్తిని ఉబ్బరితలంలో ప్రభావితం చేస్తుంది తప్ప మూల నిర్మాణాన్ని మార్చే అవకాశమే లేదు. మూల నిర్మాణం మారిందంటే ఆ వ్యక్తికి దిగజసారే అవకాశమే లేదు. కొంతమంది దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా అంతిమ జీవితంలో తప్పులు చేస్తున్నారంటే అందుకు మూల కారణం మూల నిర్మాణం మారకపోవటమే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఆ సంతృప్తి పెంచుకునేటట్లయితే అంతరంగం విపరీతంగా ఘర్షణ పడుతుంది.
(31:57) ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే ఏ వ్యక్తిని గమనించండి తప్పనిసరిగా ఆశించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆశించి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది ఆశించకుండా జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందువల్ల వనంలో కొడుతున్నటువంటి ప్రస్తుత తరణంలో మనిషి కర్మలు చేయకుండా ఉండే అవకాశమే లేదు కానీ ఆ కర్మలు మాత్రం యాంత్రికంగా ఉంటున్నాయి.
(32:39) అయిష్టంగా కొనసాగిస్తున్నారు బలవంతంగా కొనసాగిస్తున్నారు ఒత్తిడిని పెంచుకుంటున్నారు స్ట్రెస్ పెంచుకుంటున్నారు స్ట్రెయిన్ పెంచుకుంటున్నారు. జీవితాలని యాంత్రికంగా బలవంతంగా కొనసాగిస్తున్నారు. ఇదంతా ఒక విశ్వాలయం మాయా క్షేత్రం మనిషి తనకు తానుగా సృష్టించుకున్నటువంటి విద్యా జ్ఞానం విద్యా ప్రపంచం ఇది ఆకస్మికంగా వచ్చింది కాదు ఆకస్మికంగా పోయేది కూడా కాదు మనుషులు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకున్నా సరే సరిదిద్దుకోలేకపోతున్నారు.
(33:22) తెలియజేసేవాళ్ళు ఉన్నారు. కానీ సరిదిద్దుకోలేకపోతున్నారు ఎందుకంటే సామాజిక పరిస్థితులు దుర్పరంగా ఉన్నాయి. సిద్ధాంతాన్ని బోధించటం వేరు సిద్ధాంతాన్ని అనుభవంలోకి పొందటం వేరు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు సిద్ధాంతం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది అనుభవంలోకి రాదు కదా ప్రతికూల పరిస్థితులలో ఎంత కఠోర సాధన చేసినా అదంతా ప్రమాదకరమే కదా అందువల్ల నా సలహ ఏమిటంటే సోమరితనం బద్ధకం లేకుండా చేసుకోండి అప్పుడు తమో గుణం నుంచి బయట పడతారు.
(34:06) ఫలితం ఆశించకుండా మానసిక ఒత్తిడి లేకుండా పనులు చేయండి. రజోగుణం లేకుండా పోతుంది. సప్తగుణంలో ఉండి సమత్వంలో ఉండి సమతుల్యంలో ఉండి సాత్వికతలో ఉండి సహజత్వంలో ఉండి పనులు చేస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. మానసిక వత్తినితో పనులు చేస్తూ ఉంటే ఫలితం తారుమారు అవుతుంది. మానసిక వత్తిన లేకుండా పనులు చేస్తూ ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది.
(34:41) కాబట్టి కళాత్మక జీవన విధానాన్ని అనుసరించే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురు

No comments:
Post a Comment