[7/19, 10:54] +91 96764 01249: 🕉️🙏🙏🕉️
*ఓటమి భయం ను గెలిచిన వ్యక్తే జీవితం లోనూ గెలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు,,*
*మనకు చేతనైనా చేతకాకపోయినా ఎదుర్కోనవలసిన యుద్ధం జీవితం.. అది మనల్ని చంపదు,,కానీ చావుదెబ్బలు కొడుతుంది.. మనం కీంద పడితే అది యుద్ధమే ఎప్పుడైతే పడిలేస్తావో అది జీవితం*
*ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు..ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు.. ఈ జన్మకే వాళ్ళు మన..జీవిత భాగస్వాములు..ఈ జన్మకే వాళ్ళు అక్కా చెల్లెల్లు అన్నా తమ్ముళ్ళు ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు సనిహితులు ఈ జన్మకే.. కేవలం ఈ జన్మకే మహా అయితే మరో కొన్ని సంవత్సరాలు తప్పు చేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం ప్రేమిద్దాం పోయాక ఫోటోను ప్రేమించే కన్నా ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం గొప్ప సంస్కారం*
రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామన్నా నమ్మకం లేని బతుకులు మనవి.., ప్రాణం ఉంటే ఏమి, పోతే ఏమి, ధర్మంగా ఒక్కరోజు బతికినా చాలు ఈ జన్మకి.... కానీ నేడు ఈ మాటకు అర్దం మారిపోతుంది..*దోచుకో.. దాచుకో*.. ఇదే నేటి మాట
అసూయ అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి,, ఈ వ్యాధి. సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనీయరు..
ఇది సత్యం..
*ఒక కాకికి తిండి దొరికితే చుట్టు పక్కల ఉన్న కాకులను తినడానికి పిలుస్తుంది, కానీ ఈ అలవాటు మనుషులకు ఎందుకు రాలేదో...*
🙏🕉️🙏
[8/1, 10:09] +91 96764 01249: 🙏🙏🙏🙏🙏
ఒక *బంధం* బాగుండాలి అంటే ఒకరిమాట మరోకరు *గౌరవించాలి* కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు *నోరు జారినా* ఆ బంధం చేజారిపోతుంది *బంధం* బలపడాలన్నా బలహీన పడాలన్న *మాటలే* కారణం అవుతాయి , మాటకంటే *బంధం* విలువైనది నేస్తమా !
*ఆకలితో* ఉన్నప్పుడు *అన్నం* పెట్టినవారిని , *అవసరంలో* ఉన్నప్పుడు *ఆదుకున్న* వారిని *ఆపదలో* ఉన్నప్పుడు *రక్షించిన* వారిని మరిచిపోయిన మనిషి *బతికి ఉన్నా చచ్చనట్టే* .
మిత్రమా ! మనం *జీవితంలో* అన్నీ కోల్పోయినా *ఆత్మవిశ్వాసాన్ని* కోల్పోకూడదు , అదొక్కటి *మనకుంటే* చాలు మనం *కోల్పోయిన* వాటిన్నింటిని తిరిగి *దక్కించుకోవచ్చు* .
మనతో రోజు *మంచిగా* మాట్లాడేవారందరు మంచివారేమి కాదు ,కొందరు మాత్రమే మంచితనం ఉన్నవారు ఉంటారు,,*నమ్మకాన్ని* అవసరానికి వాడుకుని ఏదో ఒక్కరోజు వాళ్ళు *బుద్ధి* చూపిస్తారు .
నీ కోసం నీ *జీవితం కోసం* నీ కన్నా ఎక్కువ గా *ఆలోచించేవారు*, నువ్వు బాగుంటే చాలని *తపన* పడేవారు,,, ఎవరో *ఒకరు* తప్పక ఉంటారు . నువ్వు వారికి ఏదో చెయ్యాలని *ఆశించరు* నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీ మీద పెట్టుకున్న *నమ్మకాన్ని* * కాపాడుకోవాడమే .
మనం ఎంత *ఓపికతో* ఉంటామో అంత *అగ్రస్థానం* లో ఉంటాము . మనం *ఎదుటి* వారికి ఎంత *దూరంగా* ఉంటామో అంత *గౌరవం* మనకుంటుంది , మనం ఎదుటి వారిమీద ఎంత తక్కువ *ప్రేమ* చూపిస్తామో అంత *మనశ్శాంతి* మనకు ఉంటుంది . మనం ఎదుటి వారిపై ఎంత తక్కువ *ఆశ* పడతమో అంత *ప్రశాంతత* ఉంటుంది . మనం ఎదుటి వారితో ఎంత *తక్కువ* మాట్లాడుతమో అంత *విలువ* మనకు ఉంటుంది .
🙏🕉️🙏
No comments:
Post a Comment