Thursday, October 1, 2026

కైలాసం వెళ్లిన నీబుద్ధి మారదు నాభినుండి ఓంకారనాదం #omkar #meditation #yoga #kailash #ramanamaharshi

కైలాసం వెళ్లిన నీబుద్ధి మారదు నాభినుండి ఓంకారనాదం #omkar #meditation #yoga #kailash #ramanamaharshi

Author Name:Sri Chakram TV

Youtube Channel Url:https://www.youtube.com/@srichakramTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MsC495DNdRM





Title: కైలాసం వెళ్లిన నీబుద్ధి మారదు నాభినుండి ఓంకారనాదం #omkar #meditation #yoga #kailash #ramanamaharshi

Author Name: Sri Chakram TV

Description: Your mind, having journeyed to Kailasa, remains unchanged; the sound of 'Om' emanates from the navel.
#phone #college
#arunachalam #vairagya #raman #ramanamaharshi #soul #eating #happy #evening #food #motivation #funnyreels #GarikapatiNarasimhaRao #om #chanting #igo #knowledge #garikapati They
#telugu #dontmind #weakness #angry #ram #storedprocedure A major weakness of Telugu people! One should not give in to anger; instead, one needs firm detachment.
తెలుగువాళ్ళకు ఉన్న పెద్ద బలహీనత ! కోపం రాకూడదు దృఢ వైరాగ్యం #telugu #dontmind #weakness #angry #ram
#detachment #job #meditation #ramayan
#gold #garikapati #funny #emi #goldloans #cridit #shorts #arunachalam #ramanavami #maya #model #dullah #motivation
garikapati funny story, garikapati funny speech, garikapati funny videos, garikapati funny lectures, garikapati funny comments, garikapati funny speeches, garikapati pravachanam funny, garikapati latest funny speech, garikapati narasimha rao funny speeches, garikapati narasimha rao funny speeches, garikapati, garikapati narsimha rao garu funny comments on buuny song, garikipati narasimha rao funny speech, #garikapati, sri garikapati, garikipati narasimha rao funny speech telugu, garikapati latest, garikapati shorts
#thursday #garikapati #pournami #gurudev #Thursday #thursadaymotivation #cow #cowmilk #avupalu #gopuram #temple #alayam #vishnu #tulasidas #hanuman #ramayan #motivation #sundarakanda #hanuman #jaishreeram #monkey #shorts #ramayanmotivationalstatus #hanuman #ram #motivation #tulasidasa #ram #jaihanuman #Ramalakshana #jaisriram #jaishreeram #ramayanmotivationalstatus #hanumachalisa #shorts #sankara #paramasivuni #kankamahalkshi #ammavaru #margasiramasam #Thursday #shiva #sikara #mountkailash #ammavaru #shivatemple #shiva #abhishek #shorts #powerful #theerda #unexpected #pending #motivation #sankara #sankara
#chaganti #soul #trending #motivation #mysoul #sankara #shorts #sandhya #sandhyadeepam #evning #morning #deepam #shorts #fyp #pradosha
#wedding #sannikallu #saligrama #shiva #shorts #vibhuti #basma #power #trending #shorts #ramanamaharshi #parvathiparameswara #adisankaracharya #arunachalam #relationship #trending #youtubeshorts #treding #srichakramtv #ramanamaharshi #arunachalam #bagavadgita #arjuna #morningmotivation #son #knowledge #harekrishnaaa #sandhya #omnamahshivaya #om #monday #pournami #karteekadeepam #ప్రదక్షిణ #deepam #Shiva #damodar #karteekamasam #vishu #karteekamasam #karteekadeepam #tiruchanur #padmavathiammavaru #temple #diwalispecial #diwali2024 #Indianfestival #sanatandharma #sparkles #ganga #water #oil #relationship #family #life #lifestyle #don #amazingfacts #amazing #thesecret #airconditioner #lifestyle #sarswati #save #ram #ramayanmotivationalstatus #lakshman #gold #incometax #aşk #dimand #ramayanmotivationalstatus #ram #tuesdaymotivation #trending
#shivaaa #saraswathi #fridaymotivation #friday #rich #home #company #viral #earnmoneyonline #ernmoney #richpeople #factors #Sankara #bolenath #eswara #bolasankara #agora #nagasadu
#ramayan #durgadevi #ankalamma #navamipuja #navratristatus #lion #mulanakshatra #navratri #indrakiladri #saranavratri #durgastami #astami #vijayadasami #lalithasahasranamaslokam #kamakshi #sarda #durga #badhabits #remove #durga #devinavaratrulu #amma #Bhavani #durgamma #nadi #krishna #godavari #flood #sanathanadharmam #india #lion #wakil #trust #vinayakachavithi #disco #djsong #funnyvideo #motivation #viralshort #dasara #voice #talking #annapurna #shiva #dussehra
#wednesdaymotivation #vinayakachavithi #vinayak #vijayadashami
#trend #ammavaru #amma #durga #durgadevi #ganeshnavaratri
#adisankara #trending #motivational #kanakadhara #adisankara
#saturday #saturdayvibes #venkateswaraswamy
#tirumalatirupati #sravanasukravaram #varalakshmi
#varalakshmivratam #vratam #Friday
#sravanasukravaram #varalakshmi
#shriram #Ramaraksha #Pooja #fridaymotivation
#lafing #happy #funny #happyfathersday #motivation
#vadararajaswami #ranaganayakulu #rangastalam
#fridaymotivation #amma #talli #durga #devi #anugrah
#durgammatemple #soul #such a #great mother who can #give #anything #Sarda #mahalakshmi
#humanity #streetfood #trendingshorts #instareels
#vlogger #viralshort #sanatandharma#srichakramtv #sri chakram tv #devotionalvideos #SanātanaDharma #srichakram tv #srichakram_tv #Srichakramtv

Transcript:
(00:00) నిరంతరం మన జటరాగ్ నాభిప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది జ్వలిస్తుంది. [సంగీతం] దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు పారేస్తున్నాం ఇక్కడ ఇంకా అందులోకి తేన లేదా తేన ఉంటే సరిపోదు అల్లం పచ్చడి లేదా ఈ దృష్టే సరిపోయింది ఎంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా అమ్మయ్యా ఇప్పుడు బాగుంది లేకపోతే బాగుండదు అని అర్థం అయంది గా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఏమిటో పొద్దున్నది పొద్దున్నే వెళ్ళిపోయింది ఈ పూట ఏం చేశవ్ మళ్ళీ మొదలక్కడ తిండే ఎంతసేపు ఒకవేళ కడుపు నిండింది అనుకోండి ఇంక అక్కడి నుంచి ఏ భోగాలు
(00:33) అనుభవించగలం సక్రమం అక్రమం గొడవ కూడా లేదు ఇంకా ఏ భోగాలు అనుభవించ మనకు తోచిందల్లా అనుభవించాలి అంతే ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం దీని బదులు గనుక రెండు చెవులు మూసుకొని లోపలికి దృష్టి పెడితే కచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది ప్రతి వ్యక్తికి స్త్రీపురుష భేదం లేదు ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని యా బ్రహ్మాది పిబీలికాంత ధనుషుప్రోత జగత్సాక్షిని మనీషా పంచకంలో ఉన్న మాట మొదటి శ్లోకంలో బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభిప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది ఎప్పుడు
(01:08) జ్వలిస్తుంది శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు జ్వలించడమే కాంతి ధ్వనించడమే శబ్దం సౌండ్ అండ్ లైట్ సైన్స్ కూడా చెప్పిందే అదే కదా సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు దానికి సౌండ్ ఉంటుంది లైట్ ఉంటుంది దాన్ని వినగలిగితే దాన్ని విన్నాడు ఆయన యకాంత నిశశబ్ద సంభవ నాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించదంటే బయట వినిపించే శబ్దాలు బయట కనిపించే స్పర్శలు బయట కనిపించే చే రూపాలు బయట కనిపించే రుచులు బయట ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్ని మిధ్యే అన్ని కల్పనే నాకు అవేవి సంబంధం లేదు అనవసరంగా బయటక వచ్చి బాధపడుతున్నా
(01:44) లోపలే ఉండొచ్చు నేను అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగినవాడు [సంగీతం] చీమల దూరణ చిట్టడవులో కాకుల దూరణ కారడవులో నిజరాణ్యంలో కొండల గుహలో ఉండడం ఆశ్చర్యమే లేదు మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా మన ఇళ్లల్లో పోని ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా కోట్ల రూపాయ పెట్టి కొనుక్కున్నాం కదా అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి ఈశాన్య మూల అనకండి దానికి దేవుడికి ఏం లేదు గొడవ మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి పిచ్చాళ్ళ అయిపోతాం అంతే ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనసు సరిగ్గా ఉంటే నువ్వు ఈశాన్యం కాదు
(02:17) కైలాసంలో కూర్చున్నా ఫలించ నీ మనసు అక్కడ లేదు బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి ఇంకా బస్సే దొరుకుతుంది భగవంతుడు ఎందుకు దొరుకుతాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎలా ఉంది నీ మనసు అది ముఖ్యం దాంట్లో ఆయన సర్వ బంధాలు దిగ్బంధంగా గావించాడు బయట నాదాలుఏవి వినలేదు బయట స్పర్శలు కోరుకోలేదు బయట రుచులు కోరుకోలేదు అప్పుడు రుద్రవితేజయంబున ఆ నిశశబ్దంలోనుంచే హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి

No comments:

Post a Comment