Friday, September 26, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_♻️ వాయురోధనా ల్లీయతే మనః_*
*_♻️ జాలపక్షివ ద్రోధ సాధనమ్._*
     *_-(ఉపదేశ సారము)-_*
*_🦚 మహర్షి : వలలో చిక్కిన పక్షి కదలకుండా పడి ఉన్నట్లే వాయు రోదనముచేత {అనగా ప్రాణాయామముచేత లేక ప్రాణ సంచారమును గమనించుటచేత} కట్టడి చేయబడిన మనస్సు చలించక ఉంటుంది. ఇది కూడా మనోనిగ్రహానికి ఒక ఉపాయము !!_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment