Sunday, September 28, 2025

 శ్రీ  భగవాన్ రమణ మహర్షి
బోధనలలో ముఖ్య మైనవి

♦️" నేను ఎవరు?"

♦️"నిన్ను నువ్వు తెలుసుకో"

             ధాన్యపు గింజ మానవుడు అనుకొంటే దానిలో దాగిఉన్న బియ్యం గింజ ( అన్నం పరబ్రహ్మ స్వరూపం)ఆత్మ. బియ్యపుగింజపై ఉన్న తొక్క ( పొట్టు) మాయ తో సమానం.
తొక్క తొలగని బియ్యపుగింజ ( ధాన్యపు గింజ)కు జననం ఉంటుంది.
         తొక్క( మాయ) తొలగిన ధాన్యపుగింజ (బియ్యపుగింజ)కు జననం లేదు. బియ్యం మొలకెత్తదు.అన్నం అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే మాయ తొలగిన మానవఆత్మ  దైవం అవుతుంది.

🕉️ ఓం శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి నమః🕉️

No comments:

Post a Comment