How to Overcome Depression | Dr Harish Tenneti Interview | Anchor Dhanush | SocialPost Inspiration
https://youtu.be/ES83vO7AEzc?si=UCNtOYVQOhVoaN-e
హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆయన ఒక ప్రొఫెషనల్ గా ఆయన ఒక డాక్టర్ బట్ అది కాకుండా చాలా మందికి మనం లైఫ్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా ఆయన కొన్ని కొన్ని మేటర్స్ లో మనం తీసుకున్న డెసిషన్స్ గానిీ మిగతావి గాని ఇవన్నిటికి ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఈరోజు నాతో తో పాటు హరీష్ తినేటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నేను కొన్ని క్వశ్చన్స్ జనాల్లో నుంచి పిక్ చేసుకున్న లైఫ్ ఇప్పుడు మనం ఏమేమ ఫేస్ చేస్తున్నాం లైఫ్ లో అనే కొన్ని పాయింట్స్ నేను పిక్ చేసుకున్నా ఇవన్నిటికీ ఆయనతో ఒక సొల్యూషన్ అనుకోవచ్చు ఆర్ ఒక మోటివేషన్ అనుకోవచ్చు తీసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్ గారు ఎలా ఉన్నారు? హలో అండి ఆల్ ఫైన్ >> అండ్ ఈ డిప్రెషన్స్ ఈ డిప్రెషన్స్ వల్ల ఆల్మోస్ట్ అది లవ్ బ్రేకప్ అయినా లేకపోతే ఇంకో ఇంకో ఇష్యూ అయినా ఇంట్లో ఇష్యూ అయినా మూడు నాలుగు నెలలు టైం వేస్ట్ అయిపోతుంది. అదే డిప్రెషన్ లో ఆలోచించుకుంటే ఆలోచించుకు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం ఎట్లా అసలు ఏదైనా ఒక ఇన్సిడెంట్ నుంచి గని డిప్రెషన్ నుంచి >> యా డిప్రెషన్ అనేది ఒక స్లోప్ లాంటిది >> ఓకే ఒకసారి పడ్డామంటే వెళ్ళిపోతాం. సో ఐడెంటిఫై ఇట్ ఎర్లీ అండ్ పైకి వచ్చేయండి. ఎందుకంటే లూప్ లో పడ్డాక ఇట్ ఇస్ కన్సిడర్డ్ యస్ ఏ లోన్లీ సైకిల్ ఇంకా అందులోనుంచి బయటికి రాలేము వే అవుట్ కనిపించదు. అలాంటి వాళ్ళే ఈ డిప్రెషన్స్ కి అగ్రెషన్స్ గురైన వాళ్ళే సూయిసైడ్ లాక చేసుకుంటారు. వాళ్ళకి వే అవుట్ కనిపించదు. సో నేను ఐడెంటిఫై ఇట్ ఎర్లీ ఎక్కడ ట్రిగర్ అవుతుందో చూసుకొని దాన్ని ఇమ్మీడియట్లీ కట్ ఆఫ్ చేయాలి. ఎందుకు వస్తుండొచ్చు డిప్రెషన్ నేను అనుకున్నట్టుగా ఈ ప్రపంచం లేదు అనుకున్నప్పుడు వస్తుంది. >> ఒక అమ్మాయి నేను అనుకున్నట్టుగా నన్ను ప్రేమించలేదు నాకు ఆ మార్కులు నేను అనుకున్నట్టుగా రాలేదు నాకు అదేదో అనుకున్నట్టుగా జరగలేదు మా నాన్న నాకు అనుకున్నట్టుగా బిహేవ్ చేయలేదు మా అమ్మ నన్ను అనుకున్నట్టుగా చూడలేదు నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎనీ రిలేషన్షిప్ నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం జరగట్లేదు కాబట్టి నేను డిప్రెషన్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ దట్ ఇస్ కాల్డ్ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ మనకి తెలియకుండానే ప్రపంచం నాకు నచ్చినట్టుగా జరగాలి అని అనుకున్నమే తప్పు నీ హార్ట్ బీట్ నీకు అనుకున్నట్టుగా కొట్టుకోవట్లే నీ లోపల డైజెషన్ నువ్వు అనుకున్నట్టుగా జరగట్లే నీ మైండ్లో థాట్స్ నువ్వు అనుకున్నట్టుగా రావు అవి అలా వస్తూ ఉంటాయి దానిలో మనం ఒకటి లూప్లో పడతాం అట్లాగా మనకు అనుకున్నట్టుగా ఈరోజు నైట్ ఈరోజు పొద్దున మీరు ఏమనా రాసుకని వచ్చారా ఏమేమి ఆలోచించాలి నేను అని ఏమనా మాట్లాడాలంటే రాసుకుంటా ఏమ ఆలోచ ఆలోచించాలి వస్తూ ఉంటాయి థాట్స్ అంతే ఈ థాట్స్ అని నిజమని నమ్ముతారు డిప్రెషన్ ఎందుకంటే నన్ను ఆయన ఎంత మోసం చేశడు ఆమె నేను ఎంత ప్రేమించాను ఆమెని ఎంత మోసం చేసింది ఆ థాట్స్ అన్ని నిజం అనుకుంటాం అవన్నీ థాట్స్ రావస్తూ ఉంటాయి అవి నిజము కాదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎస్టాబ్లిష్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఐ డోంట్ హావ్ టు డిస్కస్ ఆల్ దిస్ ఇన్ మై హెడ్ బయటికి వచ్చేయాలి లేకపోతే దొరికిపోతాం ఓకే నెంబర్ వన్ సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిప్రెషన్ లోకి ఉంటే నీవు ఎక్కడో చోట నీకు ఫోర్ ఫైవ్ థింగ్స్ జరగట్లే వన్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు ప్రాపర్ స్లీప్ లేదు ప్రాపర్ డైట్ లేదు ప్రాపర్ స్పిరిచువల్ కనెక్షన్ లేదు ప్రాపర్ ఎమోషనల్ బాలెన్స్ లేదు. ఈ ఐదు వల్లే డిప్రెషన్ లోకి పోతున్నావ్ ఎక్కడో చోటి ఇవి స్టార్ట్ చెయ్ ఎండలోకి వెళ్లి కూర్చో ఎక్సర్సైజ్ చెయ్ సూర్య నమస్కారాస్ చెయ్ సమ కైండ్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్ చెయ్ ఎవరైనా తెలిసిన వాళ్ళకి హెల్ప్ చెయ్ ఏదన్నా ఒక టైప్ ఆఫ్ మనకి గుడికవెళ్లి గుడు తుడువు సేవ చెయ అంటారు అందుకే వెళ్ళు నువ్వు నువ్వు అంత గొప్పోడివఏం కాదు నీకు నచ్చినట్టుగా ప్రపంచం జరగడానికి నీకు నచ్చినట్టుగా జరగవు బాస్ దట్స్ ఓకే ఈ ప్ాషన్ అనుకున్నవి జరగవు ఇవన్నీ దానికే లింక్డ్ అవసరం లేదు నీకు నచ్చినట్టుగా జరగవు అన్నీ ఆ అమ్మాయికి ఇంకో ఛాయిస్ ఏమనా వచ్చిందేమో ఆమె నిజంగానే చెడ్డ అయి ఉండొచ్చు నువ్వు ఎందుకు బాధపడతావ్ సో పాయింట్ ఇస్ నేను అనుకున్నట్టుగా జరగలేని నేను చాలా గొప్ప బీయింగ్ ని ఈ ప్రపంచం అంతా నాకు అనుకున్నట్టుగా జరగకపోతే నేను బాధపడిపోతాను అనే దాని నుంచి బయటికి రావాలి. నీకు అంత సీన్ లేదు నువ్వు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు నిన్ను అయ్యో నేను ఇట్లా చేశనా అని చెప్పి నేను అందర అనేసుకోరు నీకు అంత సీను టైం లేదు కమ అవుట్ ఆఫ్ ఇట్ యస్ ఎర్లీ యస్ పాసిబుల్ లేకపోతే అది లూప్ లో పడ్డాక మందులు మింగి బయటకి రాలేక సం కైండ్ ఆఫ్ ఓసిడీస్ వచ్చేసి సం కైండ్ ఆఫ్ అగ్రెషన్ లోకి బిహేవియర్ లోకి వెళ్ళిపోయి నార్సిస్ట్ గా మారిపోయినవాడు మస్త మందులు సో డోంట్ డ దట్ నువ్వు ఈ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ కాదు కాదు ఇది అర్థం కావాలి. హోప్ దిస్ హెల్ప్స్ >> యా సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ దగ్గరికి ఏమ వస్తాయి ఈ సూసైడ్స్ వస్తాయా ఈ లవ్ బ్రేకప్స్ వస్తాయా లేదంటే >> అన్ని రకాల చిల్డ్రెన్స్ >> చిల్డ్రెన్ పేరెంట్స్ వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ వస్తాయి. అండ్ అసలు వియర్డ్ వియర్డ్ థింగ్స్ వస్తాయి దెయ్యాలు చూస్తున్నామ అని వస్తారు బికాజ్ నాకు కొంచెం స్పిరిచువల్ కనెక్షన్ ఉంది కాబట్టి దెయ్యాలు చూస్తున్నామని ఎవరో చేతబళలు చేస్తున్నారని ఎక్కడో ఏదో మాటలు అవుతున్నాయి అని చెప్పి నాకేవో వినిపిస్తున్నాయి అని చెప్పి నాకు స్పిరిచువల్ గా ఎంత నేను ఎదిగిపోయాను నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు అని చెప్పి నాకు ఒక ఒకాయన తెలుసు ఈ మధ్య ఈ బెట్టింగ్ గాప్స్ ఇవన్నీ ఉన్నదా దీన్ని ది నెక్స్ట్ లెవెల్ ఎక్కడో ఇక్కడ ఎక్కడో యురేనియం ఇంకేదో ఆ హెలీనియం సెలీనియం మీ టైపు లో ఏదో ఉంది కానీ అది నాకే దొరుకుతుందంట నేను అవన్నీ వెతుకుతూ ఉంటాడు. ఒకాయన వస్తాడు కూర్చుంటాడు 10 లక్షలు పెట్టి అవన్నీ తెప్పించి అక్కడ ల్యాండ్ కొనేసి తొవ్విస్తాడు. రిజిస్ట్రేషన్ ముందే తొవ్విస్తాడు. ఇందులో ఏదో ఉంది. కరెక్ట్ గా ఏదో పవర్ హౌస్ వచ్చింది దాని వల్ల అది పోయింది. ఇంకా నాకు దొరుకుతుందా అండి లంక మిందలు దొరుకుతాయండి నాకు ఈ యురేనియం దొరుకుతదా అని తిరుగుతుంటాడు. >> సో అట్లాగా మీరైతే చెప్పగలరు చెప్పండి. అట్లాగా సం కైండ్ ఆఫ్ మైండ్ చేసే మాయలో పడి ఎంతో మంది తిరుగుతారు. పాపం వాళ్ళందరూ నాట్ బ్యాడ్ పీపుల్ దే ఆర్ వాళ్ళ ఎమోషన్స్ నిజం అనుకని వాళ్ళ థాట్స్ నిజం అనుకని వాళ్ళ ఐడియాలజీ నిజం అనుకొని నమ్మేసి దానిలో పడిపోతారు. నిజంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అండ్ దాన్ని ఫైట్ చేసుకుని దాని నుంచి బయటకి రావడానికి చాలా సెషన్స్ చాలా టైం పడుతుంది. వ కాంట్ హెల్ప్ దెమ వాళ్ళు రెడీ లేకపోతే హెల్ప్ చేయలేం. ఇందులో ఉండే థెరపీస్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే దే షుడ్ బి రెడీ దే షుడ్ యక్సెప్ట్ దట్ ఓకే మీరు చెప్పింది నేను నమ్ముతాము మీరు సర్టిఫైడ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి మేము చేస్తాము కోపింగ్ మెకానిజం అని ఒప్పుకోరు నీకు తెలియకపోతే ఇంకో డాక్టర్ ఆయన తెలియకపోతే ఇంకో డాక్టర్ అట్లా వెళ్ళిపోతారు దే డోంట్ అండర్స్టాండ్ దట్ నీ మైండ్ ఆడుతుందిరా గేమ్ ఇది >> ఒకాయన వచ్చాడు నా దగ్గరికి ఇలాగే బయట ఒక దెయ్యం నుంచి ఉంటది. ఈయన లోపల కూర్చుని ఉన్నాడు ఇలా ఇలా చూస్తున్నాడు ఏంటి బయట ఒక దెయ్యం ఉంది మీ ఇంట్లోకి రాదు గానీ మీ ఆఫీస్ లోకి రాదు గానీ ఉంది అని 13 ఇయర్స్ నుంచి వెంటపడతావ్ 13 ఇయర్స్ నుంచి వెంటబడేది ఆ 10 అడుగులు వేయలేదా >> సింపుల్ పాయింట్ కదా 13 ఇయర్స్ వెంటపడుతుంది కదా అది వచ్చేసి ఏదైనా చేసేయొచ్చు కదా అయిపోతుంది కదా నువ్వు వెనక్కి తిరిగి చూడు కదా వెళ్ళు కదా మాట్లాడు కదా ఆ అంటే మాట్లాడదాన్ని అట్లా సో దే డోంట్ నో దే థింక్ ఇట్ ఇస్ ఆల్ రియల్ మైండ్ లో జరిగేద ంతా ఇప్పుడు దెయ్యము భూతము అంటే ఓకే అని ఎంతమంది తెలుసా నా భార్య నా మీద ఏదో చేస్తుందని నా సొంతం మామ మేనమామ నా మీద ఏదో ప్రయోగాలు చేయించారని ఈ టైపులో ఎంతో మంది >> అటు సైకలాజికల్ రిలేషన్షిప్స్ ఇటు స్పిరిచువల్ సాధనలు చేసి మాకు తెలిసిన సాధనే చాలా గొప్పదని చాలా మంది ఉన్నారు అలా >> ఏది ఏ కేసు బాగా టఫ్ఫెస్ట్ అనిపించింది >> అన్ని కేసులు టఫ్ తెలుసా దే డోంట్ యక్సెప్ట్ ఫస్ట్ ఫస్ట్ మనం చెప్తుంటే అట్లా ఏమ ఉండదండి దెయ్యాల అట్లా ఏమ ఉండవండి నమ్మండి అంటే ఆహ మీకు తెలీదు జరిగిన వాడికి తెలుస్తుందండి ఆ బాధ దే డోంట్ బిలీవ్ మనక ఏంటంటే అరే ఒక్క 10 రోజులు నా దగ్గర రా నేను చూపిస్తా మొత్తం సెట్ చేసేద్దాము అని దే డోంట్ బిలీవ్ నేను అనుకున్నాన జరగలేదు నాకు నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు నమ్మట్లేదు. అన్ని ప్రాబ్లమ్స్ గ్రేవ్ అక్కడికే వస్తది. దట్ నేను అనుకున్నట్టుగా లైఫ్ జరగలేదు. సో అందుకని జరగకూడదు అలా వెళ్ళకూడదు నువ్వు వరల్డ్ ని ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ లో పట్టుకోకూడదు ప్రపంచం నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత చే జారిపోతుంది. వాటర్ లాంటిది వాటర్ ని గట్టిగా పిండు ఏం కాదు వాటర్ కి చేతిలో జారిపోతుంది అట్లాగా నీ లైఫ్ లో అన్ని నీకు నచ్చేసినట్టుగా జరిగితే వెరీ గుడ్ జరగకపోయినా దట్స్ ఓకే లైఫ్ ఇస్ నాట్ డిజైన్డ్ లైక్ దట్ అనేవాడు 1000 kgీల బరువు భుజం మీద దించినట్టు హ్యాపీగా ఉంటాడు. అలా జరగాలి అలా జరగాలి ఇలా జరగాలి ఎలా ఉండాలి స్ట్రెస్ అయిపోతాడు. అది తెలిస్తే హ్యాపీ లైఫ్ తెలియకపోతే దే ఆర్ రియల్లీ ట్రబుల్స్ ఒకాయన తెలుసు నాకు భార్య అంటే ఇలా ఉండాలి అని ఫిక్స్ చేసుకున్నాడు. ఆమె కొంచెం డీవియేట్ వచ్చిన అవుట్ కదా వాడు అట్లా అయింది. నాకు భార్య అంటే ఇలా ఉండాలి పొద్దున్న లేవాలి ఫస్ట్ నన్ను చూడాలి ఈ టైపులో పెట్టుకున్నాను అనుకో ఆ రోజు పొద్దున్న లేచి చూడలేకపోతే అవుట్ వాడు వై యు హావ్ టు లివ్ లైఫ్ లైక్ దట్ అవసరం లేదు నువ్వు ఒకటి అనుకున్నట్టు జరగకపోవచ్చు రా దట్స్ ఓకే రా అని అనిపించి మనకి మనమే చెప్పుకోవాలి ఏం కాదు ఈ సక్సెస్ సక్సెస్ ఏమవద్దు ఉన్న దాంట్లో మంచిగా ఉందాం ఏమి కాదు వస్తది సక్సెస్ అని ట్రై చేస్తా నేను నిజంగా ఎగరాలి అంటే నేను రెక్కలు కట్టుకొని ట్రై చేస్తా అంతే అంతే గానీ అయ్యో పక్షి ఎగుతుందని కుళ్ళు పడాలి చాలా సింపుల్ అది అది ట్రై చేసుకోవాలి మే బి దట్ విల్ హెల్ప్ >> ఫైనల్ గా థాంక్యూ సో మచ్ మంచి అంటే ఫ్రెండ్షిప్ గురించి రిలేషన్షిప్స్ గురించి ఈ టాపిక్ మాట్లాడుకున్నాం మనం ఇప్పటి వరకు >> బట్ >> చాలా నాకు మల్టిపుల్ థింగ్స్ ఓపెన్ అయినాయి విన్న తర్వాత సో డెఫినెట్ గా ఆడియన్స్ కూడా ఈ విషయాల్లో క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నా డెఫినెట్ గా మళ్ళీ కలుద్దాం మనం మళ్ళీ కొత్త టాపిక్ లో మనం >> తప్పకుండా ఇంకా డీటైల్ గా వెళ్దాం ఒక్కొక్కటి >> ఇంకా డీటైల్ గా పోదాం కానీ అన్ని పై పైనే టచ్ చేశాను >> బట్ డీటెయిల్డ్ గా లోపలికి వెళ్తే బ్యూటిఫుల్ పాయింట్స్ ఇవన్నీ >> ఈచ్ వన్ ఇస్ ఏ టూ టు హవర్స్ ఎపిసోడ్ అన్ని పై పైన చెప్తూ వచ్చా >> బట్ వ విల్ గో అహెడ్ >> విషయం ఖచ్చితంగా తప్పకుండా ఈచ్ అండ్ టాపిక్ మనం ఎంత లెంత్ అయినా పర్లేదు మామూలుగా చెప్తారు >> డెఫినెట్ గా చేద్దాం థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ లైఫ్ లో మీ కెరియర్ లో ఇలాగే మోటివేషన్ ఇస్తూ అందరికీ >> థాంక్యూ థాంక్యూ థాంక్యూ >> ఎవరు డల్ గా ఉన్నా కూడా మీ వీడియోస్ చూస్తే అరే చాలు మనకు మోటివేషన్ దొరికిందని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను >> థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ >> థాంక్యూ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment